Ayurveda For Spondylitis : విపరీతమైన మెడనొప్పి, ఎడం చెయ్యి, భుజం లాగేస్తున్నాయి. వ్రేళ్లు తిమ్మిరిగా ఉంటున్నాయి. ఇది గుండెనొప్పి అనుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లాను.
పరీక్షలు చేసి గుండె
బాగుందన్నారాయ. మరి ఏం
జరిగింది. ఒక వేళ మెడకి సంబంధించిన వెన్నపూస ఎముకలలో వచ్చే శైథిల్యమార్పు (Degenerative Changes) కావచ్చు. దానిని స్పాండిలైటిస్ (Ayurveda
For Spon dylitis) అంటారు.
ఇది వెన్నుపూస ఎముకలలో వచ్చే సామాన్య
శైథిల్యమార్పు.
కాని చాలా బాధపెడుతుంది.
స్పాండిలైటిస్ వ్యాధి
మెడ పైభాగం
నుంచి కింద
వరకు గొలుసుగా కట్టిన చిన్న
ఎముకల
సము
దాయంగా వున్న
వెన్నుపూసల
మధ్య
తయారైన
చీము, వాపు
శైథిల్యం చెందడం వల్ల
వచ్చేది.
ఇది మెడభాగంలో భుజాల
మధ్య
వస్తే Cervical Spondylotis అని, నడుంలో
వుండే ఎము
కల
మధ్య
వస్తే
Lambour Spondylitis అని అంటారు.
రెండు కూడా
చాలా బాధపెట్టే వ్యాధులే.
పూర్తిగా తగ్గని బాధలే.
ఒక్కొక్కప్పుడు
ఈ మెడకి
సంబంధించిన వ్యాధిలో
కళ్లు
తిరగడం, తూలుతున్నట్టు
అన్పించడం,
భయాన్ని
కలిగిస్తుంది.
అందుకనే
స్పాండిలైటిస్ గురించి
తగిన
జాగ్రత్త
పడాల్సి
ఉంది.
Ayurveda For Spondylitis : నడుంనొప్పి ఎక్కడ వస్తుంది?
సాధారణంగా
ఈ స్పాండిలైటిస్
వ్యాధి నడుం చివరి
ఎముకల
గజ్జల మధ్య
మొదలై
నడుంనొప్పి
కాళ్ల తొడల నుంచి చివరిదాకా లాగడం, నొప్పి కొంచెం
తిమ్మిరిగా ఉండటం కలుగజేస్తుంది. ఒక్కో
సారి భుజాల
మధ్య
చంకలు,
వీపు, ఛాతీలలో లాగుతున్నట్టు
అనిపిస్తుంది.
కళ్లు, ఊపిరితిత్తులు, గుండెకవటాలు కూడా దీని ప్రభావం అమితంగా కనిపిస్తుంది. స్పాండిలైటిస్ వ్యాధి వల్ల ఎముకలు
తమ
సామర్థ్యాన్ని
కోల్పోయి గట్టిపడి
బిగుసుకొని దగ్గరున్న అవయవాలని
నొక్కడం
వల్ల
కొత్త బాధలు రావచ్చు.
వ్యక్తి తను చేసే వృత్తి
వల్ల,
పనుల
వల్ల,
బాధని
తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నం వల్ల దీని
తీవ్రత
ఆధారపడి ఉంటుంది. ఈ
స్పాండిలైటిస్ వల్ల ఎముకలలో శిథిలమైన
మార్పులు వచ్చి ఎముక
బలం
తగ్గి
తీవ్రమైన
పరిణామాలు
చోటుచేసుకోవడం
జరుగుతుంది.
ఈ స్పాండిలైటిస్ ఎక్కడైనా రావచ్చు. కాని
మెడ దగ్గర వచ్చేది సామాన్యంగా
వస్తూ
ఉంటుంది. Cervical Spondylotis సాధారణంగా
వయసులో వచ్చే మార్పుల
వల్ల
వెన్నుపూలలో
కలిగే
మార్పులు దీనికి
కారణం.
ఈ మార్పుల వల్ల వచ్చే
బాధలు
కొన్ని వ్యాధులు
సంయుక్త సముదాయం (Syndromes) అంటే భుజం
నొప్పి, తలనొప్పి, భ్రమ, నుదురు మధ్యలో బాధ
వంటి వాటితో
పాటు ఒక్కోమారు
వికారం, వాంతి
వంటివి కూడా
వస్తాయి.
వాటి వల్ల నరాలలో, కండరాలలో బలంగా
తగ్గి
తరుచుగా
ఏవో బాధలు వస్తుంటాయి.
సాధారణంగా
ఈ వ్యాధి
మధ్య
వయసు వాళ్లలోను,
కొంచెం పెద్ద
వాళ్లలోనూ
వచ్చే
అవకాశం
ఉంది.
X-ray వల్ల ఈ స్పాండిలైటిస్ ఎక్కడ ఉన్నది.
ఎంత, ఎలా
ఉన్నది
తెలుస్తుంది. చక్కటి ఆయు
ర్వేద వైద్యులు
నాడిని చూసి
ఈ వ్యాధినే
కాదు, దాని
కారణాన్ని
ఉధృతిని కూడా
గుర్తిస్తారు. ఈ
వ్యాధికి చికిత్స
మందులు ఆపరేషన్ మాత్రమే కాకుండా ఆధునిక
వైద్యంలో కూడా
లక్షణ చికిత్స అవసరమంటారు.
ఎలాగంటే సర్వయికల్
స్పాండిలైటిస్ లో
మెడని
నిలబెట్టి
వుంచే బెల్టు
నడుంను
నొక్కి పెట్టివుంటే
బెల్టు పెట్టుకోవాల్సి
వస్తుంది.
నొప్పి ఎందుకు వస్తుంది?
నొప్పి నివారణ మందులు, చెడుని
హరించే Anti Inflammatary (NSAIDs) కండరాలకి
బలం
మందులు వాడతారు. Steroids వాడకూడదని
అంటారు. ఆపరేషన్ కూడా
చేయవచ్చు. సాధార
ణంగా ఆపరేషన్ వ్యాధి
తీవ్రమైన
విపరీతంగా
బాధ పెడుతుంటే
చేయించుకోవచ్చు.
మెడ నొప్పికి కారణమయ్యే
స్పాండిలైటిస్, వెన్ను
పూసల
మధ్య
డిస్క్‌లో
మార్పుల వల్ల వస్తుంది.
ఈ మార్పుల
వల్ల
వచ్చే
ఒత్తిడి నరాలకి సోకడం వల్ల
ఈ నొప్పి
తిమ్మిరి వంటి
బాధలు
వస్తాయి.
Ayurveda For Spondylitis : లక్షణాలు
- మధ్య మధ్యలో మెడనొప్పి వస్తుంది. అది మెడపై భాగం నుండి ప్రారంభమవుతుంది.
- కుడివైపు కాని, ఎడమవైపు కాని భుజాలలో ఈ నొప్పి ప్రాకి బాధపెడుతుంది.
- చేతివ్రేళ్లు తిమ్మిరిగా ఉంటాయి. ముఖ్యంగా Sinovertebral Neroes ఒత్తిడి వల్ల వస్తుంది.
- ఈ నొప్పి వచ్చినప్పుడు మెడ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.
- తలనొప్పి విపరీతంగా ఉంటుంది.
- C1 C3లలో వచ్చే మార్పుల వల్ల నుదిటిపై నొప్పి తరుచుగా వస్తూ వుంటుంది.
అలాగే నడుం దగ్గర వచ్చే
స్పాండిలైటిస్ వల్ల నడుం
మధ్య
భాగం నుండి
క్రిందకి
నొప్పి వస్తూ ఉంటుంది.
కూర్చోలేడు, నిలబడలేడు.
ఎడం కాలు
కాని, కుడి
కాలుకాని, గజ్జల నుండి
చివరి
వరకూ లాగుతూ ఉంటుంది.
సూదులు పొడిచినట్టు బాధ
వుంఉటంది.
కాళ్లు నడవడానికి
బలహీన మనిపిస్తాయి.
మూత్రాన్ని ఒక్కొక్కసారి ఆపుకోలేని
పరిస్థితి
వస్తుంది.
ఎక్కువ సార్లు
వెళ్ల వలిసి వస్తుంది. నడుం బిగుసుకు పోయినట్టు అనిపిస్తుంది.
ఆయుర్వేదంలో శారీరక, మానసిక
తప్పుల
వల్ల
ఆహారం పూర్తిగా
జీర్ణం కాక
తయారయ్యే ఆమం
(Toxins) ఈ వెన్నుపూసల మధ్య
మార్పులని
కలుగచేసి ఈ
గ్రీవశూలని కలిగిస్తుందనిఅంటారు. అధికంగా పొగత్రాగటం,
కాఫీ, టీలు
ఎక్కువగా
తీసుకోవడం,
బంగాళా దుంపలు ఎక్కువగా
తినడం,
క్యాలీ ఫ్లవర్ ఎక్కువగా తినడం, పెరుగు,
కొబ్బరి
ఎక్కువగా
తినడం
వంటివి తగ్గించడం
వల్ల
ఈ వ్యాధి
రాకుండా కాపాడుకోగల ఆస్కారం వుంది.
పళ్ళరసాలు, శాఖాహార
రసాలు,
ఆకుకూరల
ముక్కలలో నిమ్మరసం కలుపుకొని
తినడం
మంచిది. ఆపిల్,
బొప్పాయి పళ్లు తినడం మంచిది. పసుపు, మిరియాలు,
వాము,శొంఠి,
అల్లంవంటల్లో
వాడటం
ఆరోగ్యానికి చాలా
మంచిది. ఆయుర్వేదంలో
త్రిఫల,
యోగరాజ
గుగ్గులు, అశ్వగంధ, బల,
త్రికటు
వంటి చక్కటి మందులున్నాయి.
వెల్లుల్లి వాడటం చాలా హితం. గ్రీవశూలకి పంచకర్మ చికిత్స తీవ్ర అవస్థలో కూడా మంచి ఫలి తాన్ని ఇస్తుంది. శోధన తర్వాత చేసే గ్రీవవస్థి చాలా మంచి ఫలితాల నిచ్చింది. తలక్రింద ఎత్తు దిండు పెట్టుకోకూడదు. మెత్తగా ఎత్తు పల్లాలుండే పరువుమీద కాకుండా చెక్కపై పడుకోవడం ఎంతో మంచిది.

0 Comments