Showing posts with label telugu tips. Show all posts
Showing posts with label telugu tips. Show all posts

kitchen tips in telugu: వంట‌లో పాటించాల్సిన చిట్కాలు


kitchen tips in telugu: వంటింటి, కిచెన్ చిట్కాలు, సులువైన మార్గాలు, ద్ధతులను ఇక్క గృహిణు లు తెలుసుకోవచ్చు. వంటింట్లో నం చేస్తున్న నులను సులువుగా  చేసుకునే వీలు ఉంటుంది. యం కూడా ఆదా అవుతుంది. ఇక్క వున్న కిచెన్ చిట్కాలను రిశీలించి మీకు నచ్చితే ఇతరులకు తెలియజేయండి.
image show kitchen tips in telugu

 kitchen tips in telugu: వంటలో చిట్కాలు

1.కాయగూరలు ఎప్పుడూ ఎక్కువ న్నగా, నాజుగ్గా కూడదు. అందువల్ల పోషకాంశాలు శించే ప్రమాదం ఉంది. అలాగే ఎక్కువ నీటిలో కూరనూ ఉడికించద్దు. అందువల్ల ఎన్నో విటమిన్లు ష్టపోకుండా జాగ్రత్తపచ్చు.

2.
వండిన కూరపై కొంచెం నిమ్మసం వేస్తుంటే నీటిలో రిగే పోషకాంశాలు శించి పోవు. అంతే కాకుండా, ఆయా కూర యొక్క మైన రంగు, రుచి, వాసలు అలాగే ఉంటాయి కూడా!

3.
కూరలు, ఎప్పుడూ రాగిపాత్రలో వండరాదు. అన్ని కూరలు ఉడికించడానికి స్టీలు పాత్రలే అత్యుత్తమం.

4.
దొండకాయలు,కందిపప్పు వంటివి ఉడడానికి కొంచెం ఎక్కువ యం డుతుంది. అప్పుడు కొంచెం, అంటే చిటికెడు వంట సోడా వేసి ఉడికిస్తే త్వగా ఉడుకుతాయి.

5.
అరటికాయలు, వంకాయలు వంటి వాటిని ఎప్పుడూ నీటిలోనే గాలి. అంటే ముక్కలుగా రిగిన అనంతరం నీటిలోనే ఉంచాలి. లేకుంటే అవి ల్లగా మారిపోయే ప్రమాదం ఉంది.

6.
నం అశ్రద్ధ చేసే ముల ఆకులోనూ, మెంతికూరలోనూ విటమిన్ (A Vitamin) మృద్ధిగా ఉంటుంది. యానికి కూరలు అందుబాటులో లేకుంటే పెరట్లోని ములగాకు పప్పులో వేసుకోవచ్చు. విధంగా ములగాకు నెలకు నీసం ఒక్కసారైనా తినితీరాలి. 

ఇంటి చిట్కాలు (vantinti chitkalu)

1.బెండకాయ కూర చేయడానికి ముందు, ముక్కపై కాస్తంత నిమ్మసం పిండితే జిగురు ఉండదు.

2.
వంకాయ కూరలో రెండు చుక్క నిమ్మసం పిండితే కూర రంగు మారదు. రుచిగా కూడా ఉంటుంది. (kitchen tips in telugu)

3.రాగి సామాగ్రి మీద నిమ్మసం ల్లి, ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి.

4.
వంట దిలో చీమలు బారులు తీరితే, అక్క కొంచెం నిమ్మసం ల్లండి.

5.
చ్చటి ఆకుల్లో ఉప్పు వేసి, వెండి స్తువులను తోమితే కొత్తగా మెరుస్తాయి.

6.
ఇత్తడి చెంబులు, బిందెలను ముందుగా ఉప్పు నీటితో తోమి ర్వాత మామూలుగా డిగితే కొత్తవాటిలా మెరుస్తాయి.

7.
బంగారు, వెండి లు న్నె గ్గిపోయాయా విరిగిన పాలతో డిగితే రిపోతుంది.

8.
రాగి స్తువులను చింతపండుతో తోమి మంచి నీటితో (kitchen tips) గాలి.