Ticker

6/recent/ticker-posts

Healthy Habits : మంచి ఆరోగ్యానికి 10 ఆహార నియ‌మాలు

Healthy Habits: ఆరోగ్యనేది సంపతో మానం అనే పాత సామెతను గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యా నికి కావాల్సింది ఆరోగ్యమైన అలవాట్లు, క్రశిక్షతో కూడిన దినర్య‌. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు. నియమాలు Healthy Habits ఏంటో తెలుసుకుందాం.

image show Healthy Habits


Healthy Habits : 10 ఆహార నియ‌మాలు

మీ రోజుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభించండి. దీని ల్ల మీ రీరం క్కగా డీటాక్స్ Detox అవుతుంది. రీరంలోని లినాలన్నీ విసర్జించతాయి. రీరం లోప శుబ్రడుతుంది. విసర్జ క్రియలు క్రమంగా సాగుతాయి. ఇలా ఉదమే రీరంలోని లిన దార్థాలన్నీ విసర్జించడం ల్ల రువు కూడా గ్గుతారు.

ఉపాహారం తీసుకోండి!

ఆఫీసుకు వెళ్ళే ముందు మంచి క్తివంతమైన ఉపాహారం తీసుకోండి. పీచు దార్థాలు ఎక్కువ వున్న ఓట్స్ పాలతో కానీ లేదా పూర్తి గోధుమతో యారైన బ్రెడ్ శాండ్విచ్ Bread sandwich కానీ, డుపు నింపే స్మూతీలు కానీ ఏమైనా తీసుకోవచ్చు.

సెరియల్స్‌, తృణధాన్యాలు, పాలు, పాల పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ట్స్‌, నూనె గింజలు, కేటగిరీల్లో నుంచి ప్పనిసరిగా రెండు కేటగిరీలు ఉండేలా చూసుకోండి. మంచి ఉదాహలు పాలు (milk), ఓట్స్‌, పూర్తి గోధుమ మొలతో యారైన శాండ్విచ్‌ Sandwich, ఇంకొన్ని అదపు మొలకెత్తిన గింజలు

మొలకెత్తిన గింజలు తినండి!

తృణధాన్యాలలో ప్రోటీన్‌, పీచు దార్థం రెండూ అధికంగా ఉంటాయి. తృణధాన్యాలను మొలకె త్తించడం ల్ల పోష దార్థాలు రింత ఎక్కువ అవుతాయి. మొలకెత్తిన గింజలు, తృణ ధాన్యాలు ఆరోగ్యానికి మంచిది. వాటివల్ల రువు weight గ్గుతారు. కాలేయం బాగా నిచేస్తుంది. మొహం కాంతివంతంగా మెరుస్తుంది. తృణధాన్యం నుంచైనా మొలలు చేసుకోవచ్చు. రోజుకు ఒక గిన్నెడు మొలకెత్తిన గింజలు తినడం అలవాటు చేసుకోండి.

ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినండి. కానీ మితంగా తినండి. మితంగా తినమే ముఖ్యమైన సూత్రం. ఒక్కసారిగా ఫాస్ట్ ఫుడ్స్‌, ప్రాసెస్ట్ ఫుడ్స్ తినడం ఆపేయకండి. నెమ్మదిగా వాటి వాడకం గ్గించండి. వారానికి నాలుగుసార్లు ఇది కు తింటుంటే మొద మూడుసార్లకు గ్గించండి

ర్వాత రెండుసార్లకు ర్వాత వారానికి ఒక సారికి ట్టుబడి ఉండండి. తీపి దార్థాలు తినాలన్న కోరికను ఒక్కసారిగా నియంత్రించలేము. పూర్తిగా తీపి దార్థాలను మానేసే దులు రోజుకు మీరు తినే తీపి దార్థాల మొత్తాన్ని గ్గించండి.

ఎప్పటికీ పూర్తిగా తీపి దార్థాలు తినకుండా ఉండాలని ప్రత్నించకండి. అది తాత్కాలికంగా మాత్రమే నిచేస్తుంది. దాని దులు తినే మొత్తాన్ని గ్గించండం ద్వారా తినాలన్న కోరికను కొంత గ్గించుకోవచ్చు. అప్పుడప్పుడు తీపి దార్థాలు తినడం ద్వారా మీ జిహ్వను సంతృప్తి చ్చు. వాటిపట్ల నియంత్ర లిగి ఉండటం మాత్రం ముఖ్యం

ఆహారంలో బ్రౌన్రైస్! (Healthy Habits)

మీ వంటింటిలో పొట్టు తీయని గోధుమలు, బ్రౌన్ రైస్‌, గోధుమ నూకలాంటి స్తువులు ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. రిఫైన్డ్ చేసిన మైదా, వేపుడు దార్థాలు, తీపి దార్థాలు, కేకులు, పేస్ట్రీలు లాంటివి కేవలం వీకెండ్లో కు వెళ్లినప్పుడు మాత్రమే రిమితంగా తీసుకోండి.

చేపలు, వాట్ట్స్ తినండి!

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ Fatty acids, పుష్కలంగా భించే చేపల్లాంటివి ఎక్కువగా తినండి. శాఖాహారులు చేపకు దులు వాల్ట్స్ (రోజుకు 3 లేదా నాలుగు వాల్ట్స్‌) ప్లాక్స్ సీడ్స్ ( రోజుకు ఒక టేబుల్ స్పూన్‌), సోయాబీన్స్ (1/4 ప్పు సోయాఫ్లోర్) తీసుకోవచ్చు

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడ్డ కొలెస్టరాల్ని గ్గిస్తాయి. మంచి కొలెస్టరాల్ శాతాన్ని పెంచు తాయి. అంతే కాదు క్తం డ్డట్టకుండా ఆపే క్తిని లిగి ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ క్తపోటును గ్గిస్తాయని కూడా కొన్ని రిశోధలు చెబుతున్నాయి

ఏవి ఎంత ఉండాలి?

రోజు మీరు ఎంత నీరు తాగుతున్నారో, ఎంత పంచదార తీసుకుంటున్నారో నించుకుంటూ ఉండండి. మామూలు రీరానికి రోజుకి 8 గ్లాసుల నీళ్లు రిపోతాయి. 1 1/2 నుంచి రెండు టేబుల్ స్పూన్ల కు నూనె వాడచ్చు. రోజుకొక టేబుల్ స్పూన్ పంచదార రిపోతుంది.

రువు గ్గాలనుకుంటున్న వారికి రోజుకు ఎనిమిది నుంచి ది గ్లాసుల నీళ్ళు కావాల్సి ఉంటుంది. 1 నుంచి 1 1/2 టేబుల్ స్పూన్ల నూనె, ఒకటి నుంచి 1 1/2 టేబుల్ స్పూన్ల పంచదార రిపోతుంది.

ఆహారాన్ని మిలి తినండి

ఆహారాన్ని Food, ఎప్పుడూ మిలి తినండి. ఆహారాన్ని మిలి తినపోతే అరుగుద రిగ్గా ఉండదు. ఆహారాన్ని ముప్పై రెండుసార్లు మిలి తినాలన్నది పాత సామెత‌. దీనిని తు.. ప్ప పాటించలిగితే అంతన్నా మేలు రొకటి ఉండదు

ఎక్సర్సైజ్ చేయండి!

ఎక్స్ర్సైజ్ అనేది కేవలం ఆటలు ఆడేవాళ్ళకు, కండలు పెంచేవాళ్ళకు మాత్రమే కాదని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ని మించింది లేదు. ఎక్సర్సైజ్ Exercise, ల్ల కండలు పెరుగు తాయి. రీర సామర్థ్యం పెరుగుతుంది. ఇతత్రా ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఏయే నుల ల్ల ఎన్ని క్యాలరీలు ర్చవుతాయో తెలుసుకుందాం

యాక్టీవిటీ                                                  నిమిషానికి క్యాలరీల ర్చు

 డుకొని ఉంటే                                                             1

ట్టలు ఉతడం, టైలరింగ                                          2

ఇల్లు చిమ్మడం, తుడడం,

ట్టలు ఇస్త్రీ చేయడం                                        2.2

గంటకు 5 కి.మీ. వేగంతో                           3

షాపింగ్                                                                          3

ఇల్లు శుభ్రం చేయడం                                      3.6

తోటని                                                              5

డ్యాన్స్ చేయడం                                              5

వేగంగా టం                                           5.6

టెన్నిస్ ఆడటం                                           6

న్నింగ్ (వేగాన్ని ట్టి)                             10 నుంచి 25

మీ రోజువారీ కార్యక్రమాలు ఏమైనా రే, ఎన్ని గంటలు ని ఉన్నాసరే, మీ నిద్ర Sleep, గ్గ మాత్రం రాజీపకండి. ప్రతి రోజూ 6 నుంచి 8 గంటపాటు ప్పనిసరిగా నిద్రపోండి. రీరానికి, మెదడుకి కూడా నిద్ర  మందులాంటిది. అన్నింటికంటే ముఖ్యంగా వీలైనంత వ్వుతూ, సంతోషంగా ఉండేందుకు (Healthy Habitsప్రత్నించండి

Post a Comment

0 Comments