Fresh Skin : చ‌ర్మం మృదుత్వం పొందాలంటే ఇలా చేయండి!


Fresh Skin: వాతావ ప్రభావం, కాలుష్యం, రైన సంరక్ష లేకపోవడం, కారణం ఏదైనా ప్రభా వం చేతులు, కాళ్ళ ర్మంపై డుతుంది. లితంగా మృతర్మం పేరుకోవడం, ల్లగా మారడం, ముడలు టం లాంటివి ప్పవు

image show Fresh Skin

అలాంటి స్యల్ని గ్గించి, భాగాలకు మృదుత్వాన్ని (Fresh Skin) తేవాలంటే కొన్ని ప్రత్యేక దార్థాలతో పెడిక్యూర్‌ (Pedicure), మెనిక్యూర్ (Manicure) చేసుకోవాలి. చికిత్సా విధానాల్లో ఎంచుకొన్న దార్థాలన్నీ జార్లో భిస్తాయి.

Fresh Skin: ప్రకాశవంతంగా మార్చే పారాఫిన్ వ్యాక్స్

ముందుగా బ్లో గం దాకా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొద్దిగా రాళ్ళ ఉప్పు, షాంపూ వేసు కోవాలి. నీటిలో పాదాలను దినిమిషాలు ఉంచి పుట్ స్క్రేపర్ (Put scraper) తో మృతర్మాన్ని తొలగించు కోవాలి. గోళ్ళను కూడా శుభ్రం చేసుకోవాలి. ఇదయ్యాక తువాలుతో తుడిచేసుకోవాలి

ఇప్పుడు పారాఫిన్ వ్యాక్స్ని కొద్దిగా వేడిచేసి మోకాలి నుంచి గోళ్లదాకా పూతలా వేయాల్సి ఉంటుం ది. రువాత గాజ్ స్త్రాన్ని మోకాలి కు బిగుతుగా చుట్టేసి అంచులకు పిన్ను పెట్టేయ్యాలి. ఇరువై నిమిషాలయ్యాక ట్టీని తీసేసి ర్ద చేస్తూ వ్యాక్స్ని తొలగించాలి.

ళ్లీ తుడుచుకుని రిషింగ్ క్రీంని రాసుకుని అది ర్మంలోకి ఇంకిపోయేలా నీసం 10 నిమిషాలు ర్ద చేసి తుడిచేసుకోవాలి. ఇదే విధంగా చేతులకూ చేసుకోవాల్సి ఉంటుంది.

దీని ల్ల కాళ్ళు, చేతులకు ది నుంచి ఇరువై రోజులు దాకా మాయిశ్చరైజర్ (Moisturizer) రాయాల్సిన అవరం ఉండదు. కాళ్ల నొప్పులు బాధిస్తున్నా గ్గుతాయి. కాళ్ళ గుళ్ళ స్య కూడా అదుపులో ఉంటుంది. నెలరోజుల కు మృతర్మం కూడా పేరుకోదు.

ర్మానికి సాంత్వ మ్మీ స్పా చికిత్స

లీటరు వేడినీళ్ళు తీసుకుని అందులో క్రిస్టల్ మ్మీ స్పా (Crystal Rummy Spa) పౌడర్ని పాలి. కాసేపటికి రెండు లీటర్ల జెల్ యారవుతుంది. దీన్ని గం చొప్పున కాళ్ళు, చేతులు పెట్టుకునేలా రెండు బ్బుల్లోకి తీసుకోవాలి. రెండింట్లో ఇరవై నిమిషాల చొప్పున కాళ్ళు, చేతుల్ని ఉంచాలి.

రువాత అదే జెల్తో ఐదు నిమిషాల చొప్పున ర్ద చేసుకోవాలి. మ్మీ, స్పా పెడిక్యూర్ స్క్రబ్ని కూడా కాళ్ళకు రాసుకుని ఐదు నిమిషాల సేపు ర్ద చేయాలి. రువాత తువాలుతో తుడి చేసుకుని మ్మీ స్పా ప్యాక్ని పూతలా వేసుకోవాలి.

దిహేను నిమిషాలయ్యాక తువాలుతో తుడిచేసుకుంటే రిపోతుంది. ఇప్పుడు స్పా ర్ద క్రీం ను రాసి ర్మంలోకి ఇంకేవకు ర్ధ చేయాలి. టిష్యూ కాగితం (Tissue paper) లేదా తువాలుతో తుడిచేసి గోళ్ళరంగు వేసుకుంటే సంరక్ష పూర్తయినట్లే. చికిత్సలో వాడిన ఉత్పత్తుల్నీ కిట్ రూపంలో భిస్తాయి. జెల్ (Gelఇసుక రేణువులలో ఉంటుంది

దీన్ని నానబెట్టినప్పుడు ర్మానికి ట్టి, దిలి ట్టు అవుతుంది. చికిత్స చేసుకోవడం ల్ల కాళ్ళు, చేతుల భాగాల్లో క్తప్ర క్రద్ధవు తుంది. కాళ్ళు, చేతులు ల్లగా మారాయని బాధడేవారికి దీనివల్ల ఎంతో లితం ఉంటుంది.

మెరిపించే మింట్

జిడ్డు (Fresh Skin) ర్మత్వం వారికి మురికి త్వగా పేరుకొంటుంది. అలాగే వ్యాక్సింగ్ (Waxing) చేయించుకున్నప్పుడు చిన్నచిన్న పొక్కుల్లాంటివీ బాధిస్తాయి. ఇలాంటి స్యల్ని అదుపులో ఉంచడానికి దీన్ని ఎంచుకోవచ్చు.

ఏం చేయాలంటే, మింట్ స్పా (Mint Spa) పొడిని యాభై గ్రాములు తీసుకుని లీటరు గోరువెచ్చని నీటిలో పాలి. కాసేపటికి రెండులీటర్ల జెల్ యారవుతుంది. దీన్ని పాత్రలో కొద్దిగా తీసి పెట్టుకోవాలి. మిగిలిన దాన్ని కాళ్ళు, చేతులకు చ్చేలా రిసమానంగా రెండు బ్బులో తీసుకోవాలి

కాళ్ళు, చేతుల్ని జెల్లో ఉంచి ఇరువై నిమిషాలయ్యాక స్క్రేపర్‌ (Scraper), ర్తో ర్ధ చేస్తే మృతర్మం తొలిగిపోతుంది. రువాత క్యూటికల్ ట్టర్‌, నెయిల్ ఫైలర్తో గోళ్ళను రి చేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న జెల్తో ర్ద చేసుకోవాల్సి ఉంటుంది. కాసేపయ్యాక మింట్ స్పా స్క్రబ్తో ర్ద చేసుకుని మింట్ పూతను వేసుకోవాలి

ఉత్పత్తులు కూడా కిట్ రూపంలో స్తాయి. పూత ఆరిపోయాక తుడిచేసుకోవాలి. ఇందులోనే హానీ సాజ్ క్రీం అని భిస్తుంది. దాన్ని ర్మంలోకి ఇంకేలా ర్ద చేసి కాసేపయ్యాక తుడి చేసుకుంటే చాలు. కాళ్ళు అందంగా నిపిస్తాయి.

అరోమా నూనెలతో అందంగా..

గోరువెచ్చని నీటిని బులో తీసుకొని కొద్దిగా  షాంపూ, రాళ్ళ ఉప్పు వేసి గులాబీరేకులు చేర్చాలి. అందులోనే టీట్రీనూనె, లావెండర్ నూనె, గులాబీనూనెను నాలుగు చుక్క (Fresh Skin) చొప్పున వేసి అందులో పాదాల్ని ఇరువై నిమిషాలు ఉంచాలి

రువాత మృత ర్మాన్ని తొలగించుకుని గోళ్ళను రిచేసుకోవాలి. అరోమా స్క్రబ్తో ర్ద చేసుకుని ఐదు నిమిషాల రువాత తుడి చేసుకోవాలి. స్క్రబ్ అయ్యాక డ్ప్యాక్‌ (Mudpack) ని వేసుకుని ఆరాక తుడిచేయాలి.

ఇప్పుడు ర్మంలోకి ఇంకేలా అరోమా నూనెను రాసుకుని ర్ద చేసుకోవాలి. అదెలాగంటే రెండు చెంచాల బాదంనూనె, ర్నియం, తులసి, ముద్ర చేప నూనెల్ని పావుచెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా పాలి.

అదయ్యాక స్త్రంతో తుడిచేసుకోవాలి. దీనివల్ల పొడి ర్మతత్వం వారికి ఎంతో మార్పు నిపిస్తుంది. భాగం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇదే విధంగా చేతులకు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment