Showing posts with label remedies. Show all posts
Showing posts with label remedies. Show all posts

home remedies for warts: ఈ చిట్కాల‌తో మీరే ఇంటిలో పులిపిర్ల‌ను తొల‌గించుకోండి!


home remedies for wartsపులిపిరి కాయను వార్డ్స్ అని అంటారు. నాభాలో 10 శాతం మందికి పులిపిరులు ఉంటాయి. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్‌. ఇవి ర్మం రంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా రుకుగా ఉంటాయి.

image show home remedies for warts

కానీ ఇవి నొప్పిని మాత్రం లిగించవుఒక వేళ ఒత్తిడి డే చోట స్తే మాత్రం కాస్త ఇబ్బందిని లిగిస్తుంటాయి. ఇవి ఎక్కువగా ముఖం పైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లో స్తుంటాయి

home remedies for warts: పులిపిర్లను తొలగించే ఇంటి చిట్కాలు!

1. పులిపిరులకు ఔషధంగా ఆముదం క్కగా ని చేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిర పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూట మూడు వారాలు చేస్తే మంచి లితం ఉంటుంది

2. అరటిపండు తొక్కను తీసుకుని గుజ్జుభాగం పులిపిర్లుపైన పెట్టి వుంచి స్టికింగ్ ప్లాస్టర్తో అతికించాలి. రాత్రంతా ఉంచి టిపూట తీసేయాలి. ఇలా నీసం వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అనాస‌, నిమ్మ‌, నారింజ పండ్ల తొక్కతో కూడా ఇదే మాదిరిగా చేయచ్చు. అలాగే వెల్లుల్లి రేకను పులిపిరుల పైన రుద్దడం ల్ల కూడా మంచి లితముంటుంది

3. ఉల్లిపాయతో (home remedies) ఒక క్కని ప్రయోజనం ఉంది. దీనిని గానికి కోసి ధ్య భాగాన్ని చెంచాతో తొలిచేయాలి. ర్వాత భాగాన్ని ముద్రపు ఉప్పుతో నింపాలి. కొంత సేపటికి ఉప్పు, ఉల్లి సం, లిసి ఒక ద్ర దార్థం ఏర్పడుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజుల పాటు పులిపిరుల పైన ప్రయోగిస్తుంటే లితం నిపిస్తుంది

4. కేవలం ఉత్తరేణి బూడిదను తులసి ఆకులతోగానీ లేదా ణిశిలతో గానీ లిపి నూరి ఆవనూనె చేర్చి మిశ్రమాన్ని పులిపిరులపైన రాసినా రిపోతుంది. కొత్త సున్నానికి పులిపిరులను రాల్చలిగే అద్భుత క్తి ఉంది. అల్లం ముక్కను సూదిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరి కాయపై రాస్తే చాలు. కాకపోతే ఇలా చేసేటప్పుడు సున్నం చుట్టు ప్రక్క ర్మానికి అంటకుండా జాగ్రత్త డాలి

5. బొప్పాయి పాలకు, జీడిపండ్లతో యారు చేసిన తైలానికీ, కామంచి ఆకుల ల్కానికీ పులిపర్ల‌ ( warts) ను గ్గించే క్తి ఉంది. ఇవన్నీ కొంచెం ఉగ్ర స్వభావం ఉండే ఔష ద్రవ్యాలు నుక వీటిని వైద్య హా మేరకు వాడుకోవాల్సి ఉంటుంది

6. పులిపిర్ల చికిత్స‌ (home remedies for warts) లో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్ - , విటమిన్ - సి ను పై పూతగా ప్రయోగించినప్పుడు పులిపిరి కాయలు గ్గే అవకాశం ఉంటుంది. చేప నూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ -  కు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి

7. అలాగే ఉసిరి కాయలో విటమిన్ - సి ఎక్కువగా ఉంటుంది. వీటిని గ్గొట్టి, గుజ్జుగా చేసి ఒకటి, రెండు నెల పాటు ప్రతిరోజూ పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి లితం ఉంటుంది

Home Remedies: ముఖంపై ముడ‌త‌లు (skin Wrinkles) నివార‌ణ‌కు ఇంటి చిట్కాలు!


Home Remedies:మొఖంపై గీత ల్ల వృద్ధాప్యం క్షణాలు ఎక్కువగా తాయి. రోజువారీ ఒత్తిడి, అల ల్ల అవాంఛిత గీతలు నియంత్ర దాటి స్తుంటాయి. అవి సు పెరుగుతున్న బాధ్యకు చిహ్నాలు కావచ్చు. మీరు ముడను తొలగించడానికి మార్గాల కోసం వెతు కుతున్నట్లయితే మీకు ఉపయోగడే కొన్ని సాధార చిట్కాలు (Home Remedies) ఇక్క ఉన్నాయి

image show Home Remedies

Home Remedies: ముడ నివారకు మార్గాలు

మీ ఆహారం చార్టులో ఆకుపచ్చ కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా జోడించండి. ప్రతిరోజు అరగంట లేదా ర్క్ అవుట్స్ చేయాలి. దీనిని మీరు ఒక నెల కు కొనసా గించాలి. ఇలా చేస్తే మీరు మీ ముఖంలో తేడాను ప్పనిసరిగా నిస్తారు.

ఆలివ్ ఆయిల్ సాజ్

వెచ్చని ఆలివ్ నూనెతో ముడలు ఉన్న ప్రాంతంలో 10 నిమిషాల పాటు పైకి కిందకి సాజ్ చేయాలి. మంచి లితాల కోసం మీరు కొన్ని చుక్క కొబ్బరి నూనెను కూడా జోడించచ్చు. కొబ్బరి నూనెతో పాటు ఆలివ్ ఆయిల్ ర్థవంతంగా మీ ర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్గా నిచేస్తుంది.

సిట్రస్ పండ్లతో సాజ్

నారింజ‌, నిమ్మవంటి సిట్రస్ పండ్లలో ర్మ ఆరోగ్యానికి అవమైన విటమిన్సి, మృద్ధిగా ఉంటాయి. సిట్రస్ పండ్లు ర్మం మృదుత్వాన్ని పెంచుతాయి. పండ్ల గుజ్జుతో పాటు, తొక్కలు కూడా మానంగా ఉపయోకరంగా ఉంటాయి. ముడలు ఉన్న ప్రాంతాలు, బ్లాక్ హెడ్స్ నుండి ఉపనం కోసం సిట్రస్ ప్యాక్స్ను ప్రత్నించచ్చు.

హోం ఫేషియల్ (home facial) సాజ్

సాయనాలు లేని హోం ఫేషియల్ సాజ్ నుదుటి మీద ముడను తొలగించడానికి హాయకారిగా ఉంటుంది. ఫేస్ ప్యాక్ (face pack) యారు చేసేప్పుడు, ర్మం కోసం హైడ్రేట్‌, క్తి కోసం మంచి దార్థాలను జోడించాలి. మీరు ర్మం మీద ప్యాక్ అప్లై చేసిన ర్వాత‌, మీ ముఖ కండరాలను టానికి వీలు లేదు. ఫేస్ ప్యాక్ మీద ఉన్నప్పుడు ముఖ కండరాలను దిలిస్తే నుదుటిపైన లైన్స్కు చాలా హానికరం కావచ్చు

అవిసె గింజ ఆయిల్

అవిసె గింజ ఆయిల్ నుదుటిపైన ముడ (skin Wrinkles) కోసం ఉత్త తాత్కాలిక మార్గం. మీరు క్రమం ప్పకుండా ఒక క్షం రోజుల పాటు 2 లేదా 3 స్పూన్స్ అవిసెగింజ నూనెను వినియో గిస్తే లైన్స్ నుమరుగు అవడాన్ని చూసి మీరు ఆశ్చర్యతారు. దానికి ప్రత్యామ్నా యంగా, మీరు ఆముదమును కూడా ప్రత్నించచ్చు.

గుడ్డు తెల్లసొనతో అలోవెరా జెల్‌ (aloe vera gel)

అలోవెరా, గుడ్డు తెల్లసొన రెండింటిలో విటమిన్ మృద్ధిగా ఉంటుంది. దీనిని యూత్ విటమిన్ అని కూడా అంటారు. రెండు దార్థాలను లిపి పేస్టు చేసి, నుదుటిపై నెమ్మదిగా రాయాలి. అత్యుత్తమైన లితాలకోసం 15 నిమిషాల ర్వాత వేడి నేటితో గాలి.