sweet corn: మొక్కజొన్నలు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుందట. వీటిని ఇష్టంగా తినని వారు ఉండరు. మొక్కజొన్న మార్కెట్లో దొరికే బలమైన ఫుడ్. దీనిని అన్ని రకాల ప్రజలు తినడానికి అనువైన సీజన్ ఫుడ్. మొక్కజొన్నల (Mokka Jonna) లో రోగ నిరోధకశక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.
sweet corn: మొక్కజొన్న వల్ల కలిగే ప్రయోజనాలు
పిండి పదార్థాలతో పాటు
ఎ, బి
విటమిన్లు,
మెగ్నీషియం, పొటాషియం,
జింక్, ఇనుము
ఖనిజాలు
మొక్కజొన్నలో ఉంటాయి. అంతేకాకుండా
చక్కెర శాతం
వీటిలో తక్కువ కాబట్టి అందరూ నిరంభ్యంతరంగా
తినవచ్చు.
మొక్కజొన్న (sweet
corn) లో పీచు
పదార్థం
ఎక్కువగా
ఉంటుంది. దీనిని
రోజువారీ ఆహార
పదార్థాల్లో
చేర్చుకోవడం
వల్ల
మన
జీర్ణక్రియ
పనితీరు
మంచిగా జరుగుతుంది. పేగుల్లో
మంచి బ్యాక్టీరియా
వృద్ధి చెందడంలో దోహద పడుతుంది.
దీనిలో గ్లూటెన్
ఉండదు
కాబట్టి
గోధుముల స్థానంలో
దీన్ని పిండిగా
కూడా వాడుకోవచ్చు. ఎముకలకు బలాన్ని చేకూర్చి
గట్టిపడేలా చేయడంలో మొక్కజొన్నలు
సహాయపడతాయి.
ఫలి
తంగా అస్టియోపోరోసిస్
వంటి సమస్యలు
ఎదురుకాకుండా ఉంటాయి.
రోగ నిరోధక
శక్తి
తక్కువగా ఉన్నవారు
దీన్ని తినడం వల్ల
సమస్య తగ్గుతుంది.
పైగా రక్తహీనత
సమస్య కూడా అదుపులో
ఉంటుంది. బరువు తగ్గాలనుకునే
వారికి కూడా
ఇది మంచి
డైట్ Food. దీని వల్ల చర్మ(skin) సమస్యలు కూడా
రావు. మధుమేహాన్ని కూడా అదుపులో
ఉంచుతుంది.
మొక్కజొన్న తింటే Health Benefits
· గుండె సమస్యలు తగ్గుతాయి.
· శ్వాసకోస సమస్యలు దరిచేరవు.
·
కొవ్వును
తగ్గించడంలో సహాయపడుతుంది.
· డయాబెటిస్ సమస్యలు కూడా రావు.
· రక్తపోటును మొక్కజొన్న (sweet corn) తినడం వల్ల అదుపులో ఉంటుంది.
· క్యాన్సర్ సమస్యలను తగ్గిస్తుంది.
· శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి.
· మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి.

0 Comments