Ticker

6/recent/ticker-posts

Office Plants : ఆఫీసుల్లో ఆరోగ్యాన్నిచ్చే మొక్క‌లు

image show Office Plants

Office Plantsప్రకృతి ప్రసాదించిన చ్చనం మాన ర్య ల్ల రిగిపోతుంది. లితంగా వాతావణం లుషితమైపోతోంది. దీంతో నుషులు అనేక కాల అనారోగ్యాలకు లోనవు తున్నారు. నాలుగు దుల ధ్య ఆఫీసుల్లో ఎక్కువ యం గడిపేవారు కాలుష్యాల ల్ల త్వగా అలసిపోతారు. స్స‌, రీరం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని నులు జావుగా చేసుకునేందుకు అవకాశం లుగుతుంది

ఆఫీసు (Office) లో స్సుకు ఆహ్లాదం ఉత్తేజం లిగించేందుకు చ్చని మొక్కలు, పుష్పాలు అని అందించే సువాసలు ఎంతగానో ప్రయోజనం లిగిస్తాయిటి వాతావణం కంటే ఆఫీసుల్లో రైన గాలి, వెలుతురు రాకపోవడం ల్ల కాలుష్యం 5 రెట్లు పెరుగుతుందని న్యూయా ర్క్కు చెందిన ఇంటిగ్రేటివ్ మోడిసిన్ ఫిజియన్ జేమ్స్ డిల్లార్డ్‌. ప్లాంట్స్ వై.యు కెనాట్ లివ్ విత డెమ్ పుస్త యిత బిల్ ఓల్వ్ ర్న్లు తెలియజేస్తున్నారు. ఐతే మొక్కలైతే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయో వారు వివరించారు. (video link)

Office Plants: మొక్కలు పెంచుకోవాలి?

ఏవి ఎంచుకోవాలనేది అనేక అంశాలపై ఆధారడి ఉంటుంది. దిలోకి సూర్యకిరణాలు, వెలుతురు మేరకు స్తుంది. దిరంగు దిత అంశాలను రిశీలించి నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. మొక్క పెంపకం (Office Plants) కేంద్రానికి వెళ్లి కు కావాల్సిన మొక్కను ఎంచుకొని ఆఫీసుల్లో కుండీలలో పెంచుకోవడం ద్వారా చ్చనం నింపుకోవాలి. ఏఏ మొక్కలు ఉపయోగంగా ఉంటాయో చూద్ధాం

అరికపామ్ (పోకమొక్క‌) :

మొక్క (Arica Palm) 5 అడుగుల కు పెరుగుతుంది. కాండాలు ఎంత పొడవుగా ఉంటాయో దీని ల్ల అర్థవుతుంది. దాదాపు 60 చ్చని ఆకులతో కూడిన కొమ్మలు మొక్కకు పెరుగుతాయి. ప్రత్యేకించి ఆకులు గాలి ద్వారా చ్చే రేణువులను పీల్చుకుంటాయి. లితంగా గాలిలో ధూళిరేణువుల ల్ల లిగే అనారోగ్యం నుంచి కాపాడుకోవచ్చు.

పుదీనపుదీన ఆకు కు బాగా తెలిసిందే. ఆకును నం అనేక వంటకాల్లో ఉపయోగిం చుకుని శారీర ఆరోగ్యాన్ని పెంచుకుంటాము. పుదీనతో ట్నీ చేసుకుని ఆరగించి ఆనందిస్తాము. పుదీన ఆకుల నుంచి చ్చే సువాస జాగరూకను, జ్ఞాపక్తిని పెంచుతుంది. ఆకలి మందగించి ప్పుడు పుదీనతో వంటకం ఆకలిని పుట్టిస్తుంది. పుదీన ట్ని, పొడలాంటివి చేసుకొని ఎంతో ప్రయోజనం పొందచ్చు. ఆఫీసుల్లో పుదీన మొక్కను పెంచడం ల్ల ది అంతా సువాసతో నింపుకోవచ్చు. ఇది ఎత్తు పెరదు.

ఇంగ్లీషు ఐవి (ఒక విధమైన తీగ‌) : 

మొక్క తీగలాగా ఉండి చివ ఆకులుంటాయి. ఆఫీసుల్లో ప్రత్యేకించి వివిధ కాల ఫ్యాక్టరీల్లో యంత్రాలు విడుద చేసే కాలుష్యం, ధూళి రేణువులు నొప్పిని, తీవ్ర అలను లిగిస్తాయి. మొక్క అలాంటి కాలుష్యాలను, అలాగే జ్వలితగుణం సాయినాల మ్మేళనాలను కూడా పీల్చుకుంటుందని జార్జియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రిశోధలు రిపి వెల్లడించారు.

లెమన్ బామ్ (lemon) :

లెమన్ బామ్ (నిమ్మ‌) నుంచి చ్చే సువాస మనిషి మూడ్ను మెరుగు రుస్తుందని ఒహియో స్టేట్ యూనివర్శిటీ రిశోధలో వెల్లడైంది. అలాగే మెదడు లో నిషి మూడ్ను, ప్రర్తను రైన దిశలోకి తీసుకొచ్చే నొరిపిన్ ఫ్రిన్ అనే సాయనం రిమాణం పెరుగు తుందని తెలిపారు. ఎవరికైనా వికారంగా ఉన్నప్పుడు నిమ్మకాయ వాస చూడని పెద్దవాళ్ళు చెబు తుంటారు. దాని వాస చూస్తే వికారం గ్గి మామూలు స్థితికి స్తారు.

నీ ప్లాంట్ : 

ది లోప ఓజోన్ రిమాణాన్ని నీ ప్లాంట్ (Money Plant) తీగవాస గ్గి స్తుందని, ఓజోన్ (ప్రాణ వాయువు ఘనీభూత రూపం) క్కువ రిమాణంలో ఉన్నప్పటికీ ఛాతీనొప్పి, గొంతులో ఇబ్బంది వంటివి ఉంటాయని రిశోధకులు తెలిపారు.

గార్డీనియా :

నోవ్యాకులను తొలగించే గుణం మొక్క నుంచి వెలువడే వాసకు ఉంది. ఇది ఇరువై అయిదు సంవత్సరాలుగా జీవిస్తుంది. మొక్కపూలను వాసచూస్తే మానసిక ఉల్లాసం లుగు తుందని శాస్త్రవేత్తలు వెలల్డించారు. ట్జర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రిశోధకులు రిపారు

Post a Comment

0 Comments