Ticker

6/recent/ticker-posts

Ayurveda for Blood Pressure : ఆయుర్వేదంతో ర‌క్త‌పోటును అదుపు చేయ‌వ‌చ్చా!

image show Ayurveda for Blood Pressure

Ayurveda for Blood Pressureగుప్పెడంత గుండె ఛాతీలో రెండు గాలి ద్వీపాల ధ్య కార్డియం అనే పొరని ప్పుకొని నియమంగా, నిశ్చలంగా పించే ఒక యోగి!. గుండె క్రమాన్ని, నియమాన్ని ప్పి ఎక్కువగా కొట్టుకున్నా, క్కువగా కొట్టుకున్నా అది జీవనాన్ని శాసించే వ్యాధి

దాన్నే క్తపోటు లేదా హైపర్ టెన్షన్ లేదా బ్లడ్ ప్రెషర్ అంటాం.  19 తాబ్ధపు తొలి 50 సంవత్సరాలు క్తపు పోటు చాలా కు ణానికి కారమైంది. కాని 1950 ర్వాత కొత్త మందులు రావడం ల్ల గ్గినా, ధ్య కాలంలో స్సుతో సంబంధం లేకుండా బ్లడ్ప్రెషర్ చ్చి చాలా ఉపద్రవాలకి కారవుతోంది. గుండె ఠాత్తుగా ఆగిపోయే స్థితికి ఇదీ కారణం

Ayurveda for Blood Pressure : క్తపోటు అంటే ఏమిటి?

ఒక మోటారుకు నాలుగు బ్బరు గొట్టాలు ట్టడి ఉన్నాయనుకోండి. మోటారు నీళ్ళని గొట్టాల్లోకి పంపు చేస్తుంది. దాని అవమైన మోటారు రు ప్రెషరు అంటారు. అదే గుండె దానికి అనుసంధానం చేయడిన క్తనాళాలకి క్తం అందించే ర్ని బ్లడ్ప్రెషర్ (BP) అంటారు. ఇది ముఖ్యంగా రెండు స్థితులపై ఆధారడి ఉంటుంది. గుండె కండరాలు పంపు చేసే క్తి, క్తనాళాలు పంపు చేసిన క్తాన్ని ఎంత కు తీసుకుంటాయో క్తి

అందుకోసం హృదయం కండరాల గోడని ముడుచుకొని ళ్లీ తెరుచుకుంటుంది. అప్పుడు చిన్న బ్ధం స్తుంది. అదే బ్బ్ అని. బ్లడ్ ప్రెషర్ని రెండు స్తితుల్లో నిస్తారు. గుండె పూర్తిగా ముఖుళించుకునే స్థితిని సిస్టాలిక్ (Systolic) అంటారు.

పూర్తిగా విచ్చుకునే స్థితిన స్టాలిక్ అంటారు. అది చూసే ఆధునికులు వాడే పరికరాన్ని స్పిగ్నోమోనోమీటర్ అంటారు. ఆరోగ్యవంతమైన డివస్సు వారికిది 120 సిస్టాలిక్ 80 MM యస్టాలిక్ (Dias tolic) ఉంటుంది

క్తపు పోటు ఎక్కువ శ్ర పొందినప్పుడు, ఆవేశం చ్చినప్పుడు, మానసిక ఆందోళ పొందినప్పుడు ఎక్కువతూ ఉంటుంది. జీవయానంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్న జీవనంలోనూ, అమెరికా, యూరప్ దిత దేశాలలో ఇది ఎక్కువగా ఉంటున్నది. దేశంలో రాలలో ఉండే డివస్సు వాళ్లలో ప్రతీ నాలుగోవ్యక్తి బ్లడ్ ప్రెషర్లో మార్పులు నిపి స్తున్నాయి

గ్రామాలలో 60 ఏళ్ల సులో ఉన్నవారిలో హైబ్లడ్ప్రెషర్ నిపిస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలలో, రాల్లో ఎదుర్కొనే ఒత్తిడితో కూడిన జీవనం, మానసిక ఆతృత‌, రీర శ్ర క్కువ ఉండటం ల్ల హైబ్లడ్ప్రెషర్ స్తున్నని నిపుణుల భావ‌.

వ్యాధి స్త్రీ, పురుషులిద్దరికీ మానంగా స్తున్నా, వ్యాపార‌, వృత్తిపమైన ఒత్తిడి ఉన్నవాళ్లలో తొందగా నిపిస్తుంది. క్తనాళాల లోపలి పొర ట్టిపడిపోవడం, దీనిని ఆర్టీరియో స్కలోరిసిస్ అంటారు

మూత్రపిండాల వ్యాధుల్లో బ్లడ్ప్రెషర్ (Ayurveda for Blood Pressure) ఉంటుంది. క్తంలోనే చ్చే మార్పులు, లావుగా ఉండటం. ఉప్పు కారాలు ఎక్కువగా తినటం, అందుకే ఆవకాయ చ్చళ్లు తిన్నాక జ్జిక అన్నం ఎక్కువ తినాలి. పొగత్రాగటం, ఆల్కహాలు ఎక్కువగా తీసుకోవడం

నిద్ర ఆపుకొని మెలుకువగా ఉండటం. ఊరికే కోపం తెచ్చుకోవడం, చు నిర్లిప్తకు లోను కావడం, యం, ఆతృత‌, కోపం తెచ్చుకోవడం. పెద్ద పెద్ద ఆశతో ఉండి వాటికోసం తెలియని మానసిక‌, శారీర శ్ర‌. ఇవేవీ లేకుండా ల్లిదండ్రుల నుంచి స్సులో చ్చే హైబ్లడ్ప్రెషర్ కూడా ఉంటుంది

క్తపోటు వ్యాధి క్షణాలు

చూ తలనొప్పి రావడం, డినెత్తిలో రువు భారం నొప్పి ఉండటం. తిరిగినట్లుండటం, డుకొని లేచిన వెంటనే తిరడం. ఛాతీ రువుగా ఉండటం. ముఖ్యంగా యస్టాలిక్ ప్రెషర్ పెరడం మంచిది కాదు. మామూలుగా కొద్దిగా పెరిగితే అది క్షణాలని లుగచేయదు. స్థితి చాలాకాలం గ్గకుండా ఉంటే ఠాత్తుగా లో క్తం (Blood) డ్డట్టి, క్షవాతం రావచ్చు

మూతి వంకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు క్తపోటు కిందకి డిపోవచ్చు. దీన్ని లో బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది ఠాత్తుగా నిలబడినప్పుడు నిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ర్భిణీకాలంలో కూడా స్థితి రావచ్చు. అది జాగ్రత్తగా చూసుకోపోతే ల్లికి ఉపద్రవం రావచ్చు.

ఆయుర్వేదం వాత‌, పిత్త‌, ఫాలు స్థితిలో మార్పు పొందితే వ్యాధి రుగుతుంది. జీర్ణ సంబంధమైన కారణాలు, అధికమైన ఒళ్ళు, తీవ్ర ఆందోళ వంటివి కారమంటుంది ఆయు ర్వేదం. బ్లడ్ ప్రెషర్ ల్ని మంచం మీద పడుకోపెట్టదు. కాబట్టి అశ్రద్ధచేస్తే ఠాత్తుగా ళించి క్షవాతాలను తెస్తుంది. ముఖ్యంగా చాలాకాలం నుంచి ఉన్న షుగరు వ్యాధి బ్లడ్ప్రెషర్ కి కారమౌతుంది. షుగర్ ని జాగ్రత్తగా నియంత్రించుకోవాలి

అధికమైన ఒళ్లు ఉంటే అది గుండెని, క్తవాహిక గోడను లావు చేస్తుంది. అప్పుడు బ్లడ్ప్రెషర్ (Ayurveda for Blood Pressure) పెరచ్చు. జీవ విధానం ఆందోళతో నిండినది కాకుండా ప్రశాంతంగా జీవించలిగితే వ్యాధి రాదు. క్కటి ళ్ల సాలు, గ్లాసు జ్జిక రెండుసార్లు తాగటం మంచిది.

క్త పోటు గ్గాలంటే ఏమి ఆహారం తినాలి?

ద్రాక్షసం రోజూ ఒక ఔన్సు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది గ్గాలంటే ఆహారంలో, లికలో, ఆలోచల్లో మార్పు తెచ్చుకోవాలి. ఆహారంలో ఉప్పు క్కువ తినండి. అప్పడాలు, చిప్స్‌, బాగా నిలువ ఉన్న ఊరగాయలు తినకండి.

పండ్లు, కూరగాయాలతో నిండిన క్కటి ఆహారం తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉన్న చిక్కుడు, తోట కూర కాడ కూర వంటివి తినడం మంచిది. ఆహారంలో ఉప్పుకి దులు సైంధ ణం వాడటం మంచిది. కొవ్వు దార్థాలు అంటే నూనెలో వేయించిన వేపుళ్ళు తినద్దు. ప్రతిరోజూ ప్రాణాయామం నీసం ఇరువై నిమిషాలు చేయడం మంచిది

ర్పగంధ‌, ఠామాంసి, గుగ్గులు వంటి ఆయుర్వేద మందులు క్కగా నిచేస్తాయి. అరిపాదాలను నువ్వుల నూనెతో రాత్రి రుండేముందు ర్ధ చేయించుకొని డుకోవడం చాలా మంచిది

వారానికి ఒకసారి నువ్వుల నూనెతో ర్ద చేసుకొని, లంటుకోవడం హితరం. ప్రతిరోజూ ఉదయం పావుగ్లాసు నిమ్మసంలో తేనె (honey) లుపుకుని తాగటం మంచిది. కాకకాయ సం రోజూ ఒక ఔన్సు తాగితే బ్లడ్ ప్రెషర్ గ్గుతుంది

వెల్లుల్లి మంచిది. రెండు వెల్లుల్లి రెబ్బని నేతిలో కొద్దిగా వేడిచేసి తిని, జ్జిగ తాగితే మంచిది. పెద్ద ఉసిరికాయ సం ఒక ఔన్సు ప్రతీ ఉదయం తీసుకుంటే చాలా హితం

ఆయుర్వేదంలో (Ayurveda for Blood Pressure) మందులే కాకుండా శిరోవస్తి అనే ప్రత్యేక చికిత్స ఉన్నది. ఎప్పటికీ గ్గని బ్లడ్ప్రెషర్ని చికిత్స బాగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కడినించో వచ్చే వ్యాధి కాదు. కి నం తెచ్చుకునే వ్యాధి. జాగ్రత్తగా ఉంటే అది ని ఏం చేయదు. జాగ్రత్త రి!.

Post a Comment

0 Comments