Showing posts with label kamala fruit. Show all posts
Showing posts with label kamala fruit. Show all posts

kamala fruit: క‌మ‌లా పండుతో అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు


kamala fruitచూడంగానే నోరూరించే మ్మత్తైన పండు లాపండు. పుల్లగా, తీయగా ఉంటుంది. తోపుడుబండ్ల మీద‌, మార్కెట్లో ఎక్క చూసినా ఇవే పండ్లు నిపిస్తాయి దా!. లా పండు ఆరోగ్యానికి అద్భుమైనదిగా చెప్పచ్చు

image show kamala fruit

లా పండు (Orange fruit) లో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర్మం,ఊపిరితిత్తులు, డుపు, ప్రేవుల్లో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. లా సం తాగితే కిడ్నీ బ్బులు రి చేరవు. ఒక వేళ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటే పండు నిరోధిస్తుంది. కాలేయ క్యాన్సర్ను అరి డుతుంది. రీరంలో కొవ్వును గ్గించడంలో హాయడుతుంది

kamala fruit లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. రీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం పండులో పుష్కలంగా భిస్తుందిvitamin c కూడా ఎక్కువగా ఉంటుంది. ఏమైనా వైరల్ ఇన్పెక్షన్స్ చ్చినా రాకుండా చూస్తుంది. రీరంలో ఏమైనా లినాలు వుంటే శుద్ధి చేసి, జీర్ణకోశ స్యను క్కరుస్తుంది

kamala fruit: లాపండుతో క్కని అందం మీసొంతం!

లాపండు తొక్కని లిచి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రెండు చెంచాల పొడిలో కాస్త పాలు, చెంచా గంధం లిపి ముఖానికి ట్టించాలి. 20 నిమిషాల ర్వాత నీటితో డిగేసుకుంటే ముఖం కాంతివంతంగా యారవుతుంది

2 చెంచాల లా పండు తొక్క పొడిలో చెంచా అలివ్ నూనె, 2 చెంచాల పెసపిండి లిపి ఒంటికి ట్టించి లుగు పెట్టినట్టుగా రుద్దాలి. ర్వాత గోరు వెచ్చని నీటిలో 2 చుక్క తేనె లిపి స్నానం చేస్తే ర్మం(skin) మృదువుగా యారవుతుంది

జిడ్డు ర్మం లిగిన వారు 3 చెంచాల లాఫలం సంలో చెంచా ఓట్ మీల్ పొడి, చెంచా తేనె లిపి ముఖానికి రాసుకుని 5 నిమిషాలు మృదువుగా ర్ధ చేయాలి. అది ఆరాక కూల్ వాటర్తో డిగేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తుంటే ర్మం తాజాగా ఉంటుంది

ల్లగా వున్నవారు కాస్త ర్ రావాలంటే మాన రిమాణంలో లాఫలం సం, నిమ్మసం తీసుకుని 2 చుక్క తేనె లిపి రోజూ రెండుపూటలా రాసుకుంటే లితం ఉంటుంది

నిద్రలేని వారికి, అలసే నులు చేసే వారికి ళ్ల కింద ల్లటి యాలు స్తుంటాయి. అలాంటప్పుడు లాపండు (kamala fruit) రసంతో కాస్త పాలు లిపి దానిలో ముంచిన దూదితో ళ్లకింద తుడిస్తే స్య దూరవుతుంది.