Natu Vaidyam : నేటి ఆధునిక మానవులు ఎంతో అభివృద్ధి చెందినవారు వున్నారు. అన్ని రంగాలలో ఆరితేరి ఎంతో అభివృద్ధి చెందారు. ఇది సంతోషకరమైన విషయమే.కానీ అతి తెలివి మీరిచపోయిన కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా మార్చుకుని మానవతా విలువలు మరిచి పోతూ వున్నారు. పేద, మధ్య తరగతి వారిని తమ వద్ద కు చికిత్స కోసం వచ్చిన వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు.
అనారోగ్యం
ఎంత
చిన్నదైనా,
పెద్దదైన
వేల
నుండి
లక్షల్లో
వసూలు
చేసి
నిలువునా
వారిని
కటిక
దరిద్రంలోకి
నెడుతున్నారు.
చిన్న
చిన్న
రోగాలైనా
సరే
ఇవి
ప్రమాదకరమని
చెప్పి,
భయపెట్టి
ఆ
రోగి
ఆస్తులు
పాస్తులు
అమ్మి
తెచ్చిన
డబ్బులు
దోచుకుంటున్నారు.
ముఖ్యంగా పెద్ద
పెద్ద
నగరాలులో
హోర్డింగులు,
బోర్డ్లు
లు
పెట్టి
కార్పొరేట్
ఆసుపత్రులు
బ్రాంచీలు
ఏర్పాటు
చేసి
ప్రజలను
దోచుకుంటున్నాయి.
వాస్తవానికి
ఈ
రకమైన
బాధలు,
కష్టాలు
అన్నీ
పేద
ప్రజలకు
తెలిసినవే. అయినప్పటికీ
ప్రజలు
వేరే
దారి
లేక
ఈ
ఇంగ్లీష్
వైద్యులను
ఆశ్రయిస్తుంటారు.
వచ్చిన
రోగికి
లేని
పోని
రోగాలు
చెప్పి
నిలువునా
దోచుకుంటున్నాయి కార్పొరేట్ ఆసుపత్రుల కొందరు
యాజమాన్యం.
Natu Vaidyam : నాటు వైద్యం అంటే ఏమిటి?
మనకు
పూర్వ
కాలం
నుంచి
ఆయుర్వేద
వైద్యం
అంటూ
ఒక
విధానం
వుంది.
తక్కువ
ఖర్చుతో
రోగాలను
నయం
చేసే
పద్ధతులను
మన
ౠషులు,మహర్షిలు,
వైద్య
పండితులు
అందించి
వున్నారు.
కానీ
అలాంటి
ఆయుర్వేద
వైద్యంను
అణిచివేస్తారు
వేసి
ఈ
ఇంగ్లీష్
వైద్యు
పద్ధతులను
బలవంతంగా
రుద్దుతూ
వున్నారు.
ఇంగ్లీష్
వైద్యమే
గొప్పదని
ప్రచారం
చేస్తున్నారు.
ఆయుర్వేదం
అంటే
నాటు
వైద్యం,
మోటు
వైద్యం
అని
ప్రచారం
చేశారు.
కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఆయుర్వేద వైద్యం గురించి తీసుకుంటున్నారు. Natu Vaidyam యొక్క ప్రాముఖ్యత పై అవగాహన పెంచుకుంటున్నారు. ఆయుర్వేద వైద్యం ఫలితాలను తెలుసుకుని ఆ మార్గం వైపు అడుగులు వేస్తూ వున్నారు. ఆయుర్వేద వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. తగ్గిపోయిన రోగం మళ్ళీ రాదు అని తెలుసుకుంటున్నారు. ఇంగ్లీష్ వైద్యం కొన్ని దీర్ఘ రోగాలు మందులు వాడితే జీవితాంతం వాడాల్సిందే.
ఆయుర్వేద వైద్యం లో ముందు రోగం తెలుసుకుని దానికి తగ్గట్టుగా వైద్యం వుంటుంది. అది కూడా 20 లేదా 40 రోజులు కోర్సు పూర్తిగా వాడితే రోగం పూర్తిగా నయం అవుతుంది. మళ్ళీ ఆ రోగం రాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. ఆయుర్వేదంలో వున్న గొప్ప సుగుణం ఇది.

0 Comments