Showing posts with label beetroot. Show all posts
Showing posts with label beetroot. Show all posts

beetroot benefits for skin: అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, బీట్‌రూట్ తింటున్నారా?


beetroot benefits for skin: బీట్రూట్ అంటే కొందరికి అఇష్టం. పేరు వినగానే తినడానికి నొసలు చిట్లిస్తారు. అదే బీట్ రూటులోకి చ్చి ఒక్కసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది బీట్రూట్ విలువ‌. ఇది అందానికి, ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవి తెలిస్తే బీట్రూట్ను తినకుండా ఉండలేరు. విశేషాలేమిటో ఇప్పుడు (beetroot benefits) చూద్ధాం!.
image show beetroot benefits for skin

beetroot benefits for skin: బ్యూటీఫుల్ కోసం బీట్రూట్ 

బీట్రూట్ తింటే రీరం (skin) లో క్తహీన రాకుండా ఐరన్ (iron) కాపాడుతుంది. దీన్ని ప్రతిరోజూ తింటే రోగనిరోధ క్తి పెరుగుతుంది. క్త ప్ర క్రమంగా రిగేలా చేస్తుంది. అధిక క్తపోటును అడ్డుకుంటుంది. క్తాన్ని శుద్ధి ర్చడంలో బీట్రూట్లో ఉండే పోషకాలు తోడ్పతాయిఅంతే కాదండోయ్ ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి

నానబెట్టిన బియ్యం ఒక టేబుల్ స్పూన్, 4-5 బీట్రూట్ ముక్కల్ని లిపి మెత్తగా చేసుకోవాలి. దానికి తోడు చెంచా తేనె, కాసిన్ని పాలు లిపి ర్వాత ముఖానికి పూతలా రాసుకోవాలి. ఐదు నిమిషాలు ఆగిన ర్వాత పాలతో ముఖాన్ని(face) మృదువుగా ర్ధ చేయాలి. ఇలా 10 నిమిషాల పాటు చేసినంక గోరు వెచ్చని నీళ్లతో డిగితే ముఖం కాంతి వంతంగా నిపిస్తుంది. అంతేకాకుండా గోళ్లు, జుట్టు పెరడంలో బీట్రూట్ కీలకంగా నిచేస్తుంది

చెంచా బాదం నూనె, చుక్క తేనె లిపి బీట్రూట్ సం లిపి దాన్ని పెదాలకు పూతలా వేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే ల్లగా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. పెదవులపైన మృతణాలు తొలగిపోవాలంటే బీట్రూట్ను గుజ్జుగా చేసుకుని దానికి చిటికెడు పంచదార లిపాలి. మిశ్రమాన్ని పెదాలపై రుద్ధాలి. ఇలా చేయడం ల్ల పెదాలు మృదువుగా తాజాగా యారవుతాయి.

ధ్య అనేక సాయనాలు లిపిన రంగులను జుట్టకు వేస్తున్నారు. దాని ల్ల అందం కంటే హానే ఎక్కువగా రుగుతుంది. కాబట్టి బీట్రూట్ సాన్ని పై రాసుకుని రెండు గంట పాటు దిలేస్తే సిద్ధమైన డై వేసుకున్నట్టు ఉంటుంది. అలాగే హెన్నా లుపుకునేటప్పుడు గోరింటాకు మిశ్రమానికి beetroot సాన్ని కొద్దిగా లిపితే జుట్టుకు మంచి రంగు స్తుంది

బీట్రూట్ ఎక్కువగా తింటే?

బీట్రూట్ దుంపల్లో మంచి పౌష్టికాహారం ఉంటుంది. వీటిని చ్చిగాను, వండుకుని కూడా తినొచ్చు. అతిగా బీట్రూట్ తింటే మూత్రం ఎర్రగా లేదా ఊదారంగులో స్తుంది. దీనివల్ల ష్టం ఏమీ ఉండదు. బీట్రూట్ ముక్కను నీళ్లల్లో రిగించి, నీళ్లు (water) ల్లారాక కు ట్టిస్తే చుండ్రు (dandruff) గ్గుతుంది

ఒకప్పుడు బీట్రూట్ను రంగుల యారీకి ఉపయోగించేవారంట‌. ఇప్పటికీ సాంప్రదాయం ఉందనుకోండి. బిటానిన్ (betanin) అనే దార్థం ల్ల బీట్రూట్కు రంగు స్తుంద‌. దీనిని నం తినే ఆహార దార్థాల్లో వాడే రంగులను యారు చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు తగ్గాలంటే వీటిని తినాలని (beetroot benefits for skin) డాక్టర్లు సూచి స్తున్నారు. బీట్రూట్ ఒక్క ఎరుపే కాదండోయ్ సుపు, ర్పుల్‌, తెలుపు రంగుల్లోనూ ఉన్నాయి.