warts on skin: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం చర్మం. ఇందులో లెక్కలేనన్ని జీవకణాల సముదాయమే మానవ శరీరం అనేది విధితమే. అలాంటి చర్మాన్ని శుభ్రంగా వుంచుతూ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన నిత్య విధుల్లో ముఖ్యమైనది. శుభ్రమైన చర్మం మనలని బాక్టీరియా నుంచి రక్షిస్తుంది.
చర్మ
శుభ్రత,
పరిరక్షణ పాటించకపోవడమే పులిపిర్ల పుట్టకకు పెద్ద
కారణంగా
చెప్పవచ్చు. ముఖం,
మెడ, గొంతు
భాగాలు సరిగా రుద్ధకపోవడం
వల్ల
మురికి పొరలుగా అట్టలు కట్టి,
నల్లగా మారి మందంగా,
వికృతంగా కనిపించడమే కాక ఆ
ప్రదేశాల్లో పులిపిర్లు ఏర్పడుతాయి.
కొన్ని చోట్ల
ఈ పులిపిర్లు
గుత్తులు గుత్తులుగా
(Bunches) ఏర్పడి
చూడటానికి
అసహ్యంగాను,
ముఖానికి ఆకర్షణను
కోల్పోయేటట్టు
చేస్తాయి.
warts on skin: పులిపిర్లులలో రకాలు
రెండవరకం పులిపిర్లు
- ఇవి గుండ్రంగా
నల్ల
పొంగునా (Black Biols) ఉబ్బినట్టుగా
వస్తాయి.
మరికొంత
మందిలో ఎర్ర
బొడిపెలుగా కూడా
వస్తాయి.
వైరస్‌కి సంబంధిన రోగ
నిరోధక
శక్తి
తక్కువగా వున్నవారిలో
ఇవి చాలా
ఎక్కువగా
వుంటాయి.
ఈ వ్యాధి వున్నవారు తగు జాగ్రత్తలు పాటించకపోతే ఎదుటివారికి
సోకే ప్రమాదం కూడా
లేక పోలేదు. పులిపిర్లు రాగానే కంగారు
పడి
సొంతంగా నాటు
వైద్యం చేయడం మంచిది కాదు.
కొంత మంది
వెంట్రుకలతోను, సన్నని వైర్లతోను పులిపిర్లను చుట్టి బలవంతంగా లాగడం, బ్లేడుతో కోయడం, గిల్లడం
లాంటివి చేస్తారు.
అది చాలా
ప్రమాదం.
పులిపిర్లు తగ్గకపోగా,
సెప్టిక్ అయి
పుండు పడటం లేదా
పులిపిర్ల (warts on skin) అంటు నీరు
వ్యాపించి చర్మం చుట్టుప్రక్కల మరికొన్నింటికి బీజం
వేసినట్టు
అవుతుంది. వాతావరణంతో పాటు
మన
స్కిన్ కండీషన్ కూడా మారుతూ
వుంటుంది. దాని
వల్ల
ఎదురయ్యే
పరిణామాలను ఎదుర్కోవాలంటే సున్నితమైన చర్మాన్ని
పరిరక్షించుకోవడంలో
శ్రద్ధ
కనపర్చడం
అతి ముఖ్యం.
పులిపిర్లు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. చర్మానికి అద్భుతమైన స్కిన్ టోనర్ (skin toner) చల్లని స్వచ్ఛమైన నీరు. తరుచుగా ముఖం,
గొంతు, మెడ
భాగాలను
చన్నీళ్లతో శుభ్రం చేస్తూ
ఉండటం వల్ల
పులిపిర్ల భాగాల్లో
ఎక్కువ మట్టి పేరుకోవడం జరుగదు. రోజ్‌వాటర్, ఫ్లవర్ జ్యూస్‌లలో 5,6 చుక్కలు
హైడ్రోజన్
పెరాక్సైడ్ వేసి,
దూదితో ముంచి
శుభ్రం చేస్తూ
ఉండాలి.
2. నెలకొకసారి హెర్బల్ బ్లీచ్ (herbal
bleach) చేయించుకోవడం
మంచిది. దీనివల్ల పేరుకున్న నల్లని మురికి
విడిపోయి ఫ్రెష్గా వుంటుంది.
3. మేకప్ వేసుకున్నా
రాత్రి పడుకునే ముందు
నీటితో ముఖాన్ని
శుభ్రపర్చాలి. నాసిరకం క్రీములను
వాడకుండా
మంచి బ్రాండును
ఎంచుకోవాలి.
4. సూర్యోదయం
కిరణాలను ముఖం, మెడ
చుట్టు పడేలా చూసుకోవాలి.
4,5 రోజులకొకసారి పుల్ల
మజ్జిగ
తేటను
మసిలించి
ముఖానికి ఆవిరి
పట్టడం మంచిది.
5. ఎర్రని, నల్లని బొడిపెల వంటి వాటికి
మామిడి టెంకలోని
జీడిని నల్లగా మాడ్చి,
ఆ మసితో లేత
మామిడి ఆకు
పసరు కలిపి
వరుసగా 15 రోజులు పూస్తే
పూర్తిగా నయమవుతాయి.
ఇక ముదురు పులిపిర్ల (warts) ను పూర్తి హెర్బల్ విధానంలో మచ్చలు పడకుండా నైపుణ్యతతో తొలగించవచ్చును. ఈ చికిత్సా ఫలితం బ్యూటీ థెరఫిస్టు, లేదా నిపుణలపై ఆధారపడి వుంటుంది.

0 Comments