kitchen tips: కిచెన్ టిప్స్ తెలుసుకోవాలంటే ఇక్క‌డ ఒక లుక్ వేయండి!


 kitchen tips: కిచెన్ టిప్స్ తెలుసుకోవాలంటే ఇక్క చాలా వున్నాయి. వీటిని మీ వంటింట్లో ఉపయోగించవచ్చు. వీటి ల్ల కొన్ని నులు, యం ఆదా అవుతుంది. కిచెన్ టిప్స్ మీకు చ్చితే ఇతరులకు తెలియజేయండి.

image show kitchen tips

kitchen tips: కిచెన్ టిప్స్ ఇక్క వండి 

1.కూరలు, పులుసుల్లో ఉప్పు ఎక్కువైతే మీల్మేకర్ను వెయ్యండి. ఎక్కవైన ఉప్పును ఇవి పీల్చుకుంటాయి.

2.
కూరలో కారం ఎక్కువైతే కొద్దిగా రిపిండి కానీ పిండి కానీ ల్లండి.

3.
ఉల్లిపాయలు మాడకుండా ఎర్రగా వేగాలంటే ముక్కపైన కొద్దిగా ఉప్పు ల్లండి.

4.
ప్పు వండేటప్పుడు పైన చిటికెడు సుపు వెయ్యండి. ప్పు చాలా రుచిగా వుంటింది.

5.
కొబ్బరి నీళ్లు సాయంత్రం కూ తాజాగా వుండాలంటే నీళ్లు గిన్నెలోకి వంచిన వెంటనే వాటిలో చిన్న కొబ్బరి ముక్క వేయండి.

6.
పెరుగు (curd) పులకుండా వుండాలంటే చ్చి కొబ్బరి ఆకును శుభ్రంగా డిగి పెరుగులో వేయండి.

7.
ఇడ్లీ ప్లేట్స్కి ఒక డ్రాప్ నూనె గానీ నెయ్యిగానీ రాసి ర్వాత పిండి వేస్తే, ఉడికిన ర్వాత ఇండ్లీలు రేకులకి అంటకుండా త్వగా స్తాయి.

8.
జిడ్డు ఎక్కువగా వున్న గిన్నెల్లో బియ్యం (rice) డిగిన నీళ్లు పోసి అరగంట ర్వాత ఒంచేస్తే సగం జిడ్డు మాయం.

9.మోటాని రో కూరలో లిసి వండేటప్పుడు అది పూర్తిగా ఉడికి పోయిన ర్వాత ఆకర్న మోటాలు వేయండి. ఇలా అయితే కూర రుచిగా వుంటుంది.

10.
వంకాయని గానికి అడ్డుగా నూనె (oil) లో ముంచి పెనం మీద రుద్దడం ల్ల దోశలు పెనం మీద అంటుకోకుండా నూనె కూడా ఆదా అవుతుంది.

11.వంట చేసేటప్పుడు పూర్తిగా పెద్ద మంట పెట్టకండి. మీరు వండుతున్న దార్థం ఉడడం ప్రారంభించగానే మంటను కొద్దిగా గ్గించండి.

12.
ప్రెషర్ కుక్కర్ ల్ల ఇంధనం మాత్రమే కాదు. యం కూడా ఆదా అవుతుంది.

13.
స్టీలు పాత్రల్లో న్నా, అల్యూమినియం పాత్రల్లో వంట త్వగా పూర్తవుతుంది.

14.సాధ్యమైనంత కు ఇంట్లోని అందరూ లిసి భోజనం చేయడం మంచిది. దీనివల్ల వండిన దార్థాలని దే దే వేడి చేయరం ఉండదు. పైగా కుటుంబంలో అందరితో లిసి డిపేందుకు ఇదో మంచి అవకాశం కూడా

15.ఇంట్లో చిత్తు కాగితాలు, న్యూస్ పేపర్స్ వంటివాటిని ఇష్టం చ్చినట్టు పారేయకుండా, నెలకోసారి చిత్తు కాగితాల కుర్రాడికి అమ్మేయడం ల్ల‌, మీకు ఇంట్లోఅడ్డు లేకుండానూ వుంటుంది. కాగితం యారీకి ముడి రుకును ఇచ్చినట్టు వుంటుంది. లితంగా అడవుల రికివేతని మీరు కొంతైనా అరికట్టి ర్యావణానికి మీరు కొంత సేవ (kitchen tips) చేసినట్టవుతుంది.

16.
ఫ్రిజ్ లుపులు ఎక్కువ సేపు తెరిచి వుంచడం మంచిది కాదు. లుపులు తెరగానే ని చూసుకుని వెంటనే లుపులు మూసేయండి

గృహిణులకు చిట్కాలు (vantinti chitkalu)

1.కాకకాయలు త్వగా పండిపోతూ ఉంటాయి. అలా అవి పండకుండా ఉండాలంటే వాటిని ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.

2.
బియ్యం మొదలైన దార్థాలు ఉడుకుతున్నప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే ముందుగా గిన్నె అంచు చుట్టూ లోప నూనె రాయండి.

3.
స్టవ్లో కిరోసిన్ దులు డీజిల్ ఆయిల్ కూడా వాడచ్చు. 10 లీటర్ల డీజిల్ ఆయిల్కు 1/2 ప్పు క్రిస్టల్ సాల్ట్ లిపితే వంట చేసేటప్పుడు సామానులు సిబారకుండా ఉంటాయి.

4.
గుండెనొప్పి, గుండె చ్చినప్పుడు కొబ్బరినీళ్లో, పంచదార లిపిన దానిమ్మ మో సేవించడం మంచిది.

5.
బంగాళా దుంపలు ఉడబెట్టిన నీటిని పారబోయకుండా నీటితో వెండి సామాగ్రిని డిగితే చ్చలు లేకుండా మెరుస్తూ ఉంటాయి.

6.
కంట్లో కుంకుడు సం లేదా సీకాయ డినప్పుడు బాధగా వుంటుంది. అప్పుడు ఒక ఉప్పు ల్లును నోట్లో వేసుకుంటే బాధ గ్గుతుంది.

7.
తులసి ఆకులు, క్క లిపి బుగ్గ పెట్టిన సం మింగితే గ్గు త్వగా గ్గుతుంది.

8.
ముఖం అందంగా, కాంతిగా నిపించాలంటే ఉదయం స్నానం చేయడానికి ముందు అర టీ స్పూను నిమ్మసం ముఖానికి ట్టించి, అర గంట అయ్యాక గోరు వెచ్చని నీళ్లతో డిగేయాలి. ఒక నెల రోజులు విధంగా చేస్తే ముఖానికి మంచి కాంతి స్తుంది.

9.
మందార పువ్వులను సీమ నూనెలో గాని కొబ్బరి నూనెలో గానీ నూనెకు మంగా పువ్వుల సం ఇగురు కు కాచి దానిని కు ఉపయోగిస్తుంటే వెంట్రుకలు రాలిపోవడం గ్గుతుంది. కురగా వున్న వెంట్రుకలు ఎదుగును మెదడుకు, ళ్ళకు ల్లగా వుండును.

10.
గుండు సూదులు, మేకులు మొదగు చిన్న ఇనుప స్తువులు ఖాళీ పాలిష్ (polish) బ్బాల్లో ఉంచితే ప్పు ట్టవు.

11.
చ్చళ్లు బూజు రాకుండా ఉండాలంటే చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట ర్వాత జాడీలో నుంచి ఇంగువ ముక్కను తీసివేసి చ్చడి (kitchen tips) లో వేయాలి.

0 comments:

Post a Comment