Showing posts with label tea benefits. Show all posts
Showing posts with label tea benefits. Show all posts

Ajwain Tea : వాము టీ తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు?


Ajwain Tea : ఇది వంటి ఇంటి దార్థంగా ఉంది. దీన్ని చూ వివిధ కాల వంటల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం వాములో అనేక అద్భుతమైన ఔషగుణాలు ఉంటాయి

image show Ajwain Tea

Ajwain Tea :  ఏఏ స్యకు వాము టీ ని చేస్తుంది?

ఇది అనేక కాల వ్యాధులను గ్గించదు. అయితే వాము గింజను నేరుగా ఎవరూ తినలేరు. చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. వీటితో టీ యారు చేసుకుని తాగితే మంచి రుచిగా వుంటుంది. ఆరోగ్యమైన ప్రయోజనాలు కూడా లుగుతాయి. రి వాము టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

ఒక ప్పున్న నీళ్లను ఒక పాత్రలో పోయాలి. అందులో 1 టీస్పూన్ వాము గింజను వేయాలి. రువాత నీళ్లను న్నని మంటపై 10 నిమిషాల పాటు బాగా రిగించాలి. దీంతో ప్పు నీళ్లు అవుతాయి. రువాత నీళ్లను ట్టాలి. అందులో ఒక టీస్పూన్ తేనె లిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం ల్ల అనేక లాభాలు కలుగుతాయి

డుపులో మంట, అజీర్ణం స్యలతో బాధడుతున్న వారు వాము గింజతో యారు చేసిన టీ తాగితే మంచిది. వెంటనే ఆయా స్య నుంచి ఉపనం భిస్తుంది. జీర్ణ స్యను గ్గించడంలో వాము అద్భుతంగా నిచేస్తుంది. దీని ల్ల డుపులో మంట వెంటనే గ్గిపోతుంది. అలాగే తిన్న ఆహారం కూడా రిగ్గా జీర్ణవుతుంది. గ్యాస్ స్య ఉండదు.

గ్గు, లుబు స్యలతో బాధడుతున్న వారు Ajwain Tea ని తాగితే వారికి వెంటనే ఉపనం భిస్తుంది. శ్వాసకోశ స్య నుంచి విముక్తి పొందచ్చు. సీజల్గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. రోగ నిరోధ క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి క్ష భిస్తుంది.

వాము గింజ టీ తాగడం ల్ల నోట్లోని బాక్టీరియా అంతా శిస్తుంది. దీంతో నోటి దుర్వాస గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

కాఫీ, టీకి దులు వాము గింజ టీని  ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగితే రీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ర్చవుతాయి. లితంగా శరీరంలో ఉండే కొవ్వు రుగుతుంది. అధిక రువు గ్గుతారు.

కీళ్ల నొప్పులు, వాపులతో బాధడుతున్న వారు వాము గింజ టీని రోజుకు రెండు సార్లు తాగితే   గ్గిపోతాయిఅదే విధంగా ఆర్థరైటిస్ స్య ఉన్నవారికి, విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారికి  Ajwain Tea ఎంతగానో మేలు చేస్తుంది.

Tea for Skin : చ‌ర్మాన్ని మెరిపించ‌డంలో టీ చేసే మేలులు ఎన్నంటే?


Tea for Skinదినర్య చురుగ్గా సాగాలంటే పొద్దున్నే ప్పు టీ ఉండాల్సిందే కొందరికి. అయితే దాన్ని కేవలం యానికి మాత్రమే రిమితం చేయకుండా సౌందర్య పోష చేసుకోవడానికి ఎంచుకొంటే ర్మం, కురులు ఆరోగ్యంగా ఉంటాయి.

image show Tea for Skin

Tea for Skin : ర్మాన్ని మెరిపించడంలో టీ చేసే మేలు

గ్రీన్ టీ (green tea) :

కేవలం రీర రువును అదుపులో ఉంచమే కాదు ర్మానికి మేలు చేయడం లోనూ చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ర్మాన్ని మెరిపించమే కాదు మృతణాల స్యను కూడా అదుపులో ఉంచడంలో దీని పాత్ర కీలమే

అలాగే అతి నీలలోహిత కిరణాల ప్రభావం నుంచీ ర్మాన్ని కాపాడుతుంది. ఇందులో ప్రత్యేకంగా భించే యాంటిఆక్సిడెంట్లు ర్మానికి కొత్త కాంతిని తెస్తాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్నీ గ్గిస్తాయి.

జిడ్డు ర్మత్వం ఉన్నవాళ్ళు దీన్ని స్కిన్టోనర్‌ (Skintoner) గా ఎంచుకోవచ్చు. ఎలాగంటే, కొన్ని గ్రీన్టీ ఆకుల్ని తీసుకుని వేడినీటిలో అరగంటసేపు నాననివ్వాలి. రువాత ట్టి ల్లారాక ర్మానికి రాసుకుని సున్నితంగా ర్ద చేయాలి

కాసేపయ్యాక డిగేసుకుంటే చాలు జిడ్డు స్య దిలి ర్మం ఆరోగ్యంగా నిపిస్తుంది. అలాగే గ్రీన్ టీ బ్యాగుల్ని నీళ్ళలో ముంచి నురెప్పపై ఉంచుకోవచ్చు. అలసిన ళ్ళకు సాంత్వనే కాదు ల్లగానూ ఉండి, భాగంలో ఉబ్బరం గ్గి మిలమిల మెరుస్తాయి.

మృతణాల స్యను గ్గించుకోవాలంటే ముఖానికి వేసుకునే కాల మాస్కుల యారీలో దీన్ని ఎంచుకుంటే రిపోతుంది. వ్యర్థాలు తొలిగి ర్మం ప్రకాశవంతంగా నిపిస్తుంది. దీన్ని కేవలం ముఖానికే కాదు, కురుల్ని ట్టుకుచ్చులా మెరిపించేలా కూడా చేయచ్చు. వాడేసిన గ్రీన్ టీ ఆకుల్ని ళ్లీ కాసేపు నీటిలో గించాలి

రువాత ట్టి ల్లారనిచ్చి నిమ్మసం లిపి స్నానం పూర్తయ్యాక కురులకు రాసుకుని కాసేపయ్యాక డిగేసుకోవాలిలితంగా జుట్టు ట్టుకుచ్చులా మారుతుంది. చుండ్రు స్య కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే సి, విటమిన్లు చాలా కండిషర్లలో భ్యయ్యే ఉత్పత్తులే.

కామొమైల్ టీ :

జుట్టుకు ఎలాంటి రంగు వేసుకుండానే మెరిసేలా చేయాలనుకుంటున్నారాకామొమైల్ (Chamomile) టీ అందుకు క్కని ప్రత్యామ్నాయం అంటారు నిపుణులు. రెండు కామొమైల్ టీ బ్యాగుల్ని రెండు ప్పుల వేడినీటిలో ఐదు నుంచి ది నిమిషాలు నాననివ్వాలి

రువాత రెండు చెంచాల నిమ్మసం లిపి స్నానం అయ్యాక డికాక్షన్తో జుట్టును డిగేసుకోవాలి. అయితే రువాత ళ్లీ నీళ్ళతో డిగేసుకోవాల్సిన అవరం లేదు. జుట్టు బంగారువర్ణంలో మెరుస్తుంది.

ఊలాంగ్ (Oolong) టీ :

ముడలే కాదు, చ్చలు కూడా గ్గుముఖం ట్టేలా చేస్తుందీ టీ. ఇందులో భించే క్తిమం తమైన యాంటీఆక్సిడెంట్లు ర్మంలో పేరుకొన్న హానికార టాక్సిన్లను తొలగిస్తాయి. లితంగా ర్మం (Tea for Skin) పై న్నని ముడలు, సు తాలూకు చ్చల్లాంటివి సులు వుగా గ్గుతాయి. ర్మంపై అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచీ టీ కాపాడుతుంది.

బ్లాక్ టీ (block tea) : ర్మానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు దీని సొంతం. ఇవి ర్మంలో ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని గ్గిస్తాయి. ళ్లు ఉబ్బినట్టు నిపిస్తుంటే, రెండు టీ బ్యాగుల్ని నీటిలో ఉంచి కాసేపయ్యాక, ళ్ళపై పెట్టుకోవచ్చు. యాస్ట్రింజెంట్ లా నిచేస్తుంది. ర్మం తాజాగా నిపించాలంటే బ్లాక్ టీ షాయాన్ని కొద్దిగా తీసుకుని ముఖంపై నీళ్ళు ల్లుకున్నట్టుగా ల్లుకోవాలి.

అల్లం (ginger) టీ : 

మొటిమ స్యలు రాకుండా ఉండాలంటే టీని నిత్యం తాగడామే కాదు, ర్మ సంరక్షలోనూ వాడాలి. ఇందులో వాడే యాంటీ సెప్టిక్ సుగుణాలు ర్మాన్ని రిశుభ్రంగా, తాజాగా మార్చి చ్చ స్యను నివారిస్తాయి

ఏం చేయాలంటే, అల్లం టీ పొడిని డికాక్షన్లా చేసి ల్లారాక ముఖానికి రాసుకుని కాసేపయ్యాక డిగేసుకోవాలి. దీన్ని కు రాసుకోవడం ల్ల భాగంలో క్తప్ర వేగవంతమై జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుందిచుండ్రు (dandruff) స్య కూడా అదుపులో ఉంటుంది.

నిమ్మడ్డి (lemongrass) టీ : 

ర్మంలో పేరుకొన్న లినాలను తొలగించడంలో కం చాయ్ పాత్ర కీలకం. టీ షాయాన్ని ముఖానికి (face) రాసుకుంటే యాక్నే స్య అదుపులో ఉంటుంది. నిమ్మడ్డి టీ డికాక్షన్ని ల్లారనిచ్చి అందులో దూదిని ముంచి ముఖమంతా రాసుకోవాలి. లితంగా చ్చలు గ్గుముఖం తాయి. పెద్దగా తెరచుకునే గ్రంథుల స్య కూడా అదుపులో ఉంటుంది. మొటిమ ఇబ్బంది (Tea for Skinకూడా చాలటుకు గ్గుతుంది