Dandruff Home Remedies : త‌ల‌లో చుండ్రు పోవాలంటే ఏమి చేయాలి?


Dandruff Home Remedies : చాలా మంది చుండ్రు స్యతో అవస్థలు డుతున్నారు. చుండ్రు కారణంగా లో దుర కూడా స్తోంది. దీంతో ఇంకా ఇబ్బంది లుగుతోంది. చుండ్రు రావడానికి కారణాలు ఏమైనప్పటికీ ఇది ఉందంటే మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది

image show Dandruff Home Remedies

Dandruff Home Remedies :  చుండ్రు పోవడం ఎలా?

మాటి మాటికీ లోకి చేయి పోతుంటుంది. అయితే ఏం చేసినా చుండ్రు పోవడం లేదని విచారం వ్యక్తం చేసేవారు కింద తెలిపిన చిట్కాలను (Home Remedies) పాటించి చూడండి. దెబ్బకు చుండ్రు మొత్తం పోతుంది. ళ్లీ తిరిగి రాదు. ఇక  చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు అందరికీ అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజూ ఆహారంలో తీసుకుంటుంటారు. అయితే ఇది చుండ్రును గ్గించదు. అందుకు గాను పెరుగును పులియబెట్టాలి. పుల్లని పెరుగును ఒక ప్పు మోతాదులో తీసుకుని జుట్టు (hair) కు బాగా ట్టించాలి. ఒక గంట అయ్యాక స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే చుండ్రు ప్ప శిస్తుంది. ళ్లీ రాదు.

నిమ్మసం కూడా చుండ్రు స్యను తగ్గించలదు. అయితే దీన్ని నేరుగా వాడరాదు. ఇందులో కాస్త కొబ్బరినూనెను పాలి. నిమ్మసం, కొబ్బరినూనెలను భాగాల్లో తీసుకోవాలి. వాటిని లిపి మిశ్రమంలా చేసి కు బాగా ట్టించిన ర్వాత‌, గంట సేపయ్యాక స్నానం చేయాలి. దీంతో చుండ్రు నుంచి విముక్తి భిస్తుంది.

చుండ్రు (Dandruff) ను గ్గించడంలో గ్రీన్ టీ కూడా బాగానే నిచేస్తుందిGreen Tea లో ఉండే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును గ్గిస్తాయి. దుర నుంచి ఉపమనాన్ని అందిస్తాయి

అందుకు గాను ఒక ప్పు వేడి నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగులను లేదా 2 టీస్పూన్ల గ్రీన్ టీ పొడిని వేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. రువాత నీటిని ట్టి దాన్ని జుట్టుకు బాగా రాయాలి. గంట సేపటి రువాత స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా చాలు, Dandruff నుంచి విముక్తి భిస్తుంది

0 comments:

Post a Comment