Showing posts with label finess tips. Show all posts
Showing posts with label finess tips. Show all posts

fitness tips weight loss: బ‌రువు త‌గ్గి స‌న్న‌జాజితీగ‌లా క‌నిపించాలంటే ఏం చేయాలి?


fitness tips weight loss: రువు గ్గాలని ఎన్ని ప్రత్నాలు చేసినా నా ల్ల కావడం లేదని చాలా మంది అంటుంటారు.అవగాహ లేకుండా పాటించే నియమాలు, వ్యాయామం విషయంలో రైన ప్రణాళిక లేకపోవడం లాంటివి రువు గ్గకుండా అడ్డుకొనే అసలైన కారణాలు. కానీ లోపాల్ని రిదిద్దుకోవచ్చు.
image show fitness tips weight loss

fitness tips weight loss: రువు గ్గేందుకు పాటించాల్సిన టిప్స్‌!

న్నగా మారాలనే ఆలోచతో వేపుళ్ళకు దూరంగానే ఉంటారు కొందరు. కానీ వాటికి దులుగా ఇత దార్థాలను తినడం ల్ల తెలియకుండానే ఎక్కువ కెలొరీలు రీరంలో చేరతాయి. దీని లితంగా అధిక రువు, డైటింగ్ (dieting) నియమాల్లో ఒక పూట భోజనం మానేయాలనుకుంటాం. కానీ ఒక పూట మానేడం ల్ల రెండో పూట తెలియకుండానే ఎక్కువ మోతాదులో తింటాము.

అధ్యాయనాలు కూడా ఇదే వాస్తవాన్ని చెబుతున్నాయి. కావున రోజులో రెండు కాదు మూడు పూటలా ఆహారాన్ని కొద్ది కొద్దిగా తినాలి. అన్నం ల్ల కెలోరీలు ఎక్కువగా చేరతాయనుకుంటే, ప్రత్యామ్నంగా తృణధాన్యాల రొట్టెల్ని తినచ్చు. అయితే వాటిని కూడా 1 లేదా 2 మాత్రమే రిమితం చేయకుండా, అన్నం మోతాదులో తినాలి. పండ్లు, కూరగాయ ముక్కకూ ఇదే నియమం ర్తిస్తుంది.

ఒక అరగంట వ్యాయామం (exercise) ప్రతిరోజూ ప్పనిసని తెలిసినా చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కాసేపు చేసి విశ్రాంతి పొందుతారు. కానీ వేగంగా, రీరానికి శ్ర అందేలా వ్యాయామాన్ని చేయాలి.ఇలా ఎప్పుడూ ఒకే మా వ్యాయమాలు చేయడం విసుగనిపించి తెలియకుండా ద్ధకిస్తాము. కాబట్టి అప్పుడప్పుడు వ్యాయమాల్ని మార్చి మార్చి చేయాలి. వారంలో నీసం 3-4 రోజులు ఠోర సాధ ప్పనిసరిగా చేయాలి.

ద్రదార్థాలు తీసుకుంటున్నారా?

ద్రదార్థాలు ఎక్కువగా తీసుకుంటే రువు గ్గడం (fitness tips weight loss) చాలా సులనుకునే భ్రలో కొందరు ఉంటారు. ఆలోచతోనే ఆహారం మానేసి కాఫీ, టీ లేదా తియ్యని జ్యూస్‌ (sweet juice) లు ఎక్కువగా తాగుతుంటారు. కానీ తీసుకునే ఆహారం న్నా కొన్నిసార్లు వీటి ల్ల చ్చే కెలోరీలే ఎక్కువగా ఉంటాయి. అలాంటివి సాధ్యమైనంత కు రిమితం చేయాలి. సిద్ధంగా ఇంట్లో యారు చేసుకునే పండ్లు, కూరగాయ సాలకు ప్రాధాన్య ఇవ్వాలి

లు కారణాల ల్ల ఎదురయ్యే ఒత్తిడి కూడా రువును పెంచుతుంది. దీంతో అధిక ఒత్తిడికి గురైనప్పుడు రీరంలో కార్టిసాల్ అనే హార్మోను విడుదవుతుంది. అది రీరంలో కొవ్వు చేరేందుకు దోహడుతుంది. కొన్నిసార్లు ఒత్తిడికి గురైనప్పుడు తెలియకుండా ఆహారాన్ని తీసుకుంటాం. కావున ఒత్తిడి క్షణాలు నిపించినప్పుడే దాన్ని గ్గించుకునేందుకు ప్రత్నిం చాలి. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని నివారించే ప్రత్యామ్నాయాలు.

నిద్రపోవడం అలవాటుగా మార్చుకోవాలి!

రువు పెరడానికి ప్రధాన కారణాల్లో నిద్రలేమి (sleep less) ఒకటి. చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు కానీ, నిద్రలేక పోవడం ల్ల అలగా అనిపిస్తుంది. దాన్ని ప్రభావం దినర్యపై డుతుంది. ప్రతి నిని వాయిదా వేయాల్సి స్తుంది. ఆహార నియమాలన్నీ మారిపోతాయి. కావున ఎన్ని నులున్నా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకుంటూ వేళకు నిద్ర పోయేలా దాన్ని అలవాటుగా మార్చుకోవాలి.

చాలా మంది ఆరోగ్య స్యాలలో నిమ్మసం, తేనె లిపిన గోరు వెచ్చని నీరు తాగడం ఒకటి. నీటిని తీసుకోవడం ల్ల రీరంలో పేరుకున్న లినాలు కు చ్చేస్తాయి. అవి తొలిగితే కొవ్వు స్య కూడా అదుపులో ఉంటుంది. డుపున నిమ్మసం, తేనె లిపి నీరు తీసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతిరోజూ నీసం 8 గ్లాసుల మంచినీటిని ప్పకుండా తాగాలి.

పైన చెప్పిన నియమాలు, సూచలు పాటిస్తే చ్చితంగా fitness tips weight loss అయ్యే అవకాశం ప్పకుండా వుంటుంది. నియమాలను అలవాటు చేసుకొని పాటించాల్సిన అవరం ఉంది.