Dates Benefits : ఖ‌ర్జూరాల‌ను ఈ విధంగా తింటే ఆరోగ్యానికి మేలు!


Dates Benefits: నోట్లో వేసుకుంటే రిగిపోయే ర్జూరాల ధురం గురించి మాటల్లో చెప్పలేం. ఇవి దార్థాలకు అదపు రుచిని అందించమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు. తియ్యని లా ను అవగాహతో తీసుకుంటే Dates Benefits ప్రయోజనాలు ఇంకెన్నో!.

image show Dates Benefits

రుచిగా ఉన్నాయి దాని ర్జూరాలను ఎక్కువగా తినడం మంచిదికాదు. వీటిలో ఫ్రక్టోజ్ క్కెర్ల శాతం అధికం. కాబట్టి లావుగా ఉన్నవారు చాలా మితంగా తినాలి. అలాంటి వారు సంలా కాకుం డా రోజుకు రెండు చొప్పున తీసుకుంటే రువు Weight, నియంత్రలోకి స్తుంది

చాలా మంది తెలియ ఆహారం, పాలు, మిఠాయిల తో లిపి తీసుకుంటారు. కానీ దానివల్ల ఊబకాయం obesity, స్య బాధిస్తుంది. ఇక వీటిలో పీచు, పిండి దార్థాలు, ప్రోటీన్లు ఉండటం ల్ల అరగానికి కాస్త యం డుతుంది. కాబట్టి డుపులో మంట‌, అజీర్తితో బాధడేవారు చాలా క్కువగా తీసుకోవాలి.  

Dates Benefits : ర్జూరాలను తినడం ల్లఉపయోగాలివి!

నెలరికి ముందు క్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. వీటిలోని నిజాలు, మాంసకృత్తులు హార్మోన్లకు రిస్తాయి. అయితే ర్జూరాల్లో దొరికే ఇనుముక్యాల్షియం మాత్రం నెలరి స్యను, డుము, రాల నొప్పులను అదుపులో ఉంచుతాయి.

హీనంగా ఉండే వారు భోజనానికి రెండుమూడు గంట ముందు తింటే రీరానికి త్వ క్తి అందుతుంది. అలానే మేకపాలల్లో నానబెట్టి తేనెతో తీసుకున్నా మంచిదే. ఇక‌, బరువు పెరగాలను కొన్న వారు భోజనా నంతరం తింటే లితం ఉంటుంది

ర్భిణులు రోజుకి ఎనిమిది నుంచి ది తీసుకుంటే నీరసం, క్తాల్ప‌, క్యాల్షియం లోపాలు దూరవుతాయి. పిండం ఎదుగుద కూడా మెరుగ్గా ఉంటుంది. బాలింతలు భోజనానికి రెండు గంట ముందు తీసుకుంటే పాలు బాగా తాయి.

అంతేకాదు డుము, రాల నొప్పులు కూడా దూరవుతాయి. నాలుగైదు ళ్ళను రివేపాకులో లిపి దంచి సం తీసుకోవాలి. దీనిలో భించే మెగ్నీషియం Magnesium, బీపీని నియంత్రలో ఉంచుతుంది.

క్రీడాకారులుజిమ్లో కుస్తీలు ట్టేవారు త్వగా అలసిపోతుంటారు. అలాంటివారు వీటిని బాదం, అంజీర్తో తీసుకుంటే ఎలాంటి స్యా ఉండదు.విరేచనాలతో బాధడేవారు ఎండు ర్జూరాలను ఉడికించి సం పాలలో లిపి తీసుకుంటే ఉపనం భిస్తుంది.

జ్వరంగా ఉన్నప్పుడు తింటే క్ష క్తి అందుతుంది. అదే త్తాయి సంతో తీసుకుంటే త్వగా కోలుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధ క్తి కూడా పెరుగుతుంది

క్త విరేచనాలు వేధిస్తుంటే రెండు ర్జూరాలను గుజ్జుగా చేసి అందులో చిటికెడు మిరియాల పొడి ల్లి తింటే క్కటి లితం ఉంటుందిద్ధకంతో బాధడేవారు వీటిని అంజీర్ ళ్ళలో లిపి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.

జాగ్రత్తలు: డుపులో మంట ఉన్నవారు వీటిని (Dates Benefits) తినపోవడం మేలు. నిలవ ఉన్న వాటిని వేణ్నీళ్లలో ఉంచి పావుగంటయ్యాక నీళ్ళు ఒంపి తినాలి. ఇవి అరడానికి మూడున్న గంటలు డుతుంది. దీనికి విరుగుడు వేడి, వాము నీళ్ళు

0 comments:

Post a Comment