Define Dieting : డైటింగ్ పేరుతో ఉప‌వాసం ఉంటున్నారా?


Define Dieting : ఆధునికమాజంలో నాజూగ్గా ఉండటం కోసం అన్నం మానేసి కాల జిమ్స్‌ (Gyms) లో ఓలలాడుతున్నది యువ‌, ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలో.

image show Define Dieting

వాళ్ళకి తెలియదు కాని అన్నం మానేయడం ల్ల కొద్ది రువు గ్గి ళ్ళీ తింటే మామూలుగా రువు పెరుగుతారు. అంతే కాదు డైటింగ్ (Define Dieting) అంటూ తిండి మానేయడం ల్ల శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎన్నో స్యని తెచ్చుకుంటున్నాం.

ఎనరాగ్జియా నెర్వోసా (Anorexia Nervosa) అనేది నం అన్నం తినే ప్రక్రియలో ఒక వ్యాధి. వ్యాధి ఉన్నవాళ్ళల్లో భోజనానికి కూర్చుంటే ఒళ్ళు చ్చేస్తుందనే యం ముందుంటుంది. దాంతో యం యంగా అతి క్కువ తింటారు

న్నగా అవుతారు కాని రీరంలో క్తి కోల్పోయి, జీవణాలకి గినంత ఆహారసారం అంద నిర్వీర్యమై అనేక ఇత బాధకి లోనవుతారు. దీనివల్ల మానసిక దౌర్బల్యం చ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి స్తుంది.

Define Dieting : డైటింగ్ అంటే ఏమిటి?

మానసిక వ్యాధుల ల్ల చ్చే ణాలలో తిండి తినపోవడం ముఖ్య మూలకారణం. ప్రపంచంలో 5 శాతం నుండి 20 శాతం దాకా మానసిక దౌర్బల్యం డానికి కారణం తిండి తినపోవమే. నం చేసే ద్ధతిలేని డైటింగ్ ల్ల మొదగా దెబ్బతినేది ఎముకలు.

ఎదిగే స్సులో నం తీసుకునే ఆహారపుసారం కొంత నిలువ చేయడి ఎముకలు ఎదిగి ట్టిపటానికి దోహదం చేస్తుంది. అది పెద్దయ్యాక చిరకాలం హాయిగా దృఢంగా జీవించడానికి కారవుతుంది. అందుకనే 25 ఏళ్ళలోపు వాళ్ళు యంతో అన్నం (food) తినడం మానకూడదు.

రో ముఖ్యమైన విషయం ఏమంటే, మీరు చేసే ఉపవాసాల ల్ల మీకు తెలియకుండానే మీ గుండె హీనవుతుంది. పోషకాహారలోపం ల్ల క్రమంగా కండరాలు హీనవుతాయి. క్రమంలో గుండె కండరాలు కూడా హీనవుతాయి. దానివల్ల గుండె కొంచెం కొంచెం కుంచిం చుకుపోవడం ప్రారంభ వుతుంది.

దానివల్ల క్తపోటు, ల్స్ కూడా గ్గడం ఆరంభవుతుంది. రీరంలో ప్రాణక్తి జీవణాలు ఉపయోగించుకునే ఆహారసారం ఏదైతే ఉందో, దాన్ని సం అంటుంది ఆయుర్వేదం,  Nutriants  అంటుంది ఆధునిక వైద్యం. క్తిని గ్గనివ్వకండి.

మీరు, నేను లావుగా ఉన్నాను, అన్నం తినకుండా డైటింగ్ చేయాలి అని ఒకేసారి ఆలోచించకండి. దానివల్ల లావు గ్గడం న్నా రీరం, సు హీనతాయి. మీ రీరపు లావణ్యాన్ని, దారుఢ్యాన్ని మైన ఆకృతిని మార్చేసుకుంటున్నారు. మీరు న్నడ్డారని మిమ్మల్ని చూసినవాళ్ళు అనచ్చు. అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే నీరడ్డారని మీకు తెలుస్తుంది.

ఒళ్ళు పెంచే, రువు పెరిగే ఆహారం తినడం మానుకోవాలి. అలాంటి నులు చేయకుండా ఉండాలి. అంతేకాని డైటింగ్ పేర రీరాన్ని, ఆత్మని నీరకూడదు. దో ఏటనుంచే డైటింగ్ చేయడం ప్రారంభిస్తే, రో దేళ్ళు డిచేటప్పటికి న్నగా యారై కండలేక ఎముకలు హీనమై కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఎనరాగ్జియాకి కారణాలు ఏమిటి?

నింట్లో వాళ్ళు లావుగా ఉన్నారని నం డి తిండి మానేయడం. మోడలింగ్‌ (Modeling), యాక్టింగ్ చేయాలనే తో అతిగా డైటింగ్ చేయడం. ఎప్పుడూ రిశుద్ధంగా ఉండాలని ఏదో దేవుడి పేరు చెప్పి టిక ఉపవాసాలుండటం

మానసిక నిర్లిప్త‌, విడాకులు పుచ్చుకోవడం, కావసినవాళ్ళు ఠాత్తుగా దూరటం వంటి రిస్థితుల ల్ల తిండి హించ అన్నం మానే డం. స్కూలుకు వెళ్ళే పిల్లలు దువు, ట్యూషన్స్‌, రీక్ష ఒత్తిడిలో అన్నం మానేయడం.

దీన్ని గుర్తించమెలా?

అధికంగా మీ రువు (weight) గ్గుతున్నప్పుడు, ఒళ్ళు పెరుగుతుందని అన్నం తినేటప్పుడు యం వేస్తుంటే. అధిక వ్యాయామం చేస్తూ నీరటం. కుటుంబ భ్యులు, స్నేహితులకి దూరంగా నిర్లిప్లంగా ఉండటం. ఉత్సాహంగా లేకుండా ఉండటం. ర్మం పొడిబారి, అధికంగా వెంట్రుకలు ఊడిపోతూ, గోళ్ళు మార్పు చెందడం

నెలరి హిష్టు ఆగిపోవడం. ఎప్పుడూ లిగా ఉంటూ ఉండటం. కాళ్ళు, చేతులు లాగుతూ ఉండటం. కాళ్ళు, ముఖ్యంగా పాదాలు వాయడం. నిషిలో ఆకర్ష గ్గిపోవడం. డుపులో ఆకలి ఉన్నా, అన్నీ తినాలనే కోరిక ఉన్నా ఆహారం తీసుకోవడానికి అయిష్టడుతుంటే, దాన్ని అరొచము అంటారు ఆయుర్వేదంలో.

ప్రముఖ ఆయుర్వేద (Ayurveda) శాస్త్రజ్ఞులు, వాగ్భటులు నస్సంతాప ల్ల అన్నం తినపోవడం వ్యాధిగా పేర్కొన్నారు. అదే నం తెలియకుండా చేస్తున్న డైటింగ్‌. అరుచి ల్ల క్రమంగా జీర్ణసాలు మార్పుచెంది జీర్ణం కావడానికి కారమైన రాగ్ని మందగించి రీరం శోషించడుతుంది. దానివల్ల నోరు రుగా యారై, పండ్లు పులిసి దాహం, మంటతో కూడుకుని క్రమంగా స్సు వ్యాకుల చెంది, మోహము, త్వం లుగుతాయంటుంది జీవశాస్త్రం.

న్నడాలంటే ఏమి చేయాలి?

లావుగా ఉండటం ప్పుకాదు, కాని గ్గడం చాలా అవరం, దానికి ఉపవాసం కాదు ఒళ్ళు పెంచే ఆహారం తినకూడని నం విశ్వసించాలి. రీరపు రువు తుల్యమై వ్యక్తి ఆకృతి పాడకుండా నిషి సు నీరసించకుండా ఆత్మస్థైర్యం నిలడేటట్టు చేసే ప్రక్రియని అనుసరించడం మంచిదనే భావ రావాలి

రీరపు రువును పెంచే నెయ్యి, తీపిపదార్థాలు పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె స్తువులు (Oil Food), ముఖ్యంగా వేరు నూనె, దుంపకూరలు, మినుముతో చేసే దార్థాలు తినకండి.

అన్నం తినేముందు నీసం నాలుగు గంటలు రాగి చెంబులో నిల్వవుంచిన నీళ్ళు కొంచెం త్రాగండి. రోజూ ఉదయం డుపున అరగ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో చెమ్చాన్న తేనె లుపు కుని త్రాగండి. ధ్యాహ్నం నిద్రపోకండి.

రాత్రి అన్నం తిన్నాక నీసం వంద అడుగులు డిచి అప్పుడు డుకోండి. జ్జిగ మీ ఒళ్ళును పెరనివ్వదు. రోజూ రెండుసార్లైనా జ్జిగ త్రాగండి. గంటసేపు టం, స్కీలు తీయడం, ముఖ్యంగా సూర్య స్కారాలు చేయడం మంచిది.

మిరియాలు, అల్లం, పిప్పిలి, ఉసిరికాయ‌, నిమ్మకాయ‌, జీలర్ర‌, నియాలు, వాము ఇవి మీ ఆహారంలో చారులోనో, కూరలోనోపుదీనా చ్చడిలోనో ఉంచటం మంచిది. అలాగే ఉపవాసాల ల్ల నీరసించి స్సు త్వం చెందితే ఠామాంసి, శంఖపుష్పివ‌, బ్రాహ్మీవంటి మేధో సాయనాలు ల్గిన అవలేహ్యం తీసుకోవడం హితరం

అగ్నితుండటి, సూనాదివంటి, చిత్రనాదివటి, శంఖటి, హింగ్వాష్ట‌ చూర్ణం వంటివి మీ జీర్ణక్రియని తిరిగి ర్థవంతంగా చేస్తాయి.

చ్యప్రాసలేహ్యం, అశ్వగంధాది లేహ్యం, పంచామృతర్పటి వంటివి ళ్ళీ మీకు క్తినిస్తాయి. మీ ప్రర్తలో మార్పు, మీ ఆలోచల్లో మార్పు చాలా అవరం. అందుకు మాజ సంభాష‌, వ్యక్తిగ వివ‌, కుటుంబ హితోక్తి వైద్యునిచే పొందటం అవరం

అతి హీన ల్ల గుండె వంటి ప్రాణావయవాలను క్షించుకోవడం కోసం క్ష్మీ విలాససం, ద్రాక్షారిష్ట‌, అర్జునారిష్ట‌, అమృతారిష్ట వంటివి తీసుకోవడం మంచిది

జీవితం దేవుడిచ్చిన అపూర్వరం. అది మంగమైన‌, నోజ్ఞమై నుగ సాగించడానికి రీరం, సు నీరసించకూడదుడైటింగ్ పేరుతో ఉపవాసాలు చేయకండి. హితమైనా, మితమైనా తుల్య ఆహారంతో నీస వ్యాయామం (Define Dieting) తో సుఖంగా జీవించండి

0 comments:

Post a Comment