Showing posts with label healthcare. Show all posts
Showing posts with label healthcare. Show all posts

Stomach Ulcer: క‌డుపులో పుండులా కాల్చేదే అల్స‌ర్‌!


 Stomach Ulcer: ఆధునిక మాన‌వ‌జీవితం ప్ర‌కృతి ప‌రిణామానికి విరుద్ధంగా మారి తెలియ‌ని ఎన్నో బాధ‌ల‌కి నెల‌వుగా మారుతోంది. అలాంటి బాధ‌ల్లో ఒక‌టి మ‌నం అనుభ‌విస్తూ కూడా అశ్ర‌ద్ధ చేసే క‌డుపునొప్పి. ఒక ప‌రిశోధ‌న ఒక సూత్రాన్ని క‌ల్గించే అద్భుతాన్ని సృష్టిస్తే ఆ అనుభ‌వం మ‌రో సుఖం కోసం ప‌రుగెత్తిస్తుంది.

Stomach Ulcer

 
ఈ సుఖానుభ‌వం కోసం మ‌నం స‌హ‌జ జీవ‌నానికి దూర‌మై అస‌హ‌జ‌మైన భౌతిక వ్య‌వ‌స్థ‌లో ఉండిపోయి ఆక‌లి త‌గ్గిపోవ‌డం, గుండె కింద మంట‌, క‌డుపుబ్బ‌రం, క‌డుపులో నొప్పి, వాంతి వ‌చ్చిన‌ట్టు వికారంగా ఉండ‌టం వంటివి రావ‌డానికి ఆస్కార‌మ‌ వుతున్నాం. మ‌న‌లో ప్ర‌తిక్ష‌ణం పుట్టే కోరిక‌లు, క్ష‌ణ‌కాల సుఖంకోసం ప‌డే ఆరాటం, దాంతో ప‌రుగెడుతూ తినే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న జీర్ణాశ‌యాన్ని పాడు చేసి ర‌క‌ర‌కాల వ్యాధుల‌ని క‌లుగ‌జేస్తున్నాయి.

Stomach Ulcer: అల్స‌ర్ అంటే ఏమిటి? 

పూర్వం కూడా ఆమ్ల‌, పిత్త‌మ‌ని, క‌డుపుబ్బ‌ర‌మ‌ని ఆమాశ‌య‌శూల‌, ప‌రిణామ‌శూల అని వున్నా చాలా త‌క్కువ మందిలో వ‌చ్చేవి. ఆప‌రేష‌న్ దాకా వెళ్లే ప‌రిస్థితులు ఉండేవికాదేమో. ఆక‌లి వేయ‌డం, అన్నం తిన్న త‌ర్వాత బ‌రువుగా ఉండి అర‌గంట త‌ర్వాత నొప్పి ప్రారంభ‌మై అది ఎక్కువై మెలితిరిగిపోతూ, ఒక గంట త‌ర్వాత పెద్ద వాంతి అయి నొప్పి త‌గ్గ‌డం ఆగిపోతే అది క‌డుపులో అల్స‌ర్ అని గ్ర‌హించాలి.

ఈ అల్స‌ర్ అంటే ఆమాశ‌యంలో కాని ప్రేవుల‌లో కాని లోప‌లి గోడ‌లు చిట్లి చుట్టూ ఎర్ర‌బ‌డి వాచివుండ‌టం. ఈ అల్స‌ర్ ఇక్క‌డే కాదు శ‌రీరంలోని ఏ అవ‌య‌వంలోనైనా రావ‌చ్చు. జీర్ణాశ‌యంలో వ‌చ్చే ఈ వ్యాధిని పెప్టిక్ అల్స‌ర్ (Peptic Ulcer) అని అంటారు.

మ‌న జీర్ణాశ‌యాన్ని Alimentary Tract అంటారు. ఇది ఒక పొడువైన మాంసంతో త‌యారైన గొట్టంలాంటిది. ఈ గొట్టం కొన్ని చోట్ల గుండ్రంగా, మ‌రికొన్నిచోట్ల ఒంపులు తిరిగివుంటుంది. నోటికింద గొంతుక నుంచి ఆరంభ‌మై పెద్ద సంచీగా మారి త‌ర్వాత ఒంపులు తిరిగి డియోడిన‌మ్‌గా మారి అక్క‌డ చిన్న ప్రేవులు Small Intestine గాను, పెద్ద ప్రేవులు Large Intestine గానూ మారుతుంది. వీటికి ముఖ‌ద్వార‌మైన డియోడిన‌మ్ ప‌న్నెండు వేళ్ల పొడుగు ఉంటుంది. 

లాటిన్ భాష‌లో ప‌న్నెండును Dwodeni అంటారు. అందుకే దీన్ని Duodenum అని పిలుస్తారు. 30 సెంమీ. పొడువు ఉండే ఆమాశ‌యం లో కాని, ఈ డియోడిన‌మ్‌లో గాని గోడ ప‌గిలి పుండు ఏర్ప‌డితే దాన్ని Peptic Ulcer అని అంటారు. ఆరంభంలో ఆమాశ‌యంలో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త వ‌ల్ల‌, వాపు వ‌ల్ల‌, లోప‌లి గోడ‌లు పాడై త‌ర్వాత ప‌గిలిన‌ట్ల‌యి అది మ‌ళ్లీ వాచి పూర్తిగా జీర్ణం కాని ఆహారం దానికి త‌గిలి అది పుండుగా త‌యార‌వుతుంది. పుండుపైన చ‌నిపోయిన క‌ణాలు ఉంటాయి. ఈ పుండు మ‌రీ పెద్ద‌దై ప‌క్క‌న పెరిగే డియోడిన‌మ్ దాకా విస్త‌రిస్తుంది. దీన్ని Perforation స్థితి అంటారు.

అల్స‌ర్ ల‌క్ష‌ణాలు గుర్తించ‌డం ఎలా?

సాధార‌ణంగా అల్స‌ర్స్ ఆమాశ‌య‌పు  కిందభాగంలో ఏర్ప‌డ‌తాయి. మ‌న జీర్ణాశ‌యంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావ‌డానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, పెప్సిన్ అనే రెండు ప‌దార్థాలు ఆమాశ‌యం నుంచి స్ర‌విస్తాయి. ఇవి జీర్ణ‌ప్ర‌క్రియ‌ని కొన‌సాగిస్తాయి. ఇవి చాలా బ‌ల‌మైన‌వి, తీక్ష‌ణ‌మైన‌వి. ఒక చిన్న ఇనుప‌ర‌జ‌ను ఈ యాసిడ్‌లో క‌లిస్తే ఒక రాత్రిలో క‌రిగిపోతుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌లో ఉండే వింత ఆహార‌పు అల‌వాట్లు, వాళ్ల వాళ్ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను స‌హ‌జంగా కొన‌సాగించాయి. వాటిలో తీవ్ర‌మైన మార్పులు వ్యాధుల‌కి, అల్స‌ర్స్‌కి కార‌ణ‌మ‌వుతాయి. 

ఉడికీ ఉడ‌క‌ని ఆహార ప‌దార్థాలు, నిలువ వున్న ఆహార ప‌దార్థాలు, తీక్ష‌ణ‌మైన ఆహార ప‌దార్థాలు, క‌ఠిన‌మైన జంతు మాంసాలు, మ‌ద్యం, హ‌డావిడిగా తిన‌డం, తిన‌గానే ప‌రుగెత్త‌డం, కొన్ని కుటుంబాల్లోని వార‌స‌త్వ ల‌క్ష‌ణాలు ఈ అల్స‌ర్‌కి కార‌ణాలుగా వైద్యులు గుర్తించారు. 

ఈ అల్స‌ర్‌లో వ‌చ్చే నొప్పి విచిత్రంగా ఉంటుంది. ఆమాశ‌యంలో పుండు ఏర్ప‌డితే అన్నం తిన్న వెంట‌నే నొప్పి వ‌స్తుంది. అదే డియోడిన‌ల్ అల్స‌ర్‌ (Stomach Ulcer)లో అయితే రెండు మూడు గంట‌ల త‌ర్వాత నొప్పి ఆరంభ‌మ‌వుతుంది. ఒక్కొక్క‌ప్పుడు ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు నొప్పి వ‌చ్చి, తిన్న త‌ర్వాత త‌గ్గిన‌ట్లుంటుంది. 

మ‌రొక‌ప్పుడు అన్నం తింటే నొప్పి పెరుగుతుంది. ఈ నొప్పి సాధార‌ణంగా పొట్ట పై భాగంలో ఛాతికింద మ‌ధ్య భాగంలో ఉంటుంది. ఇది ఒక్కొక్క‌ప్పుడు ప‌క్క‌కి పాకిన‌ట్లు ఉంటుంది. అప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపించ‌వ‌చ్చు. వికారంగా ఉండ‌టం, వాంతులు అవ‌డం, క‌డుపు (Stomach )లో మంట‌, గుండెల్లో మంట‌గా అనిపించ‌డం, బ‌ల‌హీన‌త‌, నోరు చేదుగా ఉండ‌టం, ర‌క్త‌క్షీణ‌త‌, అజీర్ణం కూడా ఉంటాయి.

what is TB: టీబీ వ్యాధి ఎలా వస్తుంది?


what is TBప్ర‌తి ఒక్క‌రిలోకి టిబి (క్ష‌య‌వాధి) బ్యాక్టీరియా తేలిక‌గా ప్ర‌వేశిస్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఇది శ‌రీరంలోకి వెళ్లిన త‌ర్వాత వ్యాధి సోక‌డం, సోక‌క‌పోవ‌డం అనేది ఆయా వ్య‌క్తుల వ్యాధి నిరోధ‌క శ‌క్తిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

what is TB

what is TB: టీబీ వ్యాధి ఎలా వ‌స్తుంది?

వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గిన‌ప్పుడు టిబి(క్ష‌య‌వ్యాధి) బ‌య‌ట ప‌డుతుంది. దీని వ్యాప్తికి ట్యూబ‌ర్క్‌లోసిస్ (tuberculosisబ్యాసిల్ల‌స్ అనే బ్యాక్టీరియా కార‌ణం. ఈ వ్యాధి రెండు ర‌కాలుగా ఉంటుంది. ప‌ల్మొన‌రి టిబి, ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రి టివి. ప‌ల్మొన‌రి టిబిలో వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది.

ఊప‌రితిత్తుల్లో నివాసం చేసుకుని వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది. ఊపిరితిత్తుల్లో గాకుండా వ్యాధి ఇత‌ర భాగాల‌లో క‌నిపిస్తే, దానిని ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రి TB అంటారు. ఊపిరితిత్తుల బ‌య‌టి పొర‌ల్లో నీరు చేర‌డం, సంతానంలేని మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యంలో కూడా టిబి అంటారు. ఊప‌రితిత్తుల బ‌య‌టి పొర‌ల్లో నీరు చేర‌డం, సంతానం లేని మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యంలో కూడా టిబి రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. వీటితో పాటు వెన్నుముక‌, ఎముక‌, మెద‌డు భాఘాల‌కు కూడా క్ష‌య వ్యాధి రావ‌చ్చు.

గ‌తంలో ఎక్కువ‌గా ప‌ల్మొన‌రి టిబి కేసులే ఎక్కువ‌గా క‌నిపించేవి. ఎక్స్‌ట్రా ప‌ల్మొన‌రి కేసులు చాలా త‌క్కువ‌గా ఉండేవి. అయితే ఇప్పుడు వైద్య రంగంలో వ‌చ్చిన ఆధునిక వైద్య ప‌రీక్ష‌ల‌తో దాదాపు 30 శాతం మందిలో ఈ కేసులు న‌మోద‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

టిబి వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

ఊపిరితిత్తుల‌కు వ‌చ్చే ప‌ల్మొన‌రి టిబి మాత్ర‌మే ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. తుమ్ము, ద‌గ్గు వంటి కార‌ణాల‌తో ఈ సూక్ష్మ‌జీవి గాల్లోకి చేరి, ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌దు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల సూక్ష్మ‌జీవి బ‌ల‌ప‌డి, వ్యాధి బ‌య‌ట‌ప‌డుతుంది.

HIV, డ‌యాబెటిస్‌, క్యాన్స‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల ఇది బ‌య‌ట ప‌డుతుంది. దీంతో పాటు మారుతున్న జీవ‌న‌శైలి, ఒత్తిడి, నిద్ర‌లేమి, ప‌నిభారం, కొవ్వు ఉన్న ఆహారం అధికంగా తీసుకోవ‌డం వంటి కార‌ణాల‌తో వ్యాధి గ్ర‌స్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

టిబి వ్యాధి ల‌క్ష‌ణాలు

టిబి బ్యాక్టీరియా శ‌రీరంలో ఉన్న స్థానాన్ని బ‌ట్టి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అది ఊపిరితిత్తుల్లో ఉంటే ఎడ‌తెరిపిలేకుండా ద‌గ్గు రావ‌డం, ద‌గ్గిన‌ప్పుడు తెమ‌డ‌, ర‌క్తం ప‌డ‌టం, ఆక‌లి త‌గ్గ‌డం, బ‌రువు త‌గ్గ‌డం, నీర‌సించిపోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రిలో కొన్ని ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో పాటు బ‌రువు త‌గ్గుతుండ‌టం, జ్వ‌రం, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి.

టిబి నిర్థార రీక్షలు

సాధారణంగా ఎక్స్రే, తెమ రీక్ష ద్వారా 60 నుంచి 70 శాతం వ్యాధి నిర్థార చేయచ్చు. వీటితో నిర్థార కాకపోతే రికొన్ని రీక్షతో పాటు సిటిస్కాన్‌, బోన్ స్కాన్ యాప్సి వంటి రీక్ష ద్వారా నిర్థారించచ్చు. ఇప్పుడు టిబి గ్గించడానికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రైమరీ డ్రగ్స్‌, సెకండ్ లైన్ డ్రగ్స్ వాడటం ల్ల పూర్తిగా యం చేయచ్చు.

గుర్తుంచుకోవాల్సింది

చిన్నప్పుడు ఇచ్చే బిసిజి వ్యాక్సిన్ దీని తీవ్ర పెరకుండా చూస్తుంది. టిబిని మొదటి లోనే గుర్తిస్తే మందులతో గ్గించడం తేలిక‌. వ్యాధి నిరోధ క్తి గ్గకుండా చూసుకోవడం, క్రద్ధమైన జీవశైలి, యానికి భోజనం చేయడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం వంటివి పాటిస్తే టిబిని నివారించచ్చు.

పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు వాడటం, గుట్కా డం, ద్యం సేవించడం హానికరం. అలవాట్లు ఉన్న వారికి ఒక వేళ టిబి స్తే గ్గే అవకాశాలు (what is TBక్కువ‌, కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండాలి.

digestive diseases symptoms: జీర్ణాశ‌య వ్యాధుల‌కు హోమియోతో ప‌రిష్కారం సుల‌భం!


digestive diseases symptomsప్రతి ఒక్కరూ వారి జీవితంలో దాదాపు ఒక్కసారైనా డుపునొప్పితో బాధడే ఉంటారు. పొత్తి డుపులో ఏదో అవవం ల్ల ఇలాంటి రిస్థితి స్తూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

image show digestive diseases symptoms

digestive diseases symptoms: జీర్ణాశ వ్యాధులకు హోమియోతో రిష్కారం

గాల్స్టోన్స్ అంటే ఏమిటి?

గాల్ స్టోన్స్ (Gallstones) అంటే పిత్తాశయంలో రాళ్లు యారు కావమే. వ్యాధి నిర్థార గాలంటే రీక్షలు ముఖ్యం. రాళ్ళు ఉండటం ల్ల వాపు ఉంటుంది. డుపులో తీవ్ర నొప్పి ఉంటుంది. పొత్తి డుపు ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. ఎప్పుడైతే పిత్తాశయం వాచి ఉంటుందో రాళ్లు ఉన్నట్టు అనుమానించాలి. కొవ్వు దార్థాలు తిన్న ర్వాత స్య రింత ఠిలవుతుంది.

పాంక్రియాటైటిస్ అంటే ఏమిటి?

పాంక్రియాస్లో మంటరావడం, పొత్తికడుపుపై భాగాన నొప్పి రావనేది పాంక్రి యాటైటిస్ (Pancreatitis) వ్యాధి క్షణాలు. వాహనాలు డిపే యంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. వాంతులు రావడం వ్యాధి క్షణంగా చెప్పచ్చు. ఆల్కాహాలును తీవ్రంగా సేవించడం ల్ల పాంక్రియాటైటిస్ రావడానికి అవకాశాలున్నాయి. పిత్తాశయం, పాంక్రియాస్ జీర్ణసాలను విడుద చేస్తాయి.

జెర్డ్ అంటే?

గ్యాస్ట్రోఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జెర్డ్‌) వ్యాధి ల్ల డుపు పైభాగంలో నొప్పి ఉంటుంది. మితిమీరి ఆహారం సేవించడం ల్ల లేదా కొవ్వు ఆహారదార్థాలు సేవించడం ల్ల వ్యాధి స్తుంది

లాక్టోస్ ఇన్టోలెరెన్స్ అంటే?

లాక్టోస్ ఇన్టోలెరెన్స్ వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది బాధితులవుతున్నారు. పాల దార్థాల ల్ల వ్యాధి స్తుంది. మైన ఆహార దార్థాలు సేవించడం ల్ల పొత్తి డుపు పై భాగంలో తీవ్ర నొప్పి స్తుంది. కాబట్టి డైరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. డైరీ ఉత్పత్తులు పాలు, వెన్న‌, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి

సైడ్ ఎఫెక్ట్స్

ప్రతీ మందూ ఎంతో కొంత రీరంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల పు నొప్పి రావడం మే. ఎముక సాంద్రను గ్గించే మందులు చాలా ఉన్నాయి. అల్సర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలలో మితిమీరి మందులు వాడమేనని ఇటీవ ఒక ర్వేలో తేలింది.

డైవర్టిక్యులిటిస్ అంటే?

వ్యాధి (Diverticulitis) పెద్దపేగు అనారోగ్యానికి గురైనప్పుడు స్తుంది. పెద్ద పేగుకు రంధ్రాలు మే డైవర్టిక్యులిటిస్ అంటారు. విసర్జ యంలో తీవ్ర అసౌకర్యం లుగుతుంది. ఫైబర్ ఎక్కువుగా ఉన్న ఆహార దార్థాలనే తినాలి. వ్యాధికి ర్జరీ అవవుతుంది.

గ్లూటెన్ ఇన్టోలెరన్స్

గ్లూటెన్ ఇన్టోలెరన్స్ వ్యాధినే సెలియాక్ డిసీజ్ (Celiac disease) అంటారు. చిన్న పేగు దెబ్బతినడం ల్ల వ్యాధి స్తుంది

ఎండో మెట్రియోసిస్ (Endometriosis) అంటే?

ఎండో మెట్రియోసిస్ అనే వ్యాధి హిళ్లోనే స్తుంది. ర్భాశ అంచు ణాలు ఇత అవవాల్లో పెరిగి పెద్దవ్వమే ఎండోమెట్రియోసిస్ వ్యాధి అంటారు. నొప్పి, క్తస్రావం, వంధత్వం దీని క్షణాలుగా చెప్పచ్చు. దీనికి ర్జరీ చేయాల్సి ఉంటుంది. హిళ నెలరి స్యలు ఎక్కువుగా ఉంటాయి

అల్సర్స్ అంటే?

పొత్తి డుపులో దే దే నొప్పి స్తుంటే అల్సర్స్ (ulcer) గా అనుమానించాలి. భోజనం తీసుకున్న వెంటనే స్య స్తుంది. పుల్లటి దార్థాలు తిన్నప్పుడు స్య రింత టిలవుతుంది. రాత్రిపూట నొప్పి స్తుంది. జీర్ణాశయం (digestive diseases symptoms)లో ఉన్న పుండుకు రైన చికిత్స అందిస్తే అల్సర్ను అరికట్టచ్చు.