Ayurveda For Anemia: మీలో ర‌క్తం త‌క్కువుగా ఉందా ! జాగ్ర‌త్త‌ !


Ayurveda For Anemiaమైన మెరుపుకాకుండా మీ ముఖర్మం తెల్లగా, పాలిపోయి కాస్త మెరుపుతో ఉంటే మీలో క్తం హీనవుతోందని గుర్తు

image show Ayurveda For Anemia

ఎనీమియా అంటే క్తం రీంలో గ్గమే కాదు, ఉన్న క్తంలో సామర్థ్యం అంటే, ముఖ్యంగా ఎర్రణాలు (RBC) గ్గమో లేదా వాటిలో ఉండసిన ముఖ్యధాతువు హిమోగ్లోబిన్  గ్గమో కావచ్చు. 

ఎనీమియా కొందరి స్య కాదు. ప్రపంచ స్య‌, ప్రపంచం ముందున్న ఏకైక ధ్యేయం మానవాళిలో ఎనీమియా లేకుండా చేయడం. ఎందుకంటే, భూగోళం మీద నివసించే ప్రలో గంపైన ఏదో కంగా ఎనీమియా (Ayurveda For Anemia)తో బాధడుతున్నారు.

 Ayurveda For Anemia : ఎనీమియా గురించి తెలుసుకుందాం!

ఎనీమియా నిషిని కృంగదీసే అత్యయిక వ్యాధుల్లో రెండది. ధ్య రిగిన ఒక రిశోధనలో 239 మిలియన్ల పిల్లలు, అందులోనూ అయిదేళ్ళ లోపు పిల్లలు 468 మిలియన్ల స్త్రీలు, అందులో గం సంఖ్యతో ర్భిణీ స్త్రీలు  ఎనీమియా తో ఉన్నారని సూచించడింది. అదీ అభివృద్ధి చెందిన దేశాలలో!.

పారిశ్రామికంగా ఎదిగిన దేశాలలో 40 శాతం మంది ఎనీమియా (Anemia) తో బాధడుతున్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ సంస్థ వారి ర్వేలో 53.3 శాతం మంది సంతానం పొందే స్సులో ఉన్నవాళ్ళు ఒక్క ఎనీమియా ల్ల మాతృత్వం పొందటంలో విఫవుతున్నారుW.H.O వారు క్తణాలలో హిమోగ్లోబిన్ (Hemoglobin) 11 gri inDicilitre న్నా క్కువ ఉంటే, దాన్ని ఎనీమియాగా నిర్వహించారు

క్తంలో మూడు కాల ణాలు ఎర్రణాలుతెల్ల ణాలుప్లేట్లెట్స్ అని ఉంటాయి. అవి ప్లాస్మా అనే ద్రవంలో లిసి రీరమంతా ప్రరిస్తూ ప్రయాణిస్తూ ఉంటాయి. క్తం లోని ణా లో పెద్ద‌, చిన్న‌, రీ చిన్నగొట్టాలలో నిరంతరం సుదీర్గ ప్రయాణం చేస్తూ లోని ధాతువులు, వాటిలోని జీవణాలు (సెల్స్‌) అనుసంధానం చేసుకుంటాయి.

వాటిలో ఎర్రక్తణాలని ఎర్రిత్రోసైటిస్ (Erythrocytosis) అని పిలుస్తారు. ఇవి చిన్నబుడిపెలులా ఉండి, చిన్నగొట్టాల్లోకి వెళ్ళినప్పుడు రూపాన్ని మార్చుకునే స్వభావంలో సుమారు ఒక క్యూబిక్ మిల్లీమీటర్కి 52,00,000 వాళ్ళలోను, 47,00,000 స్త్రీలలోనూ ఉంటాయి.

ఎర్రక్తణాలు జీవనానికి అత్యరమైన ప్రాణవాయువుని శ్వాస అవవాల్లో నుండి గ్రహించి జీవణాలకి అందిస్తాయి. క్తి ఆర్‌.బి.సి.లో హిమోగ్లోబిన్కి మాత్రమే ఉంది.

అందుకే ఇది దెబ్బతింటే ప్రాణక్తి గ్గుతుంది. రీరంలోని పెద్ద ఎముక భాగంలో యారై క్తప్రలో విడుదయ్యాక సుమారు 120 రోజులు ప్రయాణించి, క్రమంగా శైథిల్యం చెందుతూ చివకి స్ల్సీన్లో నిష్క్రమిస్తాయి

అలా శిథిలమైన క్తణాల ప్రభావం రీరం మీద ఉండదు. ఎందుకంటే, నిరంతరం వాటి స్థానాన్ని నింపేటట్టు కొత్తణాలు యారుచేసే ప్రక్రియని పెట్టి వుంచాడు రీరంలో వంతుడు

ఎనీమియా అంటే ఏమిటి?

అలా శిథిలమైన వాటి నుండి వెలువడిన ధాతువులు ఇనుమువంటి అదే క్తం ద్వారా లివరు ఎముకలో భాగానికి చేరి ళ్ళీ కొత్త క్తణాల ఉత్పత్తికి కారణం అవుతుంది. నం తినే ఆహారంలో క్తర్ధ దార్థాలసారం క్వస్థితికి చేరి క్తణాలు క్తం తిరిగి యారవ్వటానికీ దోహదం చేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే, ప్రాణవాయువుని తీసుకెళ్ళే క్తి క్తం కోల్పోవమే ఎనీమియా. క్తి హిమోగ్లోబిన్కు ఉంది. అది ఎర్రక్తణాలలో ఉంది.

అందువల్ల క్తమైనా ప్రమాదంవల్లో, గాయంవల్లో, మందుల ల్లో, రేదైనా అంతర్గ కారణాల వల్లో, క్తస్రావం డం ల్ల గ్గచ్చు లేదా క్తణాల సంఖ్య గ్గిపోవచ్చు లేదా ఉన్న క్తణాలలో హిమోగ్లోబిన్ పూర్తిగా గ్గిపోవచ్చు లేదా పెద్ద ఎముఖలో క్తణాల యారీ కుంటు చ్చు లేదా లివరు స్వీన్ వ్యాధుల ల్ల క్తం గ్గిపోవచ్చు. వాటన్నింటికీ ర్యసానం ఎనీమియా! నిషిలో నీరసానికి, నిర్లిప్తకి సంకేతం ఇది.

క్తం ఏర్పటానికి తినాల్సిన ఆహారం!

ప్రతి నిషిలోనూ లంద్వారా రోజూ అంటే, క్తణాలకి అవమైన ఇనుపధాతువు 0.6 మిల్లీగ్రాములువెళ్లిపోతూ ఉంటుంది. ఆడవారిలో ఋతురక్తం ద్వారా రికొంత పోతూ ఉంటుంది

అందువల్ల నం ఇనుము ఉన్న ఆకుకూరలు, పాలు ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. క్తక్షీణ లు కాలుగా ఉన్నా చిరకాలం నుంచి ఎనీమియా ఉన్నవాళ్ళు క్తరీక్షతో పాటు కిడ్నీలు, లివరు, స్ప్లీన్ వ్యాధులు ఉన్నాయేమోనని రిచూసుకోవాలి.

దీర్థకాలంగా ఉన్న అజీర్ణం, జిగవిరేచనాలు, దేనికైనా మైన మందులు వాడటం ల్ల కూడా ఎనీమియా రావచ్చు. జాగ్రత్తగా నించాలి. కాళ్ళు లాగడం, ఆకలి గ్గడం, ర్మం, ముఖం పాలి పోవడం, విపరీతమైన నీరసం, ఆయాసం, B.P గ్గడం, గుండెద‌, విరేచనం రంగుమారటం వంటివి ముఖ్య క్షణాలు.

వ్యాధులు రాకుండా చూసుకుంటూ, చెప్పకుండా రిగే ప్రమాదాల (Accidents) బారినకుండా మనం నిత్యం తీసుకునే ఆహారంలో గోంగూర‌, తోటకూర‌, చుక్కకూర‌, మెంతికూర‌, క్యారెట్‌, బీట్రూట్‌, పాలు, ప్పుదినుసులు నం ఆహరంలో ఉండేటట్టు చూసుకోవాలి

ఆహారం హితంగా, మితంగా యం దాటకుండా తీసుకుంటే అది జీర్ణమై, క్వమై రీరానికి ఒంటడుతుంది. వేప చెక్కను ఎండబెట్టి పొడిచేసి పావుతులంచొప్పున ఆవునెయ్యితో లిపి తింటే క్తం వృద్ధిచెందుతుంది

ఆవుపాలలో టికబెల్లం పొడియాలకుల పొడి లిపి రాత్రి డుకునే ముందు తీసుకుంటే క్తవృద్ధే కాదు, క్కని నిద్రకూడా డుతుంది. ఎనీమియా  (Ayurveda For Anemia) ఉన్నవాళ్ళు ఎక్కు కారం, సాలా స్తువులు, ల్లటి దార్థాలు, నిల్వ ఉన్న దార్థాలు తినకూడదు. పాండువ్యాధి, లు వ్యాధులకి కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

0 comments:

Post a Comment