Munagaku benefits: మునగ ఆకు రసంలో అసలైన ఔషధాలు!


Munagaku benefits: మున‌గ కాయ‌ల‌ను మ‌నం త‌రచూ కూర‌ల్లోనో, చారులోనో తింటూనే ఉంటుంటాం. ఈ విధంగా మ‌న‌కు ఎన్నో ఆరోగ్యప‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కేవ‌లం మున‌గ కాయ‌లే కాదు, మున‌గ చెట్టు ఆకుల (drumstick leaves) వ‌ల్ల కూడా ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

Munagaku benefits

Munagaku benefits: మున‌గ ఆకు యొక్క ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

1.మున‌గ చెట్టు ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. దీంతో పాటు విట‌మిన్ బి6, విట‌మిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నీషియం వంటి ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థాలు మున‌గాకులో పుష్క‌లంగా ఉన్నాయి. నిత్యం మ‌నుగ ఆకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే దీంతో పైన చెప్పిన విధంగా పోష‌కాల‌న్నీ మ‌న‌కు అందుతాయి.

2.మున‌గ చెట్టు ఆకుల‌ను నిత్యం కూర‌, లేదా ర‌సం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్న‌ట్ల‌యితే శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా అందుతాయి. దీంతో ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. అవి దృఢంగా మార‌తాయి.

3.మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్లు కూడా ఉండ‌టం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి.

4.మున‌గ చెట్టు వేళ్ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం బెల్లంతో పాటు తీసుకుంటుంటే త‌ల‌నొప్పి మాయ‌మ‌వుతుంది.

5.కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే నేత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. దృష్టి బాగా క‌నిపిస్తుంది. కంటి వాపు కూడా త‌గ్గుతుంది. కురుపులు న‌య‌మ‌వుతాయి.

6.మున‌గ చెట్టు ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో మ‌ధుమేహం ఉన్న వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.

7.మున‌గ చెట్టు ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని (moringaనిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ల‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి పోతాయి. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

8.మున‌గాకు ర‌సాన్ని తాగితే వృద్ధాప్యం కార‌ణంగా శ‌రీరంపై వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి.

ఆషాఢమాసంకు మునగాకు సంబంధం ఏమిటి?

మునక్కాయతోనే కాక మునగా (Munagaku benefits) కు, పువ్వులను కూడా నం వంటలో ఉపయోగించచ్చు. అమ్మమ్మ కాలంలో ఆషాఢమాసం చ్చిందంటే మునగాకు కూర ప్పనిసరిగా ఇంట్లో ఉంటుంది. కానీ కాలంలోని వారికి మునగాకుతో వంటకాల గురించి తెలిసింది క్కువే.

ధుమేహం ఉన్నవారికి మునగాకు దివ్యౌషధం. క్తంలోని క్కెర స్థాయిలను తుల్యం చేయమే కాక‌, మంచి కొలెస్టాల్ను పెంచుతుంది. మానసికమైన ఆందోళను, నొప్పిని, ఊపిరితిత్తుల వ్యాధులను, కీళ్ల నొప్పులను గ్గించే క్తి మునగాకు ఉంది. అందుకే రోజువారి ఆహారంలో మునగాకును చేర్చుకోవడం ఉత్తమం.

రివేపాకు ప్రత్యామ్నాయం మునగాకు

మునగాకును రివేపాకు ప్రత్యామ్నాయంగా కూడా కూరలో వాడుకోవచ్చు. మునగాకు ప్పు, చ్చడి, నువ్వులతో లిపి పొడి లాంటి ఎన్నో వంటకాలను చేసుకోవచ్చు. రి నెలలో (జూలై) లేత మునగాకు (Munagaku benefits) దొరుకుతుంది. ప్పకుండా మీ వంటకాలలో ఉపయోగించండి.

0 comments:

Post a Comment