Showing posts with label healthcare. Show all posts
Showing posts with label healthcare. Show all posts

Fear: భ‌యం ఎందుకు ఎప్పుడు వేస్తోంది? | anxiety Problems


Fear: కిటికీ క్క ఎవరో తచ్చాడుతున్నట్టుగా అనిపిస్తుంది. రీ ముఖ్యంగా అపరాధభావతో ల్లడిల్లేవారు కిటికీ క్క ఒంటరిగా డుకున్నప్పుడు పీడతో వుతారు. అర్థరాత్రి దిగ్గున లేస్తారు. ఎక్కడో దిలో కొట్టుకు పోతూ ఊపిరాడని స్థితికి లోనయి ప్రాణం పోతుందే మోనన్నంత యానికి లోనవుతారు

image show Fear

వెంటనే మెలుకువ స్తుంది. లే అని తెలిసి యంతో ణికిపోతారు. మృత్యుశీత స్పర్శ  అన్నమాట అసలు అర్థం అనుభవంలోకి స్తుంది. మూ, దుఃఖమూ మిళితమై ఆందోళకీ లోనవుతారు. కానీ క్క నిషి ఎవరూ ఉండరు. అక్కున చేర్చుకునే వారు ఉండరు. ఏం కాదు, నేనున్నాను అని చెప్పేవారు ఎవరూ ఉండరు. స్థితి రింత కుంగదీస్తూ ఉంటుంది. అయిప్పటికీ మీకు మీరే ఓదార్పు కావాలి. మిమ్మల్ని మీరే సాంత్వ ర్చుకోవాలి.

Fear: యం ఎందుకు ఎప్పుడు వేస్తోంది?

ఇలాంటి లు రుచుగా స్తుంటే మాత్రం వెంటనే జాగ్రత్త డాలి. సైకియాట్రిస్టుని లుసుకొని  కౌన్సెలింగ్ తీసుకోవాలి.మీ ఇంట్లో ఎవరో ఆత్మత్య చేసుకుంటారు.అందుకు మీరు కూడా కారమేమో అనే అపరాధ భావ తొలిచేస్తుంటుంది.

రీ ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రి వేళల్లో తం గుర్తు కొచ్చి దిగులేస్తుంది. అది మైన కు దారితీస్తుంది. నుక మీరు కౌన్సెలింగ్ తీసుకోవడం అవరం

మీకు బాగా గ్గరి మిత్రుడు ఆకస్మికంగా కాలం కానీ కాలంలో నిపోతే సున్నిత స్కులైన మీరు విపరీతమైన బాధకు లోనవుతారు. రీ ముఖ్యంగా మిత్రుని ఆఖరి క్షణాల్లో డిన బాధను చూసినప్పటి న్నివేశాలు మీ మెదడులో ముద్రించుకు పోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు బాధకీ, యానికీ లోను చేస్తాయి. ఇది వెంటాడే బాధగా రిణమిస్తే మీరు సైకాలజిస్టును డం అవరం

కొందరు రిగిపోయిన రోడ్డు ప్రమాదాల న్నివేశాల్ని పూసగుచ్చినట్టు చెబుతారు. అది కొందర్నీ రింత యానికి లోను చేస్తుంది. అలాంటి ప్రమాదం రిగితే రిస్థితి ఏమిటని డు తుంటారు. మైన ఆలోచలే మిమ్మల్ని కుండా వెన్నాడితే మాత్రం కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.

ఎప్పుడూ ఏదో రిగిపోతుందనే యాందోళ‌ (Fear) తో వుతున్నారా? అంతా ప్రశాం తంగా ఉన్నప్పుడు కూడా ఏమైనా కాని ని రుగుతుందేమో, అనుకోని ప్రమాదం వాటిల్లు తుందేమో అనే సిండ్రోమ్తో బాధడుతుంటారు రికొందరు.

ఇవి అనపు ఆలోచని తెలిసినా, ఇలాగే ఆలోచిస్తుంటారు. స్థితి నుండి డాలంటే సైకోథెరపీ అవరం. మానసిక వైద్యుల్ని లిసి మీ ఆలోచల్ని వివరంగా పంచుకోవాలి. లేనట్టయితే మీ యాం దోళలు, ఒత్తిడి (anxiety Problems) కారణంగా తుకు దుర్భవుతుంది.

Fits in Children: పిల్ల‌ల్లో మూర్చ‌లు(ఫిట్స్‌) రావ‌డానికి కార‌ణాలు!


Fits in Childrenప్రస్తుతం స్సుతో నిలేకుండా పెద్దల్లో, పిల్లల్లోనూ ఫిట్స్ (మూర్ఛలు) రావడానికి సాధారణంగా ఒకే మైన కారణాలు ఉంటాయి. కానీ ఐదు సంవత్సరాల్లోపు పిల్లల్లో మాత్రం ప్రత్యేకంగా అధిక రీర ఉష్ణోగ్ర అనేది ఫిట్స్ రావడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు

image show Fits in Children

Fits in Children: ఫిట్స్ ఎందుకు స్తుంటాయి?

ర్వంతో చ్చే ఇలాంటి ఫిట్స్ను ఫిబ్రైల్ న్వల్షన్స్ (febrile convulsion) అంటారు. వీటిని మామూలు ఫిట్స్గా భావించి కంగారు డాల్సిన నిలేదని చెబుతున్నారు. కానీ రైన వ్యాధి నిర్ణయం కోసం కొన్ని రీక్షలు చేయించాల్సిన అవరం చ్చితంగా ఉంటుంది. ఇలాంటి స్థితిని ఆయుర్వేదంలో మూర్ఛ అని అంటారు.ఇది కొన్ని కుటుంబాలలో అనువంశికంగా స్తుంది. అంటే ల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్ననంలోనే జ్వరం కారణంగా ఫిట్స్ చ్చి వుంటే, వారి సంతానానికి కూడా చ్చే అవకాశం ఉంటుదన్నమాట‌. 

జ్వరంతో చ్చే Fits కానీ, ఇత కారణాలతో చ్చే ఫిట్స్ కానీ రెండూ చూడటానికి ఒకే విధంగా వుంటాయి. రెండు కాల్లోనూ క్షణాలు యోత్పాతంగానే నిపిస్తాయి. రెండెంటి ధ్య తేడా మామూలు ఫిట్స్ ఆయా కారణాలను అసుసరించి స్తే, ఫిబ్రైల్ న్వల్షన్స్  కేవలం జ్వరం చ్చి ప్పుడు మాత్రమే స్తుంటాయి. టాన్సిలైటిస్, చెవి ఇన్ఫెక్షన్లు, మీజిల్స్‌, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లలో జ్వరంతో పాటు దానిని అనుసరించి ఫిట్స్ స్తుంటాయి

పిల్లల్లో జ్వరం యంలో ఫిట్స్ రావడానికి కారణం వారి మెదడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంద పోవమేనని వైద్యులు అంటున్నారు. మామూలుగా పెద్దవారిలో జ్వరం చ్చినప్పుడు మెదడులో ఉష్ణోగ్రను నియంత్రించే కేంద్రం ప్రతిస్పందించి ఉష్ణోగ్రత్తను అదుపులోకి తెస్తుంది. అయితే పిల్లల్లో ఉస్ణోగ్ర నియంత్ర కేంద్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందపోవడం ల్ల మెదడులో ఠాత్తుగా విద్యుత్ ప్రకంపలు విడుదలై కండరాలకు చేరి ఫిట్స్ లిగిస్తాయి.

పిల్లల్లో మూర్చలు (Murchalu) చ్చినప్పుడు

మూర్ఛలు చ్చినప్పుడు పిల్లలు (Fits in Children) తాత్కాలికంగా తెలివి ప్పు తారు. రువాత కుదుపులూ, అసంకల్పిత దిలికలు ప్రారంభం అవుతాయి. స్థితి ప్రారంభం కావడానికి ముందు కాళ్లూ చేతులూ బిగుసుకుంటాయి. ఒక్కొక్కసారి మూత్రం ట్టల్లో డిపోవడం, నాలుక కొరుక్కోవడం రుగుతాయి. ఇలా దాదాపు ఐదు నిమిషాలు సేపు రుగుతుంది. ర్వాత నెమ్మదిగా తెలివి స్తుంది. ఇలా ళ్లీ ళ్లీ రిగే అవకాశం ఉందిమూర్ఛలు గ్గిన ర్వాత కూడా చాలా సేపటి కు చిరాకు, ‌, నొప్పులు ఉంటాయి