jama pandu : జామ‌పండు తింటున్నారా ఇవి త‌ప్ప‌క తెలుసుకోండి


Jama Pandu : జామపండు కు సంవత్సరం పొడవునా భిస్తుంది. అలాగే చాలా క్కువ లో ఇది భిస్తూ ఉంటుంది. జామపండు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం ల్ల ఆరోగ్యానికి కూడా ఎంతోమేలు లుగుతుంది

image show Jama Pandu

రుచితో పాటు క్కటి ఆరోగ్యాన్ని అందించే జామపండును తీసుకోవడం ల్ల కు లిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జామపండులో ఆస్కార్బిక్ యాసిడ్విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం ల్ల రీరంలో రోగనిరోధ క్తి ఉంటుంది.

Jama Pandu : జామపండు ల్ల లిగే ప్రయోజనాలు

రుచూ వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన డే వారు జామపండు (Guava fruit) ను తీసుకోవడం ల్ల మంచి లితం ఉంటుంది. అలాగే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నుక దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్తి మెరుగుపడుతుంది. ద్దకం స్య గ్గుతుంది. అదే విధంగా రువు గ్గాలనుకునే వారికి జామపండు ఎంతో మేలు చేస్తుందని చెప్పచ్చు

దీనిలో క్యాలరీలు క్కువగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం ల్ల డుపు నిండిన భావ లుగుతుంది. దీంతో నం చాలా సులభంగా రువు గ్గచ్చు. ఇక యాబెటిస్ తో బాధడే వారు డా జామపండును తీసుకోవడం ల్ల ఎంతో మేలు లుగుతుంది. క్తంలో క్కెర స్థాయి లను అదుపులో ఉంచడంలో ఇది కు హాయడుతుందిJama Pandu ను తీసుకోవడం ల్ల ప్రేగులు శుభ్రతాయి.

దీంతో రీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది క్తపోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు డంలో కూడా హాయడుతుంది. పండులో ఉండే విటమిన్ కంటి చూపును మెరుగు డంలో ఉపయోగడుతుంది

అంతేకాకుండా Jama Pandu ను తీసుకోవడం ల్లరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధుల బారిన కుండా ఉంటాము. విధంగా జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ ఒకటి లేదా రెండు చొప్పున తీసుకోవడం వ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు లుగుతుంది.

0 comments:

Post a Comment