Hernia Symptoms : హెర్నియా ఆరోగ్యంపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుంది?


Hernia Symptoms : రీరంలోని వివిధ భాగాలు నిర్దిష్ట స్థానంలో స్థిరంగా ఉండేలా చూసేవి కండరాలు. కండరాలలోని ఒక బాగం ఏదైనా హీనమైతే అక్క ట్టు లి భాగం కిందికి జారుతుంది. అలా జారిన దానినే హెర్నియా అంటారు. ఉదరం కింది భాగంలో జారుడు నిపిస్తే దానిని ఇంగ్వినల్ హెర్నియా అంటారు. ( భాగంలో వుండే ఇంగ్వినల్ కుల్య పేరుమీద అలా పిలుస్తారు.) 

image show Hernia Symptoms

కండ గోడలోని హీన ప్రాంతంగుండా చిన్నపేగు కు జారుతుంది. ఇంగ్వినల్ హెర్నియా సులోనైనా ఏర్పచ్చు. స్త్రీలలోకన్నా పురుషులలో ఇది ఎక్కువగా నిపిస్తుంది

Hernia Symptoms : హెర్నియాకు కారణాలు 

సుతో క్రమంగా ఇంగ్వినల్ హెర్నియా పెరుగుతుంది. దీనికి కారణాలు, ఉద కిందిభాగపు కండరాల మీద ఠాత్తుగా డిన తీవ్ర ఒత్తిడి, బాగా రువైన స్తువులు ఎత్తటం, ద్ధకం, విసర్జకు తీవ్రంగా ఒత్తిడి పెట్టాల్సి రావడం

పొగ తాగే అలవాటు, ఊపిరితిత్తుల బ్బు ల్ల ఏర్పడిన నిరంత గ్గు. భారీకాయం, ర్భం, ఎక్కువ యం నిలుచుని వుండటం లేదా భారీ రువులను ఎత్తే వృత్తి. తంలోనే ఇంగ్వినల్ హెర్నియా ఏర్పడి వుండటం

ఒక హా హెర్నియా ప్రమాదమైనది. దీనిని స్ట్రాంగ్యులేటెడ్ ఇంగ్వినల్ హెర్నియా అంటారు. హీనడిన కండ ప్రాంతం నుండి చిన్నపేగు (small intestine) కిందికి జారి తిరిగి ఉదరంలోకి వెళ్ళనందున ఇది ఏర్పడుతుంది. దీనివ క్త ప్రవాహం ఆగిపోతుంది. అదే రిగితే క్తం అందని పేగుభాగం జీవం కోల్పోతుంది. రిస్థితులో అత్య ఆపరేషన్ గాలి

క్షణాలు :

క్కువ స్థాయి ఇంగ్వినల్ హెర్నియాకు ప్రత్యేకంగా ఎటువంటి క్షణాలు (Hernia Symptoms) వుండవు. కాని వైద్యరీక్షలో డుతుంది. అధిక స్థాయి హెర్నియాకు క్షణాలు నిపి స్తాయి. నిలడి ప్పుడు జ్జ భాగంలో ఉబ్బినట్టుగా ఉంటుంది. డుకున్నప్పుడు నిపించదు. పురుషుల్లో వృషణం కిందికి జారుతుంది. జ్జ భాగంలో బాధ‌, రువులు ఎత్తుతున్నా, గ్గుతున్నా భాగంలో ఒత్తిడి డినా అధికవుతుంది. జ్జ భాగంలో ఏదో తెలియని అసౌకర్యం, బాధ‌.

స్టాంగ్యులేటెడ్ హెర్నియా క్షణాల్లో కొన్ని :

జ్జ భాగంలో తీవ్రమైన నొప్పి, తాకితే రింత పెరుగుతుంది. జారిన భాగం ఎరుపు లేదా గులాబి రంగులోకి మారటం. జ్వరం, డుపులో తిప్పటంవాంతులు, విసర్జ కుదపోవడం, గ్యాస్ లేకపోవడం.

స్త్ర చికిత్స :

హెర్నియాను గుర్తించిన ర్వాత స్త్ర చికిత్సే మార్గం. ఎంత త్వగా స్త్ర చికిత్స చేయించుకుంటే లితాలు అంత మెరుగ్గా ఉంటాయి. రోగి ఆసుపత్రిలో ఉండాల్సిన అవరం లేని స్త్ర చికిత్స‌. వీటిలో హెర్నియాగ్రఫీ (Hernia Symptoms) అనే హా ఆపరేషన్లో హీనడిన కండరాలను తిరిగి థాస్థానంలోకి నెడతారు. హెర్నియాప్లాస్టీలో హీనడిన పేగు గోడను మూసివేస్తారు.

లాప్రోస్కోపీ (Laparoscopy) విధానంలో వైద్యుడు ఒక చిన్న గాటుపెట్టి, వీడియో కెమెరా లిగిన చిన్న గొట్టాన్ని ఉదరంలోకి పంపుతారు. కెమెరా ద్వారా లోపలి భాగాలను చూస్తూ పొడవైన నిముట్ల హాయం తో మెష్ ఏర్పాటు చేసి హెర్నియాను రిదిద్దుతారు

వైద్యుని సంప్రదించాల్సిన రిస్థితి :

జ్జ భాగంలో జారినట్టు అనిపించినా, భాగంలో బాధ‌, ఒత్తిడి అనిపించినా, రువు లెత్తు తున్నప్పుడు బాధ అధికమైనా, జ్వరం స్తున్నా వైద్యుడ్ని సంప్రదించాలి

అత్య వైద్య హాయం అవరం :

ఠాత్తుగా జ్జ భాగంలో తీవ్ర బాధ‌, జ్జ భాగంలో జారినది ఠాత్తుగా పెరిగి తిరిగి లోపలికి వెళ్లినప్పుడు. వృషణంలో ఠాత్తుగా బాధ‌, వృష రిమాణం పెరిగినా, జారిన జ్జ భాగం ఎరుపు లేదా గులాబి రంగుకు మారి తాకితే బాధ లుగుతున్నా, డుపులో తిప్పుడు లేదా వాంతులు పెరిగి ఎంతకీ గ్గపోయినా అత్య వైద్యహాయం (Hernia Symptoms) అవరం

0 comments:

Post a Comment