Ticker

6/recent/ticker-posts

After Delivery : ప్ర‌స‌వం త‌ర్వాత వ‌దులైన యోని గ‌ట్టిప‌డాలంటే?

After Delivery: మాతృత్వం ప్రతి స్త్రీకి వంతుడిచ్చిన అద్భుత రం. కానీ ఒకసారి ర్భం చ్చాక‌, ప్రవం ర్వాత స్త్రీ రీర సామర్థ్యాన్ని, సౌకుమర్యాన్ని, సౌందర్యాన్ని, లాలిత్యాన్ని కోల్పోయి ఒళ్ళు చ్చి, పొట్ట జారి, స్తనాలు Breasts, లి, డుం పెద్దదై పూర్వపు వ్వ సౌరభాన్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది.

image show After Delivery

అలాగే రాత్రి ముడలు డ్డ పొట్ట ఆపరేషన్ ప్రవం కారణంగా డ్డ కుట్లు, చ్చలు కొట్టొచ్చినట్టు నిపించి బాధ అనిపిస్తుంది. అందుకే అందం కుండా, ముడలు లేకుండా, పొట్ట రువు పెరకుండా డుం నిలగా ఉంచుకోవడానికి ఆయుర్వేద Ayurveda, ఆచార్యులు క్కటి సంరక్ష ప్రతిపాదించారు. అదే సూతికా రిచర్య‌. సూతికా కాలాన్ని పోస్ట్ పార్టమ్ అంటారు ఆధునికులు.

ప్రవం అయ్యాక After Delivery, తొలి 40 రెండు రోజులని సూతికా కాలం లేదా పోస్ట్ పార్టమ్ పీరియడ్ Post partum, అంటారు. కాలాన్ని క్కగా సంరక్షించుకోవడం అటు ల్లికి, ఇటు శిశువుకూ కూడా ప్రయోజరం.

అంతేకాదు ముఖ్యమైనది కూడా. కాలంలో తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలు ఆమె విష్యత్తు శోభాయమానంగా ఉండటానికి, శిశువు ఆరోగ్యవంతంగా పెరటానికి దోహడుతుంది.

After Delivery : లభై రెండు రోజులు చాలు

ది నెలలు మోసి, కాలంలో ఎన్నో ఒడుదుడుకులు డి చురకత్తి కోతలాంటి ప్రవంలో ఒక కొత్త ప్రాణికి న్మనిచ్చిన ర్వాత రీరం, స్సు, గుండె, హార్మోన్లు, ర్మం, ముఖం, చివరికి ఆత్మ సాధార స్థితిని చేరుకోవడం రిణామైనా నం తీసుకునే జాగ్రత్తలు రింత దోహరుస్తాయి

అవస్థలో ఏమాత్రం హెచ్చుతగ్గులు రిగినా, స్త్రీ ర్భాశయంలో లోపాలు, హార్మోన్లలో తేడాలు, అయితే క్షయం లేదా అధిక రువు పెరడం స్త్రీ నేంద్రియాల వ్యాధుల రావడానికి అవకాశం ఉంది

సూతికా కాలంలో జాగ్రత్తలు అంటే - కాస్త విశ్రాంతిగా ఉంటే రిణామంలోనే అంతకు ముందు ర్భిణీకాలంలోనూ, తీవ్రమైన ప్రవేదలోనూ సంక్షుభితమైన అవయావాలన్నీ సాధార స్థితిని చేరుకుంటాయి. కాలంలో కారు టం, స్కూటరు డ్రైవ్ చేయడం, ఆటలో గెంతటం మానేయడం మంచిది

యంలో After Delivery, స్నేహితుల ద్దకు వెళ్లడం, ఇంట్లో ఎక్కువ సేపు స్నేహితులతో డం గ్గించడం మంచిది. ఎందుకంటే వాళ్ళ నుండి ఇన్ఫెక్షన్ త్వగా సోకుతుంది.

కాలంలో ల్లి కాస్త జాగ్రత్తడితే కి, బిడ్డకి చ్చే డుపుబ్బరం, డుపునొప్పి, నిద్ర రాకపోవడం, చికాకుగా ఉండటం, నిర్లిప్త వంటివి రావు. సూతికాపరిచర్య ల్ల ల్లి విష్యత్తులో ఎదురయ్యే శారీరరంగా, మానసికపరంగా ఒత్తిడిని ట్టుకునే క్తి, ఆత్మక్తి, దైవలం కూర్చుకోగలుగుతుంది

సున్నితంగా సాజ్ చేయాలి!

తొలి మూడు నుండి ఏడు రోజులు దాకా గోరు వెచ్చని నువ్వుల నూనెతో పై నుండి కిందకి పొట్టపైన‌, డుంపైనలో తొడలో సున్నితమైన సాజ్ చేసుకోవడం హితరం. మొదటి మూడు రోజులు వేయించిన బియ్యంతో వండిన తేలికైన అన్నం తినడం మంచిది. ఏడ రోజు నుండి వీలైతే జీర్ణద్రవ్యాలతో లిపి వండిన మాంససం ఇవ్వడం మంచిది. అక్కడి నుండి ల్చని వెడల్పయిన మెత్తటి గుడ్డతో పొట్ట‌, డుం బిగించి ట్టుకోవడం చాలా మంచిది. దీన్ని డికట్టు అంటారు.

సూతికా కాలంలో ల్లి వేడినీళ్ళతో స్నానం చేయాలి. కోపం, వ్యాయామం, అధికమైన శారీర ష్టం ముఖ్యంగా ర్తతో సంభోగం మానేయాలి. కాలంలో పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రేమించే ల్లి. మేనత్తలు ఆమెని ఉత్సాహరుస్తూ బిడ్డ పెంపకం, పాలివ్వడం, బిడ్డ ఏడిస్తే కంగారుపకుండా చూడటం లాంటివి ల్లికి ఊరనిస్తాయి.

మొదటి 2-3 వారాలు మాంసాహారం మానేయడం మంచిది. కాలంలో గుడ్డు, చ్చికూరలు, ఎండిన ళ్ళు, ఆరిపోయిన ఆహారం, ఎక్కువసార్లు కాఫీ తాగడం మంచిది కాదు.

ల్లీ బిడ్డ క్షేమం కొరకు ఇవి పాటించండి.

ల్లీ పిల్ల ఇద్దరూ ఎప్పుడూ వేడిగా స్నిగ్ధంగా ఆహ్లాదంగా వుండేలా చూసుకోవాలి. ప్రతి రోజూ నువ్వుల నూనెతో రీరమంతా తేలిగ్గా ర్ద చేసుకొని వేడినీళ్ళతో స్నానం చేయడం ల్లికీ, బిడ్డకు మంచిది.

అలాగే డుమకుకి, పొట్టకి లాతైలం కొద్దిగా వేడిచేసి సాయంకాలం సున్నితంగా ర్ద చేసుకుంటే డుము లం పెరిగి, లిన పొట్ట బిగుతైవుండటానికి దోహ డుతుంది. ల్లి ఆహారం నువ్వ నూనెతో కాని, నేతితో కాని తీసుకోవడం చాలా మంచిది. ల్లి సూతికా కాలంలో రోజూ కొద్దిసేపైనా బోర్లాపడుకోవడం చాలా మంచిది.

పిప్ప‌, నియాలపొడి, జీలర్ర, అల్లం, మిరియాల పొడి, సైంధ వణంతో కూడిన బియ్యపు జావ తాగడం చాలా ఉపరిస్తుంది. ఇది ల్లి జీర్ణక్తిని, వ్యాధి నిరోధ క్తిని పెంచుతుంది. యంలో కృస్న ఒక గ్రాము తీసుకొని బెల్లంతో రోజుకు రెండు సార్లు తీసుకుంటే, ర్భాశయం శుద్ధి పొంది ఆరోగ్యంగా ఉంటారు.

సూతికా కాలంలో మూలారిష్ట రోజూ ఒక ఔన్సు చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవడం అవరం. ర్భిణీ కాలంలో పెద్దదైన ర్భాశయం జంగానే మామూలు స్థితికి రావాలి. అది క్కగా రావడానికి పిప్పలీమూలం, రెండు గ్రాముల నెయ్యితో లిపి ఏడు రోజులు ఇస్తే మంచిది.

చ్చి వంకాయలు నూరి, రెండు  చిటికెలు ర్పూరం లిపి తేనెతో లిపి ముద్దని యోనిపైన రాసుకుంటే ప్రవం After Delivery, ర్వాత   దులైన యోని vagina, ట్టిపడుతుంది

కాలంలో స్నానమైన ర్వాత ఒంటికి, కి అగరుధూపం వేసుకోవడం మంచి సౌందర్య సాధనం. తావరీ ల్ప‌, అశ్వగంధ లేహ్యం, తాశరీఘృతం తీసుకుంటే మంచి మందులు, ప్రవం ర్వాత ధ్యేయం తిరిగి పూర్వసౌష్టవం పొందాలని ప్రత్నించండి.

Post a Comment

0 Comments