Ticker

6/recent/ticker-posts

health telugu tips: హెల్త్ టిప్స్ తెలుగులో చాలా వున్నాయి ఇక్క‌డ‌!

health telugu tips: ప్ర‌తి ఒక్కరికీ ముందు ఆరోగ్యం ఆ త‌రువాతే ఏదైనా. ఆరోగ్యం బాగుంటే మ‌నం ఏదైనా చేయ‌వ‌చ్చు, సాధించవ‌చ్చు. అందుకే ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నారు. ప్ర‌స్తుత కాలంలో ఏదో ఒక స‌మ‌స్య‌తో అనారోగ్య పాల‌య్యే వారు చాలా మంది వున్నారు. ఆసుప‌త్రుల సంఖ్య పెరుగు తుందంటే  అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా పెరుగుతున్నట్టే లెక్క‌. 

image show health telugu tips

చిన్న స‌మ‌స్య‌కు కూడా ఆసుప‌త్రికి ప‌రుగెత్తే వారు చాలా మంది వున్నారు ఈ కాలంలో. కానీ మ‌న తాత‌లు ముత్తాలు కాస్త ఇంటిలోనే త‌యారు చేసే వైద్య చిట్కాల‌తో జ‌బ్బుల‌ను న‌యం చేసుకు నే వారు. అంతలోతుగా చెప్ప‌డం కాదు కానీ కొన్ని మాత్రం పాటించే చిట్కాలు ఇక్క‌డ ఉన్నాయి. మీకు న‌చ్చితే పాటించండి.  

health telugu tips: హెల్త్ టిప్స్ తెలుగులో

  • త‌రుచు ఫిట్స్ వ‌చ్చే బిడ్డ‌ల‌కు రోజుకు మూడు ప‌ర్యాయాలు ద్రాక్ష ర‌సం త్రాగిస్తే న‌యం అవుతుంది.
  • నీర‌సం క‌ళ్లు తిర‌గ‌డం మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డే గ‌ర్భిణీ స్త్రీల‌కు ద్రాక్ష ర‌సం శ్రేష్ట‌మైన టానిక్‌.
  • గుండె నొప్పి, గుండె ద‌డా వ‌చ్చిన‌ప్పుడు కొబ్బ‌రి నీళ్లు, పంచ‌దార క‌లిపిన నిమ్మ‌ర‌సం ఇవ్వ‌డం మంచిది.
  • వేడి ఇసుక‌లో జామ‌పండు కాల్చి పిల్ల‌ల‌కు తినిపిస్తే కోరింత ద‌గ్గు దినాల‌లోనే త‌గ్గుతుంది.
  • భ‌యంక‌రంగా ఊపిరి స‌ల‌ప‌నీయ‌కుండా వ‌చ్చే పొడి ద‌గ్గుకి మెత్త‌గా నూరిన బాధం ప‌ప్పుల‌తో గ‌రిటెడు వెన్న, కాస్త పంచ‌దార క‌లుపుకుని ఉద‌యం, సాయంకాలం తింటే త‌గ్గుతుంది.
  • ఉబ్బ‌సం వ్యాధితో బాధ‌ప‌డే వారు భోజ‌నానికి ముందు, త‌ర్వాత రాత్రిళ్లు ప‌డుకోబోయే ముందు నిమ్మ‌ర‌సం త్రాగ‌డం మంచిది.
  • క‌ళ్ళు మ‌స‌క‌లున్న వారు రోజూ ఏడేడు సీమ‌, బాదం ప‌ప్పులు కాస్త క‌ల‌కండ‌తో చేర్చి న‌మిలితే క‌ళ్ల మ‌స‌గ‌లు పోతాయి.
  • సున్న‌పు నీరు పూసి, రాత్రంతా మంచులో త‌డిసిన అర‌టి పండు తిన‌డం వ‌ల్ల కామెర్లు త‌గ్గుతాయి.
  • మ‌రికొన్ని health telugu tips ను ఇక్క‌డ చూడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
  • యాపిల్(apple) తిన‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.
  • దాల్చిన చెక్క మ‌రియు తేనె యాంటీ బాక్టీరియ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి.
  • మున‌గాకు తిన‌డం వ‌ల్ల గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల నుండి విముక్తి ల‌భిస్తుంది.
  • మ‌నం తీసుకునే ఆహారంలో వెల్లుల్లిని క్ర‌మం త‌ప్ప‌కుండా వాడుతున్న వారికి ఎముక‌ల బ‌లం ఎప్ప‌టికీ త‌గ్గ‌దు.
  • రెండుపూట‌లా ప‌చ్చి ఉల్లిగ‌డ్డ మ‌జ్జిగ అన్నంతో తింటే నిత్యం ఆరోగ్య‌వంతులుగా రాణిస్తారు.
  • రెండు పూట‌లా ధ‌నియాల క‌షాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవ‌డం ఆగిపోతుంది.
  • ప‌త్ర‌బీజం ఆకులు నూరి క‌ట్టు క‌డితే ముక్క‌లైన మాంసం మ‌ర‌లా అతుక్కుంటుంది.
  • క‌ర‌క్కాయ‌ను సిరా(ఇంకు) తో నూరి ప‌ట్టిస్తే దీర్ఘకాలం ఉన్న తామ‌ర వ్యాధి మూడు రోజుల్లో మ‌టుమాయం అవుతుంది.
  • వాము నిప్పుల‌పై వేసి ఆ పొగ‌ను మాటి మాటికి పీలుస్తుంటే జ‌లుబు పూర్తిగా త‌గ్గుతుంది.
  • ఆహారానికి గంట ముందు క‌ప్పు వేడి నీళ్లు తాగుతుంటే ర‌క్తం శుద్ధి అవుతుంది.  

ఉద‌యాన్నే పాటించాల్సిన హెల్త్ టిప్స్‌

భోజ‌నానికి అర‌గంట ముందు అర‌క‌ప్పు కాక‌ర జ్యూస్ తాగితే క‌డుపులో మంట త‌గ్గుతుంది.

రోజూ ప‌రిగ‌డుపున చిటికెడు జీల‌క‌ర్ర పొడి తింటే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.

గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొంచెం తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే కొవ్వు క‌రుగుతుంది, గొంతు స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు.

గ్లాస్ నీటిలో కొన్ని తుల‌సి(tulasi), పుదీనా ఆకుల‌ను మ‌రిగించి వ‌డ‌గ‌ట్టి తాగితే ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి.

ఉద‌యాన్నే ఓట్సు, అర‌టి పండు, పాలు, బాదం ప‌ప్పు, పుచ్చ‌కాయ‌, కోడిగుడ్లు, ద్రాక్షా పండ్లు, స్ట్రాబెర్రీ, మొల‌క‌లు వీటిలో ఏదో ఒక‌టి తింటే పూర్తి ఆరోగ్యంగా వుంటారు. 

జీల‌క‌ర్ర లైంగిక ఆరోగ్యాన్ని అందించ‌డంలో బేష్షుగా ప‌నిచేస్తుంది. జీల‌క‌ర్ర పొడి రూపంలో తీసు కుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. జీల‌క‌ర్ర ఏకాగ్ర‌త‌ను పెంచుతుంది. అంతే కాకుండా క్యాన్స‌ర్ ప్ర‌భావాన‌ని త‌గ్గిస్తుంది. ర‌క్త‌పోటును, గుండె కొట్టుకునే వేగాన్ని స‌మ‌తూకంలో ఉంచుతుంది. ఉబ్బ‌సం, ర‌క్త హీన‌త‌, జ‌ల‌బు లాంటి వాటిని త‌గ్గించ‌డంలో కీల‌కంగా ప‌నిచేస్తుంది.

health telugu tips: యాల‌కులు జీవ‌క్రియ‌ల ప‌నితీరును స‌రిగ్గా ఉండేలా చేస్తుంది. కొద్దిగా వాడినా కూడా కొవ్వు(fat) క‌రిగేలా చేసి, బ‌రువు పెర‌గ‌కుండా చూస్తాయి. కావున కాఫీ, టీల‌లో యాల‌కుల పొడిని కొద్దిగా చ‌ల్లుకోవ‌డం మంచిద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Post a Comment

0 Comments