Showing posts with label eye care. Show all posts
Showing posts with label eye care. Show all posts

eye care tips in telugu | అంద‌మైన క‌ళ్ల‌కోసం ఆరోగ్య చిట్కాలు!


eye care tips in telugu: ళ్లు ఆరోగ్యంగా ఉన్నాయంటే చ్చితంగా వారి ళ్ళల్లో మెరుపు ఉం టుంది. మెరుపు ళ్ళు ముఖానికి న్నె తెస్తుంది. ఎప్పటికీ అందం, మేకప్ వంటి పై మెరుగుల ల్ల రానేరాదు. నం తీసుకునే ఆహారంతోపాటు మానసిక ఆనందం ప్పనిసరి. కాబట్టి ళ్లు అందంగా నిపించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!.

image show eye care tips in telugu

eye care tips in telugu: ఆరోగ్యమైన ళ్ళు కోసం చిట్కాలు!

ళ్లు మంచిగా నిపించాలంటే విటమిన్ , సిలు పుష్కలంగా ఉండే క్యారెట్లు, చిల దుంపలు, పాలకూర‌, జామకాయలు, సిట్రస్తో ఉన్న పండ్లు లాంటి ఆహార దార్థాలను తినాలి. డాక్టర్ హా మేరకు ఒమేగా 3 క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే బీట్రూట్ సం తాగాలి. రుచి కోసం ఒక ముఖ్క నిమ్మకాయ పిండుకోవచ్చు

అలసిపోయిన ళ్ళకు ఉపనం గాలంటే రెండు అరచేతులనీ ట్టిగా వేడి పుట్టే కు రుద్ది చేతులను ళ్ళ మీద పెట్టుకోవాలి. ళ్ళు విశ్రాంతిని పొంది తాజాగా ఉంటాయి

ఒక గిన్నెలో వేడి నీరు తీసుకొని క్క పెట్టుకోవాలి. ఒక చిన్న ఐస్ ముక్క (ice cubes ) తీసుకుని నుగుడ్లపై వృత్తాకారంలో రుద్దాలి. దీని వెంటనే కొంత దూదిని తీసుకుని వేడినీటిలో ముంచి ళ్ళపై పెట్టుకోవాలి. విధంగా న్నీటిని, వేడి నీటి ప్రక్రియను ఏడెనిమిది సార్లు చేయాలి. ళ్ళకు విశ్రాంతి దొరమే కాదు, ప్పకుండా ళ్ళకు మెరుపు స్తుంది

ఒక టీ స్పూన్ టీ ఆకులు, పావు ప్పు నీటితో చిక్కగా బ్లాక్ టీ (black tea) డికాక్షన్ పెట్టుకుని, ఒక ఐదు నిమిషాలు దాన్ని ఫ్రిజ్లో ఉంచి ల్లారనివ్వాలి. ర్వాత కు తీసి అం దులో దూది ఉండను ముంచి తీసి మూసిన నురెప్పపై పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా దిలేస్తే మంచి లితాలు ఉంటాయి. కంటి మీద ఉంచిన దూది ఉండల్లోని సాన్ని ళ్ళలోనికి వెళ్లేలా ళ్ళను ట్టిగా ట్టి ఉంచాలి. ఇలా ళ్లు నుంచి నీరు కారేంత కూ చేయాలి. ఇలా చేస్తే ళ్ళు తాజాగా మెరుస్తూ ఉంటాయి.

కీరా సంలో దూది ఉండలు ముంచి ళ్ళపై ఉంచినా ళ్ళు బాగుంటాయి. ళ్ళకు లువ అద్దాలు పెట్టుకుని ఎండలోకి వెళ్ళడం ల్ల ళ్ళకు హాని దు. మెడిటేషన్ లేక యోగా చేసి రిలాక్స్ అవడం, దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా దులుతూ సానుకూల ధృక్పథంతో ఉంటే, ప్రశాంతంగా (eye care tips in telugu) ఉంటుంది

కంటి కింద ల్లటి యాలు (black dark eyes) పోవాలంటే?

eye care tips: కంటి కింద ల్లటి యాలు ఉంటే బాదం ప్పును నానబెట్టి ర్వాత మెత్తటి పేస్టులా చేసుకుని దానికి చ్చి బంగాళదుంప తురుము లిపి కంటి కింద రాసుకుంటే యాలు మాయ వుతాయి. బాదం నూనెతో కంటి చుట్టూ ర్ధ చేసుకుంటే యాలను అరికట్టచ్చు. దోసకాయ కూడా ళ్ళ కింద యాలను అరికట్టేందుకు బాగా ఉపరిస్తుంది. రి కొందరికైతే ళ్ళ కింద ముడలు ఉంటే ఫ్రిజ్లో ఉంచిన టీ బ్యాగులను ఒక 15 నిమిషాల పాటు ళ్ళపై ఉంచుకుంటే క్కటి లితం నిపిస్తుంది.

Ayurveda for Eye Care : ఆయుర్వేదంతో కంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం


Ayurveda for Eye Careప్రపంచ నాభాలో గం మంది ఏదో కంగా కంటి లోపంతో బ్రతుకు తున్నాం. డెబ్బై అయిదు సంవత్సరాల సు వున్నవారిలో ముప్పాతికమంది క్యాటరాక్టు, గ్లుకోమా వంటి కంటి వ్యాధులతోనే బ్రతుకుతున్నారు

image show Ayurveda for Eye Care

పూర్వం చిన్నప్పడే ళ్లజోడు అవరం చ్చేది కాదు. త్వారం ముసలి వాళ్లకొచ్చే వ్యాధి. కాని ఇప్పుడు స్సుతో సంబందం లేకుండా స్కూలుకు వెళ్లే పిల్లల్లో కూడా చూపు గ్గుతోంది

దూరంగా బోర్డు మీద అక్షరాలు అబ్బాయికి అగుపించడం లేదు. ఇదేమిటంటడీ అంటున్నారు ల్లిదండ్రులు డాక్టరుతో. అమ్మాయికి ళ్లజోడు (eye glasses) ఒక అలంకారమైంది రోజుల్లో. దీనికి కారణం ఏకాగ్రగా చాలాసేపు కంప్యూటర్ (computer) చూడటం. టీవీలో కార్టున్లూ, సీరియల్స్‌. అదే నిగా చూడటం ల్ల అధిక కంటిచూపు వ్యాధులు స్తున్నాయని ధ్య రిశోధలో తేలింది.

Ayurveda for Eye Care: చూపు గ్గడానికి కారణాలు

మాన రీరంలో అత్యద్భుత దృశ్యాలని, ప్రకృతిని, వంతుని కూడా చూపించలిగిన ముఖ్య అవయవం న్ను. ళ్లు జీవితంలోనే కాదు రీరంలోనూ అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తా యి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రకృతిని, అందులోని అపురూపమైన దృశ్యాలని కి తెలియజేసేదే న్ను. ఇది మిగతా జ్ఞానేంద్రియాలన్నా మిన్నదైన న్ను జ్ఞానాన్ని ఇస్తుంది.

నం చేసే ప్రతి నిలోనూ ళ్లు కి రించాలిఇంత ముఖ్యమైన కంటికి మంచిచూపు గ్గుతున్నది. ధ్యకాలంలో తీవ్రమైన దువు ఒత్తిడి, దువు, మిగతా ఆఫీసు నులు అన్నీ నెట్‌ (net) లోను, టీ.వీ లోను చూడటం, రిగెత్తే ఆధునిక జీవవిధానం, ఇవన్నీ కంటిచూపు గ్గడా నికి దోహడుతున్నాయి.

ఆహారం డావిడా తినడం, అందులో కంటి చూపును పెంచే, పోషించే ఆహారదార్థాలు ఉన్నాయో లేవో చూసుకునే తీరిక లేకపోవడం, తినే తీరిక కూడా లేకపోవడం వీటివల్ల ప్రపంచ నాభాలో కంటిచూపు (Eyesight) గ్గటం ఎక్కువగా రుగుతోంది

మీరు ఒప్పుకుంటారు చెవులు, ముక్కు, నోరు వీటన్నింటికన్నా న్ను, కంటిచూపు జీవనంలో ప్రాధాన్యం ఎక్కువని. దేశంలో ముప్పాతికమంది అరవై ఏళ్లు దాటాక కంటిచూపు గ్గటంతో బాధడుతున్నారు. క్యాటరాక్టు, గ్లుకోమా, కంటికండరాల శైథిల్యం వంటి వ్యాధులు పెద్దవాళ్లలో స్తున్నాయి.

మారుతున్న జీవవ్యస్థ ల్ల కండ్ల‌, ళ్లకు సంబంధించిన రాల హీన‌, కంటిరంగు మారటం, రాత్రిపూట నిపించ పోవడం, వంటి కంటి వ్యాధులు స్తున్నాయి. మీరూ చూడండి. దేళ్లలో కంటి వైద్యశాలలు, ళ్లజోళ్ల దుకాణాలు ఎంత పెరిగాయో!.

అతి గ్గగా ఎక్కువసేపు కంప్యూటర్ చూడటం, చిన్నచిన్న అక్షరాలతో ఉన్న పుస్తకాలు ఎక్కువగా డం, రాయడం ఎక్కువ శ్రటం, ట్టలు కుట్టడం, ఎలక్ట్రికల్ నిముట్లతో ఎక్కువ సేపు నిచేయడం, నిప్పుతో, మంటతో ఎక్కువ సేపు నిచేయడం కంటికి తొందగా హాని లుగజేస్తాయి.

దీనివల్ల కంటిచుట్టూ ఉన్న మాంసకండరాలు హీనతాయి. దానివల్ల ళ్లు మండటం, నీరు కారడం, ళ్ళలో నీటిపొర మ్మినట్లుండటం రుగుతాయి. పొగ‌, ధూళి, మంచు, చిన్న చిన్న సూక్ష్మజీవుల ల్ల ళ్లకి ఇబ్బంది లుగుతుంది. కంట్లో దుర పుట్టడం, మంట‌, లుపు కోవాలని పించడం వంటివి స్తాయి.

కంటి క్ష‌ (Eye Care) కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంట్లో చిన్న చిన్న పుళ్లులాంటివి కూడా ఏర్పతాయి. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్సు, ఇసుక‌, ట్టి రేణువులు, ఇవి సున్నితమైన కంటిని రేపడం ల్ల ఇవి ఏర్పతాయి. కంటి వ్యాధులకి మందులు యాంటీబయాటిక్స్‌, ఆయిట్మెంటులు, ఆపరేషన్లు, లేజర్ ట్రీట్మెంట్ (Laser treatment) ఆధునిక వైద్యంలో ఉన్నాయి

ఆచార్య వాగ్భటులు కంటిచూపు ‌, క్త పంచభూతాల సంయోగం ల్ల స్తుందంటారు. కంటి చుట్టూ ఉన్న మాంసరాలు పృథ్వీశక్తి ల్ల‌, అగ్నివల్ల‌. కార్నియా వాయుశక్తి ల్ల‌, సెలరా (Selera) క్తి ల్ల‌, కంటి రం (Optic Nerve) ఆకాశం ల్ల ఏర్పతాయని ఆయుర్వేదం (Ayurveda for Eye Care) ప్రతిపాదిస్తుంది.

కంటిలో ఉండే Lacrimal Sac లో చీము యారైతే Dacryocystitis అంటారు. ఇది న్మతః చ్చే వ్యాధి. వ్యాధి ఉన్న పిల్ల ళ్లు ఎర్రగా, యంకరంగా విపరీతమైన వేదతో ఉంటాయి. చాలజాన్ (Chalazion) అనే వ్యాధి కంటిరెప్పలో పుండులాంటిది ఏర్పడి కంటిలో స్థ్నిగ్థత్వాన్ని గ్గించి బాధపెడుతుంది. స్టెయీ (Stye) కూడా ఇలాంటి చిన్న డ్డ కంటిరెప్ప క్రింద కానీ, కాని ఏర్పటం ల్ల స్తుంది

ట్రకోమా (Trachoma) బ్యాక్టీరియా చేసే ఇన్ఫెక్షన్ ల్ల స్తుంది. ళ్లపై పొర ప్పినట్లుండటం, కంటి నుండి ద్రవం కారడం వంటివి స్తాయి. కండ్ల (Conjunctivitis) కూడా వైరస్ ల్ల స్తుంది

ఇలా అనేక కంటి వ్యాధులన్నా, చిన్న సులోనే కంటిచూపు గ్గడం మాత్రం అశ్రద్ధ చేయకూడని. వారానికి ఒకసారి లంటు పోసుకోవడం, లంటుపోసుకునేముందు నువ్వుల నూనె రెండు చుక్కలు రెండు చెవులలోను, ముక్కులోనూ వేసుకోవడం మంచి లితాన్నిస్తాయి.

త్రిఫలాఘృతం కంటిలో కాటుకలా పెట్టుకోవడం, నారికేశాంజనం రోజూ కంటిలో కాటుకలా పెట్టుకోవడం కంటిని క్షించే ఉపాయాలు, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు లిపి కంటిని డుగుకోవడం చాలా మంచిది. వెంట్రుకలు ఒక ప్రత్యేక ద్థతిలో కాల్చి బూడిదని ఆవుపాలలో లిపి ఒక మందు చేస్తారు

అది అన్ని కంటివ్యాధులకీ ఉపనం ల్గించే నేత్రా మృతం. పాలమీగను దూదిపై అంటించి కండ్లపై వేసి ట్టు ట్టుకుంటే అన్ని వ్యాధుల్లో ఉపనం ఉంటుంది. రేచీకటి ఉన్నవాళ్లు పాకు సం రెండు చుక్కలు చొప్పున కంట్లో వేసుకోవడం హితరం.

సుపుచూర్ణం 200 గ్రాములు, 600 గ్రాముల నీటిలో లిపి నీళ్ళతో ళ్లు డుగుతుంటే కండ్లలు గ్గుతాయి. పంచదార ఐదు చెమ్చాలు, ఒక గ్లాసు నీళ్లలో రిగించి గంటగంటకీ ళ్లు డుపుతూంటే కండ్ల లు గ్గుతాయిర్పూరపు గింజలు గంధం తీసి కంట్లో కాటుకలా పెట్టుకుంటే కంట్లో పొరలు (layers) ఊడి పోతాయి

కంటి చూపు గ్గిపోయి గా నిపించే స్థితిలో కారణం ఏదైనా అద్భుతమైన స్వచ్ఛంద భైర సం, త్రిఫలాఘృతం వంటివి వున్నాయి. నేత్ర ర్పణం వంటి ప్రత్యేక చికిత్స ల్ల చూపు నిలుస్తుంది. ళ్లు విత్రంగా, ప్రసన్నంగా ఉంచుకుంటే మీ జీవితం చివరి కూ ఆనందవుతుంది