Ajwain Tea : వాము టీ తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు?


Ajwain Tea : ఇది వంటి ఇంటి దార్థంగా ఉంది. దీన్ని చూ వివిధ కాల వంటల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం వాములో అనేక అద్భుతమైన ఔషగుణాలు ఉంటాయి

image show Ajwain Tea

Ajwain Tea :  ఏఏ స్యకు వాము టీ ని చేస్తుంది?

ఇది అనేక కాల వ్యాధులను గ్గించదు. అయితే వాము గింజను నేరుగా ఎవరూ తినలేరు. చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. వీటితో టీ యారు చేసుకుని తాగితే మంచి రుచిగా వుంటుంది. ఆరోగ్యమైన ప్రయోజనాలు కూడా లుగుతాయి. రి వాము టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

ఒక ప్పున్న నీళ్లను ఒక పాత్రలో పోయాలి. అందులో 1 టీస్పూన్ వాము గింజను వేయాలి. రువాత నీళ్లను న్నని మంటపై 10 నిమిషాల పాటు బాగా రిగించాలి. దీంతో ప్పు నీళ్లు అవుతాయి. రువాత నీళ్లను ట్టాలి. అందులో ఒక టీస్పూన్ తేనె లిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం ల్ల అనేక లాభాలు కలుగుతాయి

డుపులో మంట, అజీర్ణం స్యలతో బాధడుతున్న వారు వాము గింజతో యారు చేసిన టీ తాగితే మంచిది. వెంటనే ఆయా స్య నుంచి ఉపనం భిస్తుంది. జీర్ణ స్యను గ్గించడంలో వాము అద్భుతంగా నిచేస్తుంది. దీని ల్ల డుపులో మంట వెంటనే గ్గిపోతుంది. అలాగే తిన్న ఆహారం కూడా రిగ్గా జీర్ణవుతుంది. గ్యాస్ స్య ఉండదు.

గ్గు, లుబు స్యలతో బాధడుతున్న వారు Ajwain Tea ని తాగితే వారికి వెంటనే ఉపనం భిస్తుంది. శ్వాసకోశ స్య నుంచి విముక్తి పొందచ్చు. సీజల్గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. రోగ నిరోధ క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి క్ష భిస్తుంది.

వాము గింజ టీ తాగడం ల్ల నోట్లోని బాక్టీరియా అంతా శిస్తుంది. దీంతో నోటి దుర్వాస గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

కాఫీ, టీకి దులు వాము గింజ టీని  ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగితే రీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ర్చవుతాయి. లితంగా శరీరంలో ఉండే కొవ్వు రుగుతుంది. అధిక రువు గ్గుతారు.

కీళ్ల నొప్పులు, వాపులతో బాధడుతున్న వారు వాము గింజ టీని రోజుకు రెండు సార్లు తాగితే   గ్గిపోతాయిఅదే విధంగా ఆర్థరైటిస్ స్య ఉన్నవారికి, విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారికి  Ajwain Tea ఎంతగానో మేలు చేస్తుంది.

0 comments:

Post a Comment