rose water for skin: గులాబీ నీళ్లతో ట్రై చేయండి అందం మీ సొంతం


rose water for skinచర్మాన్ని మెరుగుప‌ర్చ‌డంలో గులాబీ నీళ్లు ప్ర‌త్యేక రెమిడీగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మంపై ఉన్న మ‌చ్చ‌లు, మృత‌క‌ణాలు తొల‌గించ‌డంలో ముఖ్య పాత్ర వ‌హిస్తుంది. గులాబీ నీళ్లు ముఖానికి ప‌ట్టించ‌డం వ‌ల్ల అందం మెరుగుప‌డి న‌వ‌య‌వ్వ‌నంలా క‌నిపిస్తారు.

rose water for skin

rose water for skin: గులాబీ నీళ్లతో  ట్రై చేయండి అందం మీ సొంతం

గంధం పొడి, ప‌సుపు, రోజ్ వాట‌ర్ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టిస్తే ఛాయ మెరుగుప‌డుతుంది. ఎండ‌కు న‌ల్ల‌గా మారిన చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

అర టీ స్పూన్ కీర (keeraర‌సంలో కొద్దిగా రోజ్‌వాట‌ర్ క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల‌కు రాసుకుని అర‌గంట సేపు ఉంచి ఆ త‌ర్వాత క‌డుక్కుంటే క‌ళ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి.

ముల్తానీ మ‌ట్టిలో చెంచా బంగాళదుంప గుజ్జు, నాలుగు చుక్క‌ల రోజ్‌వాట‌ర్ క‌లిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పావుగంట‌య్యాక గోరువెచ్చ‌టి నీళ్ల‌తో శుభ్ర‌ప‌ర్చుకోవాలి. మ‌ర్నాటికి చ‌ర్మం తాజాగా త‌యార‌వుతుంది. రోజ్‌వాట‌ర్‌ని క‌ళ్ల చుట్టూ దూదితో అద్దుకుని కాసేపు విశ్ర‌మించాలి.

ట‌మాటా గుజ్జు ఒక టీ స్పూను, పెరుగు ఒక టీ స్పూన్‌, రోజువాట‌ర్ (rose water) అర టీ స్పూన్ బాగా క‌లిపి ముఖం, మెడ‌పై  రాసుకోవాలి. 15 నిమిషాల త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డుక్కుని, ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో మ‌రోసారి క‌డుక్కోవాలి. వీటిలో మీ చ‌ర్మ‌త‌త్వానికి అనువుగా ఉన్న‌దాన్ని ఎంచుకుని వాడ‌టం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

కీర‌దోస ర‌సంలో రోజ్‌వాట‌ర్‌, గ్లిజ‌రిన్ (glycerin) చుక్క‌లు వేసి ముఖానికి రాసుకుంటే చ‌ర్మం (skin) నునుపుద‌నాన్ని సంత‌రించుకుంటుంది.

నిమ్మ‌ర‌సంలో రోజ్‌వాట‌ర్ క‌లిపి రాత్రి వేళ ప‌డుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొద్ది రోజులు క్ర‌మంగా త‌ప్ప‌క చేస్తే ముఖంపై మొటిమ‌లు తొల‌గిపోతాయి.

రెండు టీ స్పూన్ల ప‌సుపులో టీ స్పూను రోజ్‌వాట‌ర్ క‌లిపి పేస్టు చేసి, ముఖంపై అప్లై చేసి ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయాలి.

పొడిబారిన ర్మానికి గులాబీనీళ్లు ఎంతో మేలు చేస్తాయి. నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేసి ఫ్రిజ్లో పెట్టాలి. ర్నాడు వాటితో ముఖాన్ని తుడుచుకుంటే ర్మ సంబంధ స్యలు దూరవుతాయి.

మేకప్ తొలగించుకున్న ప్రతిసారి గులాబీ (gulabi) నీళ్లతో ముఖం డుక్కోవడం, తుడుచుకోవడం చేయాలి. దీనివల్ల మూసుకుపోయిన ర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాదు దీనివల్ల యాక్నె, మొటిమ స్యలు అదుపులో ఉంటాయి.

కొందరు లుబు చేసినప్పుడు, ఫేషియల్ చేయించుకున్నప్పుడు ముఖానికి ఆవిరిపడుతుంటారు. ఒక్కోసారి ఆవిరి ఎక్కువై ర్మం కందిపోతుంది. అలాంటప్పుడు ముఖానికి నీళ్లు రాస్తే క్కటి లితం ఉంటుంది.

పావు చెంచా గులాబీనీళ్లతో నాలుగు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. ర్నాడు మెత్తగా చేసి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావు గంటయ్యాక డిగేయాలి. రుచూ చేస్తుంటే మేని క్కని చాయను సంతరించుకుంటుంది.

పెసపిండి, ముల్తానీ ట్టి పాళ్లలో లిపి అందులో కొద్దిగా గులాబీనీళ్లు చేర్చుకుని మిశ్రమం యారు చేసుకోవాలి. ముఖం, మెడకు పూత వేసుకుని ఆరాక డిగేసుకుంటే (rose water for skin) పొడి ర్మత్వం దూరవుతుంది.

ఆరోగ్యానికి గులాబీ రేకుల నీళ్లు

తాజా లేదా ఎండ బెట్టిన గులాబీ రేకులు ఒక గుప్పెడు తీసుకోవాలి.  అవి రంగు మారే కు అంటే పావుగంట ఇరవై నిమిషాల ర్వాత స్టవ్ మీద కాగపెట్టి ఆపివేయాలి. ల్లారాక గాజు సీసాలోకి ట్టాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆరు రోజుల కు ఉంచొచ్చు. అర లేదా ఒక ప్పు గులాబీ నీళ్లను ప్రతిరోజూ ఉదయం డుపున తాగాలి. దీనివల్ల రువు (weigh loss) గ్గుతారు.

0 comments:

Post a Comment