Chinta Chiguru: తెలుగులో ఒక సామెత ఉంది. చింత చచ్చినా పులపు చావలేదు..అని పలు సందర్భాల్లో మన పెద్దలు పోలుస్తుంటారు. పులుపు సంగతి ఎలా వున్నా చింత చిగురు (Tender Tamarind Leaves) వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. ఈ కాలంలో విర్వివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం!.
Chinta Chiguru: చింత చిగురు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు!
చింత చిగురులో
ఫైబర్
పుష్కలంగా
ఉంటుంది. ఇది
సహజ సిద్ధమైన
లాక్వేటివ్గా
పనిచేసి
విరేచనాలు
సులభంగా
అయ్యేలా చేస్తుంది.
మలబద్ధకం
సమస్య ఉన్నవారికి
ఇది తింటే
ఈ సమస్య పోతుంది.
పైల్స్ ఉన్న
వారికి కూడా
చింత చిగురు
బాగా పనిచేస్తుంది.
ఫినాల్స్, యాంటీ
యాక్సిడెంట్లు ఎక్కువగా వుండటం
వల్ల
చింత చిగురు
చెడు కొలెస్ట్రాల్ను తగ్గి స్తుంది.
మంచి కొలెస్ట్రాల్ (Cholesterol) ను పెంచుతుంది.
ఇందులో ఔషధ కారకాలు
ఉండటం
వల్ల
వైరస్
ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చలిజ్వరం
లాంటివి త్వరగా నయమవుతాయి.
Chinta Chiguru ను ఉడికించిన నీటిని
పుక్కలిస్తే
గొంతు నొప్పి,
మంట, వాపు
తగ్గుతాయి.
యాంటీ ఇన్ఫార్మేటరీ గుణాలు చింతచిగురులో ఉన్నాయి.
వేడి వేడి మసాలా పదార్థాలు తినడం
వల్ల
నోటితో వచ్చే పగుళ్లు, పూతలను చింత
చిగురు తగ్గిస్తుంది.
గుండె జబ్బులు (heart disease) రాకుండా చూస్తుంది.
శరీరంలో
ఎర్రరక్త కణాల
ఉత్పత్తికి
అవసరమైన పోషకాలను అందిస్తుంది.
రక్తాన్ని
శుద్ధి చేసే
గుణాలు చింత
చిగురులో వున్నాయి.
కడుపులో
నులి పురుగుల
సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో
చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.
జీర్ణాశయ
సంబంధ సమస్యలను తొలగించడంలో చింత
చిగురు బాగా
ఉపయోగపడుతుంది. చింత
చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి
లభిస్తాయి.
ఇందువల్ల
ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
యాంటీ సెఫ్టిక్,
యాంటీ వైరల్ గుణాలు ఇందులో
ఉన్నాయి.
పలు రకాల క్యాన్సర్లు
రాకుండా చూసి
ఔషద
గుణాలు చింత
చిగురులో ఉన్నాయి.
తరుచూ
చింత చిగురును
తింటే ఎముకుల
దృఢత్వాన్ని
సంతరించుకుంటాయి.
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు
చింత చిగురును
తమ
ఆహారంలో భాగం
చేసుకుంటే మంచి
ఫలితం
ఉంటుంది.
డయాబెటిస్ (diabetes) ఉన్న వారు
కూడా చింత
చిగురును వాడవచ్చు. ఇది
వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
ఆల్కహాలు
ఎక్కువగా
సేవించడం
వల్ల
కలిగే
హ్యాంగోవర్
నుంచి ఉపశమనం
కలిగేలా
చేస్తుంది.
చింత చిగురు (Chinta
Chiguru) ను పేస్టు
చేసి దాన్ని
కీళ్లపై
ఉంచితే నొప్పులు,
వాపులు తగ్గిపోతాయి. అర్థరైటిస్ సమస్యతో
బాధపడుతనున్న వారికి
ఇది మేలు చేస్తుంది.
శరీరంలోని
వ్యర్థా లను బయటికి పంపే
గుణాలు చింత
చిగురులో ఉన్నాయి.
ఇది యాస్ట్రిజెంట్లా
పనిచేస్తుంది.
నేత్ర (కళ్ళు) సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

0 Comments