Showing posts with label ayurveda tips. Show all posts
Showing posts with label ayurveda tips. Show all posts

Ayurveda in Telugu: ఆధునిక చికిత్స‌లో ఆయుర్వేదం


Ayurveda in Teluguఆయుర్వేదం ప్ర‌పంచ తొలి సంపూర్ణ జ్ఞాన మిళిత సంహిత‌మైన వేదంలో ఒక ఉప‌వేదం. వేదం ఒక వ్య‌క్తి రాసింది కాదు అది అపౌరుషేయం. త‌ను సృష్టించిన జ‌న‌హితం కోసం సాక్షాత్తూ విధాత చెప్పిన స‌మ‌గ్ర వైద్య‌శాస్త్రం ఇది.


సంస్కృత‌సంహిత‌, చ‌ర‌క‌సంహిత వంటివి. వాటికి త‌మ అనుభ‌వాలు, ప‌రిశోధ‌న‌లు జోడించి మ‌రింత విస్త‌రింప చేసి గ్రంథాలుగా నిలిపారు వ్యాఖ్యాన‌క‌ర్త‌లు. నాటి భాష‌లైన పాళీ, సంస్కృత భాష‌ల‌లో రాయ‌బ‌డ్డ‌వి అవి. నేడు ఆధునిక వైద్యం లాటిన్ భాష‌లో ఉన్న‌ట్లు అలా పెరిగిన ఆయుర్వేద‌శాస్త్రం పురోగ‌తి ప‌ర‌ణ‌తి అక్క‌డితో ఆగిపోలేదు. 

Ayurveda in Telugu: ఆయుర్వేదం స‌హ‌జ‌మైన వైద్య‌విధానం

అష్టఅంగాలుగా అంటే ఎనిమిది విభాగాలుగా ఆదిలోనే వివ‌రించ‌బ‌డ్డ ఆయుర్వేదం వైద్య‌ప‌రంగా, శ‌ల్య‌ప‌రంగా అంటే ఆప‌రేష‌న్ లేదా స‌ర్జ‌రీ విభాగాలుగా మ‌రింత ప‌రిశోధ‌ న‌ల‌లో ముందుకెళ్లింది. ఆధునిక కాలంలో గుజ‌రాత్‌లో జామ్‌న‌గ‌ర్‌, ఉత్త‌ర భార‌తంలో, బెనార‌స్ ద‌క్షిణ భార‌తంలో కేర‌ళ ప్రాంతాల‌లో విస్తార‌మైన ప‌రిశోధ‌న‌లు, వైద్య ఒర‌వ‌డితో మంచి ఫ‌లితాల‌ను సాధించారు. దేశంలో అనేక ఆయుర్వేద క‌ళాశాల‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ క‌ళాశాల‌లు, వైద్య క‌ళాశాల‌లు విస్తారంగా పెర‌గ‌డ‌మే కాకుండా వివిధ దేశాల‌లో ఆయుర్వేద వైద్యం ప‌రిశోధ‌న‌లు ఆరంభించ‌బ‌డి ఎన్నెన్నో ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు.

అమెరికా, జ‌ర్మ‌నీ, యూర‌ప్‌దేశాల్లో ముఖ్యంగా హాలెండ్ వంటి దేశాల‌లో ర‌ష్యాలో ఆయుర్వేద చికిత్సాశాల‌లు చ‌క్క‌టి ప్రాబ‌ల్యాన్ని పాటించ‌డ‌మే కాకుండా స‌హ‌జ‌మైన వైద్య విధానంగా గుర్తించ‌బ‌డింది. రెడ్డీస్ లాబ‌రేట‌రీ హిమాల‌యా వంటి ప్ర‌సిద్ధ ఔష‌ధ నిర్మాణ సంస్థ‌లు మంచి ప‌రిశోధ‌న‌ల‌తో ముందుకు న‌డుస్తున్నాయి. ఇప్పుడు స‌హ‌జ జీవ‌న విధానం ప్ర‌కృతికి ద‌గ్గ‌రగా ఉండే ఔష‌ధ వినియోగంపై ఆసక్తి పెరిగింది.

ఒక వైద్య విధానం అన్ని అవ‌స్థ‌ల‌కీ సంపూర్ణ వైద్యం అందించ‌లేద‌న్న‌ది జీవ‌న స‌త్యం. ఎక్క‌డో దారి మూసుకుపోయిన గుండెకు ఆధునిక వైద్యం అందిస్తున్న సాంకేతిక వైద్య విధానం అత్యవ‌స‌రం. కానీ ఎప్పుడూ వ‌చ్చే జ‌లుబుకు సంపూర్ణ చికిత్స అక్క‌డ దొర‌క్క‌ పోవ‌చ్చు. ప‌క్ష‌వాతానికి, లివ‌ర్ జ‌బ్బుల‌కి ఆయుర్వేదం (Ayurveda in Telugu) చ‌క్క‌టి సంపూర్ణ చికిత్స అందివ్వ‌క‌లుగుతుంది. శుక్ర‌బీజం త‌క్కువ‌గా ఉండి సంతానం లేని వారిని కోడీక‌ర‌ణ చికిత్స అద్భుత ఫ‌లితాల‌నిస్తుంది. 

అకాల వృద్ధాప్యం వ‌స్తున్న వారికి ర‌సాయ‌న చికిత్స‌హిత‌క‌రం. ఎక్క‌డో మారుమూల క‌ణాల మ‌ధ్య వుండిపోయిన టాక్స‌న్స్‌ను బ‌య‌టికి తెచ్చిన‌వోన్మేషాన్నిచ్చే పంచ‌క‌ర్మ చికిత్స ప్ర‌పంచ‌మంతా ఆద‌రించ‌బ‌డుతుంది. ముఖ్యంగా మ‌న‌కి అందుబాటులో మ‌న చుట్టూ ఉన్న ప‌సుపు, మారేడు, తుల‌సి వంటి మూలిక‌ల‌పై ఆధునిక శాస్త్ర‌రీత్యా HPTLC వంటి ప్ర‌క్రియ‌లో LCMS వంటి ప్ర‌త్యేకత‌ని వాటిని వాడ‌టం వ‌ల్ల చెడు ఫ‌లితాలున్నదీ లేనిదీ ప‌రిశోధించి తేల్చారు.

ఉదాహ‌ర‌ణ‌కి ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌ల‌ను క‌లిపి నూరితే త్రిఫ‌ల అంటారు. ఇది ప్రేవుల‌లో చ‌క్క‌టి క‌ద‌లిక‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇది అల‌వాటు కానీయ‌ద‌ని సూచించ‌బ‌డింది. త్రిక‌టు, మారేడు, శొంఠి, యష్టిమ‌ధు జీర్ణ‌కోశంపై ప‌నిచేసే చ‌క్క‌టి స‌హ‌జ మూలిక‌ల‌ని నిర్థారించ‌బ‌డింది. 

అలాగే వేప ప్రో- ఇన్‌ఫ్ల‌మేట‌రీ సైటోకైన్స్ అనేదాన్ని త‌గ్గించే గుణం వుంద‌ని ROS ని త‌గ్గించే చ‌క్క‌టి యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ ద్ర‌వ్య‌మ‌ని గుర్తించ‌బ‌డింది. ప‌సుపు, మంచిష్ట‌, శారిబ వంటివి చ‌క్క‌టి చ‌ర్మ‌వ్యాధిని త‌గ్గించే స‌హ‌జ మూలిక‌లు. 

Ayurveda Tips for Cancer : క్యాన్స‌ర్ అదుపుకి 12 ఆయుర్వేద టిప్స్ పాటించండి!


image show Ayurveda Tips for Cancer

Ayurveda Tips for Cancer : మాన మాజాన్ని వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్‌. రీరంలో భాగానికి ఎందుకు స్తుందో, ఎప్పుడు స్తుందో అంతుబట్టడం లేదు.

ప్రారంభలో నుక్కోగలిగితే క్యాన్సర్ని ట్టడి చేయలం అంటారు వైద్యులు. కాని ప్రారంభ ఏదో, ఎలా ఉంటుందో అంత సులభంగా తెలీదు. ఒక దాటిన ర్వాత రోగి ర్మకు దిలేయడం ప్పించి చేయలిగినదేమీ లేదు. క్యాన్సర్ వ్యాధితో బాధడేవారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. 

తాజాగా రిగిన అధ్యయనంలో కొత్తగా క్యాన్సర్ (Cancer) బారిన డుతున్నవారిలో భారీకాయం వారు, పోష దార్థాల లోపం ఉన్నవారు, శారీర శ్ర పూర్తిగా గ్గించి వేసిన వారున్నట్టు గుర్తించారు. తంలో క్యాన్సర్ పేషంట్లు ప్రతి ఐదుగురిలో నీసం ఇద్దరికి కారణం పొగత్రాగే అలవాటు అయి ఉండేది

పొగాకు, పొగాకుసంబంధిత ఉత్పత్తుల వాడకం ల్ల క్యాన్సర్ అధికంగా స్తుంది. కాబట్టి క్యాన్సర్ (Ayurveda Tips for Cancer) రాకుండా కాపాడుకునేయత్నం నం చేయాలి. జీవ విధానం మార్పుతో క్యాన్సర్ని కొంత మేర దూరంగా ఉంచచ్చన్నది నిపుణుల హా.

Ayurveda Tips for Cancer: క్యాన్సర్ అదుపుకి 12 ఆయుర్వేద టిప్స్

దురవాట్లకు దూరం : పొగాకు వాడకం అలవాటు లేనివారు అదృష్టవంతులు. పొగాకును  స్యం మొదలుకుని చుట్ట కు లు ద్ధతులలో వాడే వారున్నారు. పొగాకు వాడపోతే ఆరోగ్యం బాగున్నట్టే. కాబట్టి పొగాకును పూర్తిగా దిలేసి, త్తు పానీయాలను రిమితం చేసుకోవడం అవరం.

క్ర వ్యాయామం: వ్యాయామం (exercise) చేసేవారికి రీర రూపం అదుపులో ఉంటుంది. రీర రూపం అదుపు ప్పితే క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నట్టే. కాబట్టి రీరపు రువును నిం చుకోండి. రీర రువు, రూపం అదుపులో ఉంచుకునేందుకు ప్రతిరోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. మీకు వీలైన యంలో, గినటువంటి వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. అరగంటను మించి చేయలిగితే రీ మంచిదని గ్రహించండి.

కొవ్వు గ్గాలి: రీరంలోకి చేరే కొవ్వు (fatదార్థాల కొల మారాలి. అదుపులేని కొవ్వులను తినమంటే ష్టాలు కొనితెచ్చుకోవమే. రీరానికి అవమైన క్తిలో కొవ్వుల ద్వారా అందించే కాలరీలు 30 శాతానికి మించకుండా చూసుకోవాలి. అందుకే సాట్యురేటడ్ కొవ్వులను దూరంగా నెట్టండి. ఒమేగా 3 ఫ్యాట్స్ని ఆహ్వానించండి.

తాజా పండ్లు, కూరగాయలు మేలు: ఆహారం ఆరోగ్యం, ఆరోగ్యం అందించే ప్రకృతి ఆహార దార్థాలు పండ్లు, కూరగాయలు. వీటిని ఎంత తాజాగా తింటే అంత మంచిది. ఇష్టమైన పండ్లు, కూరగాయను అధికంగా తీసుకుని, ఇత పండ్లు, కూరగాయను దిలివేయ కూడదు

అన్ని కాల రసాయనాలు రీరానికి చేరాలంటే అన్ని రంగుల కూరగాయలు, పండ్లు తినాలి. పండ్లు, కూరగాయతో పీచు దార్థంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ని అందిస్తాయి. ణాలు (cells) దెబ్బతిని, క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం నుండి కాపాడలిగిన క్తి యాంటీ ఆక్సి డెంట్స్కి ఉంది

గినంత పీచు దార్థం: రీరంలో చేరే పీచు దార్థం నీసం రోజుక 35 గ్రాములు ఉండాలని నిర్థారించారు. కాబట్టి ఎటువంటి రిస్థితుల్లో కూడా అంతన్నా పీచును గ్గనీయకూడదు. అందుకు గిన మార్గం అన్ని కాల కూరగాయను తినటం. భోజనం ర్వాత పండ్లు తీసుకోవాలి. చిక్కుడు వంటి ఆహారదార్థాలు పీచుపదార్థాన్ని ఇస్తాయి

మాంసం ద్దుశు మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మాంసాహారంతో కొత్త అనారోగ్య చిక్కులు కొని తెచ్చుకునేకన్నా మాంసం, మాంసంతో చేసిన ఇత ఆహార ఉత్పత్తులకు బై చెప్పడం ద్వారా క్యాన్సర్ యం నుంచి లుగుతారు

ఉప్పు (salt), పంచదారతో జాగ్రత్తరుచికి ఎంతో అవరం ఉప్పు, పంచదార‌, మితం దాటితే రెండే విషవుతాయి. అందుకే ఉప్పు, పంచదార విషయంలో నియంత్ర అవరం. తీపి స్తువులు, కూల్డ్రింక్స్‌, కాఫీ. టీలను రిమితం చేయాలి

వంట తీరు మారాలిమైక్రోవేన్ వాడకం ఫ్యాషన్గా ఉంటుందేమో కానీ దాని ల్ల ప్రమాదం ఎక్కువ‌. అంతేకాదు, వేపుళ్లతోనే చిక్కు ఉంది. ఉడికించిన కూరగాయలే శ్రేష్టం. నెమ్మదిగా ఉడికిస్తూ చేసే వంటకాలు రుచికరం. ఆరోగ్యం. వంట వండిన వెంటనే దార్థాలు తినాలి. ల్లారినవి తిరిగి వేడి చేసుకుని లేదా ఫ్రిజ్లో పెట్టుకుని తినడం మానేయాలి

విటమిన్ డి పెంచాలి: రీరానికి చేరే విటమిన్ డి (Vitamin D)అత్యధికంగా ఉండాలి. బాల్యం లో, వ్వపు తొలి రోజుల్లో  విటమిన్ డి ఎవరైతే అధికంగా పొంది ఉంటారో వారిలో రొమ్ము క్యాన్సర్ కేసులు క్కువ ఉండటం నించారు.

డి విటమిన్ సూర్యకాంతి ద్వారా భిస్తుంది. సాయంత్రపు ఎండలో ఆడుకుంటే కాంతి ప్రభావాన డి విటమిన్ యారవుతుంది. అయితే తీవ్ర కాంతి కిరణాలతో ముప్పు ఉంటుంది. అందుకే క్కవు స్థాయి ఎండలోనే ఆటలు ఆడాలి

ల్లిపాలు (mother's milk) : ల్లి పాలకున్న విలువ ఎంతచెప్పినా క్కువే. అయితే పాలు పిల్లకు మేలుచేస్తే, అలా పిల్లకు పాలివ్వడం ల్లికి మేలు. పిల్లకు ఆరో నెల చ్చేవకు పాలిచ్చే ల్లులలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం బాగా క్కువ‌.

స్వీయ‌, వైద్య రీక్షలు (12 Ayurveda Tips for Cancer) : ఒక సు ర్వాత వైద్య రీక్షలు ప్పనిసరి. 20 ఏళ్లు దాటిన స్త్రీలు స్తనాలను తామే రీక్షించుకోవడం అవరం. స్తనాలలో ఎటువంటి మార్పు నిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. 40 ఏళ్ల సు దాటిన హిళకు ప్రతిఏటా స్తరీక్ష వైద్యుని ర్యవేక్షలో రిపించాల్సి ఉంటుంది.

క్యాన్సర్ వ్యాధి క్షణాలను గుర్తించాలి

స్పష్టంగా నిర్థారించలేక పోయినా, కొన్ని కాల క్షణాలను క్యాన్సర్ వ్యాధి హెచ్చరికగా తీసు కోవాలి. వీటిలో ముఖ్యమైనవి గ్గని గ్గు, నోటివెంట‌, మూత్రం, లంతో క్తం, ఠాత్తుగా రువు గ్గటం, క్తలేమి, వృషణాల వాపు.

మూత్ర విసర్జలో మార్పు, రీరం మీద కాయలు, యోనిలో క్తం, ర్మం (skin) రంగులో తేడా, గ్గని నొప్పి, అజీర్ణం, రాత్రివేళ చెమలు, యం, ఇటువంటి క్షణాలలో ఏవి నిపించినా వైద్యుని సంప్రదించి, క్యాన్సర్ రీక్ష చేయించుకోవడం అవరం.