Showing posts with label ulcer. Show all posts
Showing posts with label ulcer. Show all posts

Stomach Ulcer: క‌డుపులో పుండులా కాల్చేదే అల్స‌ర్‌!


 Stomach Ulcer: ఆధునిక మాన‌వ‌జీవితం ప్ర‌కృతి ప‌రిణామానికి విరుద్ధంగా మారి తెలియ‌ని ఎన్నో బాధ‌ల‌కి నెల‌వుగా మారుతోంది. అలాంటి బాధ‌ల్లో ఒక‌టి మ‌నం అనుభ‌విస్తూ కూడా అశ్ర‌ద్ధ చేసే క‌డుపునొప్పి. ఒక ప‌రిశోధ‌న ఒక సూత్రాన్ని క‌ల్గించే అద్భుతాన్ని సృష్టిస్తే ఆ అనుభ‌వం మ‌రో సుఖం కోసం ప‌రుగెత్తిస్తుంది.

Stomach Ulcer

 
ఈ సుఖానుభ‌వం కోసం మ‌నం స‌హ‌జ జీవ‌నానికి దూర‌మై అస‌హ‌జ‌మైన భౌతిక వ్య‌వ‌స్థ‌లో ఉండిపోయి ఆక‌లి త‌గ్గిపోవ‌డం, గుండె కింద మంట‌, క‌డుపుబ్బ‌రం, క‌డుపులో నొప్పి, వాంతి వ‌చ్చిన‌ట్టు వికారంగా ఉండ‌టం వంటివి రావ‌డానికి ఆస్కార‌మ‌ వుతున్నాం. మ‌న‌లో ప్ర‌తిక్ష‌ణం పుట్టే కోరిక‌లు, క్ష‌ణ‌కాల సుఖంకోసం ప‌డే ఆరాటం, దాంతో ప‌రుగెడుతూ తినే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న జీర్ణాశ‌యాన్ని పాడు చేసి ర‌క‌ర‌కాల వ్యాధుల‌ని క‌లుగ‌జేస్తున్నాయి.

Stomach Ulcer: అల్స‌ర్ అంటే ఏమిటి? 

పూర్వం కూడా ఆమ్ల‌, పిత్త‌మ‌ని, క‌డుపుబ్బ‌ర‌మ‌ని ఆమాశ‌య‌శూల‌, ప‌రిణామ‌శూల అని వున్నా చాలా త‌క్కువ మందిలో వ‌చ్చేవి. ఆప‌రేష‌న్ దాకా వెళ్లే ప‌రిస్థితులు ఉండేవికాదేమో. ఆక‌లి వేయ‌డం, అన్నం తిన్న త‌ర్వాత బ‌రువుగా ఉండి అర‌గంట త‌ర్వాత నొప్పి ప్రారంభ‌మై అది ఎక్కువై మెలితిరిగిపోతూ, ఒక గంట త‌ర్వాత పెద్ద వాంతి అయి నొప్పి త‌గ్గ‌డం ఆగిపోతే అది క‌డుపులో అల్స‌ర్ అని గ్ర‌హించాలి.

ఈ అల్స‌ర్ అంటే ఆమాశ‌యంలో కాని ప్రేవుల‌లో కాని లోప‌లి గోడ‌లు చిట్లి చుట్టూ ఎర్ర‌బ‌డి వాచివుండ‌టం. ఈ అల్స‌ర్ ఇక్క‌డే కాదు శ‌రీరంలోని ఏ అవ‌య‌వంలోనైనా రావ‌చ్చు. జీర్ణాశ‌యంలో వ‌చ్చే ఈ వ్యాధిని పెప్టిక్ అల్స‌ర్ (Peptic Ulcer) అని అంటారు.

మ‌న జీర్ణాశ‌యాన్ని Alimentary Tract అంటారు. ఇది ఒక పొడువైన మాంసంతో త‌యారైన గొట్టంలాంటిది. ఈ గొట్టం కొన్ని చోట్ల గుండ్రంగా, మ‌రికొన్నిచోట్ల ఒంపులు తిరిగివుంటుంది. నోటికింద గొంతుక నుంచి ఆరంభ‌మై పెద్ద సంచీగా మారి త‌ర్వాత ఒంపులు తిరిగి డియోడిన‌మ్‌గా మారి అక్క‌డ చిన్న ప్రేవులు Small Intestine గాను, పెద్ద ప్రేవులు Large Intestine గానూ మారుతుంది. వీటికి ముఖ‌ద్వార‌మైన డియోడిన‌మ్ ప‌న్నెండు వేళ్ల పొడుగు ఉంటుంది. 

లాటిన్ భాష‌లో ప‌న్నెండును Dwodeni అంటారు. అందుకే దీన్ని Duodenum అని పిలుస్తారు. 30 సెంమీ. పొడువు ఉండే ఆమాశ‌యం లో కాని, ఈ డియోడిన‌మ్‌లో గాని గోడ ప‌గిలి పుండు ఏర్ప‌డితే దాన్ని Peptic Ulcer అని అంటారు. ఆరంభంలో ఆమాశ‌యంలో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త వ‌ల్ల‌, వాపు వ‌ల్ల‌, లోప‌లి గోడ‌లు పాడై త‌ర్వాత ప‌గిలిన‌ట్ల‌యి అది మ‌ళ్లీ వాచి పూర్తిగా జీర్ణం కాని ఆహారం దానికి త‌గిలి అది పుండుగా త‌యార‌వుతుంది. పుండుపైన చ‌నిపోయిన క‌ణాలు ఉంటాయి. ఈ పుండు మ‌రీ పెద్ద‌దై ప‌క్క‌న పెరిగే డియోడిన‌మ్ దాకా విస్త‌రిస్తుంది. దీన్ని Perforation స్థితి అంటారు.

అల్స‌ర్ ల‌క్ష‌ణాలు గుర్తించ‌డం ఎలా?

సాధార‌ణంగా అల్స‌ర్స్ ఆమాశ‌య‌పు  కిందభాగంలో ఏర్ప‌డ‌తాయి. మ‌న జీర్ణాశ‌యంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావ‌డానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, పెప్సిన్ అనే రెండు ప‌దార్థాలు ఆమాశ‌యం నుంచి స్ర‌విస్తాయి. ఇవి జీర్ణ‌ప్ర‌క్రియ‌ని కొన‌సాగిస్తాయి. ఇవి చాలా బ‌ల‌మైన‌వి, తీక్ష‌ణ‌మైన‌వి. ఒక చిన్న ఇనుప‌ర‌జ‌ను ఈ యాసిడ్‌లో క‌లిస్తే ఒక రాత్రిలో క‌రిగిపోతుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌లో ఉండే వింత ఆహార‌పు అల‌వాట్లు, వాళ్ల వాళ్ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను స‌హ‌జంగా కొన‌సాగించాయి. వాటిలో తీవ్ర‌మైన మార్పులు వ్యాధుల‌కి, అల్స‌ర్స్‌కి కార‌ణ‌మ‌వుతాయి. 

ఉడికీ ఉడ‌క‌ని ఆహార ప‌దార్థాలు, నిలువ వున్న ఆహార ప‌దార్థాలు, తీక్ష‌ణ‌మైన ఆహార ప‌దార్థాలు, క‌ఠిన‌మైన జంతు మాంసాలు, మ‌ద్యం, హ‌డావిడిగా తిన‌డం, తిన‌గానే ప‌రుగెత్త‌డం, కొన్ని కుటుంబాల్లోని వార‌స‌త్వ ల‌క్ష‌ణాలు ఈ అల్స‌ర్‌కి కార‌ణాలుగా వైద్యులు గుర్తించారు. 

ఈ అల్స‌ర్‌లో వ‌చ్చే నొప్పి విచిత్రంగా ఉంటుంది. ఆమాశ‌యంలో పుండు ఏర్ప‌డితే అన్నం తిన్న వెంట‌నే నొప్పి వ‌స్తుంది. అదే డియోడిన‌ల్ అల్స‌ర్‌ (Stomach Ulcer)లో అయితే రెండు మూడు గంట‌ల త‌ర్వాత నొప్పి ఆరంభ‌మ‌వుతుంది. ఒక్కొక్క‌ప్పుడు ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు నొప్పి వ‌చ్చి, తిన్న త‌ర్వాత త‌గ్గిన‌ట్లుంటుంది. 

మ‌రొక‌ప్పుడు అన్నం తింటే నొప్పి పెరుగుతుంది. ఈ నొప్పి సాధార‌ణంగా పొట్ట పై భాగంలో ఛాతికింద మ‌ధ్య భాగంలో ఉంటుంది. ఇది ఒక్కొక్క‌ప్పుడు ప‌క్క‌కి పాకిన‌ట్లు ఉంటుంది. అప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపించ‌వ‌చ్చు. వికారంగా ఉండ‌టం, వాంతులు అవ‌డం, క‌డుపు (Stomach )లో మంట‌, గుండెల్లో మంట‌గా అనిపించ‌డం, బ‌ల‌హీన‌త‌, నోరు చేదుగా ఉండ‌టం, ర‌క్త‌క్షీణ‌త‌, అజీర్ణం కూడా ఉంటాయి.

Ayurveda for Ulcer: అల్స‌ర్‌కు ఆయుర్వేదం వైద్యంతో చెక్ పెట్టండి


image show Ayurveda for Ulcer

Ayurveda for Ulcerఅమ్మో! గుండెల్లో చాలా మంటగా ఉంటోంది. తినపోతే మంట‌, తింటే అరగంట ర్వాత నొప్పి. దీన్ని ఆమ్ల పిత్తని ఆయుర్వేదంలోను Acid Peptic Disorders అని ఆధునిక వైద్యులు అంటారు. పూర్వపు రోజుల్లో, ఇన్ని రీక్షలు, రికరాలు లేని కాలంలో, నాడిని ట్టి డుపులో ప్రాంతంలో పుండు ఏర్పడిందో చెప్పడంతో బాటు దానికి కారమైన దోషాలను కూడా గుర్తించేవారు.

స్థితిని ఆమ్లపిత్తని అంటూ, పిత్త అంటే జీర్ణసాలు ఎంజైముల మార్పులు కారని గుర్తించి, దానివల్ల చిరకాలం ఆహారం నం కాని స్తితిలో ఆకలి లేకపోవడం కారని దానికి గ్గ చికిత్స చెప్పారు.

జీర్ణాశయంలో జీర్ణంకాక ఉండిపోయిన దార్థాల నుండి యారయ్యే విషదార్థాల ల్ల అక్క పేగుల లికలోని హెచ్చుతగ్గుల ల్ల యాసిడ్ జీర్ణ ఉత్పత్తి మార్పుచెంది, పొర రేగడం, ర్వాత పుండు ఏర్పటం రిగి, డుపులో ముఖ్యంగా గుండె కింద భాగంలో మంట ఉండటం, ఆహారం తిన్న ర్వాత డుపులో నొప్పి, వికారం, కొంత మందిలో నొప్పి, డుపు ఉబ్బరం స్తుంటాయి.

దీనివల్ల జీర్ణవాహికలో ముఖ్యంగా ఆమాశయం (Gastro) చిన్నప్రేవులలో (Interstan) లేదా ధ్య భాగం లోని (Devodonal) పొరలో పుండ్లు (Ulcers) ఏర్పతాయి. నం ఉపేక్ష చేస్తే చాలా ప్రమాదానికి కారవు తుంది. అన్నం తిన్న వెంటనే నొప్పి స్తే, మంటతో ఉంటే అది (Stomach) అమాశయంలోను, గంటన్న ర్వాత స్తే అది వంపులోను, రెండు గంట ర్వాత స్తే అది ప్రేవులలోను అని నం అనుకోవచ్చు

Ayurveda for Ulcer: అల్సర్ యొక్కక్షణాలు

పుండు తీవ్రమైనప్పుడు నొప్పి ఎక్కువగా బిగపెడుతున్నట్టు, నొక్కినట్టు మంటతో కూడి ఉంటుంది. ఒక్కోసారి వాంతి అయ్యాక కాని శాంతించదు. ఆహారం తీసుకున్న రెండు మూడు గంట ర్వాత డుపుబ్బరించి నొప్పి ప్రారంభమై అది విరేచమైన ర్వా త గ్గు ముఖం డితే చిన్న ప్రేములలో పుండును సూచిస్తుంది

అదీ విరేచనం అయ్యాక డుపులో నులిపెడుతున్నట్టు నొప్పి స్తుంటే, డుపులో చిరకాలం నుండి ఉన్న ఏమీబియాసిస్ ని సూచిస్తుంది. కృష్ణా గోదావరి రివాహ ప్రాంతాలలో ఇది సామా న్యంగా ఉంటుంది. చిరకాలం నుండి దీనివల్ల లివర్ పాడైపోతుంది. ఎక్స్రేస్కానింగ్ ల్ల‌, విరేచనం రీక్ష ల్ల స్థితులను గుర్తుపతారు. వివిద మందులతోను, చివకు ఆపరేషన్తోను దీన్ని చికిత్స చేస్తారు ఆధునిక వైద్యంలో.

ఆయుర్వేదంలో  Gastric and Devodenal Ulcer ను అన్నద్రశూల‌, రిణామశూలగా అనుకో చ్చు. సుమారు వెయ్యి సంవత్రాల క్రితమే శాస్త్ర విజ్ఞాన నిపుణుడు ఒకరు వ్ర నే పేరుతో ప్రతిపాదించాడు. అది పుళ్లుగా పేర్కొన్నా క్కగా ఉన్న పొర చిట్లి ధ్యలో వేరుపటం వ్రని ప్రస్తావించారు. లోకానికి తొలిసారిగా ఆమాశ ప్రక్వాశ వ్రణాల గురించి వివరంగా క్రీ. 900 సం.లో మాధ నిదానంలో స్థూల నిదానం చెబుతూ ప్రతిపాదించారు. శూల అంటే బిగట్టే నులినొప్పి అని అర్థం

ఎనిమిది విధాల శూలలో అన్నద్ర రిణామ శూలలు గ్యాస్టిక్ డియోడినల్ అల్సర్స్ని సూచి స్తుంది. అన్నవూల విపరీత కారం, వేడి, నూనె దార్థాలు తినడం ల్ల‌, ఎక్కువ ద్యం తాగడం ల్ల‌, అదికంగా శ్ర టం, క్కువ తినడం ల్ల‌, కోపం, విచారం వంటివాటి ల్ల స్తుంది. ఇది అన్నం తిన్నాక అది జీర్ణయ్యే కాలంలో స్తుంది. తొలిరోజుల్లో అన్నం తిన్న అరగంట ర్వాత ఆరంభమైనా రువాత ఎప్పూ నొప్పి ఉంటుంది. వాంతి అయ్యాక కాని విశ్రాంతి ఉండదు

రిణామశూల రాత్రుళ్ళు మెలకువుగా ఉండటం, ద్ధతిలేకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఉపవాసాలుండటం, ఎండిన దార్థాలు తినడం, విచారం, బాధటం వంటి వాటివల్లస్తుంది. ఆహార జీర్ణమైన ర్వాత తిరిగి ఆకలి వేసినప్పుడు స్తుంది. సుమారుగా అన్నం తిన్న రెండు మూడు గంట ర్వాత నొప్పి ఆరంభవుతుంది

అల్సర్ యొక్కచికిత్స

ప్రకృతి సంపదైన మూలిక నుండి అద్భుత చికిత్సని ప్రతిపాదించండి. ప్రతి ఉదయం ఒక గ్లాసు వెన్న తీసిన జ్జిగ లో ఇనుపరిట వేడిచేసి ముంచి అందులో ఒక చెమ్చా పంచదార‌, కొంచెం జీలర్ర‌, అల్లం వేసి త్రాగితే డుపులో మంట (Ayurveda for Ulcer) గ్గుతుంది. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, జీలర్ర, ఉసిరిక‌, తెలుపు సైంధ ణం పొడిచేసి జ్జిగతో అన్నం తిన్నాక తీసుకుంటే డుపు నొప్పి గ్గుతుంది

సైంధణం, వెల్లుల్లి సం, ఇంగువ కొంచెం కొలిపి తీసుకుంటే, శూలలు గ్గుతాయి. మారేడు గుజ్జు, బెల్లం మంగా లిపి చిన్న ఉసిరికాయంత మాత్ర చేసుకొని జ్జిగతో తింటే, ఎమీబి యాసిస్ నొప్పి గ్గుతుంది. అన్నం ఉడుకుతున్నప్పుడు నీళ్లు ఒక అరగ్లాసు తీసుకొని, అందులో రెండు చెమ్చాలు నెయ్యివేసుకొని తాగితే, డుపులో పుండు (Ayurveda for Ulcer) గ్గుతుంది. ఆక్రోటు ళ్ళు, దానిమ్మ ళ్ళు, వెలళ్లు తీసుకోవడం ఆమక్వాశయాలకి మంచిది

శొంఠి, నువ్వులు, బెల్లం మంగా లిపి నూరి రోజూ చిన్న ఉసిరికాయంత మాత్రలుగా పాలతో తీసుకుంటే రిణామాశూల గ్గుతుంది. కారం స్తువులు, లా స్తువులు తొందగా జీర్ణం కాని జున్ను, మినప్పు, పెరుగు, పుల్లటి స్తువులు డుపులో బాధ ఉన్నవాళ్ళకి అహితం. మ్మని జ్జిగ‌, వేయించి వండిన మెత్తటి అన్నం, పెసట్టు, దానిమ్మ సం, బెల్లం, పాలు చాలా హితరం