Showing posts with label food. Show all posts
Showing posts with label food. Show all posts

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!


Ayurvedic foods:  మ‌నం నిద్ర లేచిన‌ప్ప‌టి నుండి అర్ధ‌రాత్రి దాకా ప‌రుగెత్తే యాంత్రిక జీవ‌నంలో చుట్టూ పొగ‌, ధూళి ర‌సాయ‌నాల‌తో క‌లుషిత‌మైన వాతావ‌ర‌ణంలో స‌గ‌టు మ‌నిషి నుండి మేధావిదాకా మంచి ఆహారాన్ని గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. 

Ayurvedic foods

రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వ‌ల్ల పొట్ట పెర‌గ‌డం, మ‌లి వ‌య‌స్సులోనే షుగ‌రు వ్యాధి వంటివి రావ‌డం మిన‌హా మంచి జ‌ర‌గ‌డం లేదు. ఒక ప్రాంతాన్ని ఒక కాలాన్ని బ‌ట్టికాక విశ్వ‌స‌నీయ‌త‌తో ప్ర‌కృతిని పురుష‌త‌త్వాన్ని ఆక‌ళింపు చేసుకుని ప్ర‌కృతికి స‌మీపంగా ఆహార నిర్మాణం, నియ‌మావ‌ళి పాటించేదే ఆయుర్వేద శాస్త్రం. 

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!

అమ్మ చేసిన సున్నివుండ‌లో వీర్య‌బ‌లం ఉంది. నువ్వుల వుండ‌లో స్త్రీ హార్మోన్ల‌ను క్ర‌మ‌ప‌రిచే శ‌క్తి ఉంది. పాయ‌సంలో తృప్తినిచ్చే గుణం ఉంది. పాలు, నెయ్యి, తేనె మ‌ధుర ప‌దార్థాలే కాదు, నిత్య జీవ‌ర‌సాయ‌నాలు అంటే స‌ప్త‌ధాతువుల‌కు శ‌క్తిని ఇచ్చేవి.

అన్నం బ్ర‌హ్మ స్వ‌రూపం, ర‌సం విష్ణు స్వ‌రూపం. భోజ‌నం చేసే త‌ను మ‌హేశ్వ‌ర రూప‌మ‌ని భావించి అన్నం ప్రాణ‌మ‌య‌మ‌ని మంచి మ‌న‌స్సుతో, ఆనందంలో స‌మ‌యాన్ని అనుస‌రించి తీసుకోవాలి. ఉద‌యం 9-12 గం. మ‌ధ్య , సాయంత్రం 7-10 గంట‌లు మ‌ధ్య ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిది. ఆయుర్వేదం (Ayurvedic) ప‌థ్యాన్ని ప్ర‌తిపాదిస్తుంది. ప‌థ్యం మ‌నిషికి కాదు అత‌ని త‌త్వానికి, అత‌నికున్న రోగానికి. ఆహార ప‌దార్థాల‌లో ఉండే ర‌స‌శ‌క్తిని బ‌ట్టి ప‌థ్యం ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి అర‌టిపండు, దోస‌కాయ త‌ప్ప దానిమ్మ‌, చెర‌కు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు, కొబ్బ‌రి, మామిడిపండు, ప‌న‌స‌, అర‌టిపండు వంటివి ఉద‌య‌మే తీసుకోకూడ‌దు. తీపి పిండి వంట‌లు అటుకుల‌తో చేసిన‌వి భోజ‌నాంత‌ర‌మే తినాలి. ఇదీ ప‌థ్య‌మంటే. 

ఆహారం యొక్క రుచుల అర్థం ఏమిటి?

ఆహారం కూడా మందు లాంటిదే. దానికి ర‌సం అంటే రుచి, వీర్యం అంటే బ‌లం వంటివి ఉంటాయి. ఈ రుచులు ఆరు. తీపి, కారం చేదు, ఉప్పు, వగ‌రు, పులుపు. మ‌న ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి. తీపి ప‌దార్థాలు మ‌న‌లో ఓజోశ‌క్తిని పెంచుతాయి. కారం, పులుపు జీర్ణ‌శ‌క్తిని, చేదు జ్ఞాప‌క‌శ‌క్తిని, ర‌క్త‌శోధ‌న‌ని క‌లుగ‌జేస్తుంది. వ‌గ‌రు క‌ఠిన ప‌దార్థాల‌ను ముక్క‌లు చేస్తుంది. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. 

గ‌ట్టిగా ఉండే రొట్టెలు, చ‌పాతీలు వంటివి అన్ని కూర‌ల‌తో ముందుగా తినాలి. అన్నం (FOOD) త‌ర్వాత తినాలి. ప‌ల్చ‌ని మ‌ధుర ప‌దార్థాలు అన్నం ముందు తినాలి. కారం, పులుపు ప‌దార్థాలు మ‌ధ్య‌లో తినాలి. వ‌గ‌రు చేదు ప‌దార్థాలు చివ‌ర‌న తిని మ‌జ్జిగ‌, ప‌ళ్ళ ర‌సాలు ఆఖ‌రున తినాలి. అన్ని కూర‌లు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిట‌బుల్ సూప్ అని అంటారు. దీన్ని వారానికి ఒక్క‌సారైనా తీసుకోవ‌డం మంచిది. 

మిరియాలు, ధ‌నియాలు వేసిన చారు ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం హిత‌క‌రం. అన్ని ఆహార ప‌దార్థాలు క‌లిపి తీసుకోకూడ‌దు. అది హానిచేస్తుంది. ఇటువంటి ఆహారాన్ని విరుద్ధాహార‌మంటారు. ఉదాహ‌ర‌ణకి పెరుగు, నెయ్యి క‌లిపి తీసుకోకూడ‌దు. అర‌టి పండు, పాలు ఒకేసారి తీసుకోకూడ‌దు. వేడి కాఫీ, టీల‌లో తేనె క‌లుపుకోకూడ‌దు. వెన్న‌తో చేప‌ని వండుకోకూడ‌దు. 

ఋతువుల‌ను అనుస‌రించి పండే ప‌ళ్ల‌ను తీసుకోవ‌డం మంచిది. అలా కాకుండా తీసుకుంటే ఆమం త‌యారువుతుంది. ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష‌ప‌దార్థ‌మ‌న్న‌మాట‌. అదే మోకాళ్ల‌నొప్పుల వంటి వ్యాధుల‌కి కార‌ణం అవుతుంది. ఉదాహార‌ణ‌కి వేస‌వికాలంలో జీర్ణ‌శ‌క్తి మ‌న‌లో త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల తేలిక‌పాటి ఆహారం రెండు మూడుసార్లు తీసుకోవ‌డం మంచిది. 

రాత్రి పెరుగు వేసుకోకూడ‌దు. ఎందుకంటే అది పూర్తిగా జీర్ణంకాక శ్రోత‌స్సుల‌ని మూసేస్తుంది. వ‌య‌స్సుని బ‌ట్టి కూడా ఆహారం ఇవ్వాలి. పిల్ల‌లు ఎదిగే వ‌య‌స్సు క‌నుక శ‌రీరం, మ‌న‌స్సు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి. యవ్వ‌నంలో ఉండేవాళ్ల‌కి మెటాబాలిజ‌మ్ & కెటాబాలిజ‌మ్ స‌మానంగా ఉంటాయి. క‌నుక శ‌క్తినిచ్చే ప్రొటీన్లు, విట‌మిన్లు ఉన్న ఆహారం ఇవ్వాలి. 

సాత్వికాహారం అంటే పూర్తి శాఖాహారం, రాజాసాహారం అంటే మాంసాహారం, ఎక్కువ కారం, మ‌సాలా వున్న‌ది, తామ‌సాహారంఅంటే నిలువ వున్న‌వి, చ‌ల్లారిన‌వి. వీటిని బ‌ట్టి కూడా మ‌న ప్ర‌వ‌ర్త‌న మారుతూ ఉంటుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మ‌ళ్లీ ఆహారం తీసుకోకూడ‌దు. 

అన్నం మొద‌టి ముద్ద‌లో పాత ఉసిరిప‌చ్చ‌డి తిన‌డం హిత‌కరం. ధ‌నియాల పొడితో మ‌లి ముద్ద తిన‌డం మ‌రీ మంచిది. పిల్ల‌ల‌కి రాత్రి ప‌రుండే ముందు ప‌టిక‌బెల్లం పొడి క‌లిపిన పాలు ఇవ్వ‌డం అమృతం ఇవ్వ‌డం లాంటిది. మీరు నిద్రించే స‌మ‌యానికి మీరు తీసుకున్న ఆహారం (Ayurvedic foods) అన్నం కొంచెం జీర్ణ‌మ‌వ‌డం చాలా మంచిది. అన్నం తిన్న‌వెంట‌నే సంసార‌సుఖం పొంద‌కండి. తిన్న వెంట‌నే క‌నీసం ప‌ది అడుగులు న‌డ‌వండి. 

sweet food : తీపి ప‌దార్థాలు అతిగా తింటున్నారా అయితే తెలుసుకోండి


sweet food : నం రోజూ వారి జీవితంలో తెలిసి తెలియ కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. పొరపాట్ల ల్ల నం అనారోగ్య స్య బారిన డాల్సి స్తూ ఉంటుంది. అలాగే వీటి కారణంగా నం జీవితాంతం బాధడాల్సిన రిస్థితి నెలకొంటుంది

image show sweet food

ఇలా నం చేసే పొరపాట్లల్లో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లో చాలా మంది తీపి దార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి దార్థాలను, స్వీట్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఆహార దార్థానైనా తిన్న రువాత నం నీటిని తాగుతూ ఉంటాము. ఇది మే. అయితే తీపి దార్థాలను తిన్న రువాత మాత్రం నీటిని తాగకూడదు

sweet food : తీపి తిన్న ర్వాత నీరు త్రాగచ్చా ?

తీపి దార్థాలను తిన్న రువాత నీటిని తాగితే అదే నం చేసే అతి పెద్ద పొరపాటు అవుతుంది. జంగా తీపి దార్థాలను తిన్న రువాత నీటిని తాగాలనిపిస్తుంది. దీంతో నం నీటిని తాగుతాము. ఇలా తాగడం ల్ల క్తంలో క్కెర స్థాయిలు రింత వేగంగా పెరుగుతాయి. సాధారణంగా తీపిని తిన్న రువాత క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి

ఇలా sweet food తిన్న రువాత నీటిని తాగితే నీటి ద్వారా గ్లూకోజ్ రింత ఎక్కువగా శోషించడుతుందని దీంతో క్తంలో క్కెర స్థాయిలు రింత వేగంగా పెరుగుతాయి. తీపి దార్థాలను తిన్న రువాత నీటిని తాగడం ల్ల టైప్ 2 యాబెటిస్ చ్చే అవకాశాలు రింత ఎక్కువగా ఉంటాయి

ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధడే వారు తీపి దార్థాలను తిన్న రువాత అస్సలు నీటిని తాగకూడదు. ఒకవేళ తీపి దార్థాలను తిన్న రువాత నీటిని తాగాలనిపిస్తే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. లేదంటే నోట్లో ఏదైనా ణాన్ని వేసుకోవాలి

అలాగే నీటిని దులుగా పండ్ల సాలను తాగడం మంచిది. sweet food ను తిన్న అరగంట నుండి ముప్పావు గంట రువాత మాత్రమే నీటిని తాగాలని అప్పుడే రీరానికి ఎటువంటి హాని కుండా ఉంటుంది

Morning Breakfast : ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ ఆహారం తినాలి


Morning Breakfast : ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి ళ్లీ నిద్రించే కు అనేక సందర్భాల్లొ తీవ్ర ఒత్తిడి, ఆందోళను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్య స్యలు స్తున్నాయి. అలాగే శరీరంలోని క్తి, సామర్థ్యాలు న్నగిల్లుతున్నాయి.

image show Morning Breakfast

దీంతో నీరసం, నిస్సత్తువ చాలా మందిని ఆవహిస్తున్నాయి. లితంగా ఎలాంటి శారీర శ్ర చేయలేకపోతున్నారు. క్తి లేనట్లు ఫీలవుతున్నారు. తీవ్రంగా అల స్తోంది. అయితే నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకుంటే స్యన్నింటి నుంచి సులభంగా చ్చు

Morning Breakfast : ఆహారాలు ఏమిటంటే

ఉదయం బ్రేక్ ఫాస్ట్లో నీర్ లేదా మొలకెత్తిన గింజను తింటుండాలి. ఇవి రీరానికి అమితమైన క్తిని అందిస్తాయి. దీంతో నీరసం, నిస్సత్తువ ఉండవు. రీరం చురుగ్గా ఉంటుంది. యాక్టివ్గా నిచేస్తారు. రోజంతా నిచేసేందుకు కావల్సిన క్తి భిస్తుంది. అలసిపోరు, అలాగే రీరం దృఢంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ నుంచి చ్చు.

Morning Breakfast తో పాటు మొలకెత్తిన గింజను తినడం ల్ల రీర క్తి సామర్థ్యాలు పెరమే కాదు.. జీర్ణ స్యలు కూడా గ్గుతాయిషుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అధిక రువు గ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మొలకెత్తిన గింజను ఉదయాన్నే తింటే అనేక ప్రయోజనాలను పొందచ్చు.

ఇక వీటితోపాటు నీర్ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదయం దీన్ని తినడం ల్ల రీరానికి కాల్షియం, ప్రోటీన్లు పెద్ద మొత్తంలో భిస్తాయి. ఇవి కండరాలు, ఎముకను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో క్తి బాగా భిస్తుంది

లితంగా అల అనేది ఉండదు. రోజు మొత్తం యాక్టివ్గా నిచేయచ్చు. నుక Morning Breakfast లో నీర్, మొలకెత్తిన గింజను తినడం అలవాటు చేసుకోవాలి

Heart Healthy Foods : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!


Heart Healthy Foods: గుండె ఆరోగ్యంగా, దిలంగా ఉండడానికి ఆరోగ్య నిపుణులు లు ఆరోగ్యమైన ఆహారదార్థాలను సూచిస్తున్నారు. గుండె రిస్క్కు గురికాకుండా ఉండాలంటే తక్కువుగా శాచ్యరేటెడ్ ఫ్యాట్ ఉండే రెడ్మీట్‌, తాజాపండ్లు, కూరగాయలు, ఎక్కువ చేపలు, క్కువ పంచదార‌, ఎక్కువ ఫైబర్ (fiber) తీసుకోవాలి

image show Heart Healthy Foods

అత్యధిక ప్రలు వారికున్న శారీర స్థితిని అనుసరించి క్కువ క్యాలరీల ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ల్ల గుండె బ్బుల (Heart Healthy Foods)  అవకాశాలు గ్గుతాయి.

 Heart Healthy Foods : తినాల్సిన ఆహారం ఇదే!

టొమేటోలు (Tomatoes) :

వీటిలో విటమిన్లు, లైకోపిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె బ్బుల రిస్క్ను గ్గిస్తాయి. టొమేటోలు ముక్కలు కోసుకుని శాండ్విచ్తో లిపి తీసుకోవచ్చు. లాడ్లు లేదా సాస్ యారుచేసుకుని తినచ్చు

అలాగే గోధుమ పాస్తాతో లిపి తీసుకోవచ్చు. ఉడికించిన టొమేటో సాస్‌, కేన్ చేసిన సాస్గానీ షాపుల్లో భిస్తాయి.పండిన టొమేటోల్లో కంటే ఇలా యారు చేసిన సాస్లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్స్‌, లైకోపిన్ మూలంగానే టొమేటోలు ఎర్రగా ఉంటాయి. ఉడికించిన లేదా కేన్ చేసిన టొమేటో సాస్లో ఎక్కువగా లైకోపిన్ వుంటుందని, ఇవి గుండె బ్బుల రిస్క్ క్కువగా ఉండటానికి దోహదం చేస్తాయని లు రిశోధలు నిగ్గుతేల్చాయి. క్తప్ర ను నియంత్రిం డానికి ఉపయోగడే విటమిన్ సి, , ఫ్లేవనాయిడ్స్‌, పొటాషియం వంటివి నీటిలో పుష్కలంగా భిస్తాయి

బ్రొకోలీ (తోటకూర‌) 

బ్రొకోలి (Broccoli), వాటి గింజలు కూరగాయ జాతికిచెందినవి. వీటిలో కెరోటి నాయిడ్స్‌, ఇండోల్స్ లాంటి సాయ మ్మేళనాలుంటాయి. ఇవి క్యాన్సర్ ణాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి. బ్రొకోలిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రువుకు రువు ఉంటుంది. త్తాయి కంటే ఎక్కువగా ఇందులో విటమిన్ - సి ఉంటుంది

అలాగే యాంటీ ఆక్సిడెంట్గా నిచేసే విటమిన్ , ఉంటుంది. ఇంకా కాల్షియం, బి2 కూడా దండిగా ఉంటాయి. బ్రొకోలిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అధిక క్తపోటు నుండి గుండెను క్షించే ల్ఫరోఫన్ కూడా ఇందులో ఉంది. అందువల్ల గుండెజబ్బులు, గుండెపోటు వంటి రిస్క్లు ఉండవు

దానిమ్మ

ప్రతిరోజుఒక గ్లాసు దానిమ్మసం (Pomegranate juice) తీసుకున్నట్లయితే కొలెస్టరాల్ (Cholesterol) మూలంగా రిగేది నెమ్మదిగా రుగుతుంది. అలాగే గుండెజబ్బు రిస్క్ గ్గుతుంది. క్తపోటు గ్గుతుంది. క్తంలో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికవుతాయి

గుమ్మడికాయ (pumpkin)

గుమ్మడికాయలలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రీరంలో చేరిన ర్వాత విటమిన్ - గా మార్పు చెందుతుంది. బీటాఎరటిన్ రీరానికి హుప్రయోజనాలు లిగిస్తుంది. గుండె (Heart) బ్బులకు, క్యాన్సర్కు, త్వగా స్సు పెరిగి పోయినట్టు నిపించడానికి కారయ్యే ఫ్రీర్యాడికల్స్ ధాతువులను రించకుండా బీటాకెరోటిన్ (Betacarotene) నిరోధిస్తుంది. ప్రతిరోజు అవమైన బీటాకెరోటిన్‌, గుండెను క్షించే ఆరోగ్య పొటాషియంలో పావువంతు అరప్పు గుమ్మడికాయ ముక్కలో భిస్తుంది

చేపలు (fish)

క్తనాళాళ్లో ఆటంకాలు ఏర్పకుండా, వాపు రాకుండా నిరోధించే గుండెను క్షించే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలో దండిగా ఉంటాయి. ఇవి కొలెస్టరాల్ లెవెల్స్ను కూడా గినంతగా ఉంచుతాయి. సార్డిన్ చేపలో మాత్రమే దండిగా ఒమేగా - 3 ఉంటుంది. న్నని ఎముకలు తీసివేసి చేపను తీసుకున్నట్లయితే వాటిలో నిజాలు దండిగా భిస్తాయి.

బెర్రీస్‌ (Berries)

బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారం. ఇవి తినడం ల్ల క్తపోటు గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందువల్ల తాజా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్‌ (Blueberries), బ్లాక్ బెర్రీస్‌, రాస్ప్బెర్రీస్ తినాలి. తాజా లేదా నిల్వ చేసుకున్న బెర్రీస్లో మైన పాలిఫినాల్స్‌, రోగాలపైన పోరాడే యాంటీ ఆక్సిడెండ్లు ఉంటాయి. రెడ్వైన్‌, ద్రాక్ష‌, చాక్లెట్, గింజలో కూడా పాలీ ఫినాల్స్ మృద్ధిగా భిస్తాయి