Ticker

6/recent/ticker-posts

Talapatra Grandha : కొబ్బ‌రి క‌ల్లు త్రాగితే సుంద‌ర‌మైన బిడ్డ‌లు పుడ‌తారా?

Talapatra Grandha: నిషి ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలి? నియమాలు పాటించాలి? అన్న విషయాలపై తాళత్ర గ్రంథాల్లో పూర్వికులు విపులంగా రాశారు. నిషి ఆరోగ్యంగా ఉండటానికి అనేక సూచలు, హాలు తాళత్ర గ్రంథా Talapatra Grandha ల్లో ఉన్నాయి. వాటిలో నిజమెంతో తెలుసుకుందాం!

image show Talapatra Grandha

Talapatra Grandha చెప్పిన నిజాలు!

ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ధి ళ్ళకు అద్దుకుంటారు దేనికి?

అలా చెబితే చాదస్తంగా కొట్టిపారేస్తారు. కాని అందులో ఎంతో ఆరోగ్యం, ఉత్సాహం దాగి వున్నాయి. నిద్రలేవగానే రెండు చేతులూ రుద్దుకొని ళ్ళకు అద్దుకుంటే చేతుల్లోని ఉష్ణక్తి నుల ద్వారా రీరానికి వ్యాపించి మొత్తం రీరాన్నే ఉత్తేజం లిగిస్తుంది. చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ Brahma, రాసిన చేతిగీతలు అనుకోకుండా చూడటం ద్వారా బ్రహ్మను పూజించినంత లం కూడా.

సంతానవంతులు అగుటకు పాన్ని చేయాలి?

ఓం తృతి మో మః అని ఇరువురూ శుచియై డుకోవడానికి ముందు మూడుసార్లు ధ్యానిస్తే త్వగా సంతానవంతులవుతారు.

విఘ్నేశ్వరుని ప్రసాదం తిన్న ర్వాత ఏం చెయ్యాలి?

ఒక్క వినాయకుడ్ణి మాత్రమే వేదమార్గం ద్వారా, అపరిశుభ్రంగా పిశాచతి రూపంలోనూ ఆరాధిస్తారు. మొద ర్మమైన పూజా విషయానికి స్తే వినాయకుని ప్రసాదం తిన్న ర్వాత నోటితోనే విష్ణు మంత్ర పం చేస్తే అనంతమైన పుణ్యం. అలాగే ప్రసాదం తిన్న ర్వాత నోరు డుక్కోకుండా ఏదైనా తిని ఆపై మీ అలవాట్లను కొనసాగించాలి.

మానవుని జీవిత ఆయుష్ణుని గురించి వేదాలు, ఉపనిషత్తలు ఏం చెప్పాయి?

నిండు నూరేళ్ళు జీవించే వంతుని మున్నా, అనేక ఆటుపోట్లతో నిషి టు జీవితం డెబ్బై సంవత్సరాలే. అందులో భాగం నిద్రకు, మిగతా ముప్పై అయిదేళ్ళలో బాల్యం న్నేళ్లు, ముసలితనం దేళ్ళు. ఇక మిగిలిన మూడేళ్లలో కొంతకాలం బ్బులూ, స్యలూ. మిగిలిన కాలమే మానవుడు నిజంగా బ్రతికే కాలం. అంత విలువైన యాన్ని ఎంత ర్మద్ధంగా పాలో చెప్పేందుకే వేదాలూ, ఉపనిషత్తులు.

నాగత్వ స్త్రీ క్షణాలు ఏమిటి?

నిద్రే జీవితంగా డిపేది. అటూ, ఇటూ నిత్యం డావుడిగా తిరుగుతుండేది. ఎప్పుడూ ఆవలిస్తూ ఉండేది. శ్యామ ర్ణం ది నాగత్వ స్త్రీ.

‌, షోడ దానాలేవి?

గో, భూ, తిల‌, హిరణ్య‌, త్న‌, విద్య‌, న్నా దాది దహారు దానాలు షోడదానాలు. గో, భూ, తిల‌, హిరణ్య‌, ఆజ్య‌, స్త్ర‌, ధాన్య‌, గుడ‌, రౌష్య‌, దానాలు దానాలు. హాఋషులూ, దేవలూ ‌, షోడదానాల్లో అన్నదానాన్ని చేర్చలేదు. అందుకే అన్ని దానాలకంటే అన్నదానం హోన్నమైనది.

ఆడపిల్లను శుక్రవారమూ, కోడలిని నివారమూ పంపకూడదా?

క్ష్మీదేవి వంటి ఇంటి ఆడడుచును శుక్రవారం పంపరు. అదే కోడలిని నివారం పుట్టింటికి పంపపోవడానికి కారణం, రోజులు పూజాదికాలు, హోమాలకు శుభప్రమైన రోజు. ఇంటి బాధ్య కోడలికి కుటుంబమైన దైవకార్యాలప్పుడు గిన ప్రాధాన్య ఇవ్వడం కోసమే శుక్ర‌, నివారములు పంపరు.

కొబ్బరి ల్లు త్రాగితే సుందమైన బిడ్డలు పుడతారా?

పుడతారనే ఆయుర్వేద శాస్త్రం చెబుతుందిర్భం రించిన ర్వాత ల్లరంగూ, చామఛాయ బిడ్డకు రాకూడని కొన్ని ప్రాంతాల్లో ల్లు త్రాగుతుంటారు. అలా త్రాగటం ల్ల మంచిరంగుతో బిడ్డలు లుగుతారని సంహితలో చెప్పడింది.

Post a Comment

0 Comments