Showing posts with label ayurvedic. Show all posts
Showing posts with label ayurvedic. Show all posts

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!


Ayurvedic foods:  మ‌నం నిద్ర లేచిన‌ప్ప‌టి నుండి అర్ధ‌రాత్రి దాకా ప‌రుగెత్తే యాంత్రిక జీవ‌నంలో చుట్టూ పొగ‌, ధూళి ర‌సాయ‌నాల‌తో క‌లుషిత‌మైన వాతావ‌ర‌ణంలో స‌గ‌టు మ‌నిషి నుండి మేధావిదాకా మంచి ఆహారాన్ని గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. 

Ayurvedic foods

రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వ‌ల్ల పొట్ట పెర‌గ‌డం, మ‌లి వ‌య‌స్సులోనే షుగ‌రు వ్యాధి వంటివి రావ‌డం మిన‌హా మంచి జ‌ర‌గ‌డం లేదు. ఒక ప్రాంతాన్ని ఒక కాలాన్ని బ‌ట్టికాక విశ్వ‌స‌నీయ‌త‌తో ప్ర‌కృతిని పురుష‌త‌త్వాన్ని ఆక‌ళింపు చేసుకుని ప్ర‌కృతికి స‌మీపంగా ఆహార నిర్మాణం, నియ‌మావ‌ళి పాటించేదే ఆయుర్వేద శాస్త్రం. 

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!

అమ్మ చేసిన సున్నివుండ‌లో వీర్య‌బ‌లం ఉంది. నువ్వుల వుండ‌లో స్త్రీ హార్మోన్ల‌ను క్ర‌మ‌ప‌రిచే శ‌క్తి ఉంది. పాయ‌సంలో తృప్తినిచ్చే గుణం ఉంది. పాలు, నెయ్యి, తేనె మ‌ధుర ప‌దార్థాలే కాదు, నిత్య జీవ‌ర‌సాయ‌నాలు అంటే స‌ప్త‌ధాతువుల‌కు శ‌క్తిని ఇచ్చేవి.

అన్నం బ్ర‌హ్మ స్వ‌రూపం, ర‌సం విష్ణు స్వ‌రూపం. భోజ‌నం చేసే త‌ను మ‌హేశ్వ‌ర రూప‌మ‌ని భావించి అన్నం ప్రాణ‌మ‌య‌మ‌ని మంచి మ‌న‌స్సుతో, ఆనందంలో స‌మ‌యాన్ని అనుస‌రించి తీసుకోవాలి. ఉద‌యం 9-12 గం. మ‌ధ్య , సాయంత్రం 7-10 గంట‌లు మ‌ధ్య ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిది. ఆయుర్వేదం (Ayurvedic) ప‌థ్యాన్ని ప్ర‌తిపాదిస్తుంది. ప‌థ్యం మ‌నిషికి కాదు అత‌ని త‌త్వానికి, అత‌నికున్న రోగానికి. ఆహార ప‌దార్థాల‌లో ఉండే ర‌స‌శ‌క్తిని బ‌ట్టి ప‌థ్యం ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి అర‌టిపండు, దోస‌కాయ త‌ప్ప దానిమ్మ‌, చెర‌కు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు, కొబ్బ‌రి, మామిడిపండు, ప‌న‌స‌, అర‌టిపండు వంటివి ఉద‌య‌మే తీసుకోకూడ‌దు. తీపి పిండి వంట‌లు అటుకుల‌తో చేసిన‌వి భోజ‌నాంత‌ర‌మే తినాలి. ఇదీ ప‌థ్య‌మంటే. 

ఆహారం యొక్క రుచుల అర్థం ఏమిటి?

ఆహారం కూడా మందు లాంటిదే. దానికి ర‌సం అంటే రుచి, వీర్యం అంటే బ‌లం వంటివి ఉంటాయి. ఈ రుచులు ఆరు. తీపి, కారం చేదు, ఉప్పు, వగ‌రు, పులుపు. మ‌న ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి. తీపి ప‌దార్థాలు మ‌న‌లో ఓజోశ‌క్తిని పెంచుతాయి. కారం, పులుపు జీర్ణ‌శ‌క్తిని, చేదు జ్ఞాప‌క‌శ‌క్తిని, ర‌క్త‌శోధ‌న‌ని క‌లుగ‌జేస్తుంది. వ‌గ‌రు క‌ఠిన ప‌దార్థాల‌ను ముక్క‌లు చేస్తుంది. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. 

గ‌ట్టిగా ఉండే రొట్టెలు, చ‌పాతీలు వంటివి అన్ని కూర‌ల‌తో ముందుగా తినాలి. అన్నం (FOOD) త‌ర్వాత తినాలి. ప‌ల్చ‌ని మ‌ధుర ప‌దార్థాలు అన్నం ముందు తినాలి. కారం, పులుపు ప‌దార్థాలు మ‌ధ్య‌లో తినాలి. వ‌గ‌రు చేదు ప‌దార్థాలు చివ‌ర‌న తిని మ‌జ్జిగ‌, ప‌ళ్ళ ర‌సాలు ఆఖ‌రున తినాలి. అన్ని కూర‌లు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిట‌బుల్ సూప్ అని అంటారు. దీన్ని వారానికి ఒక్క‌సారైనా తీసుకోవ‌డం మంచిది. 

మిరియాలు, ధ‌నియాలు వేసిన చారు ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం హిత‌క‌రం. అన్ని ఆహార ప‌దార్థాలు క‌లిపి తీసుకోకూడ‌దు. అది హానిచేస్తుంది. ఇటువంటి ఆహారాన్ని విరుద్ధాహార‌మంటారు. ఉదాహ‌ర‌ణకి పెరుగు, నెయ్యి క‌లిపి తీసుకోకూడ‌దు. అర‌టి పండు, పాలు ఒకేసారి తీసుకోకూడ‌దు. వేడి కాఫీ, టీల‌లో తేనె క‌లుపుకోకూడ‌దు. వెన్న‌తో చేప‌ని వండుకోకూడ‌దు. 

ఋతువుల‌ను అనుస‌రించి పండే ప‌ళ్ల‌ను తీసుకోవ‌డం మంచిది. అలా కాకుండా తీసుకుంటే ఆమం త‌యారువుతుంది. ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష‌ప‌దార్థ‌మ‌న్న‌మాట‌. అదే మోకాళ్ల‌నొప్పుల వంటి వ్యాధుల‌కి కార‌ణం అవుతుంది. ఉదాహార‌ణ‌కి వేస‌వికాలంలో జీర్ణ‌శ‌క్తి మ‌న‌లో త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల తేలిక‌పాటి ఆహారం రెండు మూడుసార్లు తీసుకోవ‌డం మంచిది. 

రాత్రి పెరుగు వేసుకోకూడ‌దు. ఎందుకంటే అది పూర్తిగా జీర్ణంకాక శ్రోత‌స్సుల‌ని మూసేస్తుంది. వ‌య‌స్సుని బ‌ట్టి కూడా ఆహారం ఇవ్వాలి. పిల్ల‌లు ఎదిగే వ‌య‌స్సు క‌నుక శ‌రీరం, మ‌న‌స్సు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి. యవ్వ‌నంలో ఉండేవాళ్ల‌కి మెటాబాలిజ‌మ్ & కెటాబాలిజ‌మ్ స‌మానంగా ఉంటాయి. క‌నుక శ‌క్తినిచ్చే ప్రొటీన్లు, విట‌మిన్లు ఉన్న ఆహారం ఇవ్వాలి. 

సాత్వికాహారం అంటే పూర్తి శాఖాహారం, రాజాసాహారం అంటే మాంసాహారం, ఎక్కువ కారం, మ‌సాలా వున్న‌ది, తామ‌సాహారంఅంటే నిలువ వున్న‌వి, చ‌ల్లారిన‌వి. వీటిని బ‌ట్టి కూడా మ‌న ప్ర‌వ‌ర్త‌న మారుతూ ఉంటుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మ‌ళ్లీ ఆహారం తీసుకోకూడ‌దు. 

అన్నం మొద‌టి ముద్ద‌లో పాత ఉసిరిప‌చ్చ‌డి తిన‌డం హిత‌కరం. ధ‌నియాల పొడితో మ‌లి ముద్ద తిన‌డం మ‌రీ మంచిది. పిల్ల‌ల‌కి రాత్రి ప‌రుండే ముందు ప‌టిక‌బెల్లం పొడి క‌లిపిన పాలు ఇవ్వ‌డం అమృతం ఇవ్వ‌డం లాంటిది. మీరు నిద్రించే స‌మ‌యానికి మీరు తీసుకున్న ఆహారం (Ayurvedic foods) అన్నం కొంచెం జీర్ణ‌మ‌వ‌డం చాలా మంచిది. అన్నం తిన్న‌వెంట‌నే సంసార‌సుఖం పొంద‌కండి. తిన్న వెంట‌నే క‌నీసం ప‌ది అడుగులు న‌డ‌వండి. 

Menthi kura Benefits: మెంతికూర (Fenugreek) వ‌ల్ల హెల్త్‌కు ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు!


Menthi kura Benefits: A Vitamin అధికంగా ఉండే ఆకుకూరల్లో మెంతికూర చాలా ముఖ్యమైన ఆహారం. ఇది రుచికి కొద్దిగా చేదుగా ఉండి ఒక విశిష్టమైన వాస లిగి ఉంటుందని నిం చ్చు. దీనిలో ఐరన్‌, కాల్షియం అధికంగా ఉంటాయి. మిగిలిన విటమిన్లు కూడా నీయంగా ఉన్నాయి

image show Menthi kura Benefits

ఆహారంలో ఆకుకూరలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ నం తీసుకునే ఆహారంలో 35 గ్రాములు చేరిస్తేనే రిపూర్ణమైన పోషకాహారవుతుందని ఒక ర్వేలో తేలింది. ఆకుకూరలు తీసుకోవడం మూలంగా ఆరోగ్యం అధికం అవమే కాక‌, జీర్ణక్రియకు కూడా తోడ్పతాయి

Menthi kura Benefits: మెంతి కూర ల్ల ఆరోగ్య ప్రయోజనాలు!

ఏడాది పొడవునా మెంతికూర కు భ్యం కాకపోయినా, అది భ్యయ్యే కాలంలో ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఎండబెట్టిన మెంతికూరను కూడా పచ్చికూరలె కాల వంటలలో ఉపయోగించుకోవచ్చు. తాజా మెంతికూరలో ట్రెగ్ధీస్ అనే దార్థం ఉంది. దీని ప్రభావం ల్ల మెంతికూరతో చేసిన వంటమైనా కాలేయం, ఊపిరితిత్తులు, హృదయం, మెదడుకు సంబంధించిన వ్యాధులకు ఔషధంగా నిచేస్తుంది

మంచి టానిక్‌ (Ayurvedic) లా నిచేసే మెంతికూర గింజలు!

అరప్పు మెంతికూర సం (Menthi kura) లో కొంచెం తేనె లిపి రోజుకొకసారి తాగితే లివరు పెరుగుతుంది. కామెర్లు, పైత్యం ల్ల చ్చే నొప్పి, కాలేయానికి చ్చే కురుపు, ఉబ్బసం, క్ష‌, నిద్రట్టపోవడం, తిరుగుడు నివారించచ్చు

మెంతికూర (Fenugreek) సం ఒక టేబుల్ స్పూన్ క్రమం ప్పకుండా మూడ్నెళ్ళ పాటు తీసుకుంటే ప్రాథమిక లో ఉన్న ధుమేహం వుతుంది

మెంతి గింజను రెండు టీ స్పూన్లు తీసుకుని మంచినీటిలో 4 గంటలు నానబెట్టి ఇగిరిపోయేటట్టు నివ్వాలి. షాయాన్ని ట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె పాలి. దీనిని ప్రతి రాత్రి కొద్దిగా టానిక్లా తీసుకుంటే ఊపిరితిత్తులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వుతాయి.

ధ్యపానం ల్ల చెడిపోయిన కాలేయం శుభ్రడుతుంది. కామెర్లు, నీరసం, క్తహీన మొదలైన వాటి నుండి క్షించుకోవచ్చు.

మెంతుల‌ (fenugreek seeds) ను వేడిచేసి పొడిగా దంచి వెన్నతో లిపి తీసుకుంటే విరోచనాలు, మూలవ్యాధి, అజీర్తి, పునొప్పి వుతాయి

పాలలో మెంతులు ఉడికించి తీసుకుంటే బాలింతకు మృద్ధిగా పాలు తాయి.

మెంతిఆకు సంలో నిమ్మసం లిపి కంట్లో వేసుకుంటే కండ్ల మంట పోతుంది. కండ్ల గ్గుతుంది. ళ్లు పుసిపోయడాన్ని కూడా నివారిస్తుంది

మెంతికూరను బాగా రుబ్బి ముద్దను స్నానానికి ముందు కు ర్ద చేసుకుంటే చుండ్రు, పేలు పోయి జుట్టు ల్లగా, పొడవుగా పెరుగుతుంది

కొబ్బరి నూనెలో మెంతులు వేసి కు రాసుకుంటే వెంట్రుకలు ల్లడి జుట్టు రాలిపోకుండా ఉంటుంది

మెంతిగింజ ముద్దను కాగిన పాలలో లిపి పూసుకుంటే రీరం రాగరంజితమై అందం ఇనుమడిస్తుంది.

మెంతి ఆకును మెత్తగా నూరి కొద్దిగా నూనె చేర్చి ఉడికించి డ్డపై ట్టీ వేసిన డ్డలు క్వమై గులుతాయి.

Menthi kura recipe Benefits:

మెంతి ఆకులను ఉడికించి నేతిలో ఉడికించి అందులో కొద్దిగా మిరియాలు, ఉప్పు చేర్చి ఇచ్చినా కీళ్ల నొప్పి, డుపు నొప్పి గ్గుతుంది. గోధుమ వ్వ యందు మెంతికూర‌, మిరియాలు, పాలు, నెయ్యి, క్కెర చేర్చి పాయము లె చేసి ఇచ్చిన రీరానికి పుష్టిని, క్తిని లుగజేయును. మెంతికూరను నూరి ముద్ద చేసి తేనె చేర్చి ఇచ్చిన సుఖ విరేచము అగును. మూలశంకను గ్గించును. గ్గు గ్గును. ప్రేగులలో పుండ్లను మానిపోతాయి.

ఒక టీ స్పూను మెంతులు పొడిచేసి ఒక గ్లాసు జ్జిగతో రోజుకు 3 లేదా 4 సార్లు సేవిస్తే జిగ విరేచనాలు, వేడి, ప్పిక గ్గును. పైన తెలిసిన ప్రయోజనాలు (Menthi kura Benefits) కాస్త జాగ్రత్తలు పాటించి పెద్దవారి సూచలు పాటించి అనుసరించాలి

Ayurvedic Jasmine: మ‌ల్లెపూల‌ను జ‌డ‌లో పెట్టుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి?


Ayurvedic Jasmine: హిళలు ముఖ్యంగా భారతీయ నితలు నిజానికి చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే సౌందర్యాన్ని పెంపొందించుకునే ప్రత్నానికి ప్రకృతి కూడా ఎన్నో కాల మూలికలు, ఔష గుణాలు లిగిన పుష్పజాతుల్ని అందించింది. అయితే వీటిని క్రమంగా వినియోగించు కోవడంలో నం విఫవుతున్నాం

image show Ayurvedic Jasmine

దీన్ని అదును చేసుకొని కొన్ని డా కంపెనీలు, వ్యాపార వేత్తలు లు కాల కాస్మోటిక్ ప్రొడక్ట్స్ అనగా హెయిర్ షాంపూలు, ఫేస్ క్రీమ్లు, లిప్స్టిక్లు, స్నోలు, బాడీ లోషన్లు, ఫెర్మూమ్లు ఇలా కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయివీటిని ఆధునిక రంగంలో పెద్ద పెద్ద సెలబ్రి టీలతోనూAI Technologyతో ప్రలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

కానీ అవి మైన ఉత్పత్తులు కావు, అనేక కాల కెమికల్స్ లిపి యారు చేసిన ప్రొడక్స్ట్ అని కొందరికి తెలుసు. వాటిని వాడటం ల్ల ర్మం(skin) పాడై, సౌందర్యం దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Ayurvedic Jasmine: ల్లెపూల ల్ల ఉపయోగాలు ఏమిటి?

ప్రకృతి సిద్ధమైన రులతో సౌందర్య పోష చేసుకుంటే ఎప్పటికీ చెక్కు చెదని అందరం సొంతం అవుతుంది. అందుకే సౌందర్య సాధనాల్లో ముందుగా పువ్వులు ఎలా ఉపయోగతాయో తెలుసుకుందాం.  

వాస్తవంగా చెప్పాలంటే రోజుల్లో చాలా మంది లో పూలు తురుముకోవడం మానేశారు. పాశ్చాత్య ధోరణి వంటట్టిన వాళ్లు ఇదే fashion అనుకుంటున్నారు. కానీ జారు రుకులతో అందాలు దిద్దుకునే ప్రత్నాలు చేసేవారు ఓపిక చేసుకుని Old is Gold అన్నట్లు పాత ద్ధతుల్ని అవగాహ చేసేకుని కొంత కాలం ఆచలో పెడితే తేడా తెలుస్తుంది

ముందుగా లో ల్లెపూలు (jasmine flower) పెట్టుకునే విషయాన్ని రిశీలిస్తే ప్రతిరోజూ లో తురుముకుంటే, జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాక జుట్టు త్తుగా, నిగనిగలాడుతూ ఉంటుంది

ల్లెపూలు పెట్టుకోవడం ల్ల లో చుండ్రు (dandruff), పేలు రాకుండా కాపాడుతుంది. లో తురుముకున్న ల్లెపూల ల్ల ళ్ళకి ఎంతో మేలు రుగుతుంది. ళ్ళు వ్యాధుల్ని అరికడుతుంది. ళ్ళు తేటగా ప్రకాశంతంగా ఉంచుతుంది.

ల్లెపూల సువాసతో ఒక ప్రత్యేకమైన గుణం లిగి ఉండటం ల్ల దీని ప్రభావంతో నుసుని ప్రశాంతంగా ఉంచే క్తి పూలకి ఉంది

రోజంతా శ్ర డి రాత్రి నిద్రపోయే ముందు కొన్ని ల్లెపూలు కింద పెట్టుకున్నా, లో తురుముకొని డుకున్నా, మంచి నిద్ర ట్టి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

ల్లెపూలతో తీసిన నూనె (jasmine oil), రోజ్వాటర్లో లిపి రోజూ ముఖానికి రాసుకుంటూ వుంటే, ముఖం మీద చ్చలు పోయి తెల్లడి ఎంతో అందంగా మారుతుంది

గుప్పెడు mallepulu బాగా లిపి సం తీసి ళ్ళకి, రాసుకుని 15 నిమిషాల సేపు ళ్లు మూసి సేదతీరుతూ ఉంటే, ళ్లు బ్బులు రాకుండా, తేటగా ఉంటాయి.

అలాగే ల్లెపూలు రెండు గుప్పిళ్లు తీసుకుని, బాగా లిపి వాటిని స్నానం చేసే నీటిలో బాగా లిపి 10 నిమిషాల ర్వాత స్నానం చేస్తూ ఉంటే, రీరం మంచి రంగు దేలి ప్రకాశవంతంగా ఉంటుంది

అంతేకాక ఎండవేడిమి ల్ల చ్చే చెమ కాయల్ని రాకుండా, రీరానికి ల్లనాన్ని ఇస్తుంది.

గుప్పెడు పూలు నీటిలో లిపి, నీటితో గంధం అరదీసుకుని ముఖానికీ, రీరానికి కూడా లేపనం చేసుకుని 5 నిమిషాలు ఆరిన ర్వాత స్నానం చేస్తే రీరం, ముఖం ఎంతో మృదువుగా ఉండమే కాక ర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది

ల్లెపూలు కొబ్బరి నూనెలో వేసి నిల్వ వుంచి, కొద్ది రోజుల ర్వాత నూనె (hair oil)కి వాడుకుంటూ ఉంటే, జుట్టు త్తుగా పెరుగుతుంది. జుట్టురాలకుండా, తొందగా తెల్లకుండా కాపాడుతుంది

బాల నెరుపు (white hair)చ్చినవాళ్లు ల్లెపూల తైలం గానీ, పైన చెప్పిన విధంగా తయారు చేసుకున్న నూనెగానీ వాడుతూ ఉంటే మిగిలిన వెంట్రుకలు తెల్లడిపోకుండా ఆపమేకాక జుట్టుకి మంచి పోష్టికనిచ్చి, బాల నెరుపు పోగుడుతుంది.

ఇలా ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్న ల్లెపువ్వుల్ని వీలైనంత కూ వాడుతూ ఉంటే సౌందర్యానికి (Ayurvedic Jasmine) ఆటంకం అనేది ఉండదు రికదా, రింత ఇనుమడిస్తుంది