Showing posts with label black head. Show all posts
Showing posts with label black head. Show all posts

raw milk for skin: ప‌చ్చిపాలు తో చ‌ర్మ సౌంద‌ర్యం మీ సొంతం!


raw milk for skin: సాధారణంగా యుక్త స్సు చ్చినప్పుడు ముఖంపై మొటిమలు, వాటికి సంబంధించిన ల్లని చ్చలు అందాన్ని చెడగొడుతుంటాయి. స్య ఒక్కోసారి పెరిగి యాక్నేగా మారుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఇలాంటి యంలో ఇంటిలో దొరికే దార్థాలతోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మెరుపు సొంతవ్వడం ఖాయం.

image show raw milk for skin

raw milk for skin: చ్చిపాలతో  అందమైన  చిట్కాలు

దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె లిపి డుకునే ముందు రాత్రి వేళ ముఖంపై స్య వున్న చోట రాసుకోవాలి. రుసటి రోజు గోరు వెచ్చని నీళ్ళతో ముఖాన్ని (Face) శుభ్రం చేసుకుంటే మొటిమలు (Pimple), ల్లని చ్చలు పోతాయి

పండు లేదా నారింజ పండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా చేసి కాస్త దానికి పాలు పాలి. మిశ్రమాన్ని మొహంపై పూతలా వేసుకోవాలి. ర్వాత 20 నిమిషాలయ్యాక నీళ్లతో డిగేసుకుంటే క్కని లితం ఉంటుంది

నాలుగు చుక్క నిమ్మరసాన్ని వేరు నూనెలో లిపి దాన్ని ముఖానికి ర్థ చేసుకోవాలి. కొద్దిసేపుయ్యాక లుగు పిండి పెట్టుకొని స్నానం చేస్తే ల్లచ్చలు (blackhead) టు మాయవుతాయి. అదే విధంగా పుదీన ఆకులను మెత్తగా దంచి సం తీసి రాసుకున్నా skin క్కని లితం ఉంటుంది.

చ్చిపాల (raw milk for skin)లో  నిమ్మసాన్ని లిపి తరుచూ ముఖంపై తుడుచుకోవాలి. దీని ల్ల తైల గ్రంథులు మూసుకుపోయి స్య ఇబ్బంది పెట్టదు. అదే విధంగా చందనం పొడిలో 4 చుక్క గులాబీనీళ్లు లిపి ముఖానికి రాసుకొని, 10 నిమిషాలయ్యాక డిగేస్తే స్య అదుపులో ఉండి ముఖం గా యారవుతుంది

పాలు తాగితే తిమరుపు మాయం

రోజుకు 3 గ్లాసులకంటే ఎక్క పాలు తాగితే తిమరుపు దూరం అవుతుందని అంటున్నారు. ఎక్క పాలు (raw milk) తాగే వారి రీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరుగుతుందని అమెరికాకు చెందిన రిశోధకులు తేల్చారు. మెదడులో వివిధ స్థాయిలో చ్చిన అసతుల్యాన్ని రిచేసి ఇత వ్యాధులను రి చేరకుండా కాపాడుతుంద‌. అదే విధంగా రాల హీనను గ్గించడంలో కూడా పాలు కీల పాత్ర హిస్తాయని అంటున్నారు.