Showing posts with label matar. Show all posts
Showing posts with label matar. Show all posts

Green Peas: ప‌చ్చి బ‌ఠాణీలే క‌దా అని తీసిపారేయ‌కండి! | Pachi batani


Green Peas: ఇంట్లో చ్చి ఠానీలు ఉంటే వాటితో కాల వంటకాలు చేసుకోవచ్చు. వీటిని తీసుకోవడం ల్ల ఆరోగ్యానికి లిగే మేలు అంతా ఇంతా కాదు. చ్చి ఠాణీల్లో ఫైతో న్యూట్రియంట్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా ఉంటాయి.

image show Green Peas

 100 గ్రాముల ఠాణీల్లో 81 కేలొరీలు ఉంటాయి.

 కొలెస్ట్రాల్ క్కువగా ఉంటుంది. ప్రోటీన్లు, పీచు దార్థం ఎక్కువ‌.

జీర్ణ వ్యస్థను మెరుగు ర్చడంలో చ్చి ఠాణీలు కీల పాత్ర హిస్తాయి.

Green Peas: చ్చి ఠాణీలతో ఆరోగ్య ప్రయోజనాలు!

చ్చి ఠాణీల్లో ఫొలేట్లూ, బి-కాంప్లెక్సు విటమిన్లూ అధికంగా ఉంటాయి. ర్భిణులు చ్చి ఠా ణీల్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ర్భస్థ శిశువు ఎదుగుదకు ఫొలేట్లు దోహదం చేస్తాయి. రాల వ్యస్థను దృఢంగా ఉంచుతాయి. ఠాణీల్లో ఉండే విటమిన్ సి (vitamin c in peas) రోగ నిరోధ క్తిని పెంచుతుంది.

చ్చి ఠాణీలు తినడం ల్ల కారకాల ఇన్ఫెక్షన్లు దూరవుతాయి. రీరంలోని వ్యర్థాలను కు పంపే ర్ వీటికి ఉంది. దీనిలో విటమిన్ కె, గాయాలైనప్పుడు క్తం త్వగా డ్డట్టడానికి దోహదం చేస్తుంది. ఎముకలు గుల్లబారకుండా చేయడంలో, కంటి చూపుని మెరుగు ర్చడంలో ఠాణీ గింజల్లో ఉండే విటమిన్ ,సి ఉపయోగతాయి. ఐరన్‌, కాపర్‌, జింక్ రియు మాంగనీస్ వంటివి వీటిలో అధికంగా ఉంటాయి.

రువు గ్గాలనుకునే వారికి చ్చి ఠాణీలు (weitht loss with Green Peas) 

రువు ఎక్కువగా వున్న వారు రుచూ ఠాణీలు తింటే చాలా మంచిది. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్‌, బీకాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉండే వీటిని ర్భిణులూ, బాలింతలు తింటే ఇంకా మంచిది. విటమిన్ సి అధికంగా వున్న ఠాణీలు రోగ నిరోధ క్తిని పెంచడానికి దోహతాయి.

రీరంలో ఉండే వ్యర్థాలను కు పంపేందుకు హాయతాయి. ఏదైనా గాయమైనప్పుడు క్తం పోకుండా త్వగా డ్డట్టేందుకు, ఎముక సాంద్రను పెంచేందుకు మేలు చేస్తాయి. అలాగే తిమరుపు స్యను దూరం చేస్తుంది. కంటి స్యలు రాకుండా కాపాడతాయి. ఊపి రితిత్తుల నితీరును మెరుగుపరుస్తాయి

పోషకాల ఉన్న చ్చి ఠాణీ (Pachi batani) లు

  1. చ్చి ఠాణీలను లాడ్స్ లేదా ఉడికించిన సూప్ రూపంలో తీసుకోవడం మంచిది.
  2. న్‌, చికెన్‌, ఉడికించిన గుడ్లతో యారు చేసే వంటకాల్లో చ్చు.
  3. పిల్లకు చ్చి ఠాణీతో వండిన వంటకాలను పెడితే ఇష్టంగా తింటారు.
  4. ఠాణీల్లో రీనానికి కావాల్సిన పోషకాలైన విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, నిజ ణాలు పుష్కలంగా వున్నాయి.
  5. హిళకు, చిన్నారులకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవరం అది ఠాణీ(Green Peas)ల్లో భిస్తుంది