vantinti chitkalu: బోలెడ‌న్ని వంటింటి చిట్కాలు చూడండి ఇక్క‌డ‌!


vantinti chitkalu: ఇంటిలో కు, కుటుంబ భ్యులకు ఉపయోగడే వంటింటి చిట్కాలు ఇక్క చూడండి. మీకు తెలియని చిట్కాలు ఇక్క చూసి తెలుసుకోవచ్చు. మీకు చిట్కాలు చ్చితే ఇతరులకు తెలియజేయచ్చు.  

image show vantinti chitkalu

vantinti chitkalu: వంట ఇంటి చిట్కాలు

మెటల్ టీ స్ట్రీయినర్కు ట్టినదంతా పోవాలంటే దాన్ని గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ నందు ఎర్రగా అయ్యేంత కూ వుంచితే మ్మత్తుగా ఫ్రష్ స్ట్రెయినర్గా యారవుతుంది.

మిరకాయను పొడి కొట్టేటప్పుడు అందులో కొన్ని చుక్క నూనె (Oil) వేస్తే కారం ఎర్రని రంగు స్తుంది.

మీ ఇంట్లో కోడిగుడ్ల వాడకం అధికంగా వున్నప్పుడు గుడ్లు గులగొట్టబోయే ముందు ఒక బౌల్ నందు వుంచి గులగొడితే అది వేస్ట్ కాదు.

వేస్ట్ అయిపోయిన క్యాండిల్స్ (vantinti chitkalu) నుండి మంచి క్యాండిల్స్ను మీరే ఇంటి ద్ద యారు చేసుకోవచ్చు. ఎలాగంటే వెలిగించిన క్యాండిల్స్ ముక్కలు అన్నీకలిపి రిగించి ఒక పాడైపోయిన పొడుగాటి కంటైనర్ నందు పోసి ఒక ట్టి దారాన్ని అందులో నిట్ట నిలువుగా వేసి కొంత వేడి గ్గినాక కంటైనర్ను బోర్లిస్తే క్యాండిల్ అచ్చు చ్చి ఫ్రెష్గా రొక క్యాండిల్ స్తుంది.

పంటిపోటు గ్గాలంటే వెనిల్లా ఎనెన్స్లో ముంచిన కాటన్ నొప్పి వున్న న్ను మీద ఉంచితే నొప్పి గ్గి రిలీఫ్గా వుంటుంది.

ఫ్రీజర్లో పెట్టిన ఐస్ ట్రైలు అతుక్కుపోయాయని కంగారు కండి. ట్రేలు ఫ్రీజర్లో పెట్టే ముందు కొద్దిగా ఆవనూనె ట్రే (ice tray) కు ట్టిస్తే చాలు ఇక అతుక్కుపోవు.

పూరీలు మెత్తగాను, రుచిగాను వుండాలంటే పూరి పిండి లిసేటప్పుడు అందులో కొంత వెన్న లేదా పండిన అరిటి పండు లిపితే పూరీలకు మంచి రుచి స్తుంది.

ఠాణీలు, బీన్స్ త్వగా ఉడబెట్టాలంటే ఒక రాత్రి ముందు వాక్యూమ్ ఫ్లాస్క్లో వేడి నీళ్లలో వేసి వుంచితే ర్నాడు ప్రొద్దున క్కగా ఉపయోగించుకోవచ్చు.

ముఖం మీద‌, భుజాల కింద (చంకలో) కాళ్లకు, రేత భాగాల్లోనైనా వున్న వెంట్రుకలు పోవాలంటే అగత్తి వెలిగించిన ర్వాత చ్చే మెత్తటి పౌడర్‌, పెరుగుతో లిపి ఆయా భాగాలలో రుద్ది 15 నిమిషాలు వుంచి ర్వాత ల్లని నీటితో గాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే వెంట్రుకలు తొలగిపోతాయి.

జామ్ (jam) యారీకి ఉపయోగించే పండ్లకు ఒక టీ స్పూన్ గ్లిజరిన్ లిపితే ద్వారా 100 గ్రాముల క్కెరను ఆదా చేయచ్చు.

ఒక సాధార ప్లాస్క్ నుండి పెరుగు చేసుకునే విధానం ఏమిటంటే నులివెచ్చటి పాలు, ఒక టీ స్పూన్ పెరుగు మిశ్రమాన్ని ఫ్లాస్క్లో పోసి వుంచితే కేవలం ఎనిమిది గంటలో పెరుగు యారవుతుంది.

చేదు మాత్రలు మీ పిల్లలు మింగలేకుండా వుంటే ఒక ద్రాక్ష పండులో కానీ, చెర్రీలో కానీ మాత్రను పెట్టి వారికిస్తే తీయగా వుందంటూ ఇట్టే తీసుకుంటారు

ఇంటింటా చిట్కాలు (kitchen tips)

1.కోడీలు లాడాలంటే వెల్లుల్లిపాయలు చితక్కొటి వేయాలి. అప్పుడు రుచిగా వుంటాయి.

2.
మీ పిల్లలు పాలు (milk) తాగనంటున్నారా? అయితే పాలల్లో కొద్దిగా ఏలకుల పొడి వేసి చూడండి.

3.ఎండిపోయిన బ్రెడ్ను పొడిచేసి పాలల్లో లుపుకోవచ్చు.

4.
అట్లు రుచిగా వుండాలంటే రుబ్బేటప్పుడు కొన్ని బంగాళదుంప ముక్కలు వేస్తే రి!

5.
వాడేసిన మెడిసిన్ డ్రాపర్‌ (medicine dropper) ను ఇంక్ పిల్లర్గా వాడుకోవచ్చు.

6.
ఇంక్ వొలికిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా స్టాంప్ పాడ్కి అద్దుకోవచ్చు.

7.
జీడి ప్పులో వంగాలు వుంచితే పురుగు ట్టదు. (vantinti chitkalu)

8.అన్నం తెల్లగా మెరుస్తుండాలంటే వండే ముందు కొద్దిగా నిమ్మసం పిండితే రి.

0 comments:

Post a Comment