Ticker

6/recent/ticker-posts

Ayurveda for Acne : గ‌డ్డ‌లు మొటిమ‌లు సైతం ఆయుర్వేదంతో నివార‌ణ‌

Ayurveda for Acne : స్త్రీ రీరాకృతిని, నోవ్యాపకాలని ట్టి నాలుగు విధాలుగా ఉంటుంది. అందులో న్నని డుం,వికసించిన మొగ్గలాంటి పొడువైన ముఖం ధ్యలో విశాలంగా ఉండే ళ్ళు ద్మినీజాతి స్త్రీ క్షణం

Ayurveda for Acne
Photo Credits:freepik

జీన్సు వేసుకుని ఏవేవో మేకప్పులు వేసుకుంటున్న రం ఆడపిల్లకి తెలీదుకాని రీరం, ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడం, అందు కోసం పించడం అనాది నుంచీ ఉన్నదే.

వేదకాలంలోను, గ్రీకు నాగరికలోను, భార ఇతిహాస కాలంలోనూ Cosmetics విపులంగా ర్చించడ్డాయి. అసలు ల్లని మొటిమలులాంటివి ఏమిటి? ఇవి యుక్తసులోనూ, కౌమారంలోనూ హార్మోన్ల హెచ్చుతగ్గుల యంలోనూ చ్చే మొటిమ‌ (Pimple)లో ఒక కం. వీటిని Comedone అంటారు

ఇవి చ్చగా ఉండీ పూర్తి మొటిమకు ముందు సూచలాంటివి. చీము, నీరు చేరముందు స్థితి. ఇవి ముదిరితే చీముతో, నొప్పితో కూడిన మొటిమలుగా మారతాయి. ర్మంపై హార్మోన్ల ఒత్తిడివల్ల తైలగ్రంథులు లేదా Sebaceous glands ఒత్తిడికి లోనై ఎక్కువ స్రవిస్తాయి

అవి చిన్న చిన్న మొటిమలుగా యారవుతాయి. అత్యాధునికంగా ఎక్కువగా చేసుకునే మేకప్ ల్ల కూడా ఒత్తిడి పెరచ్చు. ముఖ్యంగా స్నిగ్థంగా ఉండే రీరతత్వం లిగినవాళ్లలో ఇది తొందగా స్తుంది

Ayurveda for Acne : మొటిమలు ఎన్ని కాలుగా  ప్రభావితం చూపుతాయి?

వివిధ రిమాణాల్లో మొహంపైన‌, మెడమీద‌, డ్డం గ్గ టీనేజ్ పిల్లల్లో మొటిమలులాంటి ఎర్రని పొక్కులు రావడం, దుర‌, మంట‌, కొంచెం నొప్పి రావడం రుగుతుంది. ఏవేవో మందుల ల్ల ఇవి గ్గాక ల్లని చ్చలు ఏర్పతాయి. వీటిని వైద్యరిభాషలో యాక్నీ ల్గారిస్ (Acne Volgaris) అంటారు. సాధారణంగా ఇరువైఏళ్లు చ్చాక ఇవి గ్గిపోతాయి

కాని కొంతమందిలో చాలా కాలం ఉండి బాధ పెడతాయి. టీనేజ్లో యాండ్రాజిన్  అనే హార్మోన్ల స్థాయి పెరటం ల్ల యాక్నీ స్య స్తుంది. కొంతమందిలో ల్లి దండ్రుల ల్ల చ్చే న్యుప్రభావం ల్ల కూడా స్తుంది. నం అనుకున్నట్టు మొటిమలు నూనె ఎక్కువగా ఉన్న రీరత్వం వాళ్ళలో ఎక్క స్తాయి.

ఆడపిల్లలో తొలి ఋతుస్రావం ఆరంభమైనప్పుడు ఇది చ్చి పెరుగుతూ ఉంటుంది. అబ్బాయిల్లో 16, 20 సంవత్సరాల ధ్య ఇది ఆరంభవుతుంది. సులో హార్మోనులలో చ్చే హెచ్చుతగ్గులు ముఖ్యంగా DHT అనే హార్మోను ప్రభావంవల్ల ఇది రుగుతుంది.

ఎందుకంటే హార్మోనే ర్మంపై నున్న నూనె గ్రంథులను ఉత్తేజచి  మొటిమలు, పొక్కులకి కారవుతుంది. ప్రతిరోజూ ర్మాన్నిశుభ్రంగా రుద్దుకొని స్నానం చేయపోవడం ల్ల రీ పెరుగుతాయి.అలాగే రోజూ ప్ర రూపంగా చ్చే కాల సాయనిక బ్బులు, పౌడర్లు మార్చి మార్చి వాడటం ల్ల కూడా పొక్కులు తొందగా పెరుగుతాయి.

వీటి ల్ల ర్మం (skin) లోని చిన్న చిన్న ణాలు శైథిల్యం చెంది అవి నూనె గ్రంథులలోకి చొచ్చుకొని మొటిమలు రావడానికి కారవుతాయిMoisturizers, Foundations వంటివి ఎక్కువగా వాడటం ల్ల కూడా స్థితి స్తుంది. ముఖాన్ని, ర్మాన్ని ఎక్కువగా వేళ్లతో కాని చేతితో కాని రుద్ధకండి.

దానివల్ల ర్మంపు ఉపరితలం చెడి పాడవుతుంది. ప్రతిరోజూ నం చేసుకునే శుభ్ర చాలు ర్మం, ముఖం అందంగా ఉండటానికి మామూలుగా కంటికి ఆరంభలో ల్ల మొటిమలు, ళ్ల కింద ల్లటి చారలు (Black stripes) నిపించవు.

అది అధిక మేకప్తోటి రిగ్గా డుక్కోకపోవడం ల్ల అసలు గుర్తించలేం. ర్మం పొడిగా ఉంచుకోకూడదు. అలాగని రీ స్నిగ్ధంగా నూనె కారుతూ ఉంచుకోకూడదు. అందుకే వారానికి ఒకసారి నువ్వుల నూనె రాసు కొని సుపుతో లుగుపెట్టుకొని వేడినీళ్లతో ముఖం డుక్కోవడం మంచిది

మొటిమకు చికిత్సఇలా ఉంటుంది

కంటికింద చారలు రాకుండా ఉండాలంటే మీ ముఖం ఆకర్షణీయంగా ఉండాలంటే స్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి ఆలోచతో, ఆశావమైన భావతో ఉండే క్త ప్ర బాగుండి, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆయుర్వేదం (Ayurveda for Acne)లో రంజిక పిత్తమడే హార్మోన్ల ప్రభావం ల్ల స్థితి స్తుంది.

తెల్లనువ్వులు, పాతబెల్లం లిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే హార్మోన్లు జంగానే స్థితికి చేరతాయి. పిల్లలు మినసున్ని వుండలు రాత్రిపూట తినడం మంచిది.

గిన్నెలో నీళ్లు పెట్టి ఆవిరి ముఖానికి ట్టడం హితరం. ఆవిరి 8-10 నిమిషాలు డితే చాలు. వేపపూలు చూర్ణించిన ముద్దలో కొంచెం సుపు, వెన్నపూస లిపి పొక్కులపై రాసి గంట రువాత డిగి వేయండి

మంచి లితం ఉంటుంది. కాకకాయని ధ్యలో చీల్చి, చీల్చిన తెల్లని భాగంతో ర్మంపై సున్నితంగా రుద్దితే మంచి లితం ఉంటుంది. పోక చెక్క నీళ్లతో గంథం తీసి ముఖానికి ట్టించి మూడు గంట ర్వాత డిగేసుకోవాలి.

ఉసిరిక లుపు, పాకుపై రాసుకునే కాచు లిపి దానిలో బాదంపాలు లిపి చూర్ణం చేసి పావు చెమ్చా చొప్పున తీసుకుంటే తెల్లని చ్చలు పోతాయి. పాలు (milk) మీగలో సుపు, పొట్లకాయ పై పొట్టు, నువ్వులు లిపి ముఖానికి రాసుకుంటే అన్ని మొటిమలు పోయి ముఖ అందంగా యారవుతుంది

Post a Comment

0 Comments