Showing posts with label stomach pain. Show all posts
Showing posts with label stomach pain. Show all posts

Stomach Ulcer: క‌డుపులో పుండులా కాల్చేదే అల్స‌ర్‌!


 Stomach Ulcer: ఆధునిక మాన‌వ‌జీవితం ప్ర‌కృతి ప‌రిణామానికి విరుద్ధంగా మారి తెలియ‌ని ఎన్నో బాధ‌ల‌కి నెల‌వుగా మారుతోంది. అలాంటి బాధ‌ల్లో ఒక‌టి మ‌నం అనుభ‌విస్తూ కూడా అశ్ర‌ద్ధ చేసే క‌డుపునొప్పి. ఒక ప‌రిశోధ‌న ఒక సూత్రాన్ని క‌ల్గించే అద్భుతాన్ని సృష్టిస్తే ఆ అనుభ‌వం మ‌రో సుఖం కోసం ప‌రుగెత్తిస్తుంది.

Stomach Ulcer

 
ఈ సుఖానుభ‌వం కోసం మ‌నం స‌హ‌జ జీవ‌నానికి దూర‌మై అస‌హ‌జ‌మైన భౌతిక వ్య‌వ‌స్థ‌లో ఉండిపోయి ఆక‌లి త‌గ్గిపోవ‌డం, గుండె కింద మంట‌, క‌డుపుబ్బ‌రం, క‌డుపులో నొప్పి, వాంతి వ‌చ్చిన‌ట్టు వికారంగా ఉండ‌టం వంటివి రావ‌డానికి ఆస్కార‌మ‌ వుతున్నాం. మ‌న‌లో ప్ర‌తిక్ష‌ణం పుట్టే కోరిక‌లు, క్ష‌ణ‌కాల సుఖంకోసం ప‌డే ఆరాటం, దాంతో ప‌రుగెడుతూ తినే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న జీర్ణాశ‌యాన్ని పాడు చేసి ర‌క‌ర‌కాల వ్యాధుల‌ని క‌లుగ‌జేస్తున్నాయి.

Stomach Ulcer: అల్స‌ర్ అంటే ఏమిటి? 

పూర్వం కూడా ఆమ్ల‌, పిత్త‌మ‌ని, క‌డుపుబ్బ‌ర‌మ‌ని ఆమాశ‌య‌శూల‌, ప‌రిణామ‌శూల అని వున్నా చాలా త‌క్కువ మందిలో వ‌చ్చేవి. ఆప‌రేష‌న్ దాకా వెళ్లే ప‌రిస్థితులు ఉండేవికాదేమో. ఆక‌లి వేయ‌డం, అన్నం తిన్న త‌ర్వాత బ‌రువుగా ఉండి అర‌గంట త‌ర్వాత నొప్పి ప్రారంభ‌మై అది ఎక్కువై మెలితిరిగిపోతూ, ఒక గంట త‌ర్వాత పెద్ద వాంతి అయి నొప్పి త‌గ్గ‌డం ఆగిపోతే అది క‌డుపులో అల్స‌ర్ అని గ్ర‌హించాలి.

ఈ అల్స‌ర్ అంటే ఆమాశ‌యంలో కాని ప్రేవుల‌లో కాని లోప‌లి గోడ‌లు చిట్లి చుట్టూ ఎర్ర‌బ‌డి వాచివుండ‌టం. ఈ అల్స‌ర్ ఇక్క‌డే కాదు శ‌రీరంలోని ఏ అవ‌య‌వంలోనైనా రావ‌చ్చు. జీర్ణాశ‌యంలో వ‌చ్చే ఈ వ్యాధిని పెప్టిక్ అల్స‌ర్ (Peptic Ulcer) అని అంటారు.

మ‌న జీర్ణాశ‌యాన్ని Alimentary Tract అంటారు. ఇది ఒక పొడువైన మాంసంతో త‌యారైన గొట్టంలాంటిది. ఈ గొట్టం కొన్ని చోట్ల గుండ్రంగా, మ‌రికొన్నిచోట్ల ఒంపులు తిరిగివుంటుంది. నోటికింద గొంతుక నుంచి ఆరంభ‌మై పెద్ద సంచీగా మారి త‌ర్వాత ఒంపులు తిరిగి డియోడిన‌మ్‌గా మారి అక్క‌డ చిన్న ప్రేవులు Small Intestine గాను, పెద్ద ప్రేవులు Large Intestine గానూ మారుతుంది. వీటికి ముఖ‌ద్వార‌మైన డియోడిన‌మ్ ప‌న్నెండు వేళ్ల పొడుగు ఉంటుంది. 

లాటిన్ భాష‌లో ప‌న్నెండును Dwodeni అంటారు. అందుకే దీన్ని Duodenum అని పిలుస్తారు. 30 సెంమీ. పొడువు ఉండే ఆమాశ‌యం లో కాని, ఈ డియోడిన‌మ్‌లో గాని గోడ ప‌గిలి పుండు ఏర్ప‌డితే దాన్ని Peptic Ulcer అని అంటారు. ఆరంభంలో ఆమాశ‌యంలో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త వ‌ల్ల‌, వాపు వ‌ల్ల‌, లోప‌లి గోడ‌లు పాడై త‌ర్వాత ప‌గిలిన‌ట్ల‌యి అది మ‌ళ్లీ వాచి పూర్తిగా జీర్ణం కాని ఆహారం దానికి త‌గిలి అది పుండుగా త‌యార‌వుతుంది. పుండుపైన చ‌నిపోయిన క‌ణాలు ఉంటాయి. ఈ పుండు మ‌రీ పెద్ద‌దై ప‌క్క‌న పెరిగే డియోడిన‌మ్ దాకా విస్త‌రిస్తుంది. దీన్ని Perforation స్థితి అంటారు.

అల్స‌ర్ ల‌క్ష‌ణాలు గుర్తించ‌డం ఎలా?

సాధార‌ణంగా అల్స‌ర్స్ ఆమాశ‌య‌పు  కిందభాగంలో ఏర్ప‌డ‌తాయి. మ‌న జీర్ణాశ‌యంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావ‌డానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, పెప్సిన్ అనే రెండు ప‌దార్థాలు ఆమాశ‌యం నుంచి స్ర‌విస్తాయి. ఇవి జీర్ణ‌ప్ర‌క్రియ‌ని కొన‌సాగిస్తాయి. ఇవి చాలా బ‌ల‌మైన‌వి, తీక్ష‌ణ‌మైన‌వి. ఒక చిన్న ఇనుప‌ర‌జ‌ను ఈ యాసిడ్‌లో క‌లిస్తే ఒక రాత్రిలో క‌రిగిపోతుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌లో ఉండే వింత ఆహార‌పు అల‌వాట్లు, వాళ్ల వాళ్ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను స‌హ‌జంగా కొన‌సాగించాయి. వాటిలో తీవ్ర‌మైన మార్పులు వ్యాధుల‌కి, అల్స‌ర్స్‌కి కార‌ణ‌మ‌వుతాయి. 

ఉడికీ ఉడ‌క‌ని ఆహార ప‌దార్థాలు, నిలువ వున్న ఆహార ప‌దార్థాలు, తీక్ష‌ణ‌మైన ఆహార ప‌దార్థాలు, క‌ఠిన‌మైన జంతు మాంసాలు, మ‌ద్యం, హ‌డావిడిగా తిన‌డం, తిన‌గానే ప‌రుగెత్త‌డం, కొన్ని కుటుంబాల్లోని వార‌స‌త్వ ల‌క్ష‌ణాలు ఈ అల్స‌ర్‌కి కార‌ణాలుగా వైద్యులు గుర్తించారు. 

ఈ అల్స‌ర్‌లో వ‌చ్చే నొప్పి విచిత్రంగా ఉంటుంది. ఆమాశ‌యంలో పుండు ఏర్ప‌డితే అన్నం తిన్న వెంట‌నే నొప్పి వ‌స్తుంది. అదే డియోడిన‌ల్ అల్స‌ర్‌ (Stomach Ulcer)లో అయితే రెండు మూడు గంట‌ల త‌ర్వాత నొప్పి ఆరంభ‌మ‌వుతుంది. ఒక్కొక్క‌ప్పుడు ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు నొప్పి వ‌చ్చి, తిన్న త‌ర్వాత త‌గ్గిన‌ట్లుంటుంది. 

మ‌రొక‌ప్పుడు అన్నం తింటే నొప్పి పెరుగుతుంది. ఈ నొప్పి సాధార‌ణంగా పొట్ట పై భాగంలో ఛాతికింద మ‌ధ్య భాగంలో ఉంటుంది. ఇది ఒక్కొక్క‌ప్పుడు ప‌క్క‌కి పాకిన‌ట్లు ఉంటుంది. అప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపించ‌వ‌చ్చు. వికారంగా ఉండ‌టం, వాంతులు అవ‌డం, క‌డుపు (Stomach )లో మంట‌, గుండెల్లో మంట‌గా అనిపించ‌డం, బ‌ల‌హీన‌త‌, నోరు చేదుగా ఉండ‌టం, ర‌క్త‌క్షీణ‌త‌, అజీర్ణం కూడా ఉంటాయి.

Female Body : ఆడ‌వారిని త‌రుచూ ఇబ్బంది పెట్టే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు


Female Bodyఅందంగా నిపించడానికి ఇచ్చే ప్రాధాన్య‌, రీరం అందించే సూచకు ప్రత్యే కించి హిళలు అంతగా ప్రాధాన్య ఇవ్వని భావించచ్చు. గోళ్ళు చిట్లుతాయి. లికి గానీ, రీరం మార్పుల ల్ల గానీ పెదాలు చిట్లుతాయి

image show Female Body

అలాగే ముఖంపైన చిన్న‌, చిన్న మొటిమలు స్తాయి. వీటికి చికిత్స చేయించుకుని ద్వారా అందంకోసం హిళలు అధిక ప్రాధాన్యనిస్తారు గానీ, రీరంలో చ్చే మార్పులు, సంకేతాలను, అనారోగ్యకారణాలను అంతగా ట్టించుకోరు.

చూ నొప్పి స్తూ వుంటే నిద్రలేకపోవడం ల్ల అలా రిగివుండచ్చునని భావిస్తారు. అలాగే ఎక్కువ సార్లు డుంనొప్పి స్తూవుంటే జిమ్‌ (Gym) లో అధిక యం వ్యాయామం చేయమే కారణంగా భావిస్తారుపెదవులు చిట్లుతూ వుంటే లివల్లో లేదా రో కారమో అను కుంటారు

స్యన్నీ చాలా చుగా స్తూవుంటే, రీరంలో రేదో తీవ్రమైన స్య ఉందని భావించాల్సి వుంటుంది. సాధారణంగా నిపించే క్షణాలు (Female Body) అలా ఎందుకు చ్చి వుండచ్చునని కారణాలను నిపుణులు విశ్లేషిస్తారు

Female Body : వాటిలో కొన్ని

విడవని నొప్పి (headache)

అప్పుడప్పుడూ నొప్పిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉంటారు. నిద్రలేమి, ఆకలి, మానసిక ఒత్తిడి లాంటి కారణాలు కావచ్చు. హా లాంటి వాటిని సాధారమైన నొప్పిగా భావించచ్చు. అయితే చుగా ఎక్కువసార్లు తలనొప్పి స్తూవుంటే దానికి ఇక్క ఉదహారిం చిన కారణాలు కాకపోవచ్చుంటున్నారు వైద్య నిపుణులు

ఇలాంటి యాల్లో కెఫిన్ గ్గించాలి లేదా నొప్పి నివార మందులు ఆపివేయాలి. లేదా గిన వైద్యం చేయాలి. లనొప్పి సుదీర్ఘకాలం కొనసాగినట్లయితే ట్యూమర్లు పెరడానికి, గుండెపోటు మెదడువాపు లేదా క్తస్రావానికి దారితీయచ్చు

తీసుకోవాల్సిన ర్యలు

ఇలా నొప్పి కొనసాగుతూ ఉంటే ఆందోళ చెందరం లేదు. ఎక్క‌, ఎంత సేపు, దాని తీవ్ర ఏంటి, ఎన్ని సార్లు స్తోంది, దాని ర్యావసానాలు ఎలా ఉన్నాయి, లాంటి అంశాలను రిశీలించాలి. వీటిని రిశీలించి డాక్టర్కు చెప్పినట్లయితే, కారణాలు తెలుసుకుని రైన చికిత్సకు అవకాశం లుగుతుంది.

పెదవులు (lips) చిట్లడం

సాధారణంగా పెదవులు చిట్లినట్టుగా యారైతే కు మే తేలికగా చికిత్స చేసుకోవచ్చు. పెదవులు గిలినప్పుడు మెడికల్ షాపుల్లో భించే తైలంలాంటి (Lip balm) వాటిని రాయాలి. అయితే నీరు క్కువగా తాగడం, పెదవులు పొడిబారిపోవడం లాంటి వాటివల్ల కాకపోయినప్పడే లిప్బామ్ వాడాలి.

అలాగే విటమిన్లు బి,సి,డిలు గ్గినప్పుడు, ఎర్రక్త ణాలు విస్తరించినప్పుడు, ర్మం ఎలర్జీ, దాని ద్వారా క్తం కారడం, పెదవులపై పొట్టు లేచిపోవడం లాంటివి రిగితే గిన కారణాలు తెలు సుకుని చికిత్స చేయాలి.

తీసుకోవాల్సిన ర్యలు

వాతావణంలో మార్పులు లేకుండా, మంచినీళ్ళు బాగా తాగుతున్నా, లిప్బామ్ రాయడం ల్ల ప్రయోజనం వుండపోవచ్చు. లో ర్మవ్యాధుల చికిత్స నిపుణులను సంప్రదించాలి

వీపు నొప్పి (back pain)

ఒకే చోట కూర్చుని ఎక్కువ సేపు నిచేయడం, క్తికి మించిన రువులు ఎత్తడం, క్రమంగా కూర్చోకపోవడం లాంటివాటివల్ల వీపు నొప్పి రావచ్చు. కొన్ని కేసుల్లో వెన్నుపాము చుట్టూ ఉండే డిస్క్ వాపు లేదా ముందుకు రావడం చ్చు. లేదా మెదడుకు, వెన్నుకు ధ్యభాగంలో ఇన్ఫెక్షన్ రావడం ల్ల నొప్పి రావచ్చు.

తీసుకోవాల్సిన ర్యలు

కేవలం 2 శాతం మందికి మాత్రమే తీవ్రవ్యాధి మూలం పైన తెలిపిన క్షణాలకు కారణం కావచ్చు. అందువల్ల తీవ్రమైన ఆరోగ్య స్యలు ఏర్పడే సూచను, బాగా రువు గ్గిపోయినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించాలి.

మితిమీరిన చెమ

రీర ఉష్ణోగ్రను తుల్యంగా వుంచడానికి చెమ (sweat) పోయడం ర్వసాధారమే. అయితే కోపం, యం, నిస్సత్తువ‌, తీవ్ర ఆందోళలాంటి భావోద్వేగమైన ఒత్తిడిలోనైనప్పుడు రీరం వేడెక్కుతుంది. అప్పుడు చెమ పోస్తుంది. అయితే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది

తీసుకోవాల్సిన ర్యలు

నం తాగే నీటి రిమాణం, రీర ఉష్ణోగ్రను ట్టి చెమ వుంటుంది. అయితే అధికంగా చెమట్టడం, రీరం నుండి వేడి సెగలు రావడం రిగితే వైద్యుడి హా తీసుకోవాల్సిందే. చెమ నిరోధ మందులు, బొటెక్ ఇంజెక్షన్లులాంటివి వాడతారు. వైద్యుల హా లేకుండా మందులు వాడరాదు.

ర్మం (skin) పైన మిలిన గాయాలు

ర్మంపైన ఊదా, గోధుమవన్నె లేదా ఎరుపు రంగులో గాయాలు లాంటివి ఏర్పచ్చు. ఎదురు దెబ్బలు గిలినప్పుడు, కిందడినప్పుడు, ప్రమాదాలు రిగినప్పుడు, రీరంపైన క్తణాలు చిట్లడంక్తస్రావం ర్వసాధారణం. గాయం అవకుండా లేదా చిన్నదెబ్బ గిలినా పెద్ద గాయం ఏర్పటం.

మిలినట్టుగా చ్చలు ఏర్పటం చ్చు. ఇలాంటి స్థితిలో దెబ్బతో సంబంధం లేని రే విధమైన రుగ్మలు ఉన్నాయా అని రిశీలించాలి. జాలం దెబ్బతిన్నదా, క్తం గూడుకట్టిందా అని రిశీలించాలి.

వంశపారంపర్యంగా లేదా మందులు వాడటం, విటమిన్ల లోపం, కాలేయ వ్యాధిలాంటివి వున్నాయా అని రీక్షించాలి. క్తంలో ప్లేట్లెట్లు గ్గినప్పుడు కూడా ర్మంపైన చ్చలు ఏర్పతాయి.

తీసుకోవాల్సిన ర్యలు

చిన్న గాయాలకే పెద్ద చ్చలు ఏర్పడినప్పుడు వైద్య నిపుణులను సంపద్రించాలి. అలాగే పొత్తికడుపులో నొప్పి, ఋతుస్రావం ఎక్కువకావడం, అల‌, హీన‌, ద్దుర్లు, కీళ్ళ నొప్పులు లాంటి క్షణాలను నించాలి.

డుపులో తేడా

ని, ద్దీ అయిన జీవ విధానం మూలంగా భోజనం రిగా లేక రుచుగా డుపు (stomach) లో తీవ్రమైన తేడాలు చ్చే అవకాశం ఉంది. లితంగా గుండెలో మంట వుండచ్చు. చుగా ఇలా రుగుతూ వుంటే అది జీర్ణాశయం రుగ్మ కావచ్చు. కేవలం పొట్టలో తేడాలను తీవ్రంగా రిగణిం పోయినా, క్షణాలు తీవ్రమైనప్పుడు పొట్టలో అల్సర్లు, పేగుల్లో వాపు ఏర్పచ్చు.

తీసుకోవాల్సిన ర్యలు (Female Body)

మందుల అవశేషాలు చిన్న ప్రేవులలోకి చేరిపోయి నిషి హీనంగా యారవుతాడు. దీనివల్ల ఇత అవవాలు కూడా రుగ్మకు గురికావచ్చు. పొట్టలో చ్చిన తేడాలు ఒకటి, రెండు రోజులు ఉన్నట్లయితే అది వికారానికి దారితీసి వైద్యుడి హాయం అవమవుతుంది