Showing posts with label Kobbari. Show all posts
Showing posts with label Kobbari. Show all posts

Benefits of coconut water: సుగుణాలు క‌లిగిన‌ నీళ్లు కొబ్బ‌రి నీరు


 Benefits of coconut  water: మ‌న సంస్కృతిలో, మ‌న ఆచారాల‌లో  కొబ్బ‌రి బొండాకి ఎన‌లేని ప్రాధాన్యం ఉంది. క‌ళ్యాణ వేదిక‌పైకి న‌డిచి వ‌చ్చే న‌వ‌వ‌ధువు చేతుల‌ను కొబ్బ‌రి బొండం లేకుండా ఊహించ‌లేం. ఎన్నో పూజ‌ల్లో, వ్ర‌తాల్లో ఇది ఉండి తీరాల్సిందే. గుండ్రంగా, మ‌చ్చ‌లు లేని నున్న‌ని లేలేత ప‌చ్చ‌ని బొండాన్ని ఎంచుకుని మ‌రీ ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తాం. ఇక కొబ్బ‌రికాయ కొట్ట‌ని శుభ‌కార్యాలు, పూజ‌లు అస్స‌లు ఉండ‌వు.

Benefits-of-coconut-water


అందుకే ఎన్నో ఉప‌యోగాలున్న కొబ్బ‌రి చెట్టు క‌ల్ప వృక్ష‌మైంది. మ‌న దేశంలో కొబ్బ‌రి సాగుకు విశిష్ట‌స్థానం ఉంది. ల‌క్ష‌లాదిమందికి జీవ‌నాధారంగా ఉంది ఈ పంట‌. కొబ్బ‌రినీటి (coconut water
లో ఎన్నో విట‌మిన్లు, ఖ‌నిజాలుంటాయి. శ‌రీరానికి  అనేక ర‌కాల పోష‌కాల్ని అందించ‌డంలో అస‌మాన‌మైన స‌హ‌జ పానీయం కొబ్బ‌రినీరు. నూటికి నూరుపాళ్ళు స‌హ‌జ‌సిద్ధ‌మైన‌, క‌ల్తీకి ఆస్కారం లేని పానీయం.

Benefits of coconut  water: కొబ్బ‌రి నీరు ఉప‌యోగాలు

ప్ర‌పంచంలో మ‌రేదీ దీనికి సాటిరాదు. దీనికి ప్రాసెసింగ్ ప్ర‌క్రియ‌లో ప‌నిలేదు. మ‌న ర‌క్తంలో ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తౌల్యం ఏ విధంగా ఉంటుందో కొబ్బ‌రి నీటిలోనూ అదే మాదిరి ఉంటుంది.  ఇందుకు కార‌ణం ఈ నీటిలోని లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజ‌న‌ములే. దైనందిన అవ‌స‌రాల‌కు సులువుగా అమ‌రే స‌హ‌జ ఉత్ప‌త్తి. పోష‌కాహార లేమి నివార‌ణ‌లో ప్ర‌ధాన ఆధ‌రువు.

కొబ్బ‌రినీటిలో చ‌క్కెర ప్ర‌ధానం

లేత కొబ్బ‌రినీటిలో చ‌క్కెర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. కొబ్బ‌రిబొండాంలో చ‌క్కెర కాన్స‌న్‌ట్రేష‌న్ పెరుగుతూ ఉంటుంది. ఈ చ‌క్కెర స్థాయిలో మార్పులు మ‌న‌కు కాయ తీరును బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. కొబ్బ‌రి అస్స‌లు క‌ట్ట‌ని బొండం నీరు ఉప్ప‌గా ఉంటుంది. కొద్దిగా కొబ్బ‌రి క‌ట్ట‌డం ఆరంభించాక ఓ మాదిరి లేత కొబ్బ‌రిదాకా నీళ్లు తియ్య‌గా ఉంటాయి. కొబ్బ‌రి బాగా ముదిరిన త‌ర్వాత నీటిలో చ‌క్కెర శాతం ప‌డిపోతూ ఉంటుంది. కాబ‌ట్టి తిరిగి నీరు ఉప్ప‌ద‌నాన్ని సంత‌రించుకుంటుంది. 

కొబ్బ‌రి నీళ్ల‌లో ఖ‌నిజాలు మెండు

లేత కొబ్బ‌రి నీటిలో దాహాన్ని తీర్చే గుణం మాత్ర‌మే కాదు, ఎన్నో ఖ‌నిజాలు ల‌భిస్తాయి. కాబ‌ట్టి అనేక ర‌కాల రుగ్మ‌త‌ల్ని తొల‌గించే శ‌క్తి క‌లిగి ఉంటుంది. తాజా లేత కొబ్బ‌రినీటిలో అనేక స్థూల‌, సూక్ష్మ పోష‌కాల దృష్ట్యా, హైపోలిపిడెమిక్‌, యాంటీ ఆక్సిడెంట్ ప్ర‌భావం క‌లిగి ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో అత్య‌ధికంగా ల‌భించే పొటాషియం, త‌గిన స్థాయిలో సోడియం వున్న నీటిని, ఆల్క‌లైన్ స‌మ‌తౌల్యాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించి ర‌క్త‌పోటు చికిత్స‌ల‌లో స‌హ‌క‌రిస్తుంది. 

ఈ నీటిలో కాల్షియం ఎముక‌ల్ని, ప‌ళ్ళ‌ను దృఢంగా ఉంచి, కండ‌రాల బ‌లోపేతానికి, హార్ట్‌బీట్‌కు స‌హ‌క‌రిస్తుంది. వివిధ కార‌ణాల‌తో స‌ర్జ‌రీలు చేయించుకుని స్వ‌స్థ‌త చేకూర్చ‌కుంటున్న రోగుల‌కు ఇది మంచి పానీయం. చాలా ర‌కాల స్పోర్ట్స్‌, ఎన‌ర్జీ డ్రింకులలో కంటే కొబ్బ‌రి నీటిలో ఎక్కువ పొటాషియం, క్లోరైడ్ ఉంటాయి. 

కొబ్బ‌రి నీటి (Benefits of coconut water) లో ఈ రెండు పానీయాల కంటే త‌క్కువ సోడియం ఉంటుంది. కొబ్బ‌రి నీళ్ళ‌లో 15 నుండి 25 మిల్లీగ్రాముల సోడియం ఉంటే, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో 41 మిల్లీగ్రాములు, ఎన‌ర్జీ డ్రింక్స్‌లో 200 మిల్లీ గ్రాముల‌కు మించి ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో ప్రొటీన్ల శాతం బాగా ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో ఉండే ముఖ్య‌మైన ఎమినోయాసిడ్లు ఆర్గినైన్‌, అల‌నైన్‌, సిస్టైన్‌, సెరైన్లు ఉంటాయి.

Kobbari water benefits : కొబ్బ‌రి నీరుతో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు


Kobbari water benefits: కొబ్బరినీళ్లలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయో అందరికీ తెలిసిందే. చాలా మంది కొబ్బరి నీళ్లను కేవలం ఎండాకాలం మాత్రమే దాహం తీర్చుకోవడం కోసం, క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి నీళ్లను కాలంలో అయినా తాగచ్చు. ఎప్పుడు తాగినా కు అనేక ప్రయోజనాలు లుగుతాయి. లు అనారోగ్య స్యలు వుతాయి

image show Kobbari water benefits

క్రమంలోనే ఒక గ్లాస్ Kobbari water ను తాగితే ఎలాంటి లాభాలు లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాంకొబ్బరి నీటిని తాగడం ల్ల రీర రోగ నిరోధ క్తి పెరుగుతుంది. రీరంలో ఉం డే క్రిములు నాశవుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధి చ్చినా ట్టుకునే క్తి రీరానికి భిస్తుంది. కొబ్బరి నీళ్లను రోజూ తాగడం ల్ల రీరం అంతర్గతంగా శుభ్రవుతుంది. రీరంలో ఉండే బాక్టీరియా, వైరస్లు కు వెళ్లిపోతాయి. రీరం క్లీన్ అవుతుంది. అలాగే మూత్రాశ ఇన్ఫెక్షన్లు రావు. మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు రిగిపోతాయి.

Kobbari water benefits : కొబ్బరి నీళ్లు తాగడం ల్ల లిగే ప్రయోజనాలు

కొబ్బరి నీళ్లను తాగితే రీరానికి కొత్త ఉత్సాహం స్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ని ఎంత సేపు చేసినా త్వగా అలసిపోరు. శారీర శ్ర చేసే వారు, వ్యాయామం చేసే వారు ఉదయాన్నే కొబ్బరినీళ్లను తాగడం ల్ల అమితమైన క్తిని పొందచ్చు. రోజూ కొబ్బరి నీళ్లను తాగితే రీరంలో అదనంగా ఉన్న కొవ్వు రుగుతుంది. లితంగా అధిక రువు గ్గుతారు.

coconut water ను రోజూ తాగడం ల్ల ర్మం కాంతివంతంగా మారుతుంది. ర్మంపై ఉండే చ్చలు పోతాయి. ర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరి నీళ్లు జీర్ణవ్యస్థను శుభ్రం చేస్తాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు నిపోతాయి. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ స్యలు గ్గుతాయి.

రీరానికి నిత్యం గినంత ఫైబర్ అవని అందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి నీళ్లను రోజూ తాగడం ల్ల రీరానికి రోజుకు కావల్సిన ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణ స్యలు పోతాయి. ద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. రీరంలో నీరు అంతా పోయి డీహైడ్రేషన్ బారిన డే వారికి నొప్పి స్తుంది

ఉదయం కొబ్బరి నీళ్లు (coconut water) తాగితే

దీన్ని గ్గించుకోవాలంటే ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగాలి. దీంతో స్య రాకుండా ఉంటుంది. తల్లి పాలలో ఉండే లాక్టిక్యాసిడ్కొబ్బరి నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నుక నీళ్లను పిల్లలు తాగితే వారు మానసికంగా, శారీరకంగా బాగా ఎదుగుతారు. వారికి క్కని పోష భిస్తుంది.

Kobbari water benefitsగర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు పోతాయి. దీంతో ర్భాశయంలో ఉండే బిడ్డకు ఆరోగ్యం లుగుతుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి

నేత్ర స్యను పోగొడతాయి. దృష్టి క్కగా ఉంటుందికొబ్బరి నీళ్లను రోజూ తాగితే ర్మం కాంతివంతంగా మారుతుందని పైన చెప్పాం దా. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వగా రావు. స్సు మీద డినా వ్వనంగా నిపిస్తారు