Showing posts with label hair care. Show all posts
Showing posts with label hair care. Show all posts

Dandruff Home Remedies : త‌ల‌లో చుండ్రు పోవాలంటే ఏమి చేయాలి?


Dandruff Home Remedies : చాలా మంది చుండ్రు స్యతో అవస్థలు డుతున్నారు. చుండ్రు కారణంగా లో దుర కూడా స్తోంది. దీంతో ఇంకా ఇబ్బంది లుగుతోంది. చుండ్రు రావడానికి కారణాలు ఏమైనప్పటికీ ఇది ఉందంటే మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది

image show Dandruff Home Remedies

Dandruff Home Remedies :  చుండ్రు పోవడం ఎలా?

మాటి మాటికీ లోకి చేయి పోతుంటుంది. అయితే ఏం చేసినా చుండ్రు పోవడం లేదని విచారం వ్యక్తం చేసేవారు కింద తెలిపిన చిట్కాలను (Home Remedies) పాటించి చూడండి. దెబ్బకు చుండ్రు మొత్తం పోతుంది. ళ్లీ తిరిగి రాదు. ఇక  చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు అందరికీ అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజూ ఆహారంలో తీసుకుంటుంటారు. అయితే ఇది చుండ్రును గ్గించదు. అందుకు గాను పెరుగును పులియబెట్టాలి. పుల్లని పెరుగును ఒక ప్పు మోతాదులో తీసుకుని జుట్టు (hair) కు బాగా ట్టించాలి. ఒక గంట అయ్యాక స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే చుండ్రు ప్ప శిస్తుంది. ళ్లీ రాదు.

నిమ్మసం కూడా చుండ్రు స్యను తగ్గించలదు. అయితే దీన్ని నేరుగా వాడరాదు. ఇందులో కాస్త కొబ్బరినూనెను పాలి. నిమ్మసం, కొబ్బరినూనెలను భాగాల్లో తీసుకోవాలి. వాటిని లిపి మిశ్రమంలా చేసి కు బాగా ట్టించిన ర్వాత‌, గంట సేపయ్యాక స్నానం చేయాలి. దీంతో చుండ్రు నుంచి విముక్తి భిస్తుంది.

చుండ్రు (Dandruff) ను గ్గించడంలో గ్రీన్ టీ కూడా బాగానే నిచేస్తుందిGreen Tea లో ఉండే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును గ్గిస్తాయి. దుర నుంచి ఉపమనాన్ని అందిస్తాయి

అందుకు గాను ఒక ప్పు వేడి నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగులను లేదా 2 టీస్పూన్ల గ్రీన్ టీ పొడిని వేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. రువాత నీటిని ట్టి దాన్ని జుట్టుకు బాగా రాయాలి. గంట సేపటి రువాత స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా చాలు, Dandruff నుంచి విముక్తి భిస్తుంది

Ayurveda for hair : ఆయుర్వేదంతో చిక్క‌ని జుట్టు పెంచుకునే మార్గాలు!


image show Ayurveda for hair

Ayurveda for hair: మీ జుట్టు మీ త్వాన్ని సూచిస్తుంది. తెలిసినది కానీ, తెలియది కానీ మీలో ఏదో వ్యాధో, లోపమో ఉంటే అది మీ జుట్టు మీకు చెబుతుంది. రాలమో, మో, తెల్లవెంట్రుకలు రావమో, లో దుర రావమో, ఇలా ఎన్నో కాలుగా మీ జుట్టు మీలో మీకు తెలియని అనారోగ్యాన్ని సూచిస్తుంది. మీకు ని మందులని, ముఖ్యంగా వాడే హార్మోన్లు లాంటివి కూడా మీ జుట్టు సూచిస్తుంది.

రీరాన్ని ప్పి పై పొరతో ఉండే చేపలా ఉంటుంది. సిద్ధమైన జుట్టుతో ఉండే ‌, జుట్టుతో ప్పడే ధ్య ప్రాంతాన్ని Cortical అంటారు. నిజమైన కేశ సౌందర్యమంటే జుట్టు కాంతివంతంగా, ల్లగా మెరుస్తూ, మెత్తగా దువ్వెనతో దువ్వుతూంటే నిటారుగా నిల ఒదిగి య్యారంగా, సింగారంగా ఉండాల్సి వుంటుంది.

Ayurveda for hair :  జుట్టు ఊడిపోవడానికి కారణాలు

కారణంతోనైనా కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం గ్గించడం, మీ దినర్య అంటే ప్రతిరోజూ మీ జీవ లికలు ఇష్టం చ్చినట్లు ఉండటం మీ కేశ సౌందర్యం పాడైపోవడానికి ముఖ్య‌, కారణాలు.

పోషకాహారం లేకపోవడం, క్తక్షీణ‌, విటమిన్లు క్కువ అవడం, దీర్ఘవ్యాధులు జుట్టు ఊడి పోవడానికి కారణాలు. మీరు ఆరోగ్యంగా లేరనుకోండి మీ జుట్టు (Hair) కూడా ఆరోగ్యంగా ఉండదు. అలాగే మీ రీరత్వం కూడా మీ జుట్టును ప్రభావితం చేస్తుంది.

ఉదాహకు మీది వాత ప్రకృతి అనుకోండి, మీ జుట్టు ల్లగా ఎండినట్లుంటుంది. క్కగా ఒంపులు తిరిగివుంటుంది. న్నటి తీగలుగా ఉండి పేలు, ఈపు (Dandruff) వంటి వాటిని సులువుగా ఆకర్షిస్తుంది

అదే మీ ప్రకృతి పిత్త ప్రకృతి అనుకోండి, కొంచెం ఎరుపు ఛాయ ల్గిన లుపుతో ఉండి న్నగా సున్నితంగా తొందగా తెల్లడేటట్టు ఉంటుంది. నూనెతో ఉన్నట్టు ఎంతో స్నిగ్ధంగా జుట్టు ఉంటుంది. అదే ప్రకృతి అయితే ట్టమైన వెంట్రుకతో మెరుస్తూ దులుతూ ఉంటుంది.

ఎండిపోయి రుకుగా యారై దురతో కూడి ఉంటే దాన్ని చుండ్రు అంటారు. దీనికి వాతదోషం కారణం. రీరంలో అధిక వేడివల్ల వెంట్రుక మూలం ఎండి అక్కడున్న స్థ్నిగత్వాన్ని కోల్పోయి అక్క పొరలు ఏర్పడితే దాన్ని పూర్తి Dandruff అంటారు.

ఇక్క అధిక వేడి అంటే జ్వరం కాదు, అధిక శ్ర‌, ఎక్కువ కారం, మాంసం తినడం, అధిక సంభోగం, హార్మోన్లలో తేడాలు వీటివల్ల అధిక వేడి యారై విధమైన స్థితి స్తుంది. ఇది చిరకాలం ఉండి దువ్వుతూంటే తెల్లని పొడిరాలుతూ మంట‌, దుర అధికంగా ఉంటే దీన్ని సోరియాసిస్ (Psoriasis) అంటారు

అందమైన జుట్టును కాపాడుకోండి ఇలా!

మీరు నిండు ఆరోగ్యాన్ని కోరుకునేవారే అయితే మీ జుట్టు కూడా అందంగా ఉంటుందిఒక చెమ్చా ర్పూరం, అరప్పు కొబ్బరి నూనెలో కాని వేపనూనెలో కానీ మంచి సీసాలో ద్రచుకొని పై ర్ద చేసుకోండి. రోజుకి 16 నిమిషాలు చొప్పున 15 రోజులు ఇలా చేసుకుంటే స్థితిలో చాలా లితం ఉంటుంది

ర్ధ రాత్రి డుకునేముందు చేసుకోవడం ఎంతో మంచిది. ఒక చెమ్చా ఆముదం, ఒక చెమ్చా ఆవనూనె, కొంచెం కొబ్బరి నూనె లిపి కి ర్ద చేసుకొని ర్వాత రోజు ఉదయం కుంకుడుకాయ పులుసుతో లంటు పోసుకోవడం చాలా మంచిది.

ఇలా ప్రతీ అయిదు రోజులకి అయిదుసార్లు చేయడం ల్ల సంపూర్ణంగా జుట్టు, బాధలు గ్గుతాయి. జుట్టు బాగా రాలిపోతూ ట్టలాగా యారవుతూంటే, కొబ్బరి నూనెలో మందారపువ్వులు ఉడికించి ల్లారిన ర్వాత పోసి కి ప్రతిరోజూ ర్ద చేసుకోండి.

వేపాకులు నీళ్ళల్లో నిచ్చి ల్లారిన ర్వాత నీళ్లతో ను డుక్కోండి. ర్వాత ఆరబెట్టుకొని కొబ్బరినూనెలో నీలి ఆకు, ఉసిరిక లుపు వేసి, కాచి ల్లారిన ర్వాత కి ర్ధ చేసుకోవాలి.

ఆకుకూరలు, పాలు, ళ్ళు, చిక్కని జ్జిగ ఆహారంలో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. చిన్న సులోనే జుట్టు తెల్లడుతుంటే 2 చెమ్చాల హెన్నాపొడి, ఒక చెమ్చా పెరుగు లిపి రాయండి. అల్లం బాగా దంచి ఒక చెమ్చా తేనెలో కొంచెం లిపి రోజూ తీసుకోండి. జుట్టు తెల్లటం గ్గుతుంది

Ayurveda for hair: జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

యారైన షాంపూలు కాక మైన కుంకుడు కాయ‌, షీకాయ వాడితే మంచిది. ఉసిరిక పు నూనెలో కాచి కి రాసుకోండి. దానివల్ల వేడి గ్గుతుంది. ఫ్యాషన్ కోసమో, చికాకు లుగుతుందనో కి నూనె రాసుకోవడం మానకండి. ఎండిపోయి క్రమంగా జుట్టు రాలి పోతుంది. అన్ని కేశతైలాలలో శ్రేష్టమైనది సిద్ధమైన కొబ్బరి నూనె (Coconut Oil), ఉదయం రాత్రి డుకునేముందు కొబ్బరి నూనెతో కి ర్ధ చేసుకోండి.

ద్ధకం ఉంటే మీ జుట్టు ఎదదు. ప్రతిరోజూ రాత్రి త్రిఫచూర్ణం ఒక చెమ్చా తీసుకోండి. భృంగరాజ‌, మందార‌, ఆమ్ల‌, ల్లావాలు వంటివాటితో చేసిన ఆయుర్వేద (Ayurveda)  నూనెలను వాడటం హితకరం

లంటు పోసుకున్న ర్వాత నీసం ఇరువై నిముషాలు ని బాగా ర్ధ చేయండి. దానివల్ల కి క్తప్రసారం బాగా రిగి జుట్టు ట్టిపడుతుంది. కొబ్బరినూనెలో నిమ్మసం లిపి కి ర్ద చేసుకోవడం (Ayurveda for hair) చాలా మంచిది.

మిన పిండి, మెంతులు లిపిన ముద్దని కి ట్టించుకొని ఒక గంట రువాత వేడినీళ్లతో డుక్కుంటే జుట్టు రాలడం గ్గుతుంది. ఎదుగుతున్న పిల్లలో, డివస్సువాళ్లల్లో తెలియని హార్మోన్లు హెచ్చు గ్గుల ల్ల జుట్టు ఊడిపోతుంది

నెలరి క్కగా ఉండేటట్టు చేసుకోవడం, నువ్వుల నూనెతో క్రిందపొట్ట ర్ద చేసుకోవడం మంచిది. ఎక్కువసార్లు  దువ్వకండి. ని ఎండిపోనివ్వకండి. మంచి ఆహారం, మంచి ఆలోచలు, నిర్మమైన స్సు, నిండుగా వ్వే నవ్వు మీ ముఖాన్నే కాదు మీ కేశ సౌందర్యాన్ని కూడా ఇనుమడింపచేస్తాయి.