Ticker

6/recent/ticker-posts

Heart Disease : పెద్ద‌య్యాక బ‌య‌ట‌ప‌డ్డ చిన్న‌వ‌య‌సులో గుండె జ‌బ్బు

image show Heart Disease

Heart Diseaseసోమయ్య 45 ఏళ్ల సు రైతు. కున్న చిన్న పొలంలో ష్టించి నిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని ఇద్దరు పిల్లలు గ్రామంలోని స్కూల్లో దువుకుం టున్నారు

చిన్నప్పటి నుండి చేతులు నీలగా ఉండటం, శ్ర చేసినప్పుడు పెదవులు నీలంగా మారటం నించాడు. ఏదో తేడా వుందనుకున్నారే గాని దాని గురించి అతని ల్లి దండ్రులు అంతగా ట్టించుకోలేదు. ఇత పిల్లతో లిసి ఆడుకునేటప్పుడు త్వగా అలిసి పోయేవాడు. తాను హీనుడని అందుకే మిగిలిన వారిలాలేనని అనుకునేవాడు.

యవ్వనం, వైవాహిక జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే డిచిపోయింది. ఆరు నెల క్రితం లో చ్చిన మార్పును నించాడు. సాధార నులు చేస్తున్నా రొప్పుతున్నాడు. శ్వాస అందడం ష్టంగా ఉంది. పొలానికి వెళ్లాలంటే రెండు మూడుసార్లు ధ్యలో ఆగి వెళుతున్నాడు. నిసరిగా చెయ్యలేకపోతున్నాడు.

సాయంత్రం వెనక్కి చి రావడం రీ ష్టంగా ఉంది. అలా తినగానే ఇలా నిద్రపోతున్నాడు. ఇక నీరసం రించలేక గ్రామంలో ఉన్న ఆర్‌.ఎం.పి డాక్టర్ గ్గకు వెళ్లాడు. అది మామూలు నీరసం అని చెప్పి విటమిన్స్తో కూడిన ఇంజక్షన్స్ ఇచ్చాడు. దాని పెద్దగా మార్పు రాలేదు.

Heart Disease: డ్డ గుండెజబ్బు

ఒక రోజు నిమీద ట్టణం వెళ్లినప్పుడు అక్క హాస్పిటల్ వారు ఆరోగ్య శిబిరం, ముఖ్యంగా గుండె బ్బులు నుగొనే క్ష్యంగా నిర్వహించటం నిపించింది. రం నుండి చ్చిన వైద్యులకు స్య చెబితే బ్బు ఏమిటో నుక్కుంటారనే మ్మకంతో శివిరానికి వెళ్లాడు

శిబిరంలో అడుగు పెట్టగానే ఒక యువవైద్యుడు సాధార రీక్షలు నిర్వహించాడు. వైద్యుడి ముఖంలో ఆశ్చర్యం నిపించింది. వెంటనే సోమయ్యను క్యాంప్లో ఉన్న సీనియర్ డాక్టర్ (senior doctor) గ్గకు తీసుకువెళ్లారు.

సీనియర్ డాక్టర్ సోమయ్యను చూడటంతోనే నీకు ఇకోకార్డియో గ్రామ్ అవన్నాడు. అక్కడికక్కడే స్కానింగ్ చేశారు. రికొన్ని రీక్ష ర్వాత డాక్టర్ గారు సోమయ్యను కూర్చోబెట్టి అతని అనారోగ్య స్య ఏమిటో వివరించాడు. సోమయ్యకు పుట్టతోనే గుండె (Heart Disease) లో రంధ్రం వుందని, దానివ శుద్ధక్తం, లిన క్తం లిసి పోతున్నాయి

ఊపిరితిత్తులకు వెళుతున్న నాళాలు రీ న్నవిగా ఉన్నాయి. ఇటువంటి రిస్థితిని వైద్యరిభాషలో టేట్రాలజీ ఆఫ్ ఫాలట్ అంటారని, స్య సు కు గుర్తించ పోవటం అసాధారని వివరించారు.

సాధారణంగా స్య 3 నెల నుండి 5 ఏళ్ల సులోనే గుర్తించి ఆపరేషన్ చెయ్య పోతే పిల్లలు రు.ఆపరేషన్కుండా 40ఏళ్ల కు జీవించడం చాలా అరుదుగా రుగుతుందికాబట్టి సోమయ్య హాస్పిటల్కి చ్చి,రికొన్ని వైద్యరీక్షలు చేయించుకునిఆపరేషన్ చేయించుకోవడం మంచిదని హా ఇచ్చారు. అది విన్న సోమయ్య ఖిన్నుడయ్యాడు.

తానిక నేమోనని తాను లేకుండా కుటుంబం ఏమవుతోందనన్న యం అతన్ని ఆవహించింది. అయితే ఇత వైద్యులను సంప్రదించిన ర్వాత అనారోగ్య స్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గనే నిర్ణయానికి చ్చాడు సోమయ్య‌.

నాలుగైదు రోజుల ఆలోచ‌, సంప్రదింపుల ర్వాత చివరికి సోమయ్య ఆరోగ్యశ్రీ కం కింద ఆపరేషన్కి హాస్పిటల్లోకి చేరాడు. శుద్ధ‌, లిన క్తాలు లుస్తున్న కారణాన సోమయ్య క్తం రింత చిక్కడింది. కాబట్టి వైద్యుల కొంతమేర క్తం తొలగించి సాధార స్థాయికి తీసుకు రావాల్సి చ్చింది

ఆపరేషన్ చేసి గుండెలోని రంధ్రాన్ని పూడ్చలిగారు. కాని ఊపిరితి త్తులకు వెళ్లే క్తణాళాలు రీ న్నగా వున్నాయి బాగా దెబ్బతిన్నాయి. దానికీ వున్న ఏకైక రిష్కారం ఒక కొత్త కృత్రిమ వాటం దానిస్థానంలో ఏర్పాటు చేయడం.

ఇది అత్యంత అరుదైన ఆపరేషన్ (operation) ప్రపంచలోనే అతితక్కువ సంఖ్యలో రిగినటు వంటిది. అయినా ఆపరేషన్చేసి తీరాలనే నిర్ణయం తీసుకున్నారు

ఎంతో డ్బందీ కంతో ఒక కొత్త వాటం, అతని సుకి గినటువంటి రైన సైజులోని కృత్రిమ నాళం ఎంపిక చేసుకుని అమర్చటం రిగింది. ఆపరేషన్ ర్వాత సోమయ్య త్వగానే కోలుకున్నాడు. దిరోజులు ఆసుపత్రిలో వున్న ర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

కేసు వైద్యశాస్త్రానికీ నువిప్పు, పుట్టినప్పుడే ఉన్న గుండెసస్యలు (Heart Disease) రియు సాధార ప్రకి 40-50 ఏళ్ల సు చ్చేవకు కూడా వుండచ్చని తేల్చినది. సోమయ్య కేసు ద్వారా సంక్లిష్ట స్త్ర చికిత్సను కూడా చేసి త్ఫలితాలను రాబట్టచ్చని నిరూపించడింది

గుండె బ్బులకు సంబంధించి ఎవరైనా ఆపరేషన్కి సంశయించరం లేదని కూడా తెలుస్తుంది సోమయ్య  పొలం నులు తాను చేసుకుంటూ అనారోగ్యంతో, ఆనందంగా వున్నాడు. తంలో న్నా రింత శ్రచేస్తూ సాధార జీవితం డుపుతున్నాడు.

Post a Comment

0 Comments