Ayurveda for Gallbladder: నాకు ఈ మధ్య తరుచుగా, గుండెల్లో నొప్పి వస్తోంది. భయంతో చూపించుకుంటే, అది గుండెనొప్పి కాదు అంటున్నారు. పొట్టకి పైన ఛాతీకి కింద మధ్య గుంటలో నొప్పి అనిపిస్తుంది. విరేచనబద్ధకం కూడా ఉంది అని బాధపడుతూ చెప్పాడు ఓ నలభై ఏళ్ల వ్యక్తి.
శరీరంలో చిన్న
గ్రంథి అయిన
గాల్బ్లేడర్ (Gallstone)
మీ జీర్ణక్రియలో
ప్రముఖ
పాత్ర పోషిస్తుంది.
ఈ గాల్బ్లేడర్
10 సెం.మీ
పొడవు,
నాలుగైదు సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.
ఈ గ్రంథి
తనకి
తాను లివర్ కుడివైపు ప్రక్క ఎముకల
కింద భాగంలో
దాక్కున్నట్టు
ఉంటుంది.
దీని పనల్లా లివర్ తయారు
చేసి స్రవించే బైల్
అనే పదార్థాన్ని తనలో దాచుకుని
జీర్ణక్రియ
జరిగే
సమయంలో జీర్ణాశయానికి అందిస్తుంది.
అదీ అక్కడ అవసరమైనప్పుడే
అందిస్తుంది.
Ayurveda for Gallbladder: ఈ సమస్యకు కారణాలు చెప్పలేం!
ఈ బైల్
అన్నది
బైల్సాల్టులు,
బైల్ పిగ్మెంట్సు,
ఆసిడ్స్, కొలెస్టరాల్ కలిపిన పదార్థం. ఇది
మనం
తినే కొవ్వు
పదార్థాలు,
కొవ్వులనే
కరిగే
విటమిన్
ఎ,డి,ఈ, క్యాల్షియం వంటి
వాటినీ జీర్ణం
చేసే శక్తి కలది. ఈ గాల్బ్లేడర్
ఆహారానికి, ఆహారానికి
మధ్య
పూర్తి విశ్రాంతిగా
ఉంటుంది. మనం ఆమారం తీసుకున్నాక
జీర్ణక్రియ
ప్రారంభమయ్యాక, సుమారు
రెండు గంటలకు డియోడినమ్ చేరుతుంది. అప్పుడు Cholecy Stokinim అనే హార్మోను తయారై రక్తప్రసారం
ద్వారా గాల్బ్లేడర్ (Gallbladder)ని
చేరి దాన్ని
కదిలిస్తుంది.
అప్పుడది Common tact ద్వారా బైలును
పంపి జీర్ణక్రియకి
తోడ్పడుతుంది.
ఒక్కొక్కప్పుడు
ఈ కదలి కలో తేడాలు వల్ల కానీ, మరే కారణం
చేతనైనా
గాని ఈ
గ్రంథిలో చిన్న
చిన్న రాళ్లు
ఏర్పడతాయి. అది
ఒక్కొక్కప్పుడు
పెద్దవిగా
కూడా పెరుగుతాయి.
ఇది పురుషుల్లో
కన్నా
5 శాతం స్త్రీలలో ఎక్కువగా
ఉంటుంది. ముఖ్యంగా
లావుగా ఉండే
వాళ్లలోనూ,
40 ఏళ్ల వయస్సులోను ఉంటుంది.
ఎప్పుడైనా ఈ గాల్బ్లేడర్ చెడిపోయినప్పుడు
ఛాతీ క్రింది
మధ్యభాగంలో నొప్పి,
కడుపు
బ్బరించ
డం, అజీర్ణం,
గాలి చేరడం, అన్నం తిన్నవెంటనే
కడుపు
బరువుగా
ఉండి చికాకుగా
ఉండటం,
మలబద్ధకం,
ఒక్కొక్కప్పుడు
వికారంగా ఉండటం, వాంతి వచ్చినట్లుండటం, పప్పు,
నెయ్యి వంటివి
తింటే మరీ బాధగా
ఉండటం,
కళ్లు
పచ్చగా ఉండటం
వంటి కామెర్లు
లక్షణాలు కనిపించడం,
రక్తక్షీణత
వంటివి వస్తాయి.
అంతేకాదు ఒక్కొక్కప్పుడు పైల్సు
కనిపిస్తాయి.
చిన్న చిన్న
రక్తనాళాలు చిట్లడం కూడా ఈ
వ్యాధితో వచ్చే ఉపద్రవాలు. నీరసం, సిస్సత్తువతో బాటు అప్పుడప్పుడు తిరిగినట్లుంటుంది. అసలు దీనికి కారణాలు ప్రత్యేకించి చెప్పలేం! లావుగా ఉండటం, ఇష్టం వచ్చినట్టు
ఎప్పుడూ ఏదోకటి తినడం
పట్ల
రావచ్చు.
ఎక్కువ పంచదార, ఎక్కువ కొవ్వు
పదార్థాలు
తినడం
వల్ల
ఈ వ్యాధి
రావచ్చు.
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, చాలాకాలం నుంచి
ఉన్న మలబద్ధకం ఈ వ్యాధికి
కారణాలవుతాయి. గాల్
బ్లేడర్
లో రాళ్లు
అవి వచ్చే కారణం బట్టి
రకరకాలుగా ఉంటాయి.
ఉదాహరణకు కొలెస్టరాల్ స్టోన్స్
(Cholesterol stones) అని అవి శరీరంలో కొలెస్టరాల్ బైలు
నిష్పత్తిలో
తేడా వల్ల తయారవుతాయి. పిగ్మెంటు
స్టోన్స్ అంటే
గట్టిపడిన బైలు పిగ్మెంటువల్ల. ఇది కొన్ని
రక్తవ్యాధులలో
ఎర్రకణాలు నాశనం కావడం
వల్ల
వస్తుంది.
అసలు
బైలు అంటే
నీలం, ఎరుపు
కలిసిన
రంగులో ఉండే
స్రావం. గాల్బ్లేడర్ కడుపు పైభాగంలో
కుడివైపున ఉండి,
అటు లివర్తోను, ఇటు
జీర్ణవాహికతోను అది
సంధానించబడి ఉంటుంది.
ఈ రెండింటితో బైలుడక్ట్స్ అనబడే రెండు
గొట్టాలతో
సంధానం చేయబడి, ఆ
స్రావంతో గట్టివైన మాంసకృత్తులను
పచనం చేసేందుకు సహాయపడుతుంది.
ఆయుర్వేదంలో దీన్ని
ప్రతిన్యాయం
అని అనుకోవచ్చు. వ్యాధి
లక్షణాలబట్టో,
ఆ అవయవం పేరుతోనో,
దాన్ని కనుక్కున్న డాక్టరు పేరునో కాక
దానికి కారణమైన త్రిశక్తుల మార్పును
బట్టి
వ్యాధి పేరుంటుంది.
ఇది వాత
పిత్త కఫాలు దూషించడం వల్ల
వస్తుంది.
Ayurveda for Gallbladder: గాల్ బ్లేడర్ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరో
విషయమేమంటే ఎనభై శాతం ఈ
రాళ్ళు ఎలాంటి
బాధలనీ, లక్షణాలని చూపించదు. అలాంటి నిశ్శబ్ధపు రాళ్లు
ప్రతి
సంవత్సరం రెండు శాతంలో
బాధలని ఎక్కువ చేస్తుంది.
అందుకే ఈ
క్రిందివారు కొంచెం
జాగ్రత్తగా ఉండాలి. అధిక
బరువు
కలిగిన
వారు, అంటే
లావుగా ఉన్న
వాళ్లు, పెద్ద
వయస్సు ఉన్నవాళ్లు, ఎక్కువ
గర్భములు ధరించిన వారు,
హార్మోన్లు, కుటుంబ
నియంత్రణ
మాత్రలు
వాడేవాళ్లు, కుటుంబంలో
ఈ వ్యాధి
ఉన్నవాళ్లు.
భారత్, అమెరికా
సంస్కృతిలో పెరిగేవారు,
చిన్నప్రేవుల
వ్యాధులు ఉన్నవాళ్లు, ముఖ్యంగా
ఏ కారణం లేకుండా బరువు తగ్గినవారు.
ఈ వ్యాధి
రాకుండా మనం ప్రయత్నించవచ్చు, వెన్న
తీసిన మజ్జిగ, ఉడికించిన క్రొవ్వు పదార్థాలు తినడం మంచిది.
గాల్ బ్లేడర్ సమస్యకు తినాల్సిన ఆహారం
అప్పుడే తీసిన
బీట్రూట్ రసం, క్యారెట్ రసం, కీరదోసకాయ రసం
100 గ్రాముల చొప్పున కలుపుకుని
త్రాగడం
వల్ల
ఈ రాళ్లు
కరిగిపోతాయి.
పెద్దవాళ్లు
ప్రతిరోజూ
బొప్పాయిపండుని సలాడ్ (Salad) గా సాయంత్రంపూట
తినడం
మంచిది.
ప్రొద్దుతిరుగుడు పూలు గింజల రసం నీళ్లలో కలిపి తీసుకుంటే రాళ్లు కరిగి వచ్చేస్తాయి. ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంది ప్రకృతి వైద్యులు సూచించే మంచి మందు. క్యారెట్, బీట్రూట్, ద్రాక్షరసం,నిమ్మరసం చాలా హితకరమైనవి. నొప్పి బాగా ఉన్నప్పుడు వేడినీళ్లతో పై పొట్టని కాపు పెట్టుకోండి. ముందు ఆముదం కానీ, నెయ్యి కాని రాసుకొని కాపు పెట్టుకోండి.

0 Comments