Showing posts with label eye care tips. Show all posts
Showing posts with label eye care tips. Show all posts

eye care tips in telugu | అంద‌మైన క‌ళ్ల‌కోసం ఆరోగ్య చిట్కాలు!


eye care tips in telugu: ళ్లు ఆరోగ్యంగా ఉన్నాయంటే చ్చితంగా వారి ళ్ళల్లో మెరుపు ఉం టుంది. మెరుపు ళ్ళు ముఖానికి న్నె తెస్తుంది. ఎప్పటికీ అందం, మేకప్ వంటి పై మెరుగుల ల్ల రానేరాదు. నం తీసుకునే ఆహారంతోపాటు మానసిక ఆనందం ప్పనిసరి. కాబట్టి ళ్లు అందంగా నిపించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!.

image show eye care tips in telugu

eye care tips in telugu: ఆరోగ్యమైన ళ్ళు కోసం చిట్కాలు!

ళ్లు మంచిగా నిపించాలంటే విటమిన్ , సిలు పుష్కలంగా ఉండే క్యారెట్లు, చిల దుంపలు, పాలకూర‌, జామకాయలు, సిట్రస్తో ఉన్న పండ్లు లాంటి ఆహార దార్థాలను తినాలి. డాక్టర్ హా మేరకు ఒమేగా 3 క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే బీట్రూట్ సం తాగాలి. రుచి కోసం ఒక ముఖ్క నిమ్మకాయ పిండుకోవచ్చు

అలసిపోయిన ళ్ళకు ఉపనం గాలంటే రెండు అరచేతులనీ ట్టిగా వేడి పుట్టే కు రుద్ది చేతులను ళ్ళ మీద పెట్టుకోవాలి. ళ్ళు విశ్రాంతిని పొంది తాజాగా ఉంటాయి

ఒక గిన్నెలో వేడి నీరు తీసుకొని క్క పెట్టుకోవాలి. ఒక చిన్న ఐస్ ముక్క (ice cubes ) తీసుకుని నుగుడ్లపై వృత్తాకారంలో రుద్దాలి. దీని వెంటనే కొంత దూదిని తీసుకుని వేడినీటిలో ముంచి ళ్ళపై పెట్టుకోవాలి. విధంగా న్నీటిని, వేడి నీటి ప్రక్రియను ఏడెనిమిది సార్లు చేయాలి. ళ్ళకు విశ్రాంతి దొరమే కాదు, ప్పకుండా ళ్ళకు మెరుపు స్తుంది

ఒక టీ స్పూన్ టీ ఆకులు, పావు ప్పు నీటితో చిక్కగా బ్లాక్ టీ (black tea) డికాక్షన్ పెట్టుకుని, ఒక ఐదు నిమిషాలు దాన్ని ఫ్రిజ్లో ఉంచి ల్లారనివ్వాలి. ర్వాత కు తీసి అం దులో దూది ఉండను ముంచి తీసి మూసిన నురెప్పపై పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా దిలేస్తే మంచి లితాలు ఉంటాయి. కంటి మీద ఉంచిన దూది ఉండల్లోని సాన్ని ళ్ళలోనికి వెళ్లేలా ళ్ళను ట్టిగా ట్టి ఉంచాలి. ఇలా ళ్లు నుంచి నీరు కారేంత కూ చేయాలి. ఇలా చేస్తే ళ్ళు తాజాగా మెరుస్తూ ఉంటాయి.

కీరా సంలో దూది ఉండలు ముంచి ళ్ళపై ఉంచినా ళ్ళు బాగుంటాయి. ళ్ళకు లువ అద్దాలు పెట్టుకుని ఎండలోకి వెళ్ళడం ల్ల ళ్ళకు హాని దు. మెడిటేషన్ లేక యోగా చేసి రిలాక్స్ అవడం, దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా దులుతూ సానుకూల ధృక్పథంతో ఉంటే, ప్రశాంతంగా (eye care tips in telugu) ఉంటుంది

కంటి కింద ల్లటి యాలు (black dark eyes) పోవాలంటే?

eye care tips: కంటి కింద ల్లటి యాలు ఉంటే బాదం ప్పును నానబెట్టి ర్వాత మెత్తటి పేస్టులా చేసుకుని దానికి చ్చి బంగాళదుంప తురుము లిపి కంటి కింద రాసుకుంటే యాలు మాయ వుతాయి. బాదం నూనెతో కంటి చుట్టూ ర్ధ చేసుకుంటే యాలను అరికట్టచ్చు. దోసకాయ కూడా ళ్ళ కింద యాలను అరికట్టేందుకు బాగా ఉపరిస్తుంది. రి కొందరికైతే ళ్ళ కింద ముడలు ఉంటే ఫ్రిజ్లో ఉంచిన టీ బ్యాగులను ఒక 15 నిమిషాల పాటు ళ్ళపై ఉంచుకుంటే క్కటి లితం నిపిస్తుంది.