Ticker

6/recent/ticker-posts

ayurveda for face glow : మెరిసే చ‌ర్మం కోసం ఆయుర్వేద చిట్కాలు

image show ayurveda for face glow

ayurveda for face glow : మంచి అవ సంపతో, తీర్చిదిద్దిన ముఖళికలతో ఉన్న అందమైన అమ్మాయికి మెరిసే ర్మం తోడేఐతే అది అద్భుత సౌందర్యవుతుంది.

ఆది నుంచీ ఆధునిక కాలందాకా స్త్రీ సౌందర్య సాధ కోసం పిస్తూనే ఉంది. చిన్నప్పుడు ఛాయ క్కువగా ఉందనో, రిగ్గా పెరటం లేదనో, అవవాలు అమరికగా లేవనో, ముఖం లిగి ట్లుందనో ప్రతి వాళ్లు బాధడుతుంటారు.

అందమైన వాళ్లకంటే వాళ్ల రీరపు రంగు, ఛాయ ముఖ్యం కాదు. క్కటి రీరం ఉన్న అందమైన వాళ్లు చాలా మంది చామ ఛాయలోనే ఉన్నారు. తెల్లగా ఉండి ఆకర్షణీయంగా ఉండని ఎంతో మంది ఉన్నారు. అయినా ర్మ సౌందర్యం ఒక నిషి ఆకర్షణీయ గుర్తు

ఒక వ్యక్తి వికాసానికి, గుర్తింపుకు అందమైన రీరం ఒక అదపు సోపానం. బాగా ల్లగా ఉన్నవాళ్లు ఆత్మన్యూనతా భావంతో బాధడుతూ ఉంటారు. అందరూ ని క్కువగా చూస్తున్నారని భావిస్తుంటారు.

కాని వాళ్లు ర్మం ఆకర్షణీయంగా ఉంచుకొని  ముఖాన్ని రింత అందంగా చేసుకొని క్కగా ఉండచ్చు. ల్లటి రంగుని తెల్లగా మార్చలేకపోవచ్చు గాని ఆకర్షణీయంగా మెరిసే ర్మా న్ని చిన్న చిన్న ప్రత్నాలతో తెచ్చుకోవచ్చు. మైన వేప‌, సుపు, గంధం వంటి వాటి తో మీ అందాన్ని పెంచుకొని ఆకర్షణీయంగా చేసుకోవచ్చు. ఎనభై సంవత్సరాలు చ్చిన ఎలిజిబెత్ రాణి ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉంటుంది

ayurveda for face glow: మెరిసే ర్మం కోసం భిన్నమైన చికిత్స

ర్మం, ముఖం ప్రకృతిని, ప్రవృత్తిని చూపించే అద్దం లాంటిది. ర్మం వాతావణానికి, దుమ్ము ధూళికి ఆలవాలమై కొంత ల్లడుతుంది. సంతోషం, దుఃఖం, ఒత్తిడి, నోవ్య అన్నీ ర్మం, ముఖం సూచిస్తుంటాయి. మీరు మంచి ఆలోచతో, మంచి ఆహరంతో, మంచి డికతో ప్రన్నంగా ఉండేందుకు ప్రత్నిస్తే ర్మం దాని సౌందర్యానికి కారమైన క్తం క్కగా ఉండి ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది

నం రోజూ చేసే సౌందర్య సాధనాలు, ఆధునిక సౌందర్య నిపుణులు చేసే చికిత్స కంటే ప్రత్యేకమైనవి ఆయుర్వేద చికిత్సలు, క్రీములు, పౌడర్లు, సాజ్లు, స్టీములు వంటివి మాత్రమే కాకుండా హైడ్రోథెరపీ, ఆర్మోథెరపీ వంటివి కూడా ఉన్నాయి

ఆయుర్వేదంలో ముఖ సౌందర్యమే కాక పూర్తి రీర పోషకి ర్మంతో ప్రతీ అణువు ఆకర్షణీయంగా ఉండేందుకు వ్యక్తి ప్రకృతిని అనుసరించి, ఆమె లేక అతడు ఉన్న ప్రస్తుత శారీర‌, మానసిక స్థితిని ట్టి శుభ్రర్చడం, పోషించడం, రీరానికి ప్రకృతికి అనుసంధానం చేయడం రుగుతుంది

అంటే మీరు లిగినట్టు నిపించడానికి, రోజురోజుకీ లుపు తేరుతున్నట్టు అనిపించమో, మీ రీరంలో గ్రంథులు, జీవ ణాలు ఉన్న స్థితి మానసిక ఉద్వేగం, ఆశ‌, నిరాశలు, ఆలోచలు, దుఃఖం వంటి వాటివల్ల ప్రభావితవుతుంది. క్కటి ఆయుర్వేద వైద్యుడు మీ ముఖం, కంటి కింద ముడలు, చూపు, ఛాయ‌, పెదిమ రంగుతో మీ వ్యాధిని, మీ మానసిక స్థితిని గుర్తించలుగుతారు

ఆయుర్వేద వైద్యరిత్యీ పిత్తనే క్తిలో చ్చే మార్పులు ర్మం ఛాయను, ఆకర్షను పోగొట్టు కోవడానికి కారణం. అందులో క్తం, జీవణాల్లో చ్చే మార్పు. స్సు ప్రశాంతంగా, ఆశతో కూడిన ఆలోచతో రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ల్ల అందంగా ఉంటారు

మెరిసే ర్మం కోసం ముఖ్యమైన సూచలు

పోషత్వం లిగిన పాలు, క్యారెట్‌, బీట్రూట్‌, ఆకు కూరలు, చిక్కుళ్లు తినండి, వేప‌, చందనం, రోజా పువ్వు లిసిన మంచి బ్బులని వాడండి. వారానికి ఒకసారైనా నువ్వుల నూనె కాని, బాలశ్వగంథ తైలం కాని వంటివి ర్ద చేసుకొని పెసపొడి, గంధం పొడి, సుపు, వేప చూర్ణం లిపిన పిండిని నీళ్లతో డిపి లుగు పెట్టుకుని స్నానం చేయండి

లంటుకునే ముందు మందార తైలం కాని, బృంగా ముల తైలం కాని కి ర్ధ చేసుకుని ముఖానికి రాసుకుని అరగంట ర్వాత లుగు పెట్టుకొని మంచినీటితో స్నానం చేయండి.

ఎప్పుడూ మేకప్ వేసుకొని నిద్రపోకండి. ఇంటికి చేరిన ర్వాత ముఖం డుక్కొని వెన్నకాని, నువ్వుల నూనె కాని మంచినీటితో స్నానం చేయండి. ఎప్పుడూ మేకప్ వేసుకొని నిద్రపోకండి. ఇంటికి చేరిన ర్వాత ముఖం డుక్కొని వెన్నకాని, నువ్వుల నూనె కాని కొంచె రాసుకుని డు కోండి. సాధ్యమైనంత కూ మేకప్ ఎక్కువగా చేసుకోకండి. లేకపోతే ముఖ ర్మంలో తైలపొర (ayurveda for face glow) ఏర్పడి ముఖం పాడైపోతుంది.

ళ్లగుజ్జు ముఖానికి రాసుకుని సాజ్ చేసుకోవడం ల్ల కాంతి పెరుగుతుంది. బొప్పాయి, పుచ్ఛకాయ‌, పసుపు, చందనాల మిశ్రమంతో లిసి రాసుకుంటుంటే ముఖర్చస్సు పెరుగు తుందిగోరువెచ్చని పాలల్లో దూది ముంచి ముఖానికి రాసుకుంటే ర్మంలో ఉండే లినదార్థాలు పోతాయి.

ప్రతిరోజూ రాత్రి రుండే ముందు పుచ్చకాయ గుజ్జు కాని సంకాని, నిమ్మసం, రోజ్వాటర్ పాళ్లలో లిసి రాసుకుని ఉదయం గోరువెచ్చని నీళ్లతో డుగతుంటే ముఖం అందంగా ఉంటుంది. పాలు, వెన్న‌, చిక్కని జ్జిగ తీసుకోవడం ల్ల క్తం శుభ్రడి ముఖసౌందర్యం మెరగువుతంది.

స్నానానికి ముందు నిమ్మసం, తేనె పాళ్లలో లిపి ఒంటికంతకీ తేలిగ్గా రాసుకుని దిహేను నిముషాల తర్వాత క్కగా వేడినీళ్లలో స్నానం చేయండి. మీ రీరం రికొత్తగా న్పిస్తుంది. సెనపిండి రెండు చెమ్చాల పాలతో లిపి కొంచెం నిమ్మసం కూడా లిసి మెడకి, గొంతుకకి ముఖానికి రాసుకుని దిహేను నిమిషాల ర్వాత ల్లటి నీళ్లతో డుక్కోండి. ఇలా దిహేను రోజులు చేస్తే చాలా (ayurveda for face glowమార్పు నిపిస్తుంది

Post a Comment

0 Comments