Showing posts with label remedies. Show all posts
Showing posts with label remedies. Show all posts

Ayurveda in Telugu: ఆధునిక చికిత్స‌లో ఆయుర్వేదం


Ayurveda in Teluguఆయుర్వేదం ప్ర‌పంచ తొలి సంపూర్ణ జ్ఞాన మిళిత సంహిత‌మైన వేదంలో ఒక ఉప‌వేదం. వేదం ఒక వ్య‌క్తి రాసింది కాదు అది అపౌరుషేయం. త‌ను సృష్టించిన జ‌న‌హితం కోసం సాక్షాత్తూ విధాత చెప్పిన స‌మ‌గ్ర వైద్య‌శాస్త్రం ఇది.


సంస్కృత‌సంహిత‌, చ‌ర‌క‌సంహిత వంటివి. వాటికి త‌మ అనుభ‌వాలు, ప‌రిశోధ‌న‌లు జోడించి మ‌రింత విస్త‌రింప చేసి గ్రంథాలుగా నిలిపారు వ్యాఖ్యాన‌క‌ర్త‌లు. నాటి భాష‌లైన పాళీ, సంస్కృత భాష‌ల‌లో రాయ‌బ‌డ్డ‌వి అవి. నేడు ఆధునిక వైద్యం లాటిన్ భాష‌లో ఉన్న‌ట్లు అలా పెరిగిన ఆయుర్వేద‌శాస్త్రం పురోగ‌తి ప‌ర‌ణ‌తి అక్క‌డితో ఆగిపోలేదు. 

Ayurveda in Telugu: ఆయుర్వేదం స‌హ‌జ‌మైన వైద్య‌విధానం

అష్టఅంగాలుగా అంటే ఎనిమిది విభాగాలుగా ఆదిలోనే వివ‌రించ‌బ‌డ్డ ఆయుర్వేదం వైద్య‌ప‌రంగా, శ‌ల్య‌ప‌రంగా అంటే ఆప‌రేష‌న్ లేదా స‌ర్జ‌రీ విభాగాలుగా మ‌రింత ప‌రిశోధ‌ న‌ల‌లో ముందుకెళ్లింది. ఆధునిక కాలంలో గుజ‌రాత్‌లో జామ్‌న‌గ‌ర్‌, ఉత్త‌ర భార‌తంలో, బెనార‌స్ ద‌క్షిణ భార‌తంలో కేర‌ళ ప్రాంతాల‌లో విస్తార‌మైన ప‌రిశోధ‌న‌లు, వైద్య ఒర‌వ‌డితో మంచి ఫ‌లితాల‌ను సాధించారు. దేశంలో అనేక ఆయుర్వేద క‌ళాశాల‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ క‌ళాశాల‌లు, వైద్య క‌ళాశాల‌లు విస్తారంగా పెర‌గ‌డ‌మే కాకుండా వివిధ దేశాల‌లో ఆయుర్వేద వైద్యం ప‌రిశోధ‌న‌లు ఆరంభించ‌బ‌డి ఎన్నెన్నో ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు.

అమెరికా, జ‌ర్మ‌నీ, యూర‌ప్‌దేశాల్లో ముఖ్యంగా హాలెండ్ వంటి దేశాల‌లో ర‌ష్యాలో ఆయుర్వేద చికిత్సాశాల‌లు చ‌క్క‌టి ప్రాబ‌ల్యాన్ని పాటించ‌డ‌మే కాకుండా స‌హ‌జ‌మైన వైద్య విధానంగా గుర్తించ‌బ‌డింది. రెడ్డీస్ లాబ‌రేట‌రీ హిమాల‌యా వంటి ప్ర‌సిద్ధ ఔష‌ధ నిర్మాణ సంస్థ‌లు మంచి ప‌రిశోధ‌న‌ల‌తో ముందుకు న‌డుస్తున్నాయి. ఇప్పుడు స‌హ‌జ జీవ‌న విధానం ప్ర‌కృతికి ద‌గ్గ‌రగా ఉండే ఔష‌ధ వినియోగంపై ఆసక్తి పెరిగింది.

ఒక వైద్య విధానం అన్ని అవ‌స్థ‌ల‌కీ సంపూర్ణ వైద్యం అందించ‌లేద‌న్న‌ది జీవ‌న స‌త్యం. ఎక్క‌డో దారి మూసుకుపోయిన గుండెకు ఆధునిక వైద్యం అందిస్తున్న సాంకేతిక వైద్య విధానం అత్యవ‌స‌రం. కానీ ఎప్పుడూ వ‌చ్చే జ‌లుబుకు సంపూర్ణ చికిత్స అక్క‌డ దొర‌క్క‌ పోవ‌చ్చు. ప‌క్ష‌వాతానికి, లివ‌ర్ జ‌బ్బుల‌కి ఆయుర్వేదం (Ayurveda in Telugu) చ‌క్క‌టి సంపూర్ణ చికిత్స అందివ్వ‌క‌లుగుతుంది. శుక్ర‌బీజం త‌క్కువ‌గా ఉండి సంతానం లేని వారిని కోడీక‌ర‌ణ చికిత్స అద్భుత ఫ‌లితాల‌నిస్తుంది. 

అకాల వృద్ధాప్యం వ‌స్తున్న వారికి ర‌సాయ‌న చికిత్స‌హిత‌క‌రం. ఎక్క‌డో మారుమూల క‌ణాల మ‌ధ్య వుండిపోయిన టాక్స‌న్స్‌ను బ‌య‌టికి తెచ్చిన‌వోన్మేషాన్నిచ్చే పంచ‌క‌ర్మ చికిత్స ప్ర‌పంచ‌మంతా ఆద‌రించ‌బ‌డుతుంది. ముఖ్యంగా మ‌న‌కి అందుబాటులో మ‌న చుట్టూ ఉన్న ప‌సుపు, మారేడు, తుల‌సి వంటి మూలిక‌ల‌పై ఆధునిక శాస్త్ర‌రీత్యా HPTLC వంటి ప్ర‌క్రియ‌లో LCMS వంటి ప్ర‌త్యేకత‌ని వాటిని వాడ‌టం వ‌ల్ల చెడు ఫ‌లితాలున్నదీ లేనిదీ ప‌రిశోధించి తేల్చారు.

ఉదాహ‌ర‌ణ‌కి ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌ల‌ను క‌లిపి నూరితే త్రిఫ‌ల అంటారు. ఇది ప్రేవుల‌లో చ‌క్క‌టి క‌ద‌లిక‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇది అల‌వాటు కానీయ‌ద‌ని సూచించ‌బ‌డింది. త్రిక‌టు, మారేడు, శొంఠి, యష్టిమ‌ధు జీర్ణ‌కోశంపై ప‌నిచేసే చ‌క్క‌టి స‌హ‌జ మూలిక‌ల‌ని నిర్థారించ‌బ‌డింది. 

అలాగే వేప ప్రో- ఇన్‌ఫ్ల‌మేట‌రీ సైటోకైన్స్ అనేదాన్ని త‌గ్గించే గుణం వుంద‌ని ROS ని త‌గ్గించే చ‌క్క‌టి యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ ద్ర‌వ్య‌మ‌ని గుర్తించ‌బ‌డింది. ప‌సుపు, మంచిష్ట‌, శారిబ వంటివి చ‌క్క‌టి చ‌ర్మ‌వ్యాధిని త‌గ్గించే స‌హ‌జ మూలిక‌లు. 

health telugu tips: హెల్త్ టిప్స్ తెలుగులో చాలా వున్నాయి ఇక్క‌డ‌!


health telugu tips: ప్రతి ఒక్కరికీ ముందు ఆరోగ్యం రువాతే ఏదైనా. ఆరోగ్యం బాగుంటే నం ఏదైనా చేయచ్చు, సాధించవచ్చు. అందుకే ఆరోగ్యమే హాభాగ్యం అన్నారు. ప్రస్తుత కాలంలో ఏదో ఒక స్యతో అనారోగ్య పాలయ్యే వారు చాలా మంది వున్నారు. ఆసుపత్రుల సంఖ్య పెరుగు తుందంటే  అనారోగ్య స్యలు కూడా పెరుగుతున్నట్టే లెక్క‌. 

image show health telugu tips

చిన్న స్యకు కూడా ఆసుపత్రికి రుగెత్తే వారు చాలా మంది వున్నారు కాలంలో. కానీ తాతలు ముత్తాలు కాస్త ఇంటిలోనే యారు చేసే వైద్య చిట్కాలతో బ్బులను యం చేసుకు నే వారు. అంతలోతుగా చెప్పడం కాదు కానీ కొన్ని మాత్రం పాటించే చిట్కాలు ఇక్క ఉన్నాయి. మీకు చ్చితే పాటించండి.  

health telugu tips: హెల్త్ టిప్స్ తెలుగులో

  • రుచు ఫిట్స్ చ్చే బిడ్డకు రోజుకు మూడు ర్యాయాలు ద్రాక్ష సం త్రాగిస్తే యం అవుతుంది.
  • నీరసం ళ్లు తిరడం ద్ధకంతో బాధడే ర్భిణీ స్త్రీలకు ద్రాక్ష సం శ్రేష్టమైన టానిక్‌.
  • గుండె నొప్పి, గుండె డా చ్చినప్పుడు కొబ్బరి నీళ్లు, పంచదార లిపిన నిమ్మసం ఇవ్వడం మంచిది.
  • వేడి ఇసుకలో జామపండు కాల్చి పిల్లకు తినిపిస్తే కోరింత గ్గు దినాలలోనే గ్గుతుంది.
  • యంకరంగా ఊపిరి నీయకుండా చ్చే పొడి గ్గుకి మెత్తగా నూరిన బాధం ప్పులతో రిటెడు వెన్న, కాస్త పంచదార లుపుకుని ఉదయం, సాయంకాలం తింటే గ్గుతుంది.
  • ఉబ్బసం వ్యాధితో బాధడే వారు భోజనానికి ముందు, ర్వాత రాత్రిళ్లు డుకోబోయే ముందు నిమ్మసం త్రాగడం మంచిది.
  • ళ్ళు లున్న వారు రోజూ ఏడేడు సీమ‌, బాదం ప్పులు కాస్త కండతో చేర్చి మిలితే ళ్ల లు పోతాయి.
  • సున్నపు నీరు పూసి, రాత్రంతా మంచులో డిసిన అరటి పండు తినడం ల్ల కామెర్లు గ్గుతాయి.
  • రికొన్ని health telugu tips ను ఇక్క చూడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
  • యాపిల్(apple) తినడం ల్ల నిద్ర బాగా డుతుందని రిశోధలో తేలింది.
  • దాల్చిన చెక్క రియు తేనె యాంటీ బాక్టీరియల్ గుణాలను లిగి ఉంటాయి.
  • మునగాకు తినడం ల్ల గ్యాస్ట్రిక్ స్య నుండి విముక్తి భిస్తుంది.
  • నం తీసుకునే ఆహారంలో వెల్లుల్లిని క్రమం ప్పకుండా వాడుతున్న వారికి ఎముక లం ఎప్పటికీ గ్గదు.
  • రెండుపూటలా చ్చి ఉల్లిగడ్డ జ్జిగ అన్నంతో తింటే నిత్యం ఆరోగ్యవంతులుగా రాణిస్తారు.
  • రెండు పూటలా నియాల షాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది.
  • త్రబీజం ఆకులు నూరి ట్టు డితే ముక్కలైన మాంసం లా అతుక్కుంటుంది.
  • క్కాయను సిరా(ఇంకు) తో నూరి ట్టిస్తే దీర్ఘకాలం ఉన్న తామ వ్యాధి మూడు రోజుల్లో టుమాయం అవుతుంది.
  • వాము నిప్పులపై వేసి పొగను మాటి మాటికి పీలుస్తుంటే లుబు పూర్తిగా గ్గుతుంది.
  • ఆహారానికి గంట ముందు ప్పు వేడి నీళ్లు తాగుతుంటే క్తం శుద్ధి అవుతుంది.  

ఉదయాన్నే పాటించాల్సిన హెల్త్ టిప్స్

భోజనానికి అరగంట ముందు అరప్పు కాక జ్యూస్ తాగితే డుపులో మంట గ్గుతుంది.

రోజూ రిగడుపున చిటికెడు జీలర్ర పొడి తింటే జీర్ణక్తి పెరుగుతుంది.

గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంచెం తేనె, నిమ్మసం లిపి తాగితే కొవ్వు రుగుతుంది, గొంతు స్యలు రిచేరవు.

గ్లాస్ నీటిలో కొన్ని తులసి(tulasi), పుదీనా ఆకులను రిగించి ట్టి తాగితే గ్గు, లుబు గ్గుతాయి.

ఉదయాన్నే ఓట్సు, అరటి పండు, పాలు, బాదం ప్పు, పుచ్చకాయ‌, కోడిగుడ్లు, ద్రాక్షా పండ్లు, స్ట్రాబెర్రీ, మొలలు వీటిలో ఏదో ఒకటి తింటే పూర్తి ఆరోగ్యంగా వుంటారు

జీలర్ర లైంగిక ఆరోగ్యాన్ని అందించడంలో బేష్షుగా నిచేస్తుంది. జీలర్ర పొడి రూపంలో తీసు కుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. జీలర్ర ఏకాగ్రను పెంచుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ ప్రభావానని గ్గిస్తుంది. క్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని తూకంలో ఉంచుతుంది. ఉబ్బసం, క్త హీన‌, బు లాంటి వాటిని గ్గించడంలో కీలకంగా నిచేస్తుంది.

health telugu tips: యాలకులు జీవక్రియ నితీరును రిగ్గా ఉండేలా చేస్తుంది. కొద్దిగా వాడినా కూడా కొవ్వు(fat) రిగేలా చేసి, రువు పెరకుండా చూస్తాయి. కావున కాఫీ, టీలలో యాలకుల పొడిని కొద్దిగా ల్లుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

raw milk for skin: ప‌చ్చిపాలు తో చ‌ర్మ సౌంద‌ర్యం మీ సొంతం!


raw milk for skin: సాధారణంగా యుక్త స్సు చ్చినప్పుడు ముఖంపై మొటిమలు, వాటికి సంబంధించిన ల్లని చ్చలు అందాన్ని చెడగొడుతుంటాయి. స్య ఒక్కోసారి పెరిగి యాక్నేగా మారుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఇలాంటి యంలో ఇంటిలో దొరికే దార్థాలతోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మెరుపు సొంతవ్వడం ఖాయం.

image show raw milk for skin

raw milk for skin: చ్చిపాలతో  అందమైన  చిట్కాలు

దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె లిపి డుకునే ముందు రాత్రి వేళ ముఖంపై స్య వున్న చోట రాసుకోవాలి. రుసటి రోజు గోరు వెచ్చని నీళ్ళతో ముఖాన్ని (Face) శుభ్రం చేసుకుంటే మొటిమలు (Pimple), ల్లని చ్చలు పోతాయి

పండు లేదా నారింజ పండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా చేసి కాస్త దానికి పాలు పాలి. మిశ్రమాన్ని మొహంపై పూతలా వేసుకోవాలి. ర్వాత 20 నిమిషాలయ్యాక నీళ్లతో డిగేసుకుంటే క్కని లితం ఉంటుంది

నాలుగు చుక్క నిమ్మరసాన్ని వేరు నూనెలో లిపి దాన్ని ముఖానికి ర్థ చేసుకోవాలి. కొద్దిసేపుయ్యాక లుగు పిండి పెట్టుకొని స్నానం చేస్తే ల్లచ్చలు (blackhead) టు మాయవుతాయి. అదే విధంగా పుదీన ఆకులను మెత్తగా దంచి సం తీసి రాసుకున్నా skin క్కని లితం ఉంటుంది.

చ్చిపాల (raw milk for skin)లో  నిమ్మసాన్ని లిపి తరుచూ ముఖంపై తుడుచుకోవాలి. దీని ల్ల తైల గ్రంథులు మూసుకుపోయి స్య ఇబ్బంది పెట్టదు. అదే విధంగా చందనం పొడిలో 4 చుక్క గులాబీనీళ్లు లిపి ముఖానికి రాసుకొని, 10 నిమిషాలయ్యాక డిగేస్తే స్య అదుపులో ఉండి ముఖం గా యారవుతుంది

పాలు తాగితే తిమరుపు మాయం

రోజుకు 3 గ్లాసులకంటే ఎక్క పాలు తాగితే తిమరుపు దూరం అవుతుందని అంటున్నారు. ఎక్క పాలు (raw milk) తాగే వారి రీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరుగుతుందని అమెరికాకు చెందిన రిశోధకులు తేల్చారు. మెదడులో వివిధ స్థాయిలో చ్చిన అసతుల్యాన్ని రిచేసి ఇత వ్యాధులను రి చేరకుండా కాపాడుతుంద‌. అదే విధంగా రాల హీనను గ్గించడంలో కూడా పాలు కీల పాత్ర హిస్తాయని అంటున్నారు.