Cervical Spondylosis : మెడ‌నొప్పి బాధిస్తోందా ! అయితే ఆయుర్వేద చిట్కాలతో మ‌టుమాయం!


Cervical Spondylosis : కంప్యూటర్ మౌస్ని ట్టుకోనీయదు. కూరగాయలూ కొయ్యనివ్వదు. నీ చెయ్యనివ్వదు. మెడ నుంచి కాలు కూ ఒకటే నొప్పి. ఇటీవ చాలా మంది నుంచి స్తోన్న కంప్లెయింట్ ఇది. అసలేమిటీ స్య‌. ఎందుకు స్తుంది? రిష్కారమే లేదా?

image show Cervical Spondylosis

సు పెరిగేకొద్దీ మెడలోని వెన్నుపూస జాయింట్లు ఒత్తిడికి లోనై అరిగిపోయినప్పుడు చ్చే స్థితినే ర్వైకల్ స్పాండిలోసిస్ Cervical Spondylosis, లేదా స్పాండిలైటిస్ అంటారు. ఆస్టియో ఆర్ధ్రయిటిస్లో ఇదీ భాగమే. 40 దాటినవారిలో ఎక్కువగా నిపిస్తుంది. ఇందులో రెండు కాలు ఉన్నాయి

మెడ రాలు నొక్కుకుని చ్చే ర్వైకల్ రెడిక్యూలోపతిలో చెయ్యిలాగడం, తిమ్మిర్లు, వంటి క్షణాలు నిపిస్తాయి. మెడ‌, వెన్నుముక లోని ఎముక మీద పెరిగిన పిల ల్ల వెన్నుపూస ప్రయాణించే మార్గం ఇరుకుగా యారై చ్చే సర్వైకల్ మైలోపతిలో చేతులు ట్టుతప్పడం వంటి క్షణాలు నిపిస్తాయి.

Cervical Spondylosis : మెడనొప్పికి క్షణాలు

మెడనొప్పి, మెడబిగుసుకపోవడం, భుజాల్లోనూ చేతుల్లోనూ ఛాతీలోనూ నొప్పి (Pain), చేతులు, పాదాలు, కాళ్ళలో సూదులు గుచ్చుకుంటున్నట్టూ తిమ్మిర్లూ ఉండటం ఉంటుంది. తూకంగా లేక‌ పోవడంమూత్రవిసర్జ విసర్జ మీదా నియంత్రణ కోల్పోవడం కూడా రుగుతుంటుంది.

మెడనొప్పికి కారణాలు ఇవే

సుతోపాటే పెరిగే వినియమం, అరుగుదకే దీనికి ప్రధాన కారణాలు. ఇందులో వెన్నుపూస ధ్య ఉండే మెత్తని కుషన్లాంటి డిస్కులు మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా యారైనా, డిస్కుల ధ్యభాగంలోని జిగురువంటి దార్థం వెన్నుపూస ధ్య నుంచి వెలుపలికి చ్చినా, మెడ ఎముకను, కండరాలను లిపి ఉంచే లిగమెంట్లు ట్టిపడి బిరుసుగా, యారైన లికను కుదించివేస్తాయి. మెడమీద దెబ్బ డం, రువులను లేపడం వంటివి చేస్తే మార్పులు రింత వేగంగా స్తాయి.

ను సాధారస్థితిలో కాకుండా బాగా ముందుకు చాచడం, భుజాలను పైకెత్తి  ముందుకు వంచడం, ఛాతీని ముడుచుకోవడం, టిప్రదేశాన్నీ తుంటినీ వెనక్కి వంచడం, మోకా ళ్ళనూ మోచేతులనూ వంచి నిలటం వంటి అస శారీర భంగిమల్లా ర్వైకల్ స్పాండి లోసిస్ స్తుంది. నితీవ్ర ల్ల మెడభాగం ఒత్తిడికి గురైనా స్తుంది. పొట్టి మెడ‌, మొండెం ఎక్కువ పొడవుండటం కూడా కారణాలే

నిచేసేటప్పుడూ దివేటప్పుడూ టెలీఫోన్లో మాట్లాడేటప్పుడూ TV, చూసేటప్పుడూ మెడను సాగదీసినా క్కకు వంచినా రీ ఎత్తు దిండునుగానీ రీ ల్చని దిండును గానీ వాడిన లేదా డ్డం కింద చేతిని ఉంచకొని థింకర్ భంగిమ ఎక్కువసేపు డిపినా ను ఎత్తిచేసే నులు ఎక్కువ సేపు చేసినా ర్వైకల్ స్పాండిలోసిస్ రావచ్చు.

ఉపనం కోసం ఇవి పాటించాలి

అభ్యంగచికిత్స: హావిషర్భతైలం వంటి తైలాలను వేడిచేసి మెడమీద ర్దనా చేయడం ల్ల బిరుసెక్కిన డిస్కులు మృదువుగా మారతాయి. సాజ్ ల్ల కండరాల్లోనూ లిగమెంట్ల లోనూ స్తబ్ద వీడి ఉపనం ఉంటుంది

గ్రీవావస్తిమెడమీద మినప్పిండితో గుండ్రని గోడలా మెత్తి అందులో వేడిచేసిన ఔషతైలాన్ని ఉంచడం ల్ల అద్భుత లితం నిపిస్తుంది.

కాపడంవేడినీళ్ళను మెడమీద ధారగా పోయడం, వేడినీళ్ల ర్ స్నానం, వేడి ఇసుకను మూటగా ట్టి మెడమీద కాపడం పెట్టడం వంటివీ ఉపనం లిగిస్తాయి.

ర్వైకల్ కాలర్కొన్ని రోజుల పాటు దీన్ని రించడం ల్ల మెడ  కండరాలకు ఆసరా ఉంటుంది. దీన్ని రీ రోజుల డి వాడటం మంచిది కాదు.

వ్యాయామంమెడను, భుజాలను లంగా యారుచేసే వ్యాయామాలను చేసినా కాసేపు డిచినా త్వగా ఉపనం లుగుతుంది. మెడమీద ఒత్తిడి లిగించే నులు గ్గించుకుని విశ్రాంతి తీసుకుంటూ తేలికపాటి యోగా చేయడం ల్ల కొంత లితం నిపిస్తుంది.

గృహవైద్యంలో..

పొట్టు ఒలిచిన వెల్లుల్లి ర్భాలను 10 గ్రాములు తీసుకుని ముద్దగా నూరి అరగ్లాసు పాలకు లిపి చిక్కడేవకూ రిగించి తీసుకోవాలి. అరప్పు శొంఠి షాయానికి రెండు టీస్పూన్ల ఆముదం లిపి రోజూ రాత్రిపూట తీసుకుంటే కొద్దిరోజుల్లో గ్గుతుంది

ఐదువంతుల వేపనూనె Neem oil,లో వంతు సల్ఫర్ లిపి వేడిచేసి మెడమీద ర్ధనా చేయాలి. కొబ్బరి లేదా నువ్వుల నూనెలోగానీ ర్పూరం లిపి మెడమీద మృదువుగా ర్ధ చేయాలి.

 ఆయుర్వేదం వైద్యంలో

Cervical Spondylosisయోగరాజగుగ్గులు లేదా సింహనాదగుగ్గులు మాత్రలు రోజుకు 3 సార్లు 2 మాత్ర చొప్పున వేడి నీళ్ళతో వాడాలి. త్రిఫ గుగ్గులు పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూటలా వేడినీళ్లతో తీసు కోవాలి. క్షాది గుగ్గులు ఒకటి లేదా రెండు మాత్రలు రోజూ రెండుమూడుసార్లు తీసుకోవాలి

గోదంతి మిశ్రణం 1-2 మాత్ర చొప్పున రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. మూలక్వాధ చూర్ణంతో షాయం యారుచేసి పూటకు 15 మిల్లీలీటర్ల చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ప్తగుణ తైలం/ హానారాయతైలం/ క్షీకలాతైలాన్ని నొప్పి ఉన్న భాగంలో మృదువుగా ర్ధనా చేయాలి. గృహచికిత్సలు, ఉప ద్ధతుల ల్ల మెడనొప్పి (Neck pain) గ్గకుండా క్రమంగా నొప్పి తీవ్రమైన తిమ్మిర్లు కాళ్ళూ చేతుల్లోకి ప్రరించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

0 comments:

Post a Comment