Parkinsons disease: ఆయుర్వేదం కంప‌వాతం గురించి ఏమంటుంది?


image show Parkinsons disease

Parkinsons diseaseఅతను భైనిండిన మంచి నిషి. అనారోగ్యం లేదు. మొన్నటిదాకా నులు తాను హాయిగా చేసుకుంటూండేవాడు. ధ్య డుస్తుంటే ఒళ్లు ణుకుతోంది. ముందు చేతులు ణికేవి, ర్వాత డుము, ఇప్పుడు డుస్తూంటే ఇటూ అటూ ఒణికిపో తూన్నాడు. దీన్ని కంపవాతం లేదా పార్కిన్న్స్ వ్యాధి (Parkinsons disease) అంటారు.

18 శతాబ్ధంలో జేమ్స్ పార్కిస్న్ అనే ఆంగ్లవైద్యుడు ఒళ్లు ణుకు వ్యాధి అనే పేరుతో మొద దీన్ని నిర్వహించాడు. అందువల్ల దీన్ని పార్కిన్న్స్ వ్యాధి అంటారు. వ్యాధి వేదకాంలోనే ప్రస్తావించడింది.

ఆయుర్వేద సంహితలో అంటే ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రంలో వ్యాధి, దాని క్షణాలు, చికిత్స పేర్కొనడ్డాయి. నాటి ఆచార్యులు దీన్ని కంపవాతన్నారు. 2500 సంవత్సరాలకి పూర్వమే నైజింగ్ (Nei Jing) అనే చైనా వైద్య శాస్త్రంలో దీని గురించిన ప్రస్తావ ఉంది. కంపవాతం ఆయుర్వేదరీత్యా ఒక రాల బ్బు.

నాభాలో ఒక శాతం వారికి వ్యాధి చ్చినా, వృద్ధాప్యంలో చ్చే నాల్గోవ ముఖ్యమైన వ్యాధి ఇది. ముఖ్యంగా 66 ఏళ్లు స్సు ర్వాత స్తుంది. వ్యాధి సోకిన నిషి లికలో వ్యత్యాసం నిపిస్తుంది. కూర్చొని, డుకొనివున్నంతసేపూ బాగుంటాడు. కానీ లేచినిలడి బోతే రీరం ణికి ఇటూఅటూ దిలిపోతూ డిపోతుంటాడు

Parkinson's disease: అంతుచిక్కని వ్యాధి కంపవాతం!

మొదట్లో కొంచెం కొంచెంగా ఉన్నా, కాలం డుస్తున్నకొద్దీ ఇది దీర్ఘవ్యాధియై పూర్తి అస్వస్థకి లోనవుతాడు. దురదృష్టమేమంటే, ప్రపంచమంతా మేధావులు, శాస్త్రజ్ఞులు ఎన్నో రిశోధలు చేసినా మందుల ల్ల కానీ, ఆపరేషన్ ల్ల కానీ, రాల మార్పిడి ల్ల కానీ కంగానూ దీనికి శాశ్వ నివార కాదు దా, తాత్కాలిక పూర్తి ఉపనం కూడా ఇంత కూ రాలేదు.

డా.జార్జి కోటిజన్ (Dr.George Cotzias) లివోడోపా (Levodopa) అనే మందు కొంత ఉపరిస్తుందన్నా డు. వ్యాధి కారణం అనూహ్యం. ఇప్పటికీ దీనికి అసలు చికిత్స లేకపోయినా కొన్ని విషాహార దార్థాలు లేదా మందులల్ల  కొంత ఉపయోగం వుంటుంది. ఎందుకంటే ఇది సాధారణంగా పారిశ్రామిక నగరాల్లో ఎక్కువగా స్తుంది. రిశ్ర ల్ల చ్చే వాతావ కాలుష్యం ల్ల పుట్టే విషదార్థాల ల్ల రాలు దెబ్తతిని వ్యాధి స్తుందని ఒక ర్వే తెలుపుతుంది.

రో ఆశ్చర్యమేమంటే, దేశంలో 19.5% భారతీయులలో వ్యాధి నిపిస్తే, దేశంలో ఉండే ఆంగ్లో ఇండియన్స్లో4% మాత్రమే వ్యాధి చ్చినవాళ్లు ఉన్నారు. కారణం మాత్రం రిశోధకందలేదు. సాధార రిస్థితుల్లో సుమారు రెండు వేల న్యూరాన్లు బ్స్టేన్టియా నిగ్రా (Sabstantia Nigra) నుండి ప్రతి సంవత్సరం పోతాయి. కాని మొత్తం న్యూరాన్లలో 40 శాతం అంటే ఒక క్షా 60 వేల న్యూరాన్లు పోతే వ్యాధి స్తుంది. గొప్ప విచిత్రమేమంటే ఎందుకింద ష్టం రుగుతోందో శాస్త్రజ్ఞులకి అర్థం కావడం లేదు.

కంపవాతం యొక్కక్షణాలు

న్మతః వచ్చిన అనూహ్యమైన కారణాలు కావచ్చును. నుండి లోకి వెళ్లే విషదార్థాల ల్ల ఇది టం అదీ కొంతమందిలోనే టం, ఇప్పటికీ అర్థం కాని సృష్టి స్యం. రి ఆయుర్వేదం దీని గురించి సువివరంగా ర్చించింది.

ప్రాచీన భారశాస్త్రాలలో ఇదొక వ్యాధి పేరుతో చెప్పపోయినా కంపవాతంగా ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రస్తావించింది. వాతం ల్ల చ్చే ఒణుకును కంపవాతమంటారు. వేపతు అంటే ఒణటం, ప్రవేప అంటే ర్వ రీరం ఒణటం. శిరోకంప అంటే కి తెలియకుండానే బ్యాలెన్స్ కోసం ప్పించడం వంటి క్షణాలుంటే అది కంపవాతంగా గుర్తించాలి.

ఆధునిక శాస్త్రరీత్యా శరీరంలో రాలలో ఓత ణాలని న్యూరాన్లు అని అంటారు. లో లికను నియంత్రించే భాగంలో ఉన్న  న్యూరాన్లు కారణం లేకుండా శైథిల్యం చెందటం లేదా పాడైపోవడం ల్ల వ్యాధి స్తుంది.

రీరంలో ర్వత్రా వ్యాపించివున్న రాల్లో క్తి ప్రతి లికకీ కారవుతున్నది. అద్భుతక్తే వాతం, బొడ్డు కింద ఉన్న రాలక్తిని అపానవాతమంటారు. అరవై సంవత్సరాల స్సు ర్వాత క్రమంగా రాలక్తి, అక్కడున్న కండరాల క్తి న్నగిల్లుతుంది. దానివల్ల ద్ధకం, మూత్రబాధలు స్తాయి.

వాటి ల్ల క్తంలోని వ్యానతం మార్పుచెంది లోకి చేరి ధ్య మెదడును స్పందనా కేంద్రాన్ని చేరుస్తుంది. అక్కడున్న జీవణాలు శైథిల్యం చెంది రీరం పూర్తిగా ఒణడం ప్రారం వుతుంది. దీనివల్ల అల‌, ద్ధకం, చికాకు, జీవితంలో తెలీని నిర్లిప్త స్తాయి. ముందు అరచేతులు, ర్వాత చేతులు, కాళ్లు కింది ర్వాత ముఖం చివకి రీరమంతా ఒణుకు తుంది. కాళ్లు, చేతులు, పొట్ట బిగుసుకుపోతాయి.

కుంటుపడుతుంది. అశక్త ఏర్పడుతుంది. డిచినా, నిలడ్డా స్థిరత్వం కుద గిన రీతిలో కాళ్ళు లేకపోవడం, చివరికి అన్నం తినాలన్నా, నీళ్ళు తాగాలన్నా ష్టలసి స్తుంది. నిషి ముందుకి ఒంగిపోతుంటాడు. స్వరం మారుతుంది

ఎవరిని చూసినా యం, ఏడుపు వస్తుంటాయి. ఇవి కాకుండా కండరాల్లో నొప్పి, భ్ర‌, ఏదీ అర్థం కాని అయోమయం రిస్థితి, నిద్రట్టపోవడం,ర్మం బెళుసుగా యారడం, ద్ధకం, నిర్లిప్త‌, యం, జ్ఞాప క్తి గ్గిపోవడం, క్తి గ్గడంతో పాటు మూత్ర సంబంధ బాధలు కూడా ఉంటాయి.

కంపవాతం నివార మార్గాలు

అప్పుడే వండిన ఆహారదార్థాలు నూనె క్కువగా ఉండే కూరలు, రీరాన్ని, స్సుని విశ్రాంతిగా ఉంచుకోవడం, గోరువెచ్చని నువ్వుల నూనెతో రీరానికి ర్ద చేయించుకోవడం, చ్చని లేదా ఎర్రని రంగుబట్టలు వేసుకోవడం, వ్యాధిలో వాతాన్ని రిచేస్తాయి. పార్కిన్న్స్ వ్యాధికి ఆయుర్వేదంలో క్కటి నివారణోపాయాలు చెప్పడ్డాయి.

అవి పంచర్మ‌, ఔషధాలు, ఆహారం అని మూడు విధాలుగా ఉంటుందిపంచర్మ చికిత్సలో అభ్యంగనం లా అశ్వగంధ తైలంతో కాని, శ్రీ హా ఘాషతైలంతో కాని కీళ్లు కండరాలకు సాజ్ అభ్యంగనం చేయించుకోవడం చాలా మంచిది. స్వేదనం అంటే రీరానికి కావడం ద్వారా చెమ ట్టించుకోవడం ఎనిమా అంటే స్తి చికిత్స‌.

Parkinsons disease: కంపవాతం నివార ఔషధాలు

పికచు అని ఒక అద్భుత మూలిక‌, దీని విత్తనాలు క్కటి పోష దార్థాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా దీనిలో వ్యాధికి కావాల్సిన L.dopa అనే ద్రవ్యం ఉంటుంది. ఇది ఉదయం, సాయంత్రం పాలతో తీసుకోవడం చాలా హితరం. అశ్వగంధ‌, జీడిపప్పు, వెల్లుల్లి, బ్రాహ్మీ, శంఖపుష్పి చాలా ఉపరిస్తాయి. ముఖ్యంగా రోజూ వెల్లుల్లి సం ఒక గ్లాసు పాలతో పుచ్చుకుంటే, వ్యాధి క్షణాలు చాలా గ్గుతాయని ఇటీవ రిశోధలో తేలింది

కంపవాతం గ్గడానికి తీసుకునే ఆహారం

బాసుమతీ బియ్యంతో అన్నం, గోధుమ రొట్టెలు, బార్లీ మంచివి. క్యారెట్టు, క్యాలీఫ్లరు, వెల్లుల్లి, చిక్కుడు, మామూలు ఉల్లి, బంగాళాదుంపలు, కందిపప్పు, మినప్పప్పు చాలా మంచివి, కారం ఎక్కువ తినకూడదు. ద్రాక్ష‌, నారింజత్తాయి, అరటిపళ్లు, అప్పడే పిండిన పాలు, నెయ్యి, వెన్న‌, ఆవాలు తీసుకోవడం మంచిది. వ్యాధి ష్టసాధ్యమే కాని అసాధ్యం కాదు. ఆయుర్వేదం మంచి నివారనిస్తుంది

0 comments:

Post a Comment