Home Remedies:మొఖంపై గీతల వల్ల వృద్ధాప్యం లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. రోజువారీ ఒత్తిడి, అలసట వల్ల అవాంఛిత గీతలు నియంత్రణ దాటి వస్తుంటాయి. అవి వయసు పెరుగుతున్న బాధ్యతలకు చిహ్నాలు కావచ్చు. మీరు ముడతలను తొలగించడానికి సహజ మార్గాల కోసం వెతు కుతున్నట్లయితే మీకు ఉపయోగపడే కొన్ని సాధారణ చిట్కాలు (Home Remedies) ఇక్కడ ఉన్నాయి.
Home Remedies: ముడతల నివారణకు సహజ మార్గాలు
మీ ఆహారం చార్టులో
ఆకుపచ్చ
కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్స్
పుష్కలంగా
జోడించండి. ప్రతిరోజు అరగంట నడక లేదా వర్క్ అవుట్స్
చేయాలి. దీనిని
మీరు ఒక
నెల వరకు కొనసా గించాలి. ఇలా
చేస్తే మీరు
మీ ముఖంలో
తేడాను తప్పనిసరిగా
గమనిస్తారు.
ఆలివ్ ఆయిల్
మసాజ్
వెచ్చని
ఆలివ్ నూనెతో
ముడతలు ఉన్న ప్రాంతంలో
10 నిమిషాల పాటు
పైకి కిందకి మసాజ్
చేయాలి. మంచి
ఫలితాల
కోసం మీరు
కొన్ని చుక్కల కొబ్బరి
నూనెను కూడా
జోడించవచ్చు. కొబ్బరి నూనెతో పాటు
ఆలివ్ ఆయిల్
సమర్థవంతంగా మీ చర్మాన్ని తేమగా
ఉంచుతుంది. ఇది
ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
సిట్రస్
పండ్లతో
మసాజ్
నారింజ, నిమ్మవంటి సిట్రస్ పండ్లలో
చర్మ
ఆరోగ్యానికి అవసరమైన
విటమిన్‌సి, ఇ సమృద్ధిగా ఉంటాయి.
సిట్రస్
పండ్లు చర్మం మృదుత్వాన్ని పెంచుతాయి. ఈ
పండ్ల గుజ్జుతో
పాటు, తొక్కలు కూడా సమానంగా ఉపయోకరంగా ఉంటాయి.
ముడతలు ఉన్న ప్రాంతాలు,
బ్లాక్ హెడ్స్
నుండి ఉపశమనం
కోసం సిట్రస్ ప్యాక్స్‌ను
ప్రయత్నించవచ్చు.
హోం ఫేషియల్ (home facial) మసాజ్
రసాయనాలు
లేని హోం
ఫేషియల్
మసాజ్
నుదుటి మీద
ముడతలను తొలగించడానికి
సహాయకారిగా ఉంటుంది.
ఫేస్ ప్యాక్
(face pack) తయారు చేసేప్పుడు,
చర్మం
కోసం హైడ్రేట్,
శక్తి
కోసం మంచి
పదార్థాలను జోడించాలి. మీరు
చర్మం
మీద ప్యాక్
అప్లై చేసిన
తర్వాత,
మీ ముఖ
కండరాలను కదపటానికి వీలు
లేదు. ఫేస్
ప్యాక్ మీద
ఉన్నప్పుడు
ముఖ కండరాలను కదిలిస్తే నుదుటిపైన
లైన్స్కు
చాలా హానికరం కావచ్చు.
అవిసె గింజల ఆయిల్
అవిసె గింజల ఆయిల్ నుదుటిపైన
ముడతల (skin
Wrinkles) కోసం ఉత్తమ తాత్కాలిక మార్గం.
మీరు క్రమం తప్పకుండా ఒక
పక్షం
రోజుల పాటు
2 లేదా 3 స్పూన్స్ అవిసెగింజల నూనెను వినియో గిస్తే
లైన్స్ కనుమరుగు అవడాన్ని చూసి
మీరు ఆశ్చర్యపడతారు. దానికి
ప్రత్యామ్నా
యంగా, మీరు
ఆముదమును కూడా
ప్రత్నించవచ్చు.
గుడ్డు తెల్లసొనతో అలోవెరా
జెల్ (aloevera gel)
అలోవెరా, గుడ్డు తెల్లసొన రెండింటిలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. దీనిని యూత్ విటమిన్ అని కూడా అంటారు. ఈ రెండు పదార్థాలను కలిపి పేస్టు చేసి, నుదుటిపై నెమ్మదిగా రాయాలి. అత్యుత్తమమైన ఫలితాలకోసం 15 నిమిషాల తర్వాత వేడి నేటితో కడగాలి.

0 Comments